DSP Sravanthi Roy Takes Charge On Mumbai Heroine Case | Kadambari Jethwani | Wild Wolf Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ต.ค. 2024

ความคิดเห็น • 189

  • @mvrr2270
    @mvrr2270 2 หลายเดือนก่อน +29

    ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా ❤❤
    ధర్మాన్ని ఆచరించండి ధర్మమే కాపాడుతుంది ❤❤

  • @laxmanuppu2804
    @laxmanuppu2804 2 หลายเดือนก่อน +18

    Excellent analysis super

  • @murthy9256
    @murthy9256 2 หลายเดือนก่อน +21

    ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్నారు 🙏🏻

  • @sunmusicals
    @sunmusicals 2 หลายเดือนก่อน +23

    Great sir, justice jaragali

  • @maniboppudi2862
    @maniboppudi2862 2 หลายเดือนก่อน +13

    Exallent analysis 👍🙏

  • @venkateswaraswamyvanukuru6669
    @venkateswaraswamyvanukuru6669 2 หลายเดือนก่อน +28

    రామాయణ, మహాభారత కాలాల్లోని రాక్షసులు కూడా అంతో ఇంతో మంచి లక్షణాలు వున్నాయి.కాబట్టి వాళ్ళు బాధ పడే పని చేయకండి,Pls.

  • @devatrimurthulu9097
    @devatrimurthulu9097 2 หลายเดือนก่อน +15

    ధన్యవాదాలు sir మీకు. బాగా చెప్పారు.. ఆమెకు అండగా ఉండండి sir.. అందుకు కారణమైన అధికారుల IPS, IAS degree లను రద్దు చేసే చట్టాలు తీసుకొని రావాలి sir

  • @gbr9615
    @gbr9615 2 หลายเดือนก่อน +7

    ధర్మో రక్షతి రక్షితః.=మనం ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది.ప్రభుత్వానికి ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ బాధితురాలైన ఆ మహిళకి న్యాయం చేసినప్పుడే ఈ ప్రభుత్వం వర్ధిల్లుతుంది. దుర్మార్గులని శిక్షించి బలహీనులను కాపాడడమే మన హిందూధర్మం.🙏🇮🇳

  • @suryanaranar1933
    @suryanaranar1933 2 หลายเดือนก่อน +34

    ముందుగా వాళ్ళందరినీ లోపల వేయండి. విచారణ అనంతరం నిర్దోషులను వదలండి. దిశా చట్టం వారికే వర్తింపజేయాలి.

    • @srinivasareddy162
      @srinivasareddy162 2 หลายเดือนก่อน

      దిశా చట్టం నిజం గా అమలులో ఉందా? దిశా యాప్ నిజమేమో కానీ దిశా చట్టం అయోమయం జగన్నాధం టైపు. ఉందనుకుంటే లేదని వాదించవచ్చు లేదనుకుంటే ఉందని వాదించవచ్చు. అలాంతి ఎదవ పరిపాలన గత పరిపాలన (2019-24).

    • @HARISH2153
      @HARISH2153 2 หลายเดือนก่อน

      గత ప్రభుత్వ హయాంలో అలా జరగలేదు అనే కదా విమర్శిస్తున్నారు ఇప్పుడు అలా చేస్తే ఎలా

  • @MohanP9876
    @MohanP9876 2 หลายเดือนก่อน +37

    How is that Maharashtra Government keeping quiet when their woman was kidnapped from Mumbai. Shameless Mumbai Govt.

    • @p.ramakrishnamrajuvideos2429
      @p.ramakrishnamrajuvideos2429 2 หลายเดือนก่อน

      Some of Mahatastra politicians met Jagan in Delhi dharna. May be opposition leaders but they already supported Jagan against TDP govt.

    • @venkatarao8492
      @venkatarao8492 หลายเดือนก่อน

      మహా రాష్ట్ర ప్రభుత్వ కూడా ఈ అధికారుల మీద తీవ్ర చర్యలు తీసుకోవాలి....అధికారుల ఫ్యామిలీ లను పిలిపించి అడగాలి ...

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 2 หลายเดือนก่อน +5

    సినిమాల్లో చూసి పోలీసుల ఇమేజ్ పాడుచేస్తున్నారు అనుకున్నా. కానీ ఈ కాంతి టాటా, గున్నీ గార్ల వ్యవహారం చూస్తే సినిమాల లో కంటే చండాలం గా ఉన్నారు.

