Maro Netram : ఎమ్మెల్యేల సస్పెండ్.!? | CM Chandrababu | AP Liquor Policy | Shiva Explained

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • Maro Netram : ఎమ్మెల్యేల సస్పెండ్.!? | CM Chandrababu | AP Liquor Policy | Shiva Explained
    #maronetram #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 41

  • @BalakrishnaM-tl9rs
    @BalakrishnaM-tl9rs 3 ชั่วโมงที่ผ่านมา +10

    YES CORRECT 💯

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 4 ชั่วโมงที่ผ่านมา +19

    శివ గారు ఇటువంటి పనికిమాలిన పని చేసే ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటే మిగతా వాళ్లకి బుద్ధి వస్తుంది

  • @k.ranganna8617
    @k.ranganna8617 3 ชั่วโมงที่ผ่านมา +5

    Yes correct

  • @polavarapupramilarani16
    @polavarapupramilarani16 3 ชั่วโมงที่ผ่านมา +4

    నమస్తే శివ సార్... 💐💐

  • @nagatangeti1769
    @nagatangeti1769 3 ชั่วโมงที่ผ่านมา +2

    Bro, What ever you told is right at the ground level. Appreciate your frankness.

  • @ABDSK-n6v
    @ABDSK-n6v 3 ชั่วโมงที่ผ่านมา +4

    ఇసుక గురించి చెప్తున్న చెన్నై బెంగళూరు హైదరాబాద్ నగరాల్లో విచ్చలవిడిగా ఇసుక సరఫరా చేస్తున్నారు దాన్నే అర కట్టండి ఆటోమేటిక్ గా అన్ని సర్దుకుంటాయి లేకపోతే ఇసుక అక్రమాలను హద్దు అదుపు ఉండదు ఇప్పటికే వందల కోట్ల అక్రమాలు జరిగినాయి ఏ గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలి లిక్కర్ మీద జాగ్రత్త తీసుకోవాలి వైన్ షాపుల్లో జగన్ బ్రాండ్ లిక్కర్ వైన్ షాపులో అమ్ముతారు వీళ్ళ లిక్కర్ బాటిల్ మీద స్టిక్కర్ తీసి బ్రాండెడ్ మీద స్టిక్కర్ తగిలిస్తారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక వైన్ షాపులో నిఘా పెట్టాలి చర్యలు తీసుకోవాలి

  • @jasweekumarvasamsetty8784
    @jasweekumarvasamsetty8784 3 ชั่วโมงที่ผ่านมา +5

    కావాలని ఇసుక, లిక్కర్ వ్యాపారాల్లో పార్టనర్ షిప్ ఇస్తామని ycp వాళ్లు ఎరజూపి బద్నాం చేస్తారు, జర జాగ్రత్త కూటమి mla, mp లు.
    VP లు కూడా అయిపోతారు😅😅😅

    • @MDNageswarRao
      @MDNageswarRao ชั่วโมงที่ผ่านมา

      Super hint bro 👌🏽👌🏽👌🏽

  • @shyamchowdary5086
    @shyamchowdary5086 2 ชั่วโมงที่ผ่านมา +1

    Miru nellore narayana sir gurinchi chepindi abadam. Madi nellore city ae memu TDP party ae kani ayana vesina liquor vi anni valle use chestunnaru. Karyakarthalaki ivvaledu. Asalu bayata vallaki rakunda valle tender vesukoni valle tesukunnaru. Please spread some truth even if we support TDP party. Endukante ila chepthe Vallu yeppatiki ilane chestaru. Vallaki bayam ravali ante manam kuda nijalu chepali.

  • @gujjalashashibhushanrao8711
    @gujjalashashibhushanrao8711 ชั่วโมงที่ผ่านมา

    వైసిపి వాళ్ళకి బుర్ర లేదు 2019 లో MC 180 ml Rs 110/- వుండేది ఇప్పుడు Rs 180 కీ అమ్ముతున్నారు.

  • @guruswamybalambal3384
    @guruswamybalambal3384 2 ชั่วโมงที่ผ่านมา

    Babu garu should take serious action against TDP MLA s

  • @SAGINAGESWARARAO
    @SAGINAGESWARARAO 2 ชั่วโมงที่ผ่านมา

    sagi nageswara rao.. correct point

  • @nrathulu2674
    @nrathulu2674 2 ชั่วโมงที่ผ่านมา

    good desses tdp

  • @PawaniGanta
    @PawaniGanta 3 ชั่วโมงที่ผ่านมา +1

    CBN.order.mla.lu.andaru follow kavalisinda.laka.party.nundi.suspend.sasatamu.edi.nijam

  • @ambojudharmarao9709
    @ambojudharmarao9709 3 ชั่วโมงที่ผ่านมา

    99 ki ledukadandi Shiva garu 🤔

  • @hussainpeeramp434
    @hussainpeeramp434 33 นาทีที่ผ่านมา

    ఎం పాలసీనో మాకు 12000/- వచ్చేది ఇప్పుడు 15000/` అడుగుతున్నారు
    ఎందుకో ఏమో

  • @kandimallasuresh5059
    @kandimallasuresh5059 4 ชั่วโมงที่ผ่านมา +1

    Darsi lo kuda undhi mafia

  • @mohanraovmgt397
    @mohanraovmgt397 2 ชั่วโมงที่ผ่านมา

    RRR కూడా చాలా ???

