Undavalli Arun kumar First Reaction On EVM Tampering In AP Elections|AP Politics| EHA TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 182

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 หลายเดือนก่อน +53

    ఉండవల్లి గారు ఈ విషయం మీద ఎవరైనా మీకు ఆర్థికంగా తోడ్పాటు ఇస్తే కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని చెప్పండి.మీలాంటి వారే ఇటువంటి విషయాల్ని కోర్టుల ద్వారా బయట పెట్టాలి

    • @jayashankarm3534
      @jayashankarm3534 2 หลายเดือนก่อน +1

      Yanthati amayakulu ap brathukunnara...

  • @asirwadsudha1572
    @asirwadsudha1572 2 หลายเดือนก่อน +66

    ఎక్కడో ఒక చోట లటుక్కున దొరికేస్తారు.

  • @sriramulu2116
    @sriramulu2116 2 หลายเดือนก่อน +49

    మరల ఎలిక్షన్ పెట్టమనండి.

  • @mandharamesh7981
    @mandharamesh7981 2 หลายเดือนก่อน +66

    మాక్‌ప్పోలింగ్ అంటే ప్రజాస్వామ్యంను కాలరాయడం అవుతుంది రీకౌంటింగ్ పెట్టాలి... లేకుంటే రీ పోలింగ్ పెట్టండి..సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలను పాటించండి

    • @Jesnish_Hans_R
      @Jesnish_Hans_R 2 หลายเดือนก่อน +1

      మాక్ పోలింగ్ ఆల్రెడీ మాకు తెలుసు భే అని సమాధానము చెప్పండి ఈసి తో

  • @shankarrao7878
    @shankarrao7878 2 หลายเดือนก่อน +50

    Supreme court decision implement చేయాలి

  • @prakashkothuri2252
    @prakashkothuri2252 2 หลายเดือนก่อน +35

    Yes sir, EVM govt

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 2 หลายเดือนก่อน +30

    గోల్ మాల్ జరిగింది

  • @coderschannel9027
    @coderschannel9027 2 หลายเดือนก่อน +83

    Evm 100% గోల్ మాల్ జరిగింది

    • @govindsanjay-pm6ue
      @govindsanjay-pm6ue 2 หลายเดือนก่อน

      2019l o ycp modda gudisinda geliste evm super nodipote evm tappu

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 หลายเดือนก่อน +58

    ఒరే.. బాబు ఇండియా లో ఇదేమి ప్రజాస్వామ్యము రా బాబు..

    • @janicherukuri7589
      @janicherukuri7589 2 หลายเดือนก่อน +5

      ఊరుకొండండి బాబు. ఇండియాలో ప్రజాస్వామ్యం ఎక్కడ వుంది?

  • @srinivasamarapalli777
    @srinivasamarapalli777 2 หลายเดือนก่อน +30

    కోర్టు గట్టిగా శిక్ష వేయలి సమాన్యుడు అయితే అందరికి లోకువ

    • @kaammaradiwakarachari
      @kaammaradiwakarachari 2 หลายเดือนก่อน

      Court lu antta
      Manushulaga Anna
      Money to. CBN Awakasham untta Annikudda contry brother 💯 nijam

    • @BandaruU-eq5nn
      @BandaruU-eq5nn 2 หลายเดือนก่อน

      ​@@kaammaradiwakarachariem cheyptunavu ra.

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 หลายเดือนก่อน +119

    2024ఎన్నికలను గోల్ మాల్ చేసిందే చంబా 😂😂😂

    • @rajapabbati9229
      @rajapabbati9229 2 หลายเดือนก่อน +1

      2019 lo jaggadu chesada?...

    • @SudhirTalks
      @SudhirTalks 2 หลายเดือนก่อน +2

      ​@@rajapabbati9229 Paytm gorrelu ki evi emi kanapaddavu...

