Hi nenu Kalyani personal wellness coach 🥰 nenu healthy ga nutrition food help tisukuntu habits chenage chesukuntu 20kgs weight lose and 13 years ga una thyroid problem better chesukunanu skin better chesukunanu meeku nutrition food help avachu kavuna Interest unte call cheyandi DP lo number undi.
Undipo (ismart shankar) song inka mind lo run avuthane undhi..anthalopala inko melody tho vachesaadu ram ..these kinds of songs comes from one and only Mani Sharma garu
This song is so UNDERRATED such an amazing composition and singing .... it deserve more hype..... mostly north Indian have a stereotype regarding south Indian songs.....that they are always upbeat.... but they need to listen to such songs.... GENIUNLY amazing composition by MANI SHARMA SIR.... LOVED IT......
I watched it yesterday on Netflix and this melody has made me addicted ....Beautiful lyrics (I read english subtitles ) . The feeling , emotions everything is On point and I must say Ram looks like a dream man here .I am a north indian and big fan of south movies ....Bollywood writers are just thrash infront of south script writers .
Song head set lo full volume petu koni nala love failure vallu unte Goss bombs vastae.what heart touching with beautiful bgm.what a lyrics. ❤❤❤sathish ❤sandhya.
After listening to this song in loop.... I have started second innings of my LOVE LIFE. True... Thanks to Mani garu, Sitaramasatry garu and of course Singers. 👍👍👍😘😘
Emi music kottadra babu! Oka raatranta nidra poledu ! Great rapo!! E song vinte swargam lo unnatlu untundi !! Premante ento e okka song chusi telusukovachhu!! Great Music director ki Wonderful Singers ki Excellent Coriografer ki Super cameramen ki Owesom editor ki Song ki pranam posina fantastic Lovely Hero heroine ki hats off 👏👏👏👏👏👏👏👏👏👏👏👏
మౌనంగా ఉన్నా నీతో అంటున్నా నా వెంట నిన్ను రారమ్మని తెల్లారుతున్నా కల్లోనే ఉన్నా… కదపొద్దంటున్నా లేలెమ్మనీ వినలేదా కాస్తయినా… నీ ఎదసడిలోనే లేనా వెతకాల ఏమైనా… నిను నాలోనే చూస్తున్నా ఒకటే బ్రతుకు… మన ఇద్దరిది ఇకపైన ప్రాణం ఇమ్మన్నా… ఇస్తారమ్మన్నా వినలేదా నువ్వు… నా ఆలాపన ఏం చేస్తూ ఉన్నా… ఏం చూస్తూ ఉన్నా నిను వీడదే నా ఆలోచన లోలో చిగురించిన ఆశకు… చెలిమే ఆయువు పోసి ఊరించే తియతియ్యని ఊహకు… ఒడిలో ఊయల వేసి నీ పేరుతో కొత్తగా పుట్టనీ… నా జీవితం ఇప్పుడే మొదలనీ ఒకటే బ్రతుకు… మన ఇద్దరిది ఇకపైన ప్రాణం ఇమ్మన్నా… ఇస్తారమ్మన్నా వినలేదా నువ్వు… నా ఆలాపన ఎవరూ మన జాడని… చూడని చోటే కనిపెడదామా ఎపుడూ మనమిద్దరి… ఒక్కరిలాగే కనబడుదామా నా పెదవిలో నవ్వులా చేరిపో… నా ఊపిరే నువ్వులా మారిపో ఒకటే బ్రతుకు… మన ఇద్దరికి ఇకపైన ప్రాణం ఇమ్మన్నా… ఇస్తారమ్మన్నా వినలేదా నువ్వు… నా ఆలాపన ఏం చేస్తూ ఉన్నా… ఏం చూస్తూ ఉన్నా నిను వీడదే… నా ఆలోచన
Hi nenu kalyani personal wellness coach 🥰 nenu healthy ga nutrition food help tisukuntu habits chenage chesukuntu 20kgs weight lose and 13 years ga una thyroid problem and astama problems better chesukunanu skin results tisukunanu meeku nutrition food help avachu kavuna Interest unte call cheyandi DP lo number undi.
