ఖాదీర్ అనే ఒక మహనీయుడిని గురించి హిందు సభలో (అతని మతం ఎంచి కుండా) గొప్పగా చెప్పారు.మీకు నా అభినందనతో కూడిన నమస్సులు.ఇదేబుద్ది మత ప్రచారకులం,మత రక్షకులం అని చెప్పుకునే వాళ్లకు ఉంటే ఎంత బాగుంటుంది.
మాహా అద్భుతముగా ఆ నీతి కథను, యదార్ధ గాదను వివరించారు గురువు గారు. అందుకే ప్రవక్త గా అబ్దుల్ ఖాదర్ జీలని గారు ప్రసిద్ధులు అయ్యారు. నీతి, న్యాయం, ధర్మం, దానం ఇలాంటివి నాటి రోజులలో ఉండేవి ప్రస్తుతం అయితే కనపడటం లేదు.
Manchi gurinchi cheppaali ante matham avasaram em undhi bro ........Allah Hu Akbar Maa Nanna sandhrabham vachina Prathi Saari ilaa chaala vishyaalu cheptharru akkada matham kaadu important only dharmam ,God ni nammi aa dharma maargam lo nadavadam is important broh.. ....😅
Assalamalaikum chaganti garu satyanni dairyamga ela eduru kovali aney vishayanni Islam lo Abdul khadar jilani gari gurinchi chala baga chepparu tqqqqq sir u r a great person 👏👏👏👌👌👌👌👍👍🕋 Allahu akbar
మీరు చాలా బాగా వర్ణించారు వారు వారి తల్లి దగ్గర నుంచి బంగారు నాణ్యాలు తీసుకొని బయలుదేరింది ఆవు మాట్లాడటం వల్ల కాదండి వారు ఉన్న ఊరు చిన్న ఊరు ఇరాన్ లో బద్దక్ అనే ఊరు ఉంది ఖురాన్ గురించి తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి నువ్వు అక్కడికి వెళ్ళు అని వారి గురువుగారు వారికి సలహా ఇస్తారు అందుకని వారు బయలుదేరుతారు
Namaskarams Sir I always listen to your lectures which are pregnant with experience sadhana very natural ineffable accent and dialect your talking about Sri Paramacharya RamanaaArunachala oh so many eg . Sankara etc will make us do Sadhana Your speech about H AK G garu substantiated the Cow episode I had his xeroxed biography and we have one SPL TV Madani channel I was spiritual student of sri E Bharadwaja master from1972 He opined that the trio ie Dattatreya Padma Sambhava & AK Gilaani are archytypes spiritual. In Sufi. Lift he is the originator of Khadriya sect Other sects are Christi (Ajmer)Suharvardi(eg Penugonda of Anantapur Dt ) and Nakshabandi Ns work in the courts of Sultans HAkG is called Pir o Pit Dastagir Many miracles are attributed to him eg lifting a drowning ship as seen in his paintings Anal haq of Sufis is akin to our aham brahmasmi and this Sufi Concept was deliberately created Persian Aryans to snub Arab dominance according to Prof Zia us din in his book named Mystici tendencies in Sufism.
మౌలిక సిద్ధాంతం అన్నిటిలోనూ ఒకటో కాదో ఆయా సిద్దాంతాల మూల గ్రంథాలు చదివితే మాత్రమే తెలుస్తుంది. కాబట్టి చాగంటి వారిని కురాన్ ను చదవవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. మూలం,తెలుగు అనువాదంతో దొరుకుతుంది. అది చదివాకకూడా అన్ని మతాలు మౌలికంగా ఒకటే చెప్తాయి అని వారికి అనిపిస్తే అదే అభిప్రాయం కొనసాగించవచ్చు. లేదా తాము గతంలో చెప్పినమాటలు తప్పని గ్రహించి మార్చుకోవచ్చు. ఇక వారు కాదిర్ గురించి చెపుతూ సత్యం,గురువు, మొదలైన మాటల్లో వర్ణించారు. ఆయా పదాలు వేద,పురాణ సాహిత్యానికి మాత్రమే సంబంధించిన సాంకేతిక పదాలు. వాటిని ఆఫ్ఘన్,ఇస్లామిక్ అంశాలను వివరించేందుకు వాడరాదు. ఎందుకు వాడరాదో రాజీవ్ మల్హోత్రా వ్రాసిన Sanskrit non translatables అనే గ్రంథం లో వివరించారు. సుప్రతిష్ఠితులైన చాగంటి వారి మాటలు రెండు వైపుల పదునుగల కత్తి లాంటివి. అవిచారితంగా వారు చెప్పే మాటలు ధర్మాన్ని, జాతిని నిర్వీర్యం చేస్తాయి. తస్మాత్ జాగ్రత.
Idi sanatana Dharmam goppadanam....inko matam pracharakulaku ee peddamanasuvuntunda? Para Dharmam lo kunna satpurushula gurinchi cheppagaligina varu enthamandi?