    • @prasanthkumaryoudu9375
      @prasanthkumaryoudu9375 2 หลายเดือนก่อน +7

      ​@@SudhirTalksఫ్రమ్ 20చూపించు మరి నిజాయితీగా గెలిచి ఉంటే 2019నేను చూపిస్త నువ్వు 2024 చూపించు

    • @SudhirTalks
      @SudhirTalks 2 หลายเดือนก่อน

      @@prasanthkumaryoudu9375 ముందర డౌట్ ఉన్నది మీకు ...మాకు లేదు.... మీరు చూపిస్తే మేము చూపిస్తాం.... నోరు వుంది కదా కామెంట్స్ పెడితే ఇలాగే సమాధానం చెప్పాలి మరి.... 2019 లో ఎలా గెలిచారో...ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలాగే గెలిచింది .... మీరు ఓటమిని జీర్ణ ఇంచు కోవడం లేదు కనుకే మీ jagaiah కి ప్రతిపక్షం హోదా కుడా లేకుండా చేశాడు బోస్డెకె...

    • @nagarajubatchu7816
      @nagarajubatchu7816 2 หลายเดือนก่อน

      Thu! Thu! Inka meeru change kaaraa! Oachaa daridrullaraa! Democracy sarva nasanam! State lo vidhwamsam jarugutundi! Adukku tintaaru! Evm government, asalu dochukuntundi​@@rajapabbati9229

  • @chandrakanithi7997
    @chandrakanithi7997 2 หลายเดือนก่อน +24

    It needs to be take action against Election Commissioner Mr.Meena. He should be punishable..

    • @smnr_6789
      @smnr_6789 2 หลายเดือนก่อน

      No use, the best way is to conduct re poll

  • @shaikisubualibhasha3041
    @shaikisubualibhasha3041 2 หลายเดือนก่อน +10

    అంతా మోసం సార్, ఇండియా ప్రభుత్వం మే మోసం సార్

  • @johnykaki1989
    @johnykaki1989 2 หลายเดือนก่อน +13

    అన్ని లెక్కలు బయటకు వస్తాయి.. పని లేక బెంగళూరు లో కూర్చోలేదు అయన.. 🥵🥵
    దొంగతనం లంజతనం ఎప్పటికైనా బయటపాడుతుంది @ncbn
    @PawanKalyan అది బయటపడినప్పుడు మీరు బ్రతికిన అనవసరం రా.. 💦💦
    #EVMCM
    #EVMScam

  • @manikumari4576
    @manikumari4576 2 หลายเดือนก่อน +21

    Evm party not vinning cbn

  • @tatavarthisubbarao4405
    @tatavarthisubbarao4405 2 หลายเดือนก่อน +27

    చీడ పురుగులను ఏరివేయాలి

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 2 หลายเดือนก่อน +16

    తక్షణమే వాళ్ళు అడిగిన విధంగా వెరిఫికేషన్ చెయ్యం డి.? లేదా సుప్రీం కోర్టు EC. మోడి CBN. లను సంబం ధిత అందరిపై సివియర్ యాక్షన్ తీసుకొని, ఎలక్షన్ లను మళ్ళీ జరిపించాల్సిన బాధ్యత సుప్రీం దే.? లేకపోతే ప్రజల్లో ఉద్యమం వస్తుంది.?

  • @sujit3280
    @sujit3280 2 หลายเดือนก่อน +11

    Please sapport sir we need correct counting sir 🙏

  • @darbarhussen2579
    @darbarhussen2579 2 หลายเดือนก่อน +18

    తిరిగి ఎలక్షన్స్ నిర్వహించాలి

  • @bethalababurao4824
    @bethalababurao4824 2 หลายเดือนก่อน +8

    మాక్ పోలింగ్ బాగానే జరిగింది .దానిలో తప్పు లేదు.ఎలక్షన్ తర్వాత జరిగిన టాంపరింగ్ గురించి బాలినేని అడుగుతుంది .అది చెయ్యాలి రాజా. అలా కాల్చివెస్తే మీనా మీద చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

  • @sobhanbabu7381
    @sobhanbabu7381 2 หลายเดือนก่อน +16

    Jai undavlli

  • @KowsalyaPatel
    @KowsalyaPatel 2 หลายเดือนก่อน +5

    Evm100% mosam

  • @shaikshajahan7103
    @shaikshajahan7103 2 หลายเดือนก่อน +5

    20 lakhs EVM lu aamayyaye?? Tamparing jarigindi 200%,,,, JOOHAAR Anna NTR.

  • @RajKumar-hi4cv
    @RajKumar-hi4cv 2 หลายเดือนก่อน

    👍👍👍👍👍👍

  • @chinnadora5705
    @chinnadora5705 2 หลายเดือนก่อน +3

    ఎలక్షన్స్ మీద నమ్మకం పోయింది ఇంకా నేను ఏ పార్టీ కి ఓటు వేసేలేదు.. నా ఓటు ను దొంగలించారు..