Nijam brooooo e song lo vintunapudu unday aa happyness ,,,,,,,,,,chala chala chala bagundhi,,,,,,,,jiiiiiiii MANI SHARMA garu,,,, singer's super ga padaruuuuu❤️❤️❤️❤️❤️
మౌనంగా ఉన్న నీతో అంటున్న నా వెంట నిన్ను రా రమ్మని తెల్లారుతున్న కల్లోనే ఉన్న కదపొద్ధంటున్న లెలెమ్మని వినలేదా కాస్తయినా నీ ఎదసడిలోనే లేనా వెతకాలా ఏమైనా నీనూ నా లోనే చూస్తున్నా ఒకటే బ్రతుకు మనఇద్దరిదీ ఇక పైనా ప్రాణం ఇమ్మన్నా ఇస్తారమ్మాన్నా వినలేదా నువ్వు నా ఆలాపన ఏం చేస్తూ ఉన్నా ఎం చుస్తు ఉన్నా నినువిడదే నా ఆలోచనా నాలో చిగురించిన ఆశకు చెలిమే ఆయువు పోసి ఊరించే తియతీయని ఊహకు వొడిలొ ఊయలవేసి నీ తీరుతో కొత్తగా పుట్టని నా జీవితం ఇప్పుడే మొదలని ఒక్కటే బ్రతుకు మనిద్దరికి ఇకపైన ప్రాణం ఇమ్మన్న ఇస్తా రమ్మన్న వినలేదా నువ్వు నా ఆలాపన ఎవరు మన జాడను చూడని చోటే కనిపెడదామా ఎపుడు మనమిద్దరం ఒక్కరిలాగే కనబడదామా నా పెదవిలో నవ్వుల చేరిపో నా ఊపిరే నువ్వులా మారిపో ఒకటే బ్రతుకు మన ఇద్దరిదీ ఇక పైనా ప్రాణం ఇమ్మన్నా ఇస్తారమ్మాన్నా వినలేదా నువ్వు నా ఆలాపన ఏం చేస్తూ ఉన్నా ఎం చుస్తు ఉన్నా నినువిడదే నా ఆలోచనా
Manam Ee song frist time vinnapudu arey song chala bagundey anipinchi download chesi vinna taruvatha ani sarullu vinna gani malli ,malli vinnalli anipistundhi
మా Melody' song's, lovers ki ee generation lo kooda, ఇలాంటి, songs, maaku, అందిస్తున్నా, 🎶musical director, and, team ki ma hrudayapoorvaka, dhanyavaadalu,,,ఇంతకు minchi, mikosam మేము em cheyalem,,,sir🙏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఫెంటాష్టిక్ సాంగ్. బట్ ఇసాంగ్ హరిహారన్ గారు శ్రీయ ఘోషల్ గారు పాడిఉంటే ఇక ఇండస్ట్రీకి మళ్ళీ పునర్జన్మ పుట్టిఉండేది. But i,Like this Melody Meker Mani Sarma Garu
ఏదన్నా సినిమా వస్తే అప్పుడు ఆ పాటని కొన్ని నెలలు వింటారు కానీ కొన్ని పాటలు ఎన్ని సంవత్సరాలు విన్నా వినాలనే ఉంటుంది అలాంటి పాటల్లో ఈపాట కూడా ఒకటి ఏమంటారు మీరు..... అసలు ఈ పాట వింటే అలా వింటూనే వుండాలి అనిపిస్తుంది అలాంటి పాట ఇది TH-cam ki vasthe kaneesam 5సార్లన్నా వినేస్తాను అలా ఉంటుంది ఈ పాట🤗🤗🤗🤗🤗 Very special lyrics ✍️ ivi👏👏👏👏👏feel good song antaaru kadaa alaantidi ee paata
I am Pakistani I usually only listen to Hindi songs but I think this is my first south Indian/Telugu song from romantic genre I really liked❤. This song is heart touching even though I can't understand it directly without English translation. Love from Pakistan 🇵🇰❤️
ఈ సాంగ్ మూవీ లాస్ట్ లో.. సూపర్ సాంగ్ ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది...