చిన్న సవరణ మహమ్మదీయ మతం కాదు. ఇస్లాం ధర్మం లో ఒక వ్యక్తి ఎలా గొప్ప ఆధ్యాత్మిక గురువు గా ఎలా మారాడు అంటే,ఇంకా బావుందేది. మీ లాంటి గొప్ప వ్యక్తులు గొప్ప పదజాలం వాడితేనే ఇంకా బావుంటుంది. అంతే తప్ప ఇంక ఏమి లేదు. ఇది సవరణ మాత్రమే, విమర్శ కాదు.
ఖాదీర్ అనే ఒక మహనీయుడిని గురించి హిందు సభలో (అతని మతం ఎంచి కుండా) గొప్పగా చెప్పారు.మీకు నా అభినందనతో కూడిన నమస్సులు.ఇదేబుద్ది మత ప్రచారకులం,మత రక్షకులం అని చెప్పుకునే వాళ్లకు ఉంటే ఎంత బాగుంటుంది.
అందుకే ఆయన చాగంటి కోటేశ్వరరావు గారు అయ్యారు....ఒక ముస్లిం గురించి అంత గొప్పగా. ...చెప్పగలగటం ఆయనకు మాత్రమే సాధ్యం.
జై చాగంటి కోటేశ్వరరావు గారు అంటే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారికి నమస్సులు, చాగంటి కోటేశ్వరరావు గారి లాంటి వారు మనం ఉన్నప్పుడు ఉండటం, వారి ప్రవచనములు వినటం నిజంగా మన పూర్వ జన్మ సుకృతం
మాహా అద్భుతముగా ఆ నీతి కథను, యదార్ధ గాదను వివరించారు గురువు గారు. అందుకే ప్రవక్త గా అబ్దుల్ ఖాదర్ జీలని గారు ప్రసిద్ధులు అయ్యారు. నీతి, న్యాయం, ధర్మం, దానం ఇలాంటివి నాటి రోజులలో ఉండేవి ప్రస్తుతం అయితే కనపడటం లేదు.
హిందూ ధర్మంలో చాలా కథలు వున్నాయి చదువండి .. ధన్యవాదములు
Sheikh Abdul Qadir Jeelani is Greatest Of All Sufis
Super ga cheppav swamy
Sheikh Abdul Qadir Jeelani has more than 125 crore Followers in the world in current day
ఇలా చెప్పే దమ్ము ఒక్క హిందువులకే సాధ్యం
Manchi Mata Cheppendhuku Matham Avusaram Ledhu Anna ....🙏
Hinduvulalo entho goppa Guruvulu unnaru, valla goppatanam open ga cheppe Muslim lu kanapadaru, chaala chaala chaala arudu
Bro Kuala prastavana vaddu plz evari matham vaadiki goppa dhiryavanthulu anni kulaalonu vunnaru
Manchi gurinchi cheppaali ante matham avasaram em undhi bro ........Allah Hu Akbar Maa Nanna sandhrabham vachina Prathi Saari ilaa chaala vishyaalu cheptharru akkada matham kaadu important only dharmam ,God ni nammi aa dharma maargam lo nadavadam is important broh..
....😅
Muslims kuda unnaru kaakapothe nuv vaarini cherukoledhu ......anthey.......alanti vaarini choodaledhu anthey😅
Assalamalaikum chaganti garu satyanni dairyamga ela eduru kovali aney vishayanni Islam lo Abdul khadar jilani gari gurinchi chala baga chepparu tqqqqq sir u r a great person 👏👏👏👌👌👌👌👍👍🕋 Allahu akbar
Meeku 1000kotla dandalu guruvu gaaru
In 1986, 1st class we had this story in our text book but it was a simple story of 2 pages. After so many years I am recollecting this story.
1986 ninche Mana books lo anyamatha prachaaram modalettaru anamaata :(
Dhairyaniki, Maanavatvamki, matam ledani nirupincharu guruvu Garu...🙏🙏
Great mother and great son
Mahendra Reddy 8
వాస్తవం చెప్పారు sir
Excellent speech guruvugaru
Chala baga chepparu guruvugaru andariki ardhamaiyyereethilo meeku na namaskaralu
Great bahi
ధన్యవాదాలు గురు గారు
Baga chepparu swamy
Ni padhalaku na sirassu namaskaram
పిరనేపీర్ గౌస్ అజాం దస్తగిరి స్వామి పుట్టింది ఇరాక్ లోని Dilani అనే ఏరియా లో పుట్టాడు
ఆఫగానిస్తాన్ లో కాదు మరణించినది కూడా ఇరాక్ లోనే బగ్దాద్ లో
మీరు చాలా బాగా వర్ణించారు వారు వారి తల్లి దగ్గర నుంచి బంగారు నాణ్యాలు తీసుకొని బయలుదేరింది
ఆవు మాట్లాడటం వల్ల కాదండి
వారు ఉన్న ఊరు చిన్న ఊరు
ఇరాన్ లో బద్దక్ అనే ఊరు ఉంది
ఖురాన్ గురించి తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి నువ్వు అక్కడికి వెళ్ళు అని వారి గురువుగారు వారికి సలహా ఇస్తారు అందుకని వారు బయలుదేరుతారు
Great man!! irrespective of religions acknowledge thier knowledge
Daarulu veraina dharmam andariki okate... 🙏
Om sri gurubhyo namaha
I was studied so many years back , but no response from my mind,now l am weeping.
