సనాతన భారతీయ జీవనం Part-3 | Sanatana Bharateeya Jeevanam | Garikapati NarasimhaRao Latest Speech

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 74

  • @tirupathigoud3765
    @tirupathigoud3765 ปีที่แล้ว +10

    మీ ఉపన్యాసాలు సమాజానికీ
    చాలా చాలా అవసరం గరికపాటి గారు
    నేటి సమాజములో యువతీయువకులు
    ఎవరికి వారే తమకే అంత తెలుసు
    అమ్మానాన్నలు
    అత్తమామలు
    చెప్పే మంచి మాటలు
    అనుభవజ్ఞానము
    అవసరం లేదంటున్నారు
    ఇట్లు
    తిరుపతి
    పోస్టల్ డిపార్ట్మెంట్
    సిర్పూర్ కాగజ్ నగర్

  • @chandut2610
    @chandut2610 ปีที่แล้ว +12

    తండ్రి ఎప్పుడూ బాధ్యత గానే మందలిస్తాడు. చాలా సందర్భాల్లో తల్లి యొక్క తెరవెనుక గారాబమే చాలా నష్టం జరుగుతుంది

  • @sramanaidu1646
    @sramanaidu1646 ปีที่แล้ว +3

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @prakashsingampally4705
    @prakashsingampally4705 ปีที่แล้ว +1

    చక్కగా వివరించారు. కొత్త విషయాలు తెలియ జెప్పారు.

  • @manojprabha8853
    @manojprabha8853 ปีที่แล้ว +18

    సర్వజ్ఞ సర్వేశ్వర సనాతన శ్రీ కృష్ణ❤

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 ปีที่แล้ว +1

    Guru u Garu Me Padamulaku Namaskaramulu 🙏🙏🙏🇮🇳

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 ปีที่แล้ว +2

    Sri guru by o namah 🙏 omnamasiva om namo narayanaya om namo bagavate vasu devaya 🙏 om namo bagavate vasu devaya 🙏 🙏 🙏 🙏 🙏

  • @zakkasarojamma2161
    @zakkasarojamma2161 ปีที่แล้ว +2

    Chala manchi vishayalu chepparu thnks guruvu garu

  • @MrAmarnath003
    @MrAmarnath003 ปีที่แล้ว +1

    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj ปีที่แล้ว +1

    Guruvu gariki padabivandanamulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu ปีที่แล้ว

    Adbutham sir danyavadamulu

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 ปีที่แล้ว +8

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 ปีที่แล้ว +7

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩

  • @chippagirikaranamparthasar7455
    @chippagirikaranamparthasar7455 ปีที่แล้ว +1

    గురువు గారికి నమస్కారం

  • @CG_SQUAD8
    @CG_SQUAD8 ปีที่แล้ว +1

    🙏🙏Pranamaalu guruvugaaru 🙏🙏💐🌹🍇🍇🍇🍌🍌🍌🍨👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 ปีที่แล้ว +6

    భారత్ మాతాకీ జై 🙏🚩

  • @ramalakshmikamma3732
    @ramalakshmikamma3732 ปีที่แล้ว +1

    Guruvu gariki padabhivandanalu

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 ปีที่แล้ว +3

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏

  • @kishoreyarraguntla3160
    @kishoreyarraguntla3160 ปีที่แล้ว

    Guruvu Gaariki Vandanaalu 🎉

  • @KVRRao_02
    @KVRRao_02 ปีที่แล้ว

    Guruvu garu 🙏
    Excellent.