Aunu
Avunu bro
Avunu
Aunu
@@beereprameela5666 1😂😂.
*ఏం పాట రా బాబు Mind లో నుంచి అస్సలు పోవట్లేదు* ❤️❤️❤️
*Melodi King **#ManiSharma** Sir Miru Velainanni Ekkuvu Cinemalaki Sings Ivvali* 🙏
Avunu mind blowing song sir,good singers alsoo
Love moment lo unte anthe bro
Hi
Miniserma music
Naku kuda povataledhu meku poledha ayati Love lo unara
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మీ వయస్సు మరింత యవ్వనము గా మారింది ఈ పాట తో.. మీరు మెలోడీ పాటలు మరిన్ని రాయాలి.. ధన్యవాదాలు
Hi
We miss you sir sirivennela garu om shanti
8
మణిశర్మ గారికి ఎవ్వరూ ఎప్పటికీ పోటీ లేరు, రారు. లెజెండరీ music sir 👌👌👌
Your right bro Jai manisharma sir
Yes ontari movie lo cheppalani undi song also
Yes
Parugu songs
ఈ సాంగ్ ని యియర్ ఫోన్ పెట్టుకొని ఫుల్ సౌండ్ పెట్టి కళ్ళుమూసుకొని వింటే చాలు హ్యాపీగా వుంది❤️💖💖
Ss ur right
Chevudu kuda vastundi 😁
Yes bro
@@vkvkrishna3413 ⅝o
Yes
నిజం గా ఏం పాట ర బాబు కుమ్మేశాడు మణిశర్మ సూపర్ సర్
Send me
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Avunu kadha
Nice
1st ee song release chesunte... Impact vere la undedhi😍.
Endless Soothy melody by Manisharma 💓
Great
th-cam.com/video/CROrdvdDIzU/w-d-xo.html
S
Ledu bro ee song ki movie ki connection untundi. Mundu ga song release cheste story reveal avutundi ani cheyaledu.
Slow poison......mani Sharma music cheste haa rythm veru....addicted 😍
లోన్లీ గా ఉండి ఈ సాంగ్ వింటుంటే మనసు తేలికగ ఉంది ఆలగే tq మణి శర్మ గారు
ఒకటే బ్రతుకు మన ఇద్దరిది ఇకపైనా😍😍😍😍
Hi nenu Kalyani personal wellness coach 🥰 nenu healthy ga nutrition food help tisukuntu habits chenage chesukuntu 20kgs weight lose and 13 years ga una thyroid problem better chesukunanu skin better chesukunanu meeku nutrition food help avachu kavuna Interest unte call cheyandi DP lo number undi.
ఈ సాంగ్ వింటుంటే ఏదో కొద్దిగా లవ్ ఫీలింగ్ వస్తుంది. లవ్లీ మ్యూజిక్
మణిశర్మ గారు 🙏🙏🙏
మొబైల్
రింగ్ టోనే మార్చేసా
Avunaa okkk
Yes
@@jahnavinaidu9868 12
I like it song
😇
Undipo (ismart shankar) song inka mind lo run avuthane undhi..anthalopala inko melody tho vachesaadu ram ..these kinds of songs comes from one and only Mani Sharma garu
How many people watched this movie because of mani sirs music
This song is so UNDERRATED
such an amazing composition and singing ....
it deserve more hype.....
mostly north Indian have a stereotype regarding south Indian songs.....that they are always upbeat....
but they need to listen to such songs....
GENIUNLY amazing composition by MANI SHARMA SIR....
LOVED IT......
I watched it yesterday on Netflix and this melody has made me addicted ....Beautiful lyrics (I read english subtitles ) . The feeling , emotions everything is On point and I must say Ram looks like a dream man here .I am a north indian and big fan of south movies ....Bollywood writers are just thrash infront of south script writers .
ఈ సాంగ్ ఇస్మార్ట్ శంకర్ ఉండిపో సాంగ్ ఈ రెండు సాంగ్స్ సూపర్ హైలెట్ జై మనీషర్మ సార్
How many of you loved this song 👍❤️
Mamulu song kadu.