  • @visible4267
    @visible4267 2 หลายเดือนก่อน +11

    ఒక్క ఛాన్స్ అంటూ ఈ దుర్మార్గుడు సిఎం గా గెలిచి వాని పేరు 100 ఏళ్ళు వరకు గుర్తుండేలా అరాచకాలు చేసాడు,ఇపుడు గాని సిఎం అయితే వామ్మో ఊహించుకోవడానికే భయంగా కోపంగా ఉంది😮😮

  • @suryanarayanaseeramreddi1107
    @suryanarayanaseeramreddi1107 2 หลายเดือนก่อน +32

    అర్జంట్ గా అరెస్ట్ చెయ్యాలి

  • @devatrimurthulu9097
    @devatrimurthulu9097 2 หลายเดือนก่อน +11

    IPS చదివిన పోలీసులే ఇంత దుర్మార్గానికి పాల్పడితే ఇంకా ఆ IPS డిగ్రీ కి విలువ ఏమున్నది sir

    • @srinivasg6404
      @srinivasg6404 2 หลายเดือนก่อน +1

      IPS degree కాదండీ. ఆల్ ఇండియా సర్వీస్

    • @malladiramamurty6902
      @malladiramamurty6902 2 หลายเดือนก่อน

      ఆ కేడర్ కి వారు తగినవారేనా

  • @RamaKrishna-vj3lp
    @RamaKrishna-vj3lp 2 หลายเดือนก่อน +36

    కాంతి రాణా తాత, విశాల్ గన్ని లు ఇంత కంత్రిగాళ్ళు అని తెలీదు. ఇక వీళ్ళని స్పేర్ చేయగూడదు.వెంటనే బొక్కలో వేసి రౌడి షీట్ ఓపెన్ చేయండి

    • @nageswararaoavasarala7603
      @nageswararaoavasarala7603 2 หลายเดือนก่อน

      నేరం రుజువైతే ఈ ఐ.పి.ఎస్. ల మీద కఠినమైన శిక్ష ఉంటుందా? అందులో అన్ని పెద్ద తలకాయాలే.ఇప్పటికీ కొల్ కత్తా కేసే ముందుకు సాగడం లేదు.

  • @seshadrikomanduri9475
    @seshadrikomanduri9475 2 หลายเดือนก่อน +64

    Jagan పేరు మార్చాలని ఏ రాక్షసుడు పేరు పెట్టాలో కూడా తెలియట్లేదు ఎందుకంటే వాళ్లల్లో కూడా ఏదో ఒక గొప్పతనం ఉంది వీడికి అవి కూడా లేవు

    • @Laswithashree
      @Laswithashree 2 หลายเดือนก่อน +4

      Rajashekhar Reddy నిరోధ్ వాదాల్సింది

    • @hariprasadhari342
      @hariprasadhari342 2 หลายเดือนก่อน +5

      రాక్షసుడు కాదు. రగత పిపాసి ప్రేత పీనుగ. ఈ పేరు కరెక్ట్ గా సూట్ అవుతుంది.

    • @gopireddyungarala1768
      @gopireddyungarala1768 2 หลายเดือนก่อน +1

      Rakshasadhama😂

    • @rknaidu1662
      @rknaidu1662 2 หลายเดือนก่อน +1

      CBN garu hint ichchinattu aa nagu pamu peru Pable Escobar peru correct ga untundi.

    • @shyamalakongari7512
      @shyamalakongari7512 2 หลายเดือนก่อน

      😅,, 😢😢😢

  • @pillutlasrinivasarao7027
    @pillutlasrinivasarao7027 2 หลายเดือนก่อน +8

    Sharmila congress party president of A.p still today has no response for this issue.

  • @muralidhararaojampala5760
    @muralidhararaojampala5760 2 หลายเดือนก่อน +9

    విజయవాడ ప్రజలంతా ఆమె కు
    తోడుగా ఉంటారు

  • @kattagowri9865
    @kattagowri9865 2 หลายเดือนก่อน +6

    ఎంతో ఊహించిన ఈ ప్రభుత్వం లా ఎండ్ ఆర్డరు విషయంలో చేతగానిదైపోయింది.

  • @hanumantharaoedara9465
    @hanumantharaoedara9465 2 หลายเดือนก่อน +3

    Good analysis 👍

  • @vuddagirinagararaju5624
    @vuddagirinagararaju5624 2 หลายเดือนก่อน +4

    ఈ విషయం పై లోతుగా విచారించి బాధ్యులను కటినంగా శిక్షించాలి.

  • @devanurbalajirao9162
    @devanurbalajirao9162 2 หลายเดือนก่อน +6

    వీళ్లకు తగిన శిక్షలు మన దేశంలో లేవు. వీళ్ళు చేసిన అనేక పాపాలలో ఇది ఒకటి మాత్రమే

  • @radhakrishnamurty5097
    @radhakrishnamurty5097 2 หลายเดือนก่อน +4

    Why in AP no women s organisation is protesting on this issue.. Why they kept silent.