  • @nagabhushanaraoparisi2920
    @nagabhushanaraoparisi2920 ปีที่แล้ว +1

    GuruvuGarikiPranamamulu

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag ปีที่แล้ว +1

    Guruvugariki pranamamulu 🛐

  • @KiranKumar-ql9bp
    @KiranKumar-ql9bp ปีที่แล้ว

    Guruvvugatu meeru cheppina prati prasangam vintaanu.kani naaku nachhani vishayam yemiti ante paddyalu cheppadam

  • @anushadasari9161
    @anushadasari9161 ปีที่แล้ว

    🙏👌

  • @muralimurali5012
    @muralimurali5012 ปีที่แล้ว +1

    గూరువు గారు❤

  • @thondalasunilkumar4764
    @thondalasunilkumar4764 ปีที่แล้ว

    Thank you sir

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 ปีที่แล้ว +1

    Om Namah Sivayya 🙏
    Guruvu Gariki Namaskaram 🙏

  • @chopparimallesh2706
    @chopparimallesh2706 ปีที่แล้ว +2

    👌... 🙏

  • @shanmukharaokondaveeti4565
    @shanmukharaokondaveeti4565 ปีที่แล้ว

    Jai gurudava

  • @sayannagandlasgandla2512
    @sayannagandlasgandla2512 ปีที่แล้ว

    Jai gurugaru jai jai 🙏🙏🙏

  • @katyayanimahalakshmi3573
    @katyayanimahalakshmi3573 ปีที่แล้ว +1

    Srigurubhyonamaha🙏🙏🙏🙏

  • @jagadishraj2815
    @jagadishraj2815 ปีที่แล้ว +3

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏🙏🙏

  • @orkelingam3995
    @orkelingam3995 ปีที่แล้ว +2

    🙏

  • @lingaswamykoukuntla1613
    @lingaswamykoukuntla1613 ปีที่แล้ว +1

    🙏🙏

  • @padmalatha219
    @padmalatha219 ปีที่แล้ว +45

    ఏం మంచి మాటలు చెప్పినా వినని మొగుడు ,పిల్లలు ఉన్నారు గురువుగారూ.మంచి చెప్పిన వాళ్ళనే ఇంట్లోంచి పొమ్మ నీ అంటున్నారే.

    • @ramadevi-bm9cn
      @ramadevi-bm9cn ปีที่แล้ว +3

      మాది కూడా మీ పరిస్థితి అండి. 15 సంవత్సరాలనుండి చెప్పి చెప్పి విసిగిపోయాnu. ఇంక వాళ్ళు మంచి మాటలు విని మారతారు అనుకోడం నా బుద్ది తక్కువ తనం అని సరిపెట్టుకుని ఆ భగవంతుడు మీదే భారం వేసాను

    • @shivashakti33
      @shivashakti33 ปีที่แล้ว +3

      మీరంతా చెప్పడం మానేసి మీరు చేసే పని ధర్మంగా చక్కగా చేస్తే ఫలితం వచ్చేది

    • @rlnmurthy
      @rlnmurthy ปีที่แล้ว

      ​@@shivashakti33n8😮

    • @satya4716
      @satya4716 ปีที่แล้ว +1

      ​@@shivashakti33ఆహా వాళ్ళు ధర్మంగా చేస్తున్నారో లేదో తమరు చూసారా. తమరు కూడా ఎదుటి ఆడవాళ్ళ గురించి కామెంట్లు మాని, మీ పని మీరు ధర్మంగా చేయండి ముందు.