I love this song❤❤❤❤❤❤❤❤
th-cam.com/video/CROrdvdDIzU/w-d-xo.html
Na love song 🌹🌹🌹🌹🌹😍😍😍
th-cam.com/video/CROrdvdDIzU/w-d-xo.html
ప్రాణం యిమ్మన్న ఇస్తా రమ్మన్నా వినలేదా నువ్వు నా ఆలాపన
Song head set lo full volume petu koni nala love failure vallu unte Goss bombs vastae.what heart touching with beautiful bgm.what a lyrics. ❤❤❤sathish ❤sandhya.
After listening to this song in loop.... I have started second innings of my LOVE LIFE. True...
Thanks to Mani garu, Sitaramasatry garu and of course Singers. 👍👍👍😘😘
మెలోడీ బ్రహ్మ. మణిశర్మ ❤️🤟
Ee song theater lo vinapudu super vundhi ..👍👍
Too emotional
Jgh
❤️❤️ vammmo em song ra babuu 👌👌👌 put the heads phones ❤️❤️
The most underrated song in this generation how many accept this..like here..Wt a lovely melody..
Wow I ❤️💙💙💙💙💖💖💖💖💗💞💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚 song enno rojulki ❤️ feeling
By
I don't understand this song is not getting Million views...I really doubt my taste for Music
HOW MANY OF YOY ADDICTED TO THIS SONG??
Me 😀
This question for me only
I'm very deeply addicted to this song
Me.... Ttooo
Na baby kosam mahi
How many of listened this song more than 10 times❤️
Many More times in a Day
100 tines
20 times
Me
Always keep listening this song my favorite forever
They said... Melody Brahma veryyy well said🥰🎶
Emi music kottadra babu! Oka raatranta nidra poledu ! Great rapo!!
E song vinte swargam lo unnatlu untundi !!
Premante ento e okka song chusi telusukovachhu!!
Great Music director ki
Wonderful Singers ki
Excellent Coriografer ki
Super cameramen ki
Owesom editor ki
Song ki pranam posina fantastic
Lovely Hero heroine ki hats off
👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Epati nundhi na lover call ke rington ga e song forever, superb song 👌 super manisharma garru
ఏం సాంగ్ ర బాబు మైండ్ లోంచి పోవట్లే....జై మణిశర్మ ✊✊✊
Yess
Yes bro mind lo nunchi povatlee
Correct bro
Yes
avunu bro, mani kosame ee movie chusaa
మౌనంగా ఉన్నా నీతో అంటున్నా
నా వెంట నిన్ను రారమ్మని
తెల్లారుతున్నా కల్లోనే ఉన్నా… కదపొద్దంటున్నా లేలెమ్మనీ
వినలేదా కాస్తయినా… నీ ఎదసడిలోనే లేనా
వెతకాల ఏమైనా… నిను నాలోనే చూస్తున్నా
ఒకటే బ్రతుకు… మన ఇద్దరిది ఇకపైన
ప్రాణం ఇమ్మన్నా… ఇస్తారమ్మన్నా
వినలేదా నువ్వు… నా ఆలాపన
ఏం చేస్తూ ఉన్నా… ఏం చూస్తూ ఉన్నా
నిను వీడదే నా ఆలోచన
లోలో చిగురించిన ఆశకు… చెలిమే ఆయువు పోసి
ఊరించే తియతియ్యని ఊహకు… ఒడిలో ఊయల వేసి
నీ పేరుతో కొత్తగా పుట్టనీ… నా జీవితం ఇప్పుడే మొదలనీ
ఒకటే బ్రతుకు… మన ఇద్దరిది ఇకపైన
ప్రాణం ఇమ్మన్నా… ఇస్తారమ్మన్నా
వినలేదా నువ్వు… నా ఆలాపన
ఎవరూ మన జాడని… చూడని చోటే కనిపెడదామా
ఎపుడూ మనమిద్దరి… ఒక్కరిలాగే కనబడుదామా