  • @240raja
    @240raja 2 หลายเดือนก่อน +2

    జగన్ గారు గడిచిన ఐదు సంవత్సరాలు ధర్మం గా పాలన చేశారు..,
    ఇప్పుడు ధర్మం కోసం పోరాటం చెయ్యాల్సిన సమయం వచ్చింది!
    Jagan Sir, please don't let the unjust rule the people of AP!

  • @gonasrinivasarao9682
    @gonasrinivasarao9682 2 หลายเดือนก่อน +3

    We want re peopling in AP

  • @villagethings6050
    @villagethings6050 2 หลายเดือนก่อน +7

    EVM cm chamba

  • @Sureshyoutudechannel
    @Sureshyoutudechannel 2 หลายเดือนก่อน +3

    Evm కూటమి గెలుపు

  • @ramanapatrudu166
    @ramanapatrudu166 2 หลายเดือนก่อน +2

    Undavalli garu, Heartly congrats

  • @kameshrao-k4q
    @kameshrao-k4q 2 หลายเดือนก่อน

    పోలింగ్ ఏజెంట్ దగ్గర ఉన్న డేటా పోలింగ్ అయిన మొత్తం సరి చూడాలి (పోలింగ్ అయిన ఓట్లు మొత్తం తో అభ్యర్థికి వచ్చిన వాటితో సరి చూడాలి)

  • @daiahch1574
    @daiahch1574 2 หลายเดือนก่อน +1

    Eee chamba politics
    Evm cm
    Tdp😂

  • @narasimharao6117
    @narasimharao6117 2 หลายเดือนก่อน

    Mock polling is generally shows before starting polling process and it is a demonstration before polling starts in front of polling agents of different parties.

  • @anuradhanare8166
    @anuradhanare8166 2 หลายเดือนก่อน +1

    Evm tho gechinAru

  • @varaprasadrao3592
    @varaprasadrao3592 2 หลายเดือนก่อน

    EC & Meena should be punished

  • @yenugulavenkataprasad5918
    @yenugulavenkataprasad5918 2 หลายเดือนก่อน

    సార్ ఉండవల్లి గారు మీరు ఎంత గొంతు చించుకున్నా ప్రజల అయితే వైఎస్ఆర్సిపికి చేయలేదండి ఆ బాధలు మాకు తెలుసు కదా కాకపోతే ఇదే విషయాన్ని 2019లో కూడా మీరు అడగొచ్చుగా అప్పుడు అడగండి ఇప్పుడు అడుగుతున్నారంటే ఏదో ఉంది అను ప్రజలు అనుకుంటున్నారు

  • @SrinivasraoKonagandla
    @SrinivasraoKonagandla 2 หลายเดือนก่อน

    Edina A.P public ku manche jarigindi

  •  2 หลายเดือนก่อน

    Evm cm

  • @srikanthnanneboina3360
    @srikanthnanneboina3360 2 หลายเดือนก่อน +1

    2019 kuda recounting petali

  • @krishnavarada1420
    @krishnavarada1420 2 หลายเดือนก่อน

    నీతి పక్షాన నిలబడే వారు, అవినీతి పక్షాన నిలబడే వారు, ఎంత తేడా కనిపిస్తుంది, నిజం చెప్పడానికి ఇంత భయపడుతున్నారు అంటే, అబద్దానికి భయపడుతున్నారా

  • @sandersdev
    @sandersdev 2 หลายเดือนก่อน

    Very intelligent vundavalli dragged margadarsi case on technical aspects, even though nobody complained of losing their money. But he wasn't doing anything on Agrigold issue where literally thousands of people lost their money and life time savings.

  • @anandmarpu8634
    @anandmarpu8634 2 หลายเดือนก่อน

    Evm temparin confirmed

  • @aluridevi8195
    @aluridevi8195 2 หลายเดือนก่อน

    Shakunudu for Andhra Pradesh

  • @yenugulavenkataprasad5918
    @yenugulavenkataprasad5918 2 หลายเดือนก่อน

    సార్ ఉండవల్లి గారు 2019లో తెలుగుదేశం వాళ్ళు ట్యాపరింగ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చారండి గుర్తుందా లేదా తెప్పించుకుని చూడండి పార్టీ గెలిస్తే వాళ్ల కరెక్ట్ గెలవకపోతే కరెక్ట్ కాదు ఏమి నీతులు చెప్తున్నారు అండి

  • @venkatathambuluru3836
    @venkatathambuluru3836 2 หลายเดือนก่อน

    10 rojulu band cheyali. Prajalu road medaki ravali. Democracy ni kàpadandi.

