ఎర్రగడ్డ పశువుల సంతలో బేరం ఇలా చేస్తే అగ్గువ ధరకే కొనొచ్చు ll 23 వేలకే హెచ్ ఎఫ్ ఆవు ధర కుదిరిందిలా

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2023
  • 08-01-2023 రోజున ఈ వీడియో కవర్ చేయడం జరిగింది. ప్రతి ఆదివారం ఈ మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఎర్రగడ్డ పశువుల సంత గా పిలువబడుతున్న ఈ మార్కెట్ మోతి నగర్ లోని గ్లాస్ ఫ్యాక్టరీ పక్కనే ఉంది. ఉదయం 6 గంటల నుంచే ఇక్కడ బేరం జరుగుతుంది. రైతుల అవగాహన కోసం మాత్రమే వీడియోస్ చేస్తున్నాం మేమిస్తున్న సమాచారం రైతులకు కొంత ఉపయోగ పడినా కొనుగోలు, అమ్మకానికి సంబంధించి పూర్తిగా జాగ్రత్త పడవలసింది మీరే అని గుర్తించండి.
    ధన్యవాదాలు.
    పశువుల సంతలో బేరం ఇలా చేస్తే అగ్గువ ధరకే కొనొచ్చు ll 23 వేలకే హెచ్ ఎఫ్ ఆవు ధర కుదిరిందిలా
    From
    vyavasayam team

ความคิดเห็น • 6

  • @TheRamo30
    @TheRamo30 ปีที่แล้ว +1

    Very good information 👌

  • @boyamuralikrishna8015
    @boyamuralikrishna8015 7 หลายเดือนก่อน +1

    Naaku kuda adhe doubt bro 100%

  • @niranjangopu1517
    @niranjangopu1517 6 หลายเดือนก่อน

    Papam amayakudu chala takkuvake ammuthunnadu nv sreemanthudi vi 🙏

  • @niranjangopu1517
    @niranjangopu1517 6 หลายเดือนก่อน

    Samosala vanni pakkaki vellamante bagundu andaru vedeolo chudalani akade untundu

  • @trajendar9070
    @trajendar9070 ปีที่แล้ว +2

    Cows vedeos apload cheyandi bro

  • @chedipothulavannuruswamy9590
    @chedipothulavannuruswamy9590 ปีที่แล้ว +2

    Hf lo vere dhudalanu paalu thaaganisthai...So..Aavu yendipoindhi..ilaane mosam chesedhi