    • @shivashakti33
      @shivashakti33 ปีที่แล้ว

      @@satya4716 ఆత్మ పరీక్ష చేసుకోవాలి... కర్తవ్యం మానిన వారే ఆక్షేపణలు చేస్తారు

  • @appannanuka6626
    @appannanuka6626 ปีที่แล้ว +1

    🌺🌺🌺🌺🌺👏👏

  • @SureshBabu-vy1lg
    @SureshBabu-vy1lg ปีที่แล้ว +5

    డబ్బుతో జీవితాన్ని విలువలను పోల్చుకున్న వాళ్ళు పిల్లలకి ఏం నేర్పుతారండి? పెద్దవాళ్లు పిల్లల ముందే సాటి వాళ్ళ గురించి చాలా అమర్యాదగా మాట్లాడుతారు. అటువంటప్పుడు పిల్లలకు ఏ లక్షణాలు అబ్బుతాయి? బడిలో ఉపాధ్యాయులను కూడా పిల్లలు గౌరవించడం లేదు. దీనికి కారణం మొట్టమొదట తల్లిదండ్రులు, ఆ తర్వాత పాఠశాల యాజమాన్యం. తల్లిదండ్రులను గురువులను గౌరవించని వ్యక్తి సమాజంలో ఉత్తమ వ్యక్తిగా ఎలా తయారవుతాడు? ముందుగా మన తల్లిదండ్రుల ఆలోచన విధానం, పెంపకం మారాలి. ఆ తర్వాత మన పాఠ్య పుస్తకాల్లో నైతిక విలువలు, చరిత్ర సంబంధించిన విషయాలు ఉండాలి. వారానికి కనీసం ఒక్కసారైనా మన పిల్లలకు నైతిక విలువలతో కూడిన మహనీయుల జీవిత సంఘటనలు ప్రత్యేక తరగతులుగా నిర్వహించాలి. అలా జరిగినట్లయితే కొంతైనా మంచి మార్పును మనం చూడగలం లేకపోతే భవిష్యత్తులో మనం ఎన్నో ఘోరమైన విషయాలు చూడవలసి వినవలసి వస్తుంది.

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 ปีที่แล้ว

    💐🙏🏼🙏🏼🙏🏼💐

  • @jagadishraj2815
    @jagadishraj2815 ปีที่แล้ว +2

    ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ 🙏🙏🙏

  • @gadilanaveenkumar
    @gadilanaveenkumar ปีที่แล้ว +2

    కానీ మహాత్మా గందింగురించి వాళ్ళు చెప్పరు......

  • @ramumurthy4106
    @ramumurthy4106 ปีที่แล้ว

    Dr.garu namaskar See u always criticise English.U got lovely F/Law,who is a English Teacher.Such a lovely English teacher he is,v can understand by ur statement That's why v request u not to criticise English,in fact v sh not criticise any other language.Gud episode

    • @shivashakti33
      @shivashakti33 ปีที่แล้ว +1

      అబ్బో... Criticise కాదు ban చేయాలి

  • @eswarpulluri8820
    @eswarpulluri8820 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @ramamohank7906
    @ramamohank7906 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnakaliga254
    @krishnakaliga254 5 หลายเดือนก่อน +1

    గారాబం తో కోడుకు తాగుబోతు
    కూతురు తిరిగి బోతు.అంతే

  • @ShagantiAshok
    @ShagantiAshok ปีที่แล้ว

    school lo Appacheppatam anedi poindi
    Ento record works anta bandapani waste deeni valla subject knowledge Radu chusi rayatam matram Chala vastadi

  • @shashikanth9860
    @shashikanth9860 ปีที่แล้ว +3

    Entha chepina ipudu una generation parents vinaru waste manchi chedhu ga untundhi.

  • @Jaishreekrishna1987
    @Jaishreekrishna1987 ปีที่แล้ว +1

    Manchi chepte manake em teliyadu antaru

  • @rameshlahari3731
    @rameshlahari3731 ปีที่แล้ว +1

    జై మోడీ సార్... జై బీజేపీ..

    • @cpvk
      @cpvk ปีที่แล้ว

      మోడీ కి జై ఎందుకు దీనికి. పిచ్చా.

  • @rnagabhushanambhushanam4646
    @rnagabhushanambhushanam4646 ปีที่แล้ว

    Speeches tho Hindu's nu ekam cheyyandi - meeru cheyagalaru- otherwise there is no entity of future Hindu's - this is very serious - do something

  • @bnaveena1573
    @bnaveena1573 ปีที่แล้ว

    🙏👏👏

  • @mothukuriswapna8149
    @mothukuriswapna8149 ปีที่แล้ว

    🙏🙏

  • @mothukuriswapna8149
    @mothukuriswapna8149 ปีที่แล้ว

    🙏🙏

  • @Rajeshp2112
    @Rajeshp2112 ปีที่แล้ว +1

    🙏🙏

  • @sumithrajeereddy5321
    @sumithrajeereddy5321 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @Jyosthna-us2sx
    @Jyosthna-us2sx ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @srinukankatala9397
    @srinukankatala9397 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @sasikalabathina9395
    @sasikalabathina9395 ปีที่แล้ว

    🙏🙏🙏