  • @harivillus8159
    @harivillus8159 2 หลายเดือนก่อน

    543 parliamentary constituencies - 1 anonymous; only 4 constituencies had correct tally
    Remaining 538 constituencies: 364 had less total count than initial poll count and
    174 constituencies had more total count than initial poll count...
    wah waa... what a democracy! Why the national party leaders are silent when there was such a discrepancy in the counts??? intha daarunam gaa EC 538 constituencies lo tappulu chesina adige vaadevvaru leru! ee desanni baagu cheyyadam anavasaram...

  • @chandrashekharreddy7799
    @chandrashekharreddy7799 2 หลายเดือนก่อน +1

    प्रशासन अपना कार्य करेगी
    जय श्री राम

  • @optimusprime5822
    @optimusprime5822 2 หลายเดือนก่อน

    5 years thonguni ipdu ochadeedu😂

  • @nvramana198
    @nvramana198 2 หลายเดือนก่อน +1

    Meena hand undi ec support to cbn tampering

  • @Srilakhsmirealestate
    @Srilakhsmirealestate 2 หลายเดือนก่อน

    He is talking about 2014. 😅.

  • @murtynunna8370
    @murtynunna8370 2 หลายเดือนก่อน +1

    Strong rooms eppudu thericharu

  • @SyamaSundaraRaoMadasu
    @SyamaSundaraRaoMadasu 2 หลายเดือนก่อน +1

    Count down started for TDD Govt.Bye Bye Babu.

  • @PDTTT
    @PDTTT 2 หลายเดือนก่อน +6

    Ellayya gelustaadaa, pullayya gelustada kadhu subject . Democracy is mocked here , EC nirvakam chaala anumanaspadanga undhi without any doubt ... Prajaswamya vadulu edho okati cheyyali ... Lekapote intha karchu petti elections pettadam waste ...

  • @satyanarayanasatya7224
    @satyanarayanasatya7224 2 หลายเดือนก่อน

    100%Evm Goal mal

  • @SrinivasraoKonagandla
    @SrinivasraoKonagandla 2 หลายเดือนก่อน

    Sir,mari last time 151seats kuda alane vachayya. మేధావి sir

    • @Sreeni457
      @Sreeni457 2 หลายเดือนก่อน

      2019 lo cbn tappa evadu evm wrong anala ipudu cbn tappa andaru matladutunaru adi telusko first….em goalmal lekapote ongole lo jarigindi chupinchadaniki enti ec ki bhayam?

  • @satyanarayanasatya7224
    @satyanarayanasatya7224 2 หลายเดือนก่อน

    Chief Election commissioner Menna Enquiry

  • @prakashguru8872
    @prakashguru8872 2 หลายเดือนก่อน

    Ippudu vunnadi EVM govt not peoples govt ..

  • @Templebells9099
    @Templebells9099 2 หลายเดือนก่อน

    The VVPAT slips remain in fine condition upto 7 years. Stop all these arguments. Just count the slips. The issue is that though VVPAT slips show the symbol of vote. But in the Ballot Unit, vote is not necessarily registered against that particular Vote.

  • @chennupatiramanaiah800ch-fe5hz
    @chennupatiramanaiah800ch-fe5hz 2 หลายเดือนก่อน +2

    2019 lo kuda tampering jariginadi kavachu 151 seets vachaai.

    • @Jesnish_Hans_R
      @Jesnish_Hans_R 2 หลายเดือนก่อน

      అడగాల్సింది 2019 లో గట్టిగా 2024 లో అయితే ఖచ్చితంగా జరిగింది అని ప్రజలు నమ్ము తున్నారు... మీరు అన్నట్టు 2019 లో జరిగినట్లయితే TDP TV channels full గా ఉన్నాయి మరి ఏమి ప్రచారము చేయలేదు .. వైసీపీ కి ఒక్కటే సాక్షి ఛానల్.....