🚩⛺️Devudu manaku👨👩👦 prasadhinchina manchi guruvu 🌼sri chaganti koteswarao 🌷guruvu gariki padabi 👣vandanamulu Na🍎🍉🍇🏵️🌼🌹🙏🙏 manasulo
గోవు దీని వలనైన వధ మానుకోవాలి
Moulika siddamtham lo akkada vibhedam undadu kaani acharanam lo unnai thedalu..superr sir meeru
❤❤❤❤❤❤❤
🙏🙏🙏
Super
Good
Sagam nijam sagam appadam
Hindus unite .....
Namaskarams Sir I always listen to your lectures which are pregnant with experience sadhana very natural ineffable accent and dialect your talking about Sri Paramacharya RamanaaArunachala oh so many eg . Sankara etc will make us do Sadhana Your speech about H AK G garu substantiated the Cow episode I had his xeroxed biography and we have one SPL TV Madani channel I was spiritual student of sri E Bharadwaja master from1972 He opined that the trio ie Dattatreya Padma Sambhava & AK Gilaani are archytypes spiritual. In Sufi. Lift he is the originator of Khadriya sect Other sects are Christi (Ajmer)Suharvardi(eg Penugonda of Anantapur Dt ) and Nakshabandi Ns work in the courts of Sultans HAkG is called Pir o Pit Dastagir Many miracles are attributed to him eg lifting a drowning ship as seen in his paintings Anal haq of Sufis is akin to our aham brahmasmi and this Sufi Concept was deliberately created Persian Aryans to snub Arab dominance according to Prof Zia us din in his book named Mystici tendencies in Sufism.
మౌలిక సిద్ధాంతం అన్నిటిలోనూ ఒకటో కాదో ఆయా సిద్దాంతాల మూల గ్రంథాలు చదివితే మాత్రమే తెలుస్తుంది. కాబట్టి చాగంటి వారిని కురాన్ ను చదవవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. మూలం,తెలుగు అనువాదంతో దొరుకుతుంది. అది చదివాకకూడా అన్ని మతాలు మౌలికంగా ఒకటే చెప్తాయి అని వారికి అనిపిస్తే అదే అభిప్రాయం కొనసాగించవచ్చు. లేదా తాము గతంలో చెప్పినమాటలు తప్పని గ్రహించి మార్చుకోవచ్చు.
ఇక వారు కాదిర్ గురించి చెపుతూ సత్యం,గురువు, మొదలైన మాటల్లో వర్ణించారు. ఆయా పదాలు వేద,పురాణ సాహిత్యానికి మాత్రమే సంబంధించిన సాంకేతిక పదాలు. వాటిని ఆఫ్ఘన్,ఇస్లామిక్ అంశాలను వివరించేందుకు వాడరాదు. ఎందుకు వాడరాదో రాజీవ్ మల్హోత్రా వ్రాసిన Sanskrit non translatables అనే గ్రంథం లో వివరించారు. సుప్రతిష్ఠితులైన చాగంటి వారి మాటలు రెండు వైపుల పదునుగల కత్తి లాంటివి. అవిచారితంగా వారు చెప్పే మాటలు ధర్మాన్ని, జాతిని నిర్వీర్యం చేస్తాయి. తస్మాత్ జాగ్రత.
Idi sanatana Dharmam goppadanam....inko matam pracharakulaku ee peddamanasuvuntunda? Para Dharmam lo kunna satpurushula gurinchi cheppagaligina varu enthamandi?
చిన్న సవరణ మహమ్మదీయ మతం కాదు.
ఇస్లాం ధర్మం లో ఒక వ్యక్తి ఎలా గొప్ప ఆధ్యాత్మిక గురువు గా ఎలా మారాడు అంటే,ఇంకా బావుందేది.
మీ లాంటి గొప్ప వ్యక్తులు గొప్ప పదజాలం వాడితేనే ఇంకా బావుంటుంది. అంతే తప్ప ఇంక ఏమి లేదు. ఇది సవరణ మాత్రమే, విమర్శ కాదు.
Ayanadhi Iran varu not a afganistan
Shiva allha okkare kani murkulu oppukoru
Idhe buddhi vaallaki unte baagundedhi.
Evariki meka
Anni thappudu matalu.
Movies thisukomanu
Chethamatalu chetha vagudu .devude ithanini kshaminchali gaka
Srirastu shubamastu Ani chapaledu Aveda...
Arabi lo chepparu daanini telugu lo translate chesthe daggara daggara ga idhey meaning vasthundi 😅