shivarama krishna bajana mandali issipet

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ย. 2024

ความคิดเห็น • 44

  • @darbarbasha7426
    @darbarbasha7426 2 ปีที่แล้ว +1

    Dilakukan super sir

  • @ramamareddy8371
    @ramamareddy8371 2 ปีที่แล้ว

    Chala bagundhi swamulu

  • @aravindreddyyara8530
    @aravindreddyyara8530 3 ปีที่แล้ว +4

    The most entertainment persons and dangerous group any time anywhere we are ready to the taken first prize..👍tnq all

  • @venkatasrinivasaraokarutur8686
    @venkatasrinivasaraokarutur8686 4 ปีที่แล้ว +4

    ఓం నమో వెంకటేశాయ అద్భుతం చాలా అద్భుతం మీ అందరికీ ఆ శ్రీవారు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను మన తెలంగాణ రాష్ట్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సనాతన హిందూ ధర్మ ప్రచార రథాన్ని తీసుకొని రావడం జరుగుతుంది యూట్యూబ్ లో వెంకట శ్రీనివాసరావు కరుటూరి అని టైప్ చేసి చూడండి వీడియోలు వస్తాయి ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్

  • @pulletimaruthi2274
    @pulletimaruthi2274 4 ปีที่แล้ว +1

    Supper sir ...yuvathanu kodaa prabhavitham chese lagaa undi elativi melanti pedhavallu dhaggra nerchukovalisina avasaram chala undi .... thank you ....🙏🙏🙏

  • @renukat4604
    @renukat4604 5 ปีที่แล้ว +1

    ಚನ್ನಾಗಿ ಹಾಡಿದ್ದೀರಿ ನಮಸ್ಕಾರಗಳು

  • @RajkumarRajkumar-yd6vk
    @RajkumarRajkumar-yd6vk 4 ปีที่แล้ว +2

    Dolak super

  • @thalariupendra2991
    @thalariupendra2991 4 ปีที่แล้ว +1

    గజల్. పటి. Akda కొనరు

  • @mgdtbhajanakeerthanalu3776
    @mgdtbhajanakeerthanalu3776 3 ปีที่แล้ว

    Inka petandi anna patslu

  • @thalariupendra2991
    @thalariupendra2991 4 ปีที่แล้ว +1

    Super annn

  • @jayachandra1018
    @jayachandra1018 2 ปีที่แล้ว

    Sri Rama bajanalu super

  • @korupurinagaraju7219
    @korupurinagaraju7219 2 หลายเดือนก่อน

    Very good

  • @viveknanda1668
    @viveknanda1668 3 ปีที่แล้ว +1

    Very good super anna...
    😊😊😊😊🍓🍓🍓🍓🍑🍑🍑🍑🍊🍊🍊🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

  • @verybeautifulpuunnam838
    @verybeautifulpuunnam838 5 ปีที่แล้ว +1

    సూపర్ మస్తు పాడారు

  • @anuraanura3632
    @anuraanura3632 5 ปีที่แล้ว +1

    అద్భుతం. సాహిత్యం,సంగీతం,గానం అద్వితీయం 🙏🙏🙏

  • @subrahmanyampv864
    @subrahmanyampv864 5 ปีที่แล้ว +2

    Jai sree Ram

  • @mgdtbhajanakeerthanalu3776
    @mgdtbhajanakeerthanalu3776 2 ปีที่แล้ว

    Lirycs pettandi guru garu

  • @TharunTharak-hx1gw
    @TharunTharak-hx1gw 4 ปีที่แล้ว +1

    Fabulous song

  • @indirapervaram6935
    @indirapervaram6935 6 ปีที่แล้ว +4

    Super

  • @sanjaySanjay-qn3dz
    @sanjaySanjay-qn3dz 5 ปีที่แล้ว +1

    Sir song super lyrics post please

  • @sirilakshminarayana7057
    @sirilakshminarayana7057 4 ปีที่แล้ว +1

    Mebajanacalaadbutam

  • @appalacharipedagadi2247
    @appalacharipedagadi2247 5 ปีที่แล้ว +1

    Doolk player supperb

  • @varanasibhaskararao9377
    @varanasibhaskararao9377 5 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు

  • @SSheeba-d1n
    @SSheeba-d1n 6 ปีที่แล้ว +3

    జై శ్రీరామ్

  • @SSheeba-d1n
    @SSheeba-d1n 6 ปีที่แล้ว

    సూపర్

  • @jyothikiran9807
    @jyothikiran9807 5 ปีที่แล้ว +1

    V Nice .

  • @ramaramu7560
    @ramaramu7560 6 ปีที่แล้ว

    super

  • @ramaramu7560
    @ramaramu7560 6 ปีที่แล้ว +1

    jai Sri ram

  • @dhalakshmidhalakshmi2327
    @dhalakshmidhalakshmi2327 5 ปีที่แล้ว +1

    I'm

  • @lakshminarayana5453
    @lakshminarayana5453 4 ปีที่แล้ว +1

    తాలాలు కనీసం రెండు జాతలన్న ఉంటే బాగుండును.డోలాక్ స్థానంలో తభల సెట్ ఉంటే బాగుండును.వీటి అన్నిటికంటే హార్మోనియం ఉంటే ఇంకా ఇంకా బాగుండును.
    కంజీరా అందరి దగ్గర ఉండడం బాగుంది.డ్రెస్ కోడ్ బాగుంది.తల మీద క్యాప్ ఉంటే జేబులకు బ్రాడ్జిలు ఉంటే మరి మరి బాగుంటది.
    గాయకుల గొంతు బాగుంది.రాకామ చర్ల, హనుమాదాసు,అన్నమాచార్యుల వారి సంకీర్తనలు గానం చేసి ఉంటే అద్భుతంగా ఉండేది.
    మొత్తానికి మీ భజన స్టైల్ బాగుంది.

  • @SSheeba-d1n
    @SSheeba-d1n 6 ปีที่แล้ว +1

    అమ్రం

  • @prabaprabakar5803
    @prabaprabakar5803 5 ปีที่แล้ว

    జై శ్రీరామ్ జై శ్రీరాం

  • @varanasibhaskararao9377
    @varanasibhaskararao9377 5 ปีที่แล้ว

    Please post song in telugu

    • @anuraanura3632
      @anuraanura3632 5 ปีที่แล้ว +1

      పల్లవి: ఓరామ రఘురామ కల్యాణరామ
      కరుణించరా మము కోదండరామ(3సార్లు)
      చ: నిను కొలచి పూజించి తరియించెను
      ఎన్నెన్నో కష్టాలు భరియించెను
      గోపన్న గోపురాలే కట్టించెను
      శ్రీ రామదాసుడని పేరొందెను (ఓరామ)
      చ: వానర జాతిలోన జన్మించెను
      ఆకులలములు తింటూ జీవించెను
      కారుణ్య రాముని భజియించెను
      ఆ హనుమంతు నిను కొలచి
      తరియించెను (ఓరామ).
      చ: నీ దివ్య చరితంబు రచియించెను
      నీ పాద పద్మాలకర్పించెను
      నీ మధుర నామంబే భజియించెను
      ఆ పోతన్న నిను చూచి తరియించెను
      (ఓరామ)
      చ: కశ్యపుని ఇంటిలోన జన్మించెను
      నిరతమ్ము నిన్నే ధ్యానించెను
      తల్లిదండ్రి గురు దైవం నీవేనని
      ఆ ప్రహ్లాదు నిను తలచి తరియించెను
      (ఓరామ)
      చ: నోరు తెరిచి నిన్నే యాచించినా
      శత్రువునైన రక్షించి గాచేవురా
      మనసారా నిన్నే ధ్యానించినా
      ఆ మహపాపములు వీడి పోయేనురా
      ( ఓరామ)