ఇది తెలివి కాదు చేసేది మోసం పడవలు పెట్టి కూలి వాళ్ళని కూలికి తీసుకొచ్చి రోజు కూలి ఇచ్చే పని చేయించుకున్నాడు అతడి పడవలు అతడు పెట్టుబడి చూసుకొని లాభం చూసుకుంటున్నాడు కానీ జాలర్ల చేసింది చాలా పెద్ద తప్పు నమ్మి పని ఇచ్చిన వారికి నమ్మకద్రోహం చేశారు ఏ యజమాని అయిన లాభం లేనిది ఏ వ్యాపారం చేయడు అలాగే ఇతను కూడా కానీ మేము చేసిన కష్టం మాకే దక్కాలి అనుకోవడం చాలా తప్పు అలాంటప్పుడు సొంత పడవ కొనుక్కొని చేపలు పట్టాలి పక్క వారి దగ్గర కూలి పని చేస్తూ ఇలా చేయడం చాలా తప్పు ఇది ఇది కొంచెం మీ ఛానల్ వారు గ్రహించగలరు
కధ చాలా బాగుంది...కానీ జాలరి అనే కంటే మత్యకారుడు అంటే బాగుంటుంది...సముద్రంలో వేట ఆడేది మత్యకారులే... ఏదో పిల్ల కాలువలో ప్రతి ఒక్కరు చేపలు పట్టుకుంటారు...వాళ్ళని జాలరి అంటారు..కానీ ప్రత్యేకంగా చేపలు వేట ఆడేది మాత్రం మత్యకారులే వాళ్లని జలరులు అనరు...మత్యకరులు లేదా గంగపుత్రులు అంటారు...
Nenu nidhrapovadaniki Mee videos chusta chala baguntay Mee videos thank you 😌
Sem nenu kuda ante padukivali ante kathalu chuste kani nidra pattadu
నేను కూడా అంతే ఈ కథలు వింటూ పడుకుంటా
😅 nenu kuda
Same here ❤
Nenu Koda same 😅
ఇది తెలివి కాదు చేసేది మోసం పడవలు పెట్టి కూలి వాళ్ళని కూలికి తీసుకొచ్చి రోజు కూలి ఇచ్చే పని చేయించుకున్నాడు అతడి పడవలు అతడు పెట్టుబడి చూసుకొని లాభం చూసుకుంటున్నాడు కానీ జాలర్ల చేసింది చాలా పెద్ద తప్పు నమ్మి పని ఇచ్చిన వారికి నమ్మకద్రోహం చేశారు ఏ యజమాని అయిన లాభం లేనిది ఏ వ్యాపారం చేయడు అలాగే ఇతను కూడా కానీ మేము చేసిన కష్టం మాకే దక్కాలి అనుకోవడం చాలా తప్పు అలాంటప్పుడు సొంత పడవ కొనుక్కొని చేపలు పట్టాలి పక్క వారి దగ్గర కూలి పని చేస్తూ ఇలా చేయడం చాలా తప్పు ఇది ఇది కొంచెం మీ ఛానల్ వారు గ్రహించగలరు
సూపర్ 👍👍🔥
Chala manchi story😊😊😊🎉
Nice presentation ❤ me stories ki take a bow😊
Super stores 💯👌 sir 🙏
Jalari la story exlent andi . Chala baaga undi story . .
Super story❤
Excellent ❤❤❤❤
Very nice super stories
Nice
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Friest❤❤❤
Nen annam thinali antay me videos chusta❤️😘
I want stories in hindi ❤❤❤🎉🎉🎉❤❤❤🎉🎉🎉😊😊😊❤
Devara movie❤
కధ చాలా బాగుంది...కానీ జాలరి అనే కంటే మత్యకారుడు అంటే బాగుంటుంది...సముద్రంలో వేట ఆడేది మత్యకారులే... ఏదో పిల్ల కాలువలో ప్రతి ఒక్కరు చేపలు పట్టుకుంటారు...వాళ్ళని జాలరి అంటారు..కానీ ప్రత్యేకంగా చేపలు వేట ఆడేది మాత్రం మత్యకారులే వాళ్లని జలరులు అనరు...మత్యకరులు లేదా గంగపుత్రులు అంటారు...
మూడ నమ్మకాలు కి పూజలు మరియు పూజారిని లింక్ చేయొద్దు....
Repeated
మోసం చైడం నేర్పుతునట్టు ఉంది.... చెత్త story...
Super story👍❤❤❤❤❤
Nice
Super voice
Nice
Nice