jai jai jai jai rajula Raja/

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • #hebronlivesongs #songsofzion #hebronsongs
    / జై జై జై జై రాజుల రాజా/jai jai jai jai rajula Raja song /
    songs of Zion/ Telugu latest Christian songs of Zion Telugu latest Christian songs/ songs of Zion highlight songs/ Hebron highlight songs/ Hebron youth songs/ Hebron Telugu songs/ siyonugeethamulu /Hebron live songs/ live zion songs /siyonupaatalu/ Christian worship songs/ Hebron worship songs/ worship songs of Zion / siyonu suvaartha paatalu/ Telugu gospel songs / Christian gospel songs/ Telugu Christian songs/ Andhra kraisthava keerthanalu/ Christin old songs /Hebron old songs/ songs of Zion old songs/ zionsongs /Telugu Christian Telugu highlight songs/ Telugu Christian classic songs/ Hebron gospel songs/ Hebron suvaartha paatalu /Christian inspirational songs/ motivational Christian songs/ Telugu Christian new year songs /Telugu Christian youth songs /Hebron youth songs/ Telugu Christian prayer songs/ Christian life songs/ Christian Praise songs/ Hebron old worship songs/ Christian instrumental songs/ Hebron instrumental songs/ Christian lyrical songs /songs of Zion lyrical Telugu/ siyonugeethamulu /Christian English songs /Hebron English songs/ songs of Zion English/ Hebron youth camp songs/ youth retreat songs/ Telugu special meetings songs / prayer house special meetings songs telugu Sunday/ school songs Telugu/ english sundayschool songs /VBS songs/ Christian powerfull songs /Telugu ziongospel songs/ songs of Zion Telugu latest/hebron songs lyrics / Hebron songs lyrical Telugu/songs of zion lyrics telugu/zion songs lyrical Telugu/songs of zion lyrical Telugu/hebron live songs singing /Hebron live songs Telugu lyrics /hebron live songs Telugu lyrical
    /Telugu Christian/christian devotional songs/telugu Christmas songs/telugu worship/ Christian worship songs/latest Jesus songs/new Jesus Christ songs/telugu Christian songs/new Telugu Christian songs/famous telugu Christian songs/christian Christmas songs/christian songs new/new Telugu Christian albums/Telugu Jesus worship songs/Telugu Christian songs hits/ Christian hits/ Christian new albums/telugu worship/Christian audio/ latest telugu Christian audios/Ap Christian hits/ Telangana Christian hit songs/telugu christian songs new year telugu/telugu gospel songs/latest christian song book/Christian songs old/christian classics/Andhra kraisthava keerthanalu/Christian Songs lyrics / telugu Christian songs lyrics / lyrical Jesus songs/ lyrical Christian songs telugu/all telugu Christian songs lyrics/
    Praise the lord 🙏

ความคิดเห็น •

  • @bukkeramu4271
    @bukkeramu4271 3 หลายเดือนก่อน

    "ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను." 2 కొరింథీయులకు Corinthians 8:9
    పల్లవి: జై జై జై జై రాజుల రాజా
    పాత్రుడ వీవే మా ప్రభు వీవే
    1. అన్ని కాలములలో నీ నామము
    మహోన్నతము మహోన్నతుడా
    వాగ్దానము నెరవేర్చిన దేవా
    మాట తప్పని మహోపకారి
    2. దూతల మాదిరి గీతముల్ పాడుచు
    సతతము నిన్నే స్తోత్రించెదము
    గొల్లలు గాంచిన ఘన కాపరి మా
    ఉల్లము నందు ఉల్లసించెదము
    3. తూర్పున తారను గాంచిన జ్ఞానులు
    రాజుల రాజ నీవే యనుచు
    బంగారము సాంబ్రాణి బోళమును
    అర్పించి ఆరాధించిరిగా
    4. ధనవంతుడవగు ఓ మా ప్రభువా
    ధనహీనునిగా నైతివి మాకై
    మా దారిద్ర్యము తీసివేయ
    నరరూపమున జన్మించితివి
    5. యేసు ప్రభుండా రక్తము కార్చి
    ఎంచి మమ్ము విమోచించితివి
    ఎంచలేను నీ మేలుల నెపుడు
    ఎన్నదగిన మా దేవుడ నీవే
    6. మాకై సిలువలో మరణించితివి
    మరణపు ముల్లును విరచిన ప్రభువా
    యుగయుగములకు నీకే మహిమ
    నిరతము స్తోత్రము హల్లెలూయ

  • @PrashanthKumarChandamala
    @PrashanthKumarChandamala 7 หลายเดือนก่อน +1

    Full praises to the Lord Jesus Christ 🙏

  • @shobharani3352
    @shobharani3352 ปีที่แล้ว

    Praise the lord

  • @MarinaAlbert
    @MarinaAlbert 6 หลายเดือนก่อน

    Lyrics please

    • @karasanikarasani3502
      @karasanikarasani3502 หลายเดือนก่อน +1

      పల్లవి: జై జై జై జై రాజుల రాజా 2పాత్రుడ వీవే మా ప్రభు వీవే 2 - జై జై జై జై రాజుల రాజా 2అన్ని కాలములలో నీ నామము - మహోన్నతము మహోన్నతుడా 21వాగ్దానము నెరవేర్చిన దేవా 2 - మాట తప్పని మహోపకారి 1|| జై జై ||దూతల మాదిరి గీతముల్ పాడుచు - సతతము నిన్నే స్తోత్రించెదము2గొల్లలు గాంచిన ఘన కాపరి - మా ఉల్లము నందు ఉల్లసించెదము|| జై జై ||తూర్పున తారను గాంచిన జ్ఞానులు - రాజుల రాజ నీవే యనుచు
      3బంగారము సాంబ్రాణి బోళమును - అర్పించి ఆరాధించిరిగా|| జై జై ||ధనవంతుడవగు ఓ మా ప్రభువా - ధనహీనునిగా నైతివి మాకై
      4మా దారిద్ర్యము తీసివేయ - నరరూపమున జన్మించితివి|| జై జై ||యేసు ప్రభుండా రక్తము కార్చి - ఎంచి మమ్ము విమోచించితివి
      5ఎంచలేను నీ మేలుల నెపుడు - ఎన్నదగిన మా దేవుడ నీవే|| జై జై ||మాకై సిలువలో మరణించితివి - మరణపు ముల్లును విరచిన ప్రభువా
      6యుగయుగములకు నీకే మహిమ - నిరతము స్తోత్రము హల్లెలూయ|| జై జై ||