కార్తీక దీపోత్సవానికి సిద్ధమవుతున్న అరుణాచలం - 2024 - Karthika Deepam in Arunachalam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024

ความคิดเห็น • 62

  • @SriDevi-dy1vg
    @SriDevi-dy1vg 54 นาทีที่ผ่านมา +1

    Nice video Ramana garu

  • @manjunathasiddappa8877
    @manjunathasiddappa8877 9 วันที่ผ่านมา +1

    Thanks for sharing this information..❤

  • @RagaRagaswami-ee3rh
    @RagaRagaswami-ee3rh 26 วันที่ผ่านมา +4

    ఓం ఓం ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajuyemineni3616
    @rajuyemineni3616 หลายเดือนก่อน +4

    It's my luck to support such a great spiritual person thank for this great video sir love from munnangi village

    • @venkataramanakalyanam1537
      @venkataramanakalyanam1537  หลายเดือนก่อน +1

      Raju garu..... Thank you so much for your affectionate words. God is great....

  • @i_akashnagineni
    @i_akashnagineni หลายเดือนก่อน +4

    Coming to giripradakshina on karthika pournami, feeling blessed!!

    • @venkataramanakalyanam1537
      @venkataramanakalyanam1537  หลายเดือนก่อน +1

      అరుణాచలానికి మీకు స్వాగతం... 🙏

    • @Winnerhunk-b3s
      @Winnerhunk-b3s 19 วันที่ผ่านมา

      Giri pradakshina deepam pettina roje ratri cheyavacha andi?

  • @jayalakshmir2660
    @jayalakshmir2660 หลายเดือนก่อน +4

    Very good video uncle. Covered about karthika deepothsavam.. well done and keep it up. 👍👌

  • @narayanavanam8379
    @narayanavanam8379 หลายเดือนก่อน +2

    జై శ్రీ అరుణాచల శివ నమః 💯🙏🙏🌷🌷🌷

  • @krishnavani1926
    @krishnavani1926 27 วันที่ผ่านมา +3

    ఓం అరుణాచల్ శివ 🙏🙏

  • @chandrashekar0406
    @chandrashekar0406 28 วันที่ผ่านมา +2

    ಓಂ ಅರುಣಾಚಲ.... ಶಿವ
    Thanks for the information sir...
    Nai aankade konnala ani emana unda sir...

    • @venkataramanakalyanam1537
      @venkataramanakalyanam1537  28 วันที่ผ่านมา

      ಧನ್ಯವಾದಗಳು... 🙏 ఓం నమశ్శివాయ 🙏

  • @bumeshmyakala2634
    @bumeshmyakala2634 หลายเดือนก่อน +3

    ఓం అరుణాచలం శివ 🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏

  • @srikrishna-2003
    @srikrishna-2003 หลายเดือนก่อน +4

    Valuable information 🙏

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 หลายเดือนก่อน +4

    Nice video

  • @maheshdvzve6948
    @maheshdvzve6948 หลายเดือนก่อน +4

    Very interesting sir

  • @knrajan5922
    @knrajan5922 หลายเดือนก่อน +2

    Right video at right time by Happy 😂Timers with lot of valuable information. Weldone. Keep it up.

  • @sedhu-x9g
    @sedhu-x9g 27 วันที่ผ่านมา +2

    om namo venkateshaya 193 183

  • @mokshahakshavlogs1038
    @mokshahakshavlogs1038 หลายเดือนก่อน +7

    I donated today 1 kg ghee cost through online with blessings of Arunachala shiva🙏🙏

  • @anjaiahk4841
    @anjaiahk4841 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏

  • @Shanu-h4u
    @Shanu-h4u 29 วันที่ผ่านมา +2

    Tqs fr the video ! Slight correction its not makara deepam but karitigai deepam /krittika deepam