    • @chappidisrikanthreddy9499
      @chappidisrikanthreddy9499 2 หลายเดือนก่อน

      appude EVM lu hack aithe 2024 kooda YCP ne ravali kadha brain less fellow😅

  • @subbareddyt.v3244
    @subbareddyt.v3244 2 หลายเดือนก่อน +6

    Let the CEO Meena be arrested and investigated with the supreme court judge at the earliest.

  • @ark3089
    @ark3089 2 หลายเดือนก่อน +1

    Papam CBN BJP bale book chesindi😂

  • @challaharibabu69
    @challaharibabu69 2 หลายเดือนก่อน

    151 vachinappudu evm tampering jaragala appudu charithra srutinchadu ippudu 164 vasthe tamparing

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 2 หลายเดือนก่อน

    EC no transperancy

  • @srinivask6004
    @srinivask6004 2 หลายเดือนก่อน

    SC already said in its previous judgments EVM are fully reliable ani inka e sollu enduku

  • @saisanjith7634
    @saisanjith7634 2 หลายเดือนก่อน

    Sir 2019 lo cbn evm tempering anapudu meeru pressmeet petaledu

  • @padembhaskararao1846
    @padembhaskararao1846 2 หลายเดือนก่อน +1

    Evm package party s

  • @sreesweraam
    @sreesweraam 2 หลายเดือนก่อน

    Shankar lanti directors leda Puri Jagannath leda evarina kotha director Election Commission meedha cinema tiyyaali
    Come on Hindi directors, come on Malayalam directors
    Hope they do home work on this and produce movies like such
    Democracy is being stolen under our noses!

  • @boreddybhaskar3051
    @boreddybhaskar3051 2 หลายเดือนก่อน

    Amma nanna ku kuda marf poling electionar ku marfpoling aada maga tedagada leka 4 va rakam maasu komma na teeluddy plees testing

  • @phanichowdary839
    @phanichowdary839 2 หลายเดือนก่อน

    If results are unfavorable, the lost party automatically says it is evm tampering. In 2019 TDP said the same thing now Ycp in 2024

    • @Sreeni457
      @Sreeni457 2 หลายเดือนก่อน

      Then what is issue of counting vvpt and evm votes in the ongole constituency

  • @vamsikrishna-gl3gj
    @vamsikrishna-gl3gj 2 หลายเดือนก่อน

    I think he is one of the best waste fellow in the world

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 2 หลายเดือนก่อน +7

    2019లో evm హాక్ ఐతే ఇప్పుడు చర్చ ఏమిటి వూసరవెల్లి

  • @RajajohnPaidimalla
    @RajajohnPaidimalla 2 หลายเดือนก่อน

    ఈ స్కామ్ కాని బైట పడితే చంద్రబాబుతో పాటు ఈసీ మోడీ కూడా జైలుకు వెళ్లాలి.

  • @chennamadhavi6293
    @chennamadhavi6293 2 หลายเดือนก่อน +1

    Jaganana undavalle garene salahadaruga bagauntatje

  • @madhuk75
    @madhuk75 2 หลายเดือนก่อน

    Tampering Jarigindo ledo prajalaku cheppali, Mana Bharat Desam Prajaswamyam Desam antaru kada

  • @gvddd
    @gvddd 2 หลายเดือนก่อน

    Mundavalii 😂😂

  • @greet2chat0027
    @greet2chat0027 2 หลายเดือนก่อน

    EVM AP CM ni Naarko test cheste nijaalu bhayataki vasthaayi

  • @prasadgopathi4706
    @prasadgopathi4706 2 หลายเดือนก่อน

    Mr vunduvalli dhayachesi nee sodhi press meets pettakandi enkaaa,

  • @v.bhaskaryadav369
    @v.bhaskaryadav369 2 หลายเดือนก่อน

    😢😢😅😅

  • @subbaraosathivada7372
    @subbaraosathivada7372 2 หลายเดือนก่อน

    ఈ చంద్రబాబు పాపం ఏప్పుడు పండుతుంది?

