Praise the lord pastor Garu... U r messages are so unique... We are blessing... Tnq God for wonderful message... We re following u r messages... Once again tnq lord...and pastor Garu...
Sir,your videos and messages are unique, God has blessed you with great knowledge, your presentation is marvellous and outstanding, God has chosen you to unfold the hidden truths . I pray God that he would bless you with good health n long life. I am grateful to God for choosing you accomplish the unaccomplis. THANKING YOU SIR
సంఖ్యాకాండము అధ్యాయం 13:హోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను 2 నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనానుదేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను; వారిలో ప్రతివాడు ప్రధానుడై యుండవలెను. 3 మోషే యెహోవా మాట విని, పారాను అరణ్యమునుండి వారిని పంపెను. వారందరు ఇశ్రాయేలీయులలో ముఖ్యులు. 4 వారి పేళ్లు ఏవనగారూబేను గోత్ర మునకు 5 జక్కూరు కుమారుడైన షమ్మూయ; షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు; 6 యూదా గోత్రమునకు యెఫున్నె కుమారు డైన కాలేబు; 7 ఇశ్శాఖారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు; 8 ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ; 9 బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తీ; 10 జెబూలూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదీయేలు; 11 యోసేపు గోత్రమునకు, అనగా మనష్షే గోత్రమునకు సూసీ కుమారుడైన గదీ; 12 దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమీ్మయేలు; 13 ఆషేరు గోత్రమునకు మిఖాయేలు కుమారుడైన సెతూరు; 14 నఫ్తాలి గోత్రమునకు వాపెసీ కుమారుడైన నహబీ; 15 గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అనునవి. 16 దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేళ్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను. 17 మోషే కనానుదేశమును సంచరించి చూచుటకు వారిని పంపి నప్పుడు వారితో ఇట్లనెనుమీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణదిక్కున ప్రవేశించి ఆ కొండ యెక్కి ఆ దేశము ఎట్టిదో 18 దానిలో నివసించు జనము బలముగలదో బలములేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో 19 వారు నివసించు భూమి యెట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారము లలో నివసించుదురో, కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, 20 దానిలో చెట్లు న్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసికొనిరండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము 21 కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబువరకు దేశసంచారముచేసి చూచిరి. 22 వారు దక్షిణదిక్కున ప్రయాణముచేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు అహీమాను షేషయి తల్మయి అను వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయనుకంటె ఏడేండ్లు ముందుగా కట్టబడెను. 23 వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్షచెట్టు యొక్క కొమ్మనుకోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మపండ్లను కొన్ని అంజూ రపు పండ్లను తెచ్చిరి. 24 ఇశ్రాయేలీయులు అక్కడకోసిన ద్రాక్ష గెలనుబట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను. 25 వారు నలుబది దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. 26 అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేషులోనున్న మోషే అహ రోనులయొద్దకును ఇశ్రాయేలీయుల సర్వసమాజమునొద్ద కును వచ్చి, వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. 27 వారు అతనికి తెలియపరచినదేమనగానీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్లితివిు; అది పాలు తేనెలు ప్రవ హించు దేశమే; దాని పండ్లు ఇవి. 28 అయితే ఆ దేశ ములో నివసించు జనులు బలవంతులు; వారి పట్టణములు ప్రాకారముగలవి అవి మిక్కిలి గొప్పవి; మరియు అక్కడ అనాకీయులను చూచితివిు. 29 అమాలేకీయులు దక్షిణదేశ ములో నివసించుచున్నారు; హిత్తీయులు యెబూసీయులు అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు; కనానీయులు సముద్రమునొద్దను యొర్దాను నదీప్రాంత ములలోను నివసించుచున్నారని చెప్పిరి. 30 కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళ పరచిమనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను. 31 అయితే అతనితో కూడ పోయిన ఆ మనుష్యులుఆ జనులు మనకంటె బల వంతులు; మనము వారి మీదికి పోజాలమనిరి. 32 మరియు వారు తాము సంచరించి చూచిన దేశమునుగూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పిమేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము; దానిలో మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు. 33 అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీ యులను చూచితివిు; మా దృష్ఠికి మేము మిడతలవలె ఉంటిమి, వారి దృష్ఠికిని అట్లే ఉంటిమనిరి.
10 యెహోవా చెప్పి నట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడచిన యీ నలు వది ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి యున్నాడు; ఇదిగో నేనిప్పుడు ఎనబదియయిదేండ్ల వాడను.
