పెద్దిరెడ్డి కి వరుస ఎదురుదెబ్బలు | Peddireddy Ramachandra Reddy | MP Midhun Reddy | BIG TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
  • పెద్దిరెడ్డి కి వరుస ఎదురుదెబ్బలు | Peddireddy Ramachandra Reddy | MP Midhun Reddy | BIG TV
    Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
    🔔 Subscribe to our channel
    ✅ Stay Connected to Us.
    👉 Website: www.bigtvlive....
    👉 Facebook: / bigtvlive
    👉 Twitter: / bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/c...
    👉 Instagram: / big_tv_live
    BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

ความคิดเห็น • 14

  • @ravireddy2249
    @ravireddy2249 2 หลายเดือนก่อน +11

    Daridrudu peddireddy

  • @narsimharaovudathaneni6411
    @narsimharaovudathaneni6411 2 หลายเดือนก่อน +5

    కర్మ ఫలం అనుభవించాల్సిందే!

  • @kumarswamik287
    @kumarswamik287 2 หลายเดือนก่อน +4

    పెద్దిరెడ్డి అండ్ కో కు గడ్డురోజులే వైకాపా నాయకులు కు కూడా.

  • @srinivasgaddam344
    @srinivasgaddam344 2 หลายเดือนก่อน

    బాధితులు అందరూ కలసికట్టుగా ఒక్కటై వారి వారి భూములు స్వాధీనం చేసుకోండి సింపుల్

  • @RaviDivvela
    @RaviDivvela 2 หลายเดือนก่อน +4

    Karma palam

  • @SathapadiDharmaiah
    @SathapadiDharmaiah 2 หลายเดือนก่อน

    Jail top

  • @nadeemafroz6359
    @nadeemafroz6359 2 หลายเดือนก่อน

    Fafam 😂😂😂

  • @zahedali9237
    @zahedali9237 2 หลายเดือนก่อน +1

    😅😢😂😂😢😅

  • @JeevankumarYeraballi9676-xe2ix
    @JeevankumarYeraballi9676-xe2ix 2 หลายเดือนก่อน

    Ttt

  • @vprabhakerrao6069
    @vprabhakerrao6069 2 หลายเดือนก่อน

    Aya kodukunu prajalu andaru kalise tharime tharime kotendre vadu chesina papalu

  • @Nenunaadesamindia
    @Nenunaadesamindia 2 หลายเดือนก่อน

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ గౌరవనీయులు శ్రీ మిథున్ రెడ్డి MP గారికి నమస్కారములు.
    ✍️ శ్రీ మిథున్ రెడ్డి MP గారు మీరు భారతదేశ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారు.
    ✍️శ్రీ మిథున్ రెడ్డి గారు మీరు భారత రాజ్యాంగం మీద ఏమని ప్రమాణం చేసారో మరచిపోయారా?
    ✍️ మీరు మీ పుంగనూరు అల్లర్ల విషయంలో దేశ పౌరులలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మీరు బహిరంగంగా మీడియా ద్వారా మాట్లాడటం చాలా తప్పు.
    ✍️శ్రీ మిథున్ రెడ్డి గారు మీరు 100% భారత రాజ్యాంగం మీకు కల్పించిన పదవికి లోబడి మీరు మాట్లాడలేదు.మీ లాంటి ఆవేశపరులు భారత రాజ్యాంగ పదవికి 100%
    అనర్హులు.
    ✍️ మీరు దేశ ప్రజల శాంతి, సంతోషం, కన్నా మీ వ్యక్తిగత అభిప్రాయాలే ముఖ్యం అనుకుంటే దయచేసి మీరు ఈ క్షణమే మీ పార్లమెంట్ మెంబెర్ సభ్యత్వంకు రాజీనామా చేయండి. అప్పుడు మీరు భారత రాజ్యాంగం లోబడి మాట్లాడతారో లేదా భారత రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడి దేశ ద్రోహులుగా ఉంటారో ఇక అభిప్రాయం మీమీదే ఉంటుంది.
    ✍️శ్రీ మిథున్ రెడ్డి గారు మీరు తనా, మనా, రఘుద్వేషాలకు దూరంగా ఉంటాను అని భారతదేశ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రోజు బహిరంగగా మీడియా ద్వారా దేశ పౌరులలో ఉన్న ఐకమత్యంను దూరం చేసే విధంగా మాట్లాడటం 100% తప్పు అని మీ మనసుకు అనిపించక పోవటం భారతదేశ పౌరునిగా నాకే కాదు దేశ పౌరులు మీలాంటి ఆవేశపరులు MP గా ఎన్ను కోవడం చాలా బాధగా ఉంది.
    ✍️ శ్రీ మిథున్ రెడ్డి గారు మీకు ఏ మాత్రం భారత రాజ్యాంగం మీద గౌరవం వుంటే దయచేసి భారత దేశ ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఎందుకంటే MP పదవి అనేది ఒక ప్రాంతంకు మాత్రమే కాదు భారతదేశంలో వున్న ప్రజలందరకి ఆదర్శం అయిన బాధ్యత కలిగిన రాజ్యాంగ పదవి. ఇటువంటి బాధ్యత కలిగిన పదవిలో మీరు ఉండి, బాధ్యతారహితంగా మాట్లాడటానికి మీకు మనసు ఎలా అంగీకరించింది?
    ✍️ శ్రీ మిథున్ రెడ్డి గారు మీరు భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పండి. లేదంటే త్వరలో మీరు భారతదేశ న్యాయస్థానంలో సమాధానం చెప్పవలసి వస్తుంది. ధన్యవాదములు 🙏
    🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    మీ భారతదేశ పౌరుడు
    🙏✍️✍️🙏✍️🙏qqq🙏🙏✍️ww✍️✍️qq🙏🙏🙏q🙏🙏

  • @crreddy9744
    @crreddy9744 2 หลายเดือนก่อน

    Jai jagan jai jai REDDY is the only king of AP 💙 🤍 💚