ఉత్వ సంధి తెలుగు సంధి సో దీర్ఘం రాదు .... అవి తెలుగు పదాలు .... సవర్ణదీర్ఘ సంధి సంస్కృత సంధి సంస్కృత పదాల మధ్య జరుగుతుంది .... సవర్ణదీర్ఘ సంధి ప్రకారం దీర్ఘం వస్తుంది .....
రవీంద్ర = రవి + ఇంద్ర = సవర్ణదీర్ఘ సంధి ..... ఇందులో పూర్వపదం ( మొదటి పదం చివర (వి= వ్ + ఇ ) ఇక్కడి ఇ .... కి పరపదం ( రెండవ పదం ) లో మొదటి ఇ తో కలిసేటప్పుడు .... మొదటి పదంలోని ఇ ని రెండవ పదంలో ఇ ని తొలగించి ఈ అనేది రెండిటి స్థానం లో వస్తుంది ఇట్లా రావటాన్ని ఏకాదేశం అంటారు
తపకరణం అంటే ముందు చెప్పిన అక్షరం ఏదైతే చెప్పబడిందో అదే అక్షరం తీసుకోవడం .... ఉదా :- అత్వ , ఇత్వ , ఉత్వ అన్నప్పుడు అందులోని మొదట ఉన్న అ కి , ఇ కి , ఉ కి , ఈ అ , ఉ , ఇ .... మీద మాత్రమే సంధి జరుగుతుంది అనీ అర్ధం .... ఆ , ఈ , ఊ అక్షరాలు తీసుకోకూడదు ..... ఇట్లా కన్పామ్ చేసి చెప్పడాన్నే తపకరణం అంటారు .... మీకర్థమయ్యిందో లేదో నేను చెప్పింది ..... 🤔
Thank you so much madam
Thank you
th-cam.com/video/a-6pEajjdm4/w-d-xo.htmlsi=dY2PdncxwoZbAi4p
ఉత్వ సంధి తెలుగు సంధి సో దీర్ఘం రాదు .... అవి తెలుగు పదాలు ....
సవర్ణదీర్ఘ సంధి సంస్కృత సంధి సంస్కృత పదాల మధ్య జరుగుతుంది ....
సవర్ణదీర్ఘ సంధి ప్రకారం దీర్ఘం వస్తుంది .....
Samasalu
ధన్యవాదములు 🙏
Tq mam
రవీంద్ర = రవి + ఇంద్ర = సవర్ణదీర్ఘ సంధి .....
ఇందులో పూర్వపదం ( మొదటి పదం చివర (వి= వ్ + ఇ ) ఇక్కడి ఇ .... కి పరపదం ( రెండవ పదం ) లో మొదటి ఇ తో కలిసేటప్పుడు .... మొదటి పదంలోని ఇ ని రెండవ పదంలో ఇ ని తొలగించి ఈ అనేది రెండిటి స్థానం లో వస్తుంది ఇట్లా రావటాన్ని ఏకాదేశం అంటారు
Good explain
తపకరణం అంటే ముందు చెప్పిన అక్షరం ఏదైతే చెప్పబడిందో అదే అక్షరం తీసుకోవడం .... ఉదా :- అత్వ , ఇత్వ , ఉత్వ అన్నప్పుడు అందులోని మొదట ఉన్న అ కి , ఇ కి , ఉ కి , ఈ అ , ఉ , ఇ .... మీద మాత్రమే సంధి జరుగుతుంది అనీ అర్ధం ....
ఆ , ఈ , ఊ అక్షరాలు తీసుకోకూడదు .....
ఇట్లా కన్పామ్ చేసి చెప్పడాన్నే తపకరణం అంటారు ....
మీకర్థమయ్యిందో లేదో నేను చెప్పింది ..... 🤔
2
1
Hi madam
English grammar and meanings vedio cheyandi pls mam,time avtundi inki 14 days ante
Yes
అత్వసంధి , ఇత్వసంధి ఏకాదేశ సంధులు కాదండీ ....
3
సో సారీ చెప్పి మీకు ఇబ్బంది కలిగించి ఉంటే ....
Mam english tstet grammar vedio cheyandhi
Hi akka
లత + అంతo
Ap ki kuda classes chayandi mam
అర్థం కాలేదు
4
2
1
4
4