Thank you so much for uploading Dr.Noah Gary’s messages they are helping my family a lot to understand more about the word of God. But please can you get rid of the background music as he preaches? Thanks in advance
*తండ్రి పేరు తో సంబంధం లేకుండా కాలేబు పెరు ప్రస్తావన* సంఖ్యాకాండము 13:6: యూదా గోత్రమునకు యెఫున్నె కుమారు డైన కాలేబు; సంఖ్యాకాండము 14:24: నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణమనస్సుతో నన్ను అనుసరించిన హేతువుచేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. యెహోషువ 15:14: అక్కడనుండి కాలేబు అనాకుయొక్క ముగ్గురు కుమారు లైన షెషయి అహీమాను తల్మయి అను అనాకీయుల వంశీ యులను వెళ్లగొట్టి వారిదేశమును స్వాధీనపరచుకొనెను. యెహోషువ 15:16: కాలేబుకిర్యత్సేఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లిచేసెదనని చెప్పగా యెహోషువ 15:17: కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీ యేలు దాని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తెయైన అక్సాను అతనికిచ్చి పెండ్లిచేసెను. న్యాయాధిపతులు 1:12: కాలేబుకిర్యత్సేఫెరును పట్టుకొని కొల్ల బెట్టువానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లిచేసెద నని చెప్పగా న్యాయాధిపతులు 1:13: కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె యైన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. న్యాయాధిపతులు 1:14: ఆమె తన పెనిమిటి యింట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబునీకేమి కావలెనని యడిగెను న్యాయాధిపతులు 1:15: అందుకామెదీవెన దయ చేయుము; నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు, నీటి మడుగులను కూడ నాకు దయ చేయుమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. న్యాయాధిపతులు 1:20: మోషే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోను నియ్యగా అతడు ముగ్గురు అనాకీయులను అక్కడనుండి పారదోలి దానిని స్వాధీన పరచుకొనెను. న్యాయాధిపతులు 3:9: ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రా యేలీయులకొరకు నియమించి వారిని రక్షించెను.
Egypt nunchi bayataku vachina vaarilo Yehoshuva and Caleb matramey enter ayyaru.... migatha varu 40 yrs aranya sancharam lo raali poyaaru .... kotha tharamu.. wilderness wanderings lo janminchina vaaru enter ayyaru
Brother Praise the lord Brother నేను నాకు ఉన్న doubt ని clarify చేసుకోవడానికి మాత్రమే అడుగుతున్నాను తప్పు పట్టటానికి కాదు న్యాయాధిపతులు 1:13 లొ కాలేబుకు తమ్ముడు ఐన కనజు కమారుడైన ఒత్నీయేలుకు కాలేబు తన కుమార్తె అయిన అక్సా ను ఇచ్చి వివాహం చేస్తాడు అది correct కాదు కదా వాళ్ళు అన్న చెల్లెలు అవుతారు కదా please clarify this doubt.
Thank you Anna
Glory to God this message 🙏
Praise the lord pastor Garu... U r messages are so unique... We are blessing... Tnq God for wonderful message... We re following u r messages... Once again tnq lord...and pastor Garu...
TQ TQ TQ Jesus Amen praise the Lord Father Garu
Good massage ayyagaru vandanaalu
Uncle I'm so blessed ...to hear this gospel glory to God...
🙏
Godbles యు. Br
వందనాలు సార్
యెహొషువ అధ్యాయం 14:13 యెఫున్నె కుమారుడైన కాలేబు
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహో వాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహో
షువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను
Kalebu thandhri evaru
Praise the lord brother
Thank you soo much anna ,for wonderful message I can understand very well about cable lifestyle, thank you Lord 🙏
Thanks.caleb is my promise Example of my old age.God bless me like Caleb.
Caleb is my favourite character. Brother thank you for explaining clearly.
Dr.garu vadanalu brother
Good message Brother. God bless you
Good message. With calebu
Praise the lord brother 🙏🙏🙏 .... U have to achieve precious msg
Praise the Lord Anna
Chala baaga chepperu anna
Superb anna
Praise the LORD brother
Anni. Msgs. Kuda అమేజింగ్. బ్రదర్. Superb. Devuniki. Mahima. Ganatha. Chellunu gaka. Prise. The lord
Good Message Sir
Wonderful message praise to lord anna
Praise the lord! Soo good explanation anna about caleb... cancer patient ki gospel n baptism evvaram....its really wonderful...
Praise the Lord brother thanks for messages glory to Jesus
Sir. Wonderful massage
Praise God Pastor
Praise the lord brother.glory to God
Praise the Lord anna
Thanks Very much to the Good Master
Amen TQ TQ TQ Jesus
I liked your message uncle
Very nice message sir tq🙏🙌
Praise God
Sir,your videos and messages are unique, God has blessed you with great knowledge, your presentation is marvellous and outstanding, God has chosen you to unfold the hidden truths .