  • @MADHAVARAOMULA
    @MADHAVARAOMULA 4 ชั่วโมงที่ผ่านมา +1

    Sar madimum rate tagaladu sir

  • @koppulapurnachandrao6563
    @koppulapurnachandrao6563 2 ชั่วโมงที่ผ่านมา

    శివ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్ అయితే ఒక టిడిపి శ్రేణులు కాదు సర్ కష్టపడింది జన సైనికులు ఎంతో కష్టపడ్డారు సార్ మీరు ఇప్పుడు చెప్పారు రండి ఆ ఏరియాలో జన సైనికులకి ఒక్క చోటు కూడా విలువ లేదు సార్ మరి పల్నాడు ప్రాంతంలో సార్ ఎంత కష్టపడ్డారో గ్రౌండ్ వర్క్ చేయండి సార్ శివ గారు మీరు కూడా ఒక్క... వైన్ షాపు జనసేన వాళ్ళకి ఇచ్చింది లేదు సార్ ఎలక్షన్ సమయంలో వచ్చిన వైసిపి వాళ్ళకి ఇవ్వటం ఏంటి బ్రహ్మారెడ్డి అయితే ఒక్కటి కూడా ఇవ్వలేదు సార్ జనసేన వాళ్ళకి ఎక్కడ ఎవరికి ఏ పనులు ఇచ్చారో కొద్దిగా బాగా ఆలోచించండి సార్ బ్రహ్మ రెడ్డి పై ప్రజలు అసంతృప్తి ఉన్నారు ఇప్పుడు బ్రహ్మ రెడ్డి పై ఎంతో అసభ్యంగా తిట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్స్ సమయంలో కూటమి ప్రభుత్వం లోకి వచ్చిన వైసిపి వాళ్ళకి వైన్ షాపులు కాంటాక్ట్ పండ్లు ఇస్తారు వాళ్లకి పార్టీ కోసం దెబ్బలు తిని కేసులు పెట్టి తిరిగిన వాళ్ళు వాళ్ళు పిచ్చోళ్ళ వీళ్లు పద్ధతులు మార్చుకోకపోతే అదే 11 సీట్లు మళ్ళీ వచ్చే ఎలక్షన్ కి మనకి వస్తాయి ఈ విషయం పై మళ్లీ బాబు గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లండి శివ గారు

  • @sudhakararaotirumala8603
    @sudhakararaotirumala8603 4 ชั่วโมงที่ผ่านมา +3

    99 qoucter eakkada

  • @pathrobehara1798
    @pathrobehara1798 4 ชั่วโมงที่ผ่านมา +2

    డిప్యూటీ సిఎం గారు పేదవాళ్ళు కి మీ సొంత డబ్బులు ఇచ్చి ఆడుకొనే మనసు మీది సార్. అగ్రిగోల్డ్ సంస్థ వారు చాలామంది వారిచేత డబ్బులు కట్టించుకొని 2014 లో బోర్డు తిప్పేశారూ. ఆ సంస్థ బోర్డు తీప్పేసరికీ పిల్లలు భవిష్యత్తు కోసం దాచుకున్న వాళ్ళలో చాలా మంది గుండె ఆగి చనిపోయారు.గావున ఆ సంస్థకి ఉన్న ఆస్తులు అమ్మి అగ్రిగోల్డ్ బాధితులకు మీరు అయిన సహాయ సహకారాలు చేస్తారు అని మీకు విన్న వించుకొంటున్నా

  • @jorasarma1953
    @jorasarma1953 2 ชั่วโมงที่ผ่านมา

    It can be assessed as Top leadership is very lenient and empowered ruling party leaders to earn corrupt money . Warnings are dramatic… All these affairs will continue competing with previous Government🎉

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5sn 2 ชั่วโมงที่ผ่านมา

    If MLAs do such things then where is the difference between YCP and TDP. MLAs should not forget that they all could become MLAs to see CBN as CM and for the development of AP but not for looting like earlier regime. Anything excessive is not good for MLAs as well as for AP. If these things continue like this, better to sell liquor through Government agencies.