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 หลายเดือนก่อน +2

    ప్రభుత్వాల్ని ప్రజల్ని రెచ్చగొట్టండి😂😂 ప్రజలు రోడ్డు మీద పడతారు ప్రజలు డబ్బుతో మళ్ళీ ఎలక్షన్ చేయొచ్చు

  • @chadalawadajhansirani6368
    @chadalawadajhansirani6368 2 หลายเดือนก่อน

    Anduka sir vallu mataladutaladu evm tapring losugu el tion commion talusu comission knownsall

  • @venkataraothalluri7872
    @venkataraothalluri7872 2 หลายเดือนก่อน

    Ok nuvvu great jienius kadha velli maak polinglo dought clarification cheyishikovachuu kadha sir

  • @nagarajubatchu7816
    @nagarajubatchu7816 2 หลายเดือนก่อน

    Andhra Pradesh lo pedda prajaa udyamam, jaragaalu. Evm government, should quit. Kim, south korea, laagaa, CBN rule chestaadu

  • @vasipallisudheer2664
    @vasipallisudheer2664 2 หลายเดือนก่อน

    కబుర్లు ఎందుకు వాళ్ళు మోసం చేయకపోతే గెలవలేదు.... ఈ దేశం లో ఫ్రాడ్ అనేది ఫస్ట్ ప్లేస్

  • @kchowdaiah5606
    @kchowdaiah5606 2 หลายเดือนก่อน

    praja prayojana kaarulu where ,where ,where,where,where,where,where,where,where,where,where, where (kadupu mantato adugutunna)

  • @adabalasairam7939
    @adabalasairam7939 2 หลายเดือนก่อน

    మేతావు

  • @KadapaMahesh-nb9ev
    @KadapaMahesh-nb9ev 2 หลายเดือนก่อน

    Sir Garu.. That means even kamalapuram constution evms results deleted and vvpats slips are burned it haa
    we have to leave with unknown mind person haa these five years and without kotime partyies manifestvol padakalu kamalapuram constution peoples has to not wait and do own wroks 😮

  • @thotakuraapparao8960
    @thotakuraapparao8960 2 หลายเดือนก่อน

    Idi evm gelupu balupu

  • @venkatramareddy2209
    @venkatramareddy2209 2 หลายเดือนก่อน

    Idi complete ga Chamba golmal.

  • @Raghava86143
    @Raghava86143 2 หลายเดือนก่อน

    Comedy andi ante ne pakkan apudu vunde aa misala Munda kuda nenu cheputho kottu norumusuko ra Valli ga ani chalu Ani

  • @kaammaradiwakarachari
    @kaammaradiwakarachari 2 หลายเดือนก่อน

    CBN Goriki
    .......
    Awakasham untta Danaeena kona shathi .....
    Kakapotta Tagutuna yawanani.......apaladu. Antta
    God is Great anichustuntaddu