  • @venkat7772
    @venkat7772 2 ชั่วโมงที่ผ่านมา +1

    Arunachala Jyothi ni enni rojulu veligistharu daya chesi cheppandi🙏

    • @venkataramanakalyanam1537
      @venkataramanakalyanam1537  ชั่วโมงที่ผ่านมา

      అరుణాచలంలో కార్తీక దీపాన్ని పది రోజులపాటు వెలిగిస్తారు.. 🙏

  • @ankamreddytejasree931
    @ankamreddytejasree931 หลายเดือนก่อน +3

    Karthipournami roju giripradhakshana cheyyachaa

    • @venkataramanakalyanam1537
      @venkataramanakalyanam1537  หลายเดือนก่อน

      కార్తీక పౌర్ణమి రోజున అరుణాచల గిరిప్రదక్షిణం శుభకరం... 🙏

  • @avd_suresh
    @avd_suresh 28 วันที่ผ่านมา +3

    మేము అరుణాచలంకి ఈ నెల అనగా నవంబర్ 17 వెళ్దామనుకుంటున్నాము. రూమ్స్ దొరికే అవకాశం ఉందా.మొదటి సారిగా వెళ్ళేవారు ఇప్పుడు వెళ్ళవచ్చా.

    • @venkataramanakalyanam1537
      @venkataramanakalyanam1537  28 วันที่ผ่านมา +1

      నమస్కారం... తప్పనిసరిగా మీరు వెళ్లొచ్చు... శని, ఆదివారాలు అరుణాచలంలో కొంచెం రద్దీగా ఉండే అవకాశం ఉంది. మీరు ఈ నెంబర్కు ట్రై చేయండి. ఇది శివసన్నిధి. మన తెలుగు వాళ్ళు నిర్వహిస్తున్న ఆశ్రమం. మీరు ముందుగా రూమ్ బుక్ చేసుకుని వెళ్లేందుకు అవకాశం ఉంది. 9789378779 శివ సన్నిధి శ్రీ రమణ ఆశ్రమానికి ఎదురుగా ఉంటుంది. 🙏

  • @sumantht2940
    @sumantht2940 หลายเดือนก่อน +3

    Thanks for the video!! Si,r mudhu giripradakshna cheyala leka, darshanam chesukoni giri pradarshana chesukovatcha?

    • @venkataramanakalyanam1537
      @venkataramanakalyanam1537  หลายเดือนก่อน

      Thank you... గిరి ప్రదక్షిణం చేయడానికి ముందు లేదా గిరిప్రదక్షిణం చేసిన తర్వాత కూడా అరుణాచలేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు. నా అనుభవం మేరకు, మీరు ఉదయం నాలుగు గంటలకు గిరిప్రదక్షిణం మొదలుపెట్టి 8 - 8:30 కు దేవాలయానికి దర్శనం కోసం రావచ్చు. దేవాలయం ఉదయం 5:30 కు ఓపెన్ చేస్తారు. 🙏

    • @sumantht2940
      @sumantht2940 หลายเดือนก่อน +1

      @venkataramanakalyanam1537 thanks for the reply Sir, nenu Karthika pournamiki velthunnanu e Friday morning reach avthanu . Crowd ekkuvaga vuntundhi kadha Ela plan chesukovalo ardham avatam kavatam ledhu sir? Any suggestions or advice/plan Please share Sir! Thank you 🙏

    • @venkataramanakalyanam1537
      @venkataramanakalyanam1537  หลายเดือนก่อน

      @@sumantht2940 for accommodation, you can contact this number: 9789378779 Siva Sannidhi, idi mana Telugu vaallu nirvahistunnaaru.

    • @sumantht2940
      @sumantht2940 หลายเดือนก่อน +1

      @@venkataramanakalyanam1537 thank you Sir 🙏

    • @marvel_editor_
      @marvel_editor_ 27 วันที่ผ่านมา +1

      ​@@venkataramanakalyanam1537memu alane chesam sir eroju antha baga jarigindi and ninna early morning kuda ayyavarini darshinchukunnam

  • @satyasasurwish1432
    @satyasasurwish1432 หลายเดือนก่อน +3

    Date ?