I pray God that he would bless you with good health n long life.
I am grateful to God for choosing you accomplish the unaccomplis.
THANKING YOU SIR
Good sir your messages
🙏👌👌👌👍good massage
Nice message sir
Thanks for your message calebusir very useful sir thanks once again sir
🙏🙏🙏
Prayer the Lord brother
God
అన్నయ్య ప్రైస్ లార్డ్
Thank-you so much good Massage
Thankyou for the good message.
సంఖ్యాకాండము అధ్యాయం 13:హోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను
2 నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న
కనానుదేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల
గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను; వారిలో
ప్రతివాడు ప్రధానుడై యుండవలెను.
3 మోషే యెహోవా మాట విని, పారాను అరణ్యమునుండి వారిని పంపెను. వారందరు ఇశ్రాయేలీయులలో ముఖ్యులు.
4 వారి పేళ్లు ఏవనగారూబేను గోత్ర మునకు
5 జక్కూరు కుమారుడైన షమ్మూయ; షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు;
6 యూదా గోత్రమునకు యెఫున్నె కుమారు డైన కాలేబు;
7 ఇశ్శాఖారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు;
8 ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ;
9 బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తీ;
10 జెబూలూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదీయేలు;
11 యోసేపు గోత్రమునకు, అనగా మనష్షే గోత్రమునకు సూసీ కుమారుడైన గదీ;
12 దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమీ్మయేలు;
13 ఆషేరు గోత్రమునకు మిఖాయేలు కుమారుడైన సెతూరు;
14 నఫ్తాలి గోత్రమునకు వాపెసీ కుమారుడైన నహబీ;
15 గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అనునవి.
16 దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేళ్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను.
17 మోషే కనానుదేశమును సంచరించి
చూచుటకు వారిని పంపి నప్పుడు వారితో ఇట్లనెనుమీరు ధైర్యము తెచ్చుకొని దాని
దక్షిణదిక్కున ప్రవేశించి ఆ కొండ యెక్కి ఆ దేశము ఎట్టిదో
18 దానిలో నివసించు జనము బలముగలదో బలములేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో
19 వారు నివసించు భూమి యెట్టిదో
అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారము లలో
నివసించుదురో, కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో,
20 దానిలో చెట్లు న్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసికొనిరండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము
21 కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబువరకు దేశసంచారముచేసి చూచిరి.
22 వారు దక్షిణదిక్కున
ప్రయాణముచేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు అహీమాను షేషయి తల్మయి
అను వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయనుకంటె ఏడేండ్లు ముందుగా
కట్టబడెను.
23 వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి
అక్కడ ఒక్క గెలగల ద్రాక్షచెట్టు యొక్క కొమ్మనుకోసి దండెతో ఇద్దరు మోసిరి.
మరియు వారు కొన్ని దానిమ్మపండ్లను కొన్ని అంజూ రపు పండ్లను తెచ్చిరి.
24 ఇశ్రాయేలీయులు అక్కడకోసిన ద్రాక్ష గెలనుబట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను.
25 వారు నలుబది దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి.
26 అట్లు వారు వెళ్లి పారాను
అరణ్యమందలి కాదేషులోనున్న మోషే అహ రోనులయొద్దకును ఇశ్రాయేలీయుల
సర్వసమాజమునొద్ద కును వచ్చి, వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము
తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి.
27 వారు అతనికి తెలియపరచినదేమనగానీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్లితివిు; అది పాలు తేనెలు ప్రవ హించు దేశమే; దాని పండ్లు ఇవి.
28 అయితే ఆ దేశ ములో నివసించు జనులు బలవంతులు; వారి పట్టణములు ప్రాకారముగలవి అవి మిక్కిలి గొప్పవి; మరియు అక్కడ అనాకీయులను చూచితివిు.
29 అమాలేకీయులు దక్షిణదేశ ములో
నివసించుచున్నారు; హిత్తీయులు యెబూసీయులు అమోరీయులు కొండ దేశములో
నివసించుచున్నారు; కనానీయులు సముద్రమునొద్దను యొర్దాను నదీప్రాంత ములలోను
నివసించుచున్నారని చెప్పిరి.
30 కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళ పరచిమనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను.
31 అయితే అతనితో కూడ పోయిన ఆ మనుష్యులుఆ జనులు మనకంటె బల వంతులు; మనము వారి మీదికి పోజాలమనిరి.