నా పెదవిలో నవ్వులా చేరిపో… నా ఊపిరే నువ్వులా మారిపో
ఒకటే బ్రతుకు… మన ఇద్దరికి ఇకపైన
ప్రాణం ఇమ్మన్నా… ఇస్తారమ్మన్నా
వినలేదా నువ్వు… నా ఆలాపన
ఏం చేస్తూ ఉన్నా… ఏం చూస్తూ ఉన్నా
నిను వీడదే… నా ఆలోచన
Send me pata
Super
Wahh
Super song I like this song👌👌👌👌👌
Tq
Manisharma Sangeeta devudu
all time fabolous melody😍😍♥️👩❤️👨👩❤️👨🥰
Ee song he na life aipoidi 😢
Baap of Music Boltey 🔥🔥🙏🙏🙏🙏 #MANISHARMA G
మని శర్మ గారి కి ఒక లికే వేసుకోండి వాటే సాంగ్...❤️❤️❤️
తెలుగు వస్తే రాయండి లేకుంటే వద్దు..🙏
Hi nenu kalyani personal wellness coach 🥰 nenu healthy ga nutrition food help tisukuntu habits chenage chesukuntu 20kgs weight lose and 13 years ga una thyroid problem and astama problems better chesukunanu skin results tisukunanu meeku nutrition food help avachu kavuna Interest unte call cheyandi DP lo number undi.
Heart touching song by manisharma Sir 💜
Nijam brooooo e song lo vintunapudu unday aa happyness ,,,,,,,,,,chala chala chala bagundhi,,,,,,,,jiiiiiiii MANI SHARMA garu,,,, singer's super ga padaruuuuu❤️❤️❤️❤️❤️
ఈ సాంగ్ వింటునాతసేపు such a lovely feeling ❤❤,,,,,,, ❤""""""❤❤
మౌనంగా ఉన్న నీతో అంటున్న
నా వెంట నిన్ను రా రమ్మని
తెల్లారుతున్న కల్లోనే ఉన్న కదపొద్ధంటున్న లెలెమ్మని
వినలేదా కాస్తయినా నీ ఎదసడిలోనే లేనా
వెతకాలా ఏమైనా నీనూ నా లోనే చూస్తున్నా
ఒకటే బ్రతుకు మనఇద్దరిదీ ఇక పైనా
ప్రాణం ఇమ్మన్నా ఇస్తారమ్మాన్నా
వినలేదా నువ్వు నా ఆలాపన
ఏం చేస్తూ ఉన్నా ఎం చుస్తు ఉన్నా నినువిడదే నా ఆలోచనా
నాలో చిగురించిన ఆశకు చెలిమే ఆయువు పోసి
ఊరించే తియతీయని ఊహకు వొడిలొ ఊయలవేసి
నీ తీరుతో కొత్తగా పుట్టని
నా జీవితం ఇప్పుడే మొదలని
ఒక్కటే బ్రతుకు మనిద్దరికి ఇకపైన
ప్రాణం ఇమ్మన్న ఇస్తా రమ్మన్న వినలేదా నువ్వు నా ఆలాపన
ఎవరు మన జాడను చూడని చోటే కనిపెడదామా
ఎపుడు మనమిద్దరం ఒక్కరిలాగే కనబడదామా
నా పెదవిలో నవ్వుల చేరిపో
నా ఊపిరే నువ్వులా మారిపో
ఒకటే బ్రతుకు మన ఇద్దరిదీ ఇక పైనా
ప్రాణం ఇమ్మన్నా ఇస్తారమ్మాన్నా
వినలేదా నువ్వు నా ఆలాపన
ఏం చేస్తూ ఉన్నా ఎం చుస్తు ఉన్నా నినువిడదే నా ఆలోచనా
Super song kadha
Super super 👌👌
@@sandyagaddala7664 hiiii
Super song enni sarlu vinna vinalanipistundi...super melody song
@@divyakalthi894 Avunu Naku Recent Gah Baga Nachina Melody Song Adhi
These type of songs composed by one and only manisharma garu
Great
Next level melody song🎉#bramha🙏#manisharma🙏
Manam Ee song frist time vinnapudu arey song chala bagundey anipinchi download chesi vinna taruvatha ani sarullu vinna gani malli ,malli vinnalli anipistundhi
Ee song compose chesina Manisharma gariki, writer SSRS garu and singers ki na abhinandanalu
Super melody from Manisharma ❤️😘
సూపర్ సాంగ్ ఎన్ని సార్లు విన్నా బొరె కొట్టడం లేదు
Iloveyou my song
Yes bro
Elanti song's only Mani Sir mathrame Evagaluru...