  • @gvrrao3225
    @gvrrao3225 3 ชั่วโมงที่ผ่านมา

    పిరికి వాడు ఏమీ అనుకున్నా , పిరికితనం వలన ఏదీ సాధించ లేడు.
    పిరికి వాడు కేవలం ప్రకటనలకే పరిమిత మై ఏమీ సాధించలేరు సరికదా ఉన్న మంచి పేరు కూడా చెడగొట్టుకుంటారు. చంద్రబాబు ఈ కోవలోకి రాకూడదు అని కోరుకుంటున్నారు అభిమానులు.
    ధైర్య వంతుడు ఏ పరీస్థితులనైనా లెక్క చేయకుండా, అనుకున్నదానికోసం తన ఇష్టానుసారం ప్రవర్తిస్తారు.
    ధైర్యంగా చేసే పని మంచిదై, మంచి ఫలితాలనిస్తే ఆతనికి మంచి పేరు వస్తుంది, చిరస్థాయిగా నిలిచిపోతారు. .
    పాలనలో అనుభవం లేకపోయినా, కొంత మూర్ఖత్వం జీర్ణించుకున్నా , ధైర్యంగా ముందుకు సాగి , మంచి ఫలితాలు పొంది, మంచి పేరు తెచ్చుకుని. చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎన్టీఆర్.
    ధైర్యంగా చేసే పని, స్వార్థపూరిత మైనదై, చెడ్డ ఫలితాలనిస్తే ఆతనికి చెడ్డపేరు వస్తుంది. రావణాసురుని వలె చిరస్థాయిగా నిలిచిపోతారు.
    జగన్ రెడ్డి గారు చేసిన ప్రతి పనీ, పూర్తి స్వార్థ చింతన కలిగి ఉండటంవల్ల, తాను స్వార్థ ప్రయోజనాలు బాగా పొందినా, రాష్ట్ర భవిష్యత్తును, భావితరాల బిడ్డల భవిష్యత్తునూ అదఃపాతాళానికి దగజార్చివేశారు కనుక, బాగా చెడ్డపేరు తెచ్చుకుని, పతనమై పోయినా, తన సహజ లక్షణమైన ద్వేష భావాన్ని పట్టుకుని మరింతగా‌ దిగజారి దిగజారి దిగజారి పోతూనే ఉన్నారు.

  • @veeragoudgundeti
    @veeragoudgundeti 3 ชั่วโมงที่ผ่านมา

    Shiva, garu, me, vyas, bga, nenu, cbn, garu, tdp, abimani, nade, tg

  • @PawaniGanta
    @PawaniGanta 3 ชั่วโมงที่ผ่านมา +1

    TDP janasena.nayukulura.manchi.ga.untana.party.loo.undi.laka.pota.resigh.sayandi.adi.mancidi.aviniti.sasi.pavan.ki.cbn.garu.ki.party.ki.sada.paru.takandi.please

  • @kiranm9012
    @kiranm9012 3 ชั่วโมงที่ผ่านมา

    Sand lo TDP MLA lu baane dochukuntunnaranta
    Oka tractor sand 6000 teesukunnaranta Srikakulam district lo

  • @venkataramanasirasapalli4432
    @venkataramanasirasapalli4432 3 ชั่วโมงที่ผ่านมา

    Visaka gajuwakalo kuda madi yam dandaa

  • @PrasadBujji-dp6ns
    @PrasadBujji-dp6ns ชั่วโมงที่ผ่านมา

    Divert. M. L. A. S. To. Do. Cow. Based. Organic. Farming. To. Earn. Money

  • @doddavamulasetharamarao2208
    @doddavamulasetharamarao2208 3 ชั่วโมงที่ผ่านมา

    If not so, It leads to damage the party drastically in future.
    This is the advantage to YSR Party.

  • @guruswamybalambal3384
    @guruswamybalambal3384 2 ชั่วโมงที่ผ่านมา

    TDP MLA s YCP party MLA alaga Mafia cheysthey meeku YCP mlas enti different TDP chief CBN garu election mundhu entha hard work cheysaru meeku thelledha so TDP MLA s prajalukku manchi cheyandi

  • @Sitaraman-e2l
    @Sitaraman-e2l 4 ชั่วโมงที่ผ่านมา

    Ardha rathri Hyderabad nundi karakatta denginodu

  • @hussainpeeramp434
    @hussainpeeramp434 35 นาทีที่ผ่านมา

    నిజమే ఇసుక ఫ్రీ అంటున్నారు కానీ అది మా దగ్గరికి వచ్చేసరికి అప్పటి కంటే ఎక్కవ రేట్ అవుతుంది ఎందుకు, మద్యం 99/- అని అన్నారు కానీ yekkuva🎉తీసుకుంటున్నారు అని చూపించు చున్నారు

  • @RAOMM-m8v
    @RAOMM-m8v 3 ชั่วโมงที่ผ่านมา

    CBN OLD BRAIN IS NOT WORKING..