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 2 หลายเดือนก่อน +5

    ఎంత నీతి,నిజాయితీ ఉన్న అధికారి అయినా జగన్మాయ లో పడ్డాకా దారి తప్పి,గడ్డి తినాల్సిందే.జగనా !మజాకా!!

  • @RamaKrishna-vj3lp
    @RamaKrishna-vj3lp 2 หลายเดือนก่อน +8

    ఈ ఇద్దరు పోలీసుల పరువూ తీసి వేసినారు.చెప్పేవి శ్రీరంగ నీతులు,దురేవి డొమ్మర గుడిసెలు

  • @a.anarasimhamurthy734
    @a.anarasimhamurthy734 2 หลายเดือนก่อน +10

    Justice is too far away.Nothing will crystallize in India.

    • @JVRao-bk8rm
      @JVRao-bk8rm 2 หลายเดือนก่อน +1

      Yes.. for now.. nothing in sight

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 2 หลายเดือนก่อน +2

    ముందు ఈ అధికారులను డిస్మిస్ cheyali.

  • @sreenivas6241
    @sreenivas6241 2 หลายเดือนก่อน +7

    అక్కడ ఉంది ips లు, పారిశ్రామిక వేత్తలు, డీస్పీ ఎంక్వయిరీ అధికారిగా?

    • @kattagowri9865
      @kattagowri9865 2 หลายเดือนก่อน

      Very poor opinion on home department.

  • @tsvdiwakar4851
    @tsvdiwakar4851 2 หลายเดือนก่อน +5

    I doubt. Modi and or Amit shah will save the police and jagan. Even CBN unable move forward in any matter of earlier government.

  • @RangaRaoKoppula-yy4jz
    @RangaRaoKoppula-yy4jz 2 หลายเดือนก่อน +6

    వీళ్లని ఏమి అనాలో అర్ధం కావటంలేదు.రాతియుగంలో కూడా ఇంత దుర్మార్గులు ఉండరు .వీళ్లని ఉపేక్షించరాదు.ఊరి సరైన శిక్ష

  • @madhavsuri4396
    @madhavsuri4396 2 หลายเดือนก่อน +5

    జగనాసుర రాజ్యంలో పులివెందుల పంచాయితీ : కోట్లు ఇచ్చుకోండి ఎవరినైనా ఎత్తేస్తాం! బాబాయిని వేసేస్తాం : గొడ్డలి వేరేవాళ్ళ చేతుల్లో పెడతాం. పోలీసోళ్ళు మా బంట్రోతులు, తొత్తులు. మా మాట వినకపోతే ABV కి పట్టిన గతి పడుతుంది! బజారు కుక్కలను మచ్చికచేసుకుంటాం, మీ మీదకు వుసిగొడతాం! మేమనుకున్నదే చట్టం, మేము చేసిందే న్యాయం! అమ్ముడు పోయే న్యాయాధిపతులను కొంటాం, న్యాయాన్ని సమాధి చేస్తాం. మా పైవాడి కాళ్ళమీద పడతాం, మాటవినని క్రింది వాడి జుట్టు పట్టుకుంటాం. మాట వింటే మనదే రాజ్యం. జీసస్ కు సిలువవేస్తాం, చర్చి లో ప్రార్ధన చేస్తాం. మన పాపాలకు ఆయనకు సిలువవేసి, రక్తతర్పణం చేసాం కదా? మనం పరిసిద్ధులం, పత్తిత్తులం!

  • @devatrimurthulu9097
    @devatrimurthulu9097 2 หลายเดือนก่อน +2

    బాగా చెప్పారు sir

  • @rammohanraonalla3935
    @rammohanraonalla3935 2 หลายเดือนก่อน +2

    అక్కా గుడ్ మార్నింగ్

  • @bcvan9999
    @bcvan9999 2 หลายเดือนก่อน +7

    The proof will be in the pudding. If there is concrete action by CBN, people will believe,

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 2 หลายเดือนก่อน +1

    ఆంధ్రా పరువు తీసే రు ఈ అధికారులు ycp govt.

  • @బ్రహ్మి-స8ఘ
    @బ్రహ్మి-స8ఘ 2 หลายเดือนก่อน +2

    రాంగోపాల్ వర్మకి తెలుసో లేదో క్రైం థ్రిల్లర్ మూవీ సినిమా తియచ్చు, కానీ అతడు ఆపార్టీ