Wt a Song...tq Manisharma garu & Lyric writer & playback Sngrs.....
I love my love full romantic song 😘😘
మా Melody' song's, lovers ki ee generation lo kooda, ఇలాంటి, songs, maaku, అందిస్తున్నా, 🎶musical director, and, team ki ma hrudayapoorvaka, dhanyavaadalu,,,ఇంతకు minchi, mikosam మేము em cheyalem,,,sir🙏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఫెంటాష్టిక్ సాంగ్. బట్ ఇసాంగ్ హరిహారన్ గారు శ్రీయ ఘోషల్ గారు పాడిఉంటే ఇక ఇండస్ట్రీకి మళ్ళీ పునర్జన్మ పుట్టిఉండేది.
But i,Like this Melody Meker Mani Sarma Garu
Slow Poison😍
Mind Lo Nundi Povatla Asalu❤
Okate brathuku mana iddariki ikapaina....I love this line...getting goosebumps....❤️❤️❤️
Mani Sharma is back Super 👌👌👍👍
E song vinapudu manusuki chala hayiga anipichupisthi rojulo okkasari aina e song Vinta 😍😍😍😍
This song is best example of why he has name of melody brahma🙏
Mani...kaani....kaani..ilaage saaagali baani..ne songs vintu ma madhi pulakinchani🙏
Today’s Attendance
Melody lovers 🙂
Vinagane nachinavallu 👍
Full sound tho head phones petukoni train journey lo venanu super
Nijam ga e song movie ki pranam posindi..mind blowing song,no words..and alsoo singers too good, superb ga padaaru
Felt very sad when I saw this song in theatre. Movie just upto the mark. Music was MARVELOUS
Rapo fans 💖💖
Super melody heart beat for love 💜💙💚💛
Loop mode....superb Mani garu🙏🙏🙏🙏
Wow. what a soothing female voice.
❤
Super mani Sharma garu super song nice Jodi 🥰💖💖🥰💖🥰🥰💖💖🥰💖
Song intha baagundhenti boss
మణి శర్మ మళ్ళీ స్టార్ట్ చేశాడు
Literally song nak ithe Mellaga Ekkindhi mind ki Thank you Sharma garu...♥️🤩
H
మనకు ప్రేమికురాలు లేకున్నా ఇ... పాట వింటే మన పక్కన ఒక అమ్మాయి ఉంది అనే ఆలోచన వస్తుంది ❤️
Yes
ఏదన్నా సినిమా వస్తే అప్పుడు ఆ పాటని కొన్ని నెలలు వింటారు కానీ కొన్ని పాటలు ఎన్ని సంవత్సరాలు విన్నా వినాలనే ఉంటుంది అలాంటి పాటల్లో ఈపాట కూడా ఒకటి ఏమంటారు మీరు..... అసలు ఈ పాట వింటే అలా వింటూనే వుండాలి అనిపిస్తుంది అలాంటి పాట ఇది TH-cam ki vasthe kaneesam 5సార్లన్నా వినేస్తాను అలా ఉంటుంది ఈ పాట🤗🤗🤗🤗🤗 Very special lyrics ✍️ ivi👏👏👏👏👏feel good song antaaru kadaa alaantidi ee paata
మౌనంగా ఉన్నా.. మెలోడీ సాంగ్ చాలా బాగుంది... 👍👍👍
🔥🔥🔥😀
Yes
@@Ravigamingworld1100 ,,.,
th-cam.com/video/CROrdvdDIzU/w-d-xo.html
Super👌👌
My friend cried a lot after watching this song in end of the movie
Me also broh cried lot
Same situation bayya me also
Theater Movie lo motham song vesara reply please
@@m.nagendrababu970 vesaru
Story yenti?