32 మరియు వారు తాము సంచరించి
చూచిన దేశమునుగూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పిమేము సంచరించి
చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము; దానిలో మాకు కనబడిన జనులందరు
ఉన్నత దేహులు.
33 అక్కడ నెఫీలీయుల సంబంధులైన
అనాకు వంశపు నెఫీలీ యులను చూచితివిు; మా దృష్ఠికి మేము మిడతలవలె ఉంటిమి,
వారి దృష్ఠికిని అట్లే ఉంటిమనిరి.
10 యెహోవా చెప్పి నట్లు యెహోవా మోషేకు
ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడచిన యీ నలు వది
ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి యున్నాడు; ఇదిగో నేనిప్పుడు
ఎనబదియయిదేండ్ల వాడను.
Wonderful Message Sir
supar mes anna
“ పదుగురాడుమాట పాటియై ధరజెల్లు
ఒక్కడాడుమాట ఎక్కదెందు “.
Thank you so much for uploading Dr.Noah Gary’s messages they are helping my family a lot to understand more about the word of God. But please can you get rid of the background music as he preaches? Thanks in advance
2
11 మోషే నన్ను పంపిన నాడు నాకెంత
బలమో నేటివరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవుచునుండుటకు
గాని నాకెప్పటియట్లు బల మున్నది
*తండ్రి పేరు తో సంబంధం లేకుండా కాలేబు పెరు ప్రస్తావన*
సంఖ్యాకాండము 13:6: యూదా గోత్రమునకు యెఫున్నె కుమారు డైన కాలేబు;
సంఖ్యాకాండము 14:24: నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణమనస్సుతో నన్ను అనుసరించిన హేతువుచేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను.
యెహోషువ 15:14: అక్కడనుండి కాలేబు అనాకుయొక్క ముగ్గురు కుమారు లైన షెషయి అహీమాను తల్మయి అను అనాకీయుల వంశీ యులను వెళ్లగొట్టి వారిదేశమును స్వాధీనపరచుకొనెను.
యెహోషువ 15:16: కాలేబుకిర్యత్సేఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లిచేసెదనని చెప్పగా
యెహోషువ 15:17: కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీ యేలు దాని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తెయైన అక్సాను అతనికిచ్చి పెండ్లిచేసెను.
న్యాయాధిపతులు 1:12: కాలేబుకిర్యత్సేఫెరును పట్టుకొని కొల్ల బెట్టువానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లిచేసెద నని చెప్పగా
న్యాయాధిపతులు 1:13: కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె యైన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను.
న్యాయాధిపతులు 1:14: ఆమె తన పెనిమిటి యింట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబునీకేమి కావలెనని యడిగెను
న్యాయాధిపతులు 1:15: అందుకామెదీవెన దయ చేయుము; నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు, నీటి మడుగులను కూడ నాకు దయ చేయుమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను.
న్యాయాధిపతులు 1:20: మోషే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోను నియ్యగా అతడు ముగ్గురు అనాకీయులను అక్కడనుండి పారదోలి దానిని స్వాధీన పరచుకొనెను.
న్యాయాధిపతులు 3:9: ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రా యేలీయులకొరకు నియమించి వారిని రక్షించెను.
వాగ్దాన భూమికి వెళ్లిన ఇశ్రాయేలీయులు ఎంతమంది? కాలేబు యెహోషువ మాత్రమే వెళ్లారా?
Egypt nunchi bayataku vachina vaarilo Yehoshuva and Caleb matramey enter ayyaru.... migatha varu 40 yrs aranya sancharam lo raali poyaaru .... kotha tharamu.. wilderness wanderings lo janminchina vaaru enter ayyaru
Andhukey Joshua 4th chapter lo anukunta ...Jordan dhatina tarvatha....joshua kotha tharamu vaariki..circumssision jarigisthaadu....
Brother Praise the lord
Brother నేను నాకు ఉన్న doubt ని clarify చేసుకోవడానికి మాత్రమే అడుగుతున్నాను తప్పు పట్టటానికి కాదు
న్యాయాధిపతులు 1:13 లొ కాలేబుకు తమ్ముడు ఐన కనజు కమారుడైన ఒత్నీయేలుకు కాలేబు తన కుమార్తె అయిన అక్సా ను ఇచ్చి వివాహం చేస్తాడు అది correct కాదు కదా వాళ్ళు అన్న చెల్లెలు అవుతారు కదా please clarify this doubt.
Bgm is disturbing
Very disturbing
Background music is very disturbing bro
Subject takkuva Sodi ekkuva doctor gaaru. Change your attitude.
*50:38**-40 నిమిషాల్లో తండ్రి పేరు లేకుండా రాయబడలేదని చెప్పకండి బ్రో*
Praise God