  • @kiranpatel403
    @kiranpatel403 2 หลายเดือนก่อน

    😂😂😂😂

  • @nijamnippu7610
    @nijamnippu7610 2 หลายเดือนก่อน +1

    బాబూ ముండవల్లి గారూ
    1 )మరి 2019 లో జగన్ గెలిచింది‌ వాస్తవమా ?
    2019 ఎలక్షన్ కి ముందు YCP పార్టీ నుండి TDP లోకి 23 మంది MLA లు ,ముగ్గురు MP లు చేరారు , ఆతరువాత 2019 లో జరిగిన ఎలక్షన్ రిజల్ట్ లో TDP ఖచ్చితంగా అదే సంఖ్య ( 23 MLA / 3 MP , గెలుచుకుంది‌ ఇది ఎలా సాధ్యం
    ఇది దేముడి మహిమ అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు ,మరి ఆ దేముడు ఇప్పుడు లేడా ?
    2 ) జగన్ బావ 2019 ఎలక్షన్ తరువాత ఒక చర్చిలో మాట్లాడుతూ తన పోన్ నంబరు చివర 151 ,తన కారు నంబరు చివర 151 , మా బావ జగన్ పార్టీ ఎలక్షన్ రిజల్ట్ 151వచ్చేట్లు చూడమని దేముణ్ణి ప్రార్ధించాను‌ ,అదే వచ్చింది , ,ఇదేదో " గేమ్ " చేశారు అనుకుంటారు ఎవరైనా అని అన్న వీడియో ఈ మధ్య వరకు సోషల్ మీడియాలో ఉండేది ,ఈమధ్యనే తొలగించారు , మరి ఆ దేముడు ఇప్పుడు ఏమయ్యాడు ? ఊరికే ఆరోపణలు చేసేముందు ఒకసారి " ముడ్డి కింద నలుపు చూసుకోవాలి " .
    1) రాష్ట్రంలో గత అయిదేళ్ళ నుండి ఒక్క రోడ్డు వేయక పోయినా ప్రజలు జగన్ కు ఓటు వేస్తారు అనుకుంటున్నారా ?
    2 ) ఒక MLA తన డ్రైవర్ని నిర్దాక్షిణ్యంగా చంపి వాళ్ళింటిదగ్గరకు తీసుకెళ్ళి అప్పచెప్పి ,అతి కొద్దిరోజులు జైలుకెళ్ళి మరలా అదేదో " స్వాత్రంత్ర సమరయోధుడు " బయటకొచ్చినట్లు రావడం అంటే ప్రతి వ్యక్తి భయపడకుండా జగన్ కు ఓటు వేస్తాడా ?
    3 ) ఒక " మాస్క్ " అడిగినందుకు డాక్టర్ ని చేతులు వెనక్కి మడిచి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లి తన చావుకు కారణమయ్యారంటే వేస్తారా ?
    4 ) మాస్క్ పెట్టుకోలేదని ఒక‌వ్యక్తిని‌ పాత కక్షలతో పోలీసులతోనే చంపించేస్తే ఓట్లు వేస్తారా ?
    5 ) నాడు నేడు అని చెప్పి స్కూళ్ళు బాగుచేసి మరలా అదే స్కూల్ లో పిల్లలను హైస్కూల్ కి పంపి స్కూల్ తాళాలు ( 3 నుండి 12 వరకు ఒకేస్కూల్ ) వేసి ,ప్రజాధనం దుర్వినియోగం చేసి దోచేస్తే ఓట్లేస్తారా ?
    ,6 ) గత 75 ఏళ్ళనుండి‌ ప్రభుత్వ ఆఫీసులకు ఉన్న రంగులు తీసి వైసిపి పార్టీ రంగులకు 3 వేలకోట్లు ఖర్చు చేసి మరలా హైకోర్టు మొట్టికాయలతో 2 వేలకోట్లతో మార్పించి ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తే ఓట్లు వేస్తారా ?
    7) రెండులక్షల " టిట్కో " ఇళ్ళు కట్టి గృహప్రవేశానికి సిద్దంగా ఉండగా ,వాటిని చెట్లు మొలిచేట్లు చేసి ,కొత్తగా భూస్వాముల స్నానాలగది అంత స్ధలంతో ( 1 సెంటు ) పేదలకు ఇళ్ళు కట్టిస్తా అని 10% కూడ చేయకుండా కట్టేశాం అంటే ,ప్రజల కళ్ళు అంత గుడ్డివా ? ఆ స్ధల కొనుగోళ్ళలో ఎంత దోపిడీ చేశారో ప్రజలు చూడలేదనుకున్నారా ?
    8 )ప్రకృతి సిద్దంగా దొరికే ఇసుకను " బంగారంలా " చేసి సామాన్యుడికి దొరకకుండా చేస్తే ఓట్లు వేస్తారా ?
    9 ) ఒక్క బ్రాండెడ్ మద్యం దొరకకుండా ప్రజలతో స్పిరిట్ తాగించి ఆరోగ్యాలు సర్వనాశనం చేస్తుంటే వేస్తారా ?
    10 ) 5 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి కరెంటు తీగ కాకండా " స్విచ్ " పట్టుకుంటే " షాక్ " కొట్కేట్లు చేస్తే ఓట్లు వేస్తారా ?
    11 ) ప్రజాస్వామ్యం లో ప్రతిపక్షం ఎంత ప్రాముఖ్యం ఉందో తెలిసీ ,ఒక్క సాక్ష్యం లేకుండా ప్రతిపక్ష నాయకులను లొంగదీశుకోవడానికి అక్రమ కేసులు పెట్టి జైళ్ళలో పెడితే ఓట్లు వేస్తారా ?
    12 ) గత సంవత్సరం పైగా ఉద్యోగులకు జీతాలు ఎరోజూ 1 వతారీకున రాకుండా రిజర్వ్ బ్యాంక్ అప్పు దొరికితేనే జీతం అన్నట్లు చేస్తే ఓట్లు వేస్తారా ?
    13 ) ప్రభుత్వ చేసే GO ఏదీ ప్రజలకు తెలియకుండా చేసి దాచేసి " ముసుగు రాజకీయం " చేస్తే ఓట్లు వేస్తారా ?/
    14 ) ప్రతిపక్ష నాయకుడి పై ఒక్కరూపాయి అవినీతి చూపించకుండా జైలులో పెట్టి వేధిస్తే ఓట్లు వేస్తారా ?
    15) ఒకసారి RTC చార్జీలు చూశారా ? ప్రక్క రాష్ట్రం చార్జీలు చూశారా ? ఎంత ఎక్కువో ,
    16 ) ఒక జత గుడ్డలకు కూడా రాని 5 వేల రూపాయల జీతంతో " వాలంటీర్ " ఉద్యోగాలు తప్ప ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకుండా ప్రజలను పనివాళ్ళుగా చూస్తే ఓట్లేస్తారా ?
    17 ) అన్నిటికీ మించి రాజశేఖరరెడ్డిగారికి అత్యంత ఆప్తుడైన తమ్ముడు వివేకా హత్య జగన్ కనుసన్నలలో జరిగింది అనే మరక తొలగించుకోకుండా ప్రజల ముందుకు వస్తే ఓటు వేస్తారా ?
    18 ) ఇన్ని చేసినా కూడా మన మోడీ తాత మన దగ్గర డబ్బులు వాటా తీసుకున్నాడుగదా ఏదో ఒకటి చేసి గెలిపిస్తాడు అనుకున్నారా ?
    19 ) అసలు ఆ మాత్రం మీకు ఇంగితం ఎందుకు లేదు ? ఈ మధ్య జగన్ మీటింగ్ లకు ప్రజలు ఎలా వచ్చారో ,బెదిరించి తెచ్చిన ప్రజలకు తెలియదనుకున్నారా ?
    20 ) గత మూడేళ్ళుగా ముఖ్యమంత్రి ప్రజలకు దూరంగా ,MLA లకు దొరకుండా " పరదాల " మాటున తిరగడం మీరు చూడటం లేదా ?
    ఇంకా కోకొల్లల తప్పులు ఈ అయిదేళ్ళు
    ఇదేమన్నా " జగన్ " జాగీర్దారు " అనుకున్నారా ? ఇదే పనులు అంతకు ముందు ప్రభుత్వాలు చేస్తే మనం ఎలా ఉండేవారమో ఆలోచించరా ?