Wow osm song background music mindblocked, manisharma is back
Hats off to Mani Sharma Gaaru 🙌🏻💕
E song vinte eduposthundhi
Lover untey eduposthundhi
Song theatre lo first vinnappudey nachesindhi 2021 lo best melody song
Feeling same bro
Yes❤️
Theater Movie lo motham song vesara reply
@@m.nagendrababu970 climax lo vastundhi bro
@@buddalavishnuvardhan9427 motham song vesara koncham song vesara reply
ఈ సాంగ్ మాత్రం love లో ఉన్నవాళ్లు వింటే అలా వింటూనే ఉంటారు...ఎక్సలెంట్ సాంగ్ ....
Yes
I feel it ❤️
I feel it ❤️
Krack---thaman
Master--Anirudh
Red--Manisharma
All MD gave best bgms....
Manisharma
Alludu adurs??
మణిశర్మ
Manisharma
Mani sharma
పాటని రోజు పది సార్లు వింటా ఐనా బోర్ కొట్టదు మళ్ళీ next డే వింటా
మెలోడీ అంటే మణిశర్మ గారు కిందే ఎవరైనా i love this song love you ❤️❤️👍👍
Excellent song & best melody in recent days♥️♥️..movie madhyalo emotional scene lo ee song Petti unte chala bagundedhi
మూవీ scenes ki emotional gaa connect అయి వింటే.. అబ్బా..
మెలోడీ బ్రహ్మ అని మళ్ళీ నిరూపించారు మణిశర్మ గారు...
Many times nice song 😍😍❤🎉🎉
I am Pakistani I usually only listen to Hindi songs but I think this is my first south Indian/Telugu song from romantic genre I really liked❤.
This song is heart touching even though I can't understand it directly without English translation.
Love from Pakistan 🇵🇰❤️
❤
Yem chestu unna ..
Yem chestu unna.. ninu veedade na alochana ❤️🎶🎶
chustu nd chestu
Love you mouni
Siddharth & Mahima 💓
Aditya🔥🔥
Melody song=Mani Sharma👌🏻👌🏻
Em song Ra Babu mind lo nunchi povatle....jai Mani Sharma ✊✊✊
ABHA EM SONGS MANI GARU SUPERB SIR MIND LO NUNDI POVATLEA❤
A beautiful Melody edhantha mani Sharma gari ke sadhyam❤️❤️❤️
King of melody brmha ❤️ mani Sharma 💥🔥🤙
What a sweet singing👌👌👌,,,Nutana mohan madam...
Mujhe tamil song samjh me to nhi aata pr ye gaana.......... 😊
Yee gaana sun ke dil ko bhut sakoon milta hai pta nhi kyu........ ❤😊
డిస్టర్బ్ అవ్వినప్పుడు ఈ పాట వింటే చాలా ప్రాసాంతంగా ఉంటుంది
Melody songs Mani Sharma tharuvathey evaru ayyenaa
మెలోడీ బ్రహ్మ మణిశర్మ 🙏👌
చాలా రోజుల తర్వాత మంచి పాట విన్నా....
Supar
15 times vinna melodi mamuli ga ledhu suepr song
ప్రాణం ఇమ్మనా ఇస్తా రామన్న... వినలేద నువు ఆలాపన listening this song..
Everytime remembering... my left ARS 😥 miss you nanna
మధ్యలో ఆ వీణ టోన్ ఏ ముందిరా బాబు mind blowing Manisharma gaaru🙏
Movie meku nachakapoyina
Last lo ee pata vinnaka nachutundi ✌️✌️👏
So nice song
Yes bro....naku alane anipinchindi
Inthaki story yenti ??
@@D_Chodagam heroine ni chanpesthey hero revenge teesukuntadu hero ki valla thammudu dual role help chestadu
@@udayreddydadanu Tanq
MANI GARU 🎵🙏🏻😘🙌🏻