    • @venkataramanakalyanam1537
      @venkataramanakalyanam1537  หลายเดือนก่อน

      కార్తీక పౌర్ణమి నవంబర్ 15వ తేదీన, కార్తీకదీపం డిసెంబర్ 13వ తేదీన అరుణాచలంలో నిర్వహిస్తారు. 🙏

  • @rajarajeshwariachutuni4593
    @rajarajeshwariachutuni4593 27 วันที่ผ่านมา +2

    సాయంత్రం ఎన్నింటి కి అండి. లైవ్ టెలికాస్ట్ ఉంటుందా అండి

    • @venkataramanakalyanam1537
      @venkataramanakalyanam1537  26 วันที่ผ่านมา

      నమస్కారం... నేను ఇప్పుడే గిరిప్రదక్షిణం ముగించుకున్నాను. నాకున్న సమాచారం మేరకు, వచ్చే నెల 15వ తేదీ నిర్వహించే కార్తీక దీపోత్సవానికి లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా లైవ్ టెలికాస్ట్ లేదు. ఓం నమశ్శివాయ.. 🙏

    • @rajarajeshwariachutuni4593
      @rajarajeshwariachutuni4593 26 วันที่ผ่านมา

      @venkataramanakalyanam1537 ,thank u andi

  • @UnicornPlease
    @UnicornPlease 15 วันที่ผ่านมา +1

    2/12/2024న కార్తీక మాసం ముగుస్తుండగా కార్తీక దీపం మహోత్సవం 13న ఎందుకు జరుపుకుంటారు? దయచేసి నాకు చెప్పగలరా

    • @venkataramanakalyanam1537
      @venkataramanakalyanam1537  15 วันที่ผ่านมา

      తెలుగు క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసం నవంబర్ రెండవ తేదీన మొదలై డిసెంబర్ ఒకటవ తేదీతో ముగుస్తుంది. కానీ తమిళ క్యాలెండర్లో కార్తీకమాసం నవంబర్ 16వ తేదీ మొదలై డిసెంబర్ 15వ తేదీతో ముగుస్తుంది.

  • @praveenchawan6579
    @praveenchawan6579 9 วันที่ผ่านมา

    Please reply sir🙏🙏🙏,,,Memu dec 15 ki velali ani anukuntunam sir,maku deepam chuse bhagyam dorkutunda and kartika deepam dec 13th evening 6 ki velugutundi kadda so memu 13th dec povatam manchida ledda 15th dec ki poina ave mokshyalu kalugutaya 🙏🙏🙏🙏

    • @venkataramanakalyanam1537
      @venkataramanakalyanam1537  9 วันที่ผ่านมา

      నమస్కారమండి...
      డిసెంబర్ 13వ తేదీన వెలిగించే కార్తీకదీపం పది రోజులపాటు రోజు అలాగే వెలిగేందుకు ప్రతిరోజు నెయ్యిని వినియోగిస్తారు. పది రోజుల లోపు మీరు దీపాన్ని దర్శించుకోవచ్చు. మీరు 13వ తేదికి బదులుగా, 15వ తేదీన రావడమే మంచిది. మీకు 13వ తేదీకి అరుణాచలంలో వసతి ఉండేటట్లయితే మీరు రావచ్చు. లక్షలాదిమందిగా భక్తులు వస్తారు కాబట్టి, మీరు ఆ తరువాత ప్లాన్ చేసుకోవడం మంచిది.

  • @UnicornPlease
    @UnicornPlease 15 วันที่ผ่านมา +2

    2/12/2024న కార్తీక మాసం ముగుస్తుండగా కార్తీక దీపం మహోత్సవం 13న ఎందుకు జరుపుకుంటారు? దయచేసి నాకు చెప్పగలరా

    • @venkataramanakalyanam1537
      @venkataramanakalyanam1537  15 วันที่ผ่านมา +1

      తెలుగు క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసం నవంబర్ రెండవ తేదీన మొదలై డిసెంబర్ ఒకటవ తేదీతో ముగుస్తుంది. కానీ తమిళ క్యాలెండర్లో కార్తీకమాసం నవంబర్ 16వ తేదీ మొదలై డిసెంబర్ 15వ తేదీతో ముగుస్తుంది.

    • @UnicornPlease
      @UnicornPlease 15 วันที่ผ่านมา +1

      Thank you sir