    • @rangaswamy127
      @rangaswamy127 2 หลายเดือนก่อน +1

      Ivi Anni avasaram ledu . Fees pay chesi evm lalo votes count chesi doubt clarify cheyyandiraa babu ante 2019 2014 2009 ee sodi antha emiti raa babu

    • @nijamnippu7610
      @nijamnippu7610 2 หลายเดือนก่อน

      @@rangaswamy127 మోడీ మనోడికి బాబాయేగా అడగండి మరి‌?

  • @chaitanyagali3600
    @chaitanyagali3600 2 หลายเดือนก่อน

    Mundavelli 😂

  • @MadhvasMadhu
    @MadhvasMadhu 2 หลายเดือนก่อน

    Nuvu westgadvni andariki thelsu

  • @kamarsuravindrababu5993
    @kamarsuravindrababu5993 2 หลายเดือนก่อน +2

    Undavalli has become covert for YSRCP😂

    • @ashok-zn7nb
      @ashok-zn7nb 2 หลายเดือนก่อน +3

      Nijalu matladite covert laganae untundhi le Mari jagan ni vimarsinchinappudu Babu covert iyyada, and mana govt elagu evm govt kadha andhariki telisipothundhi ani Mee edupu ardham avuthundhi atleast respond avvakunda ina undandi paruvu Anna untundhi

  • @RamakrishnaEvv
    @RamakrishnaEvv 2 หลายเดือนก่อน

    Oreyadava2009locmyevaru

  • @rajeshrayala7411
    @rajeshrayala7411 2 หลายเดือนก่อน +1

    ఈ ఉండవల్లి గాడు పెద్ద తోపులా మాట్లాడుతాడు 2019 లో EVM లు కరెక్ట్ అయినప్పుడు ఎప్పుడూ కరెక్టే

  • @subramanyaml3680
    @subramanyaml3680 2 หลายเดือนก่อน +1

    వీడికి గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీ కనపడదు.

  • @MrGanilkumar
    @MrGanilkumar 2 หลายเดือนก่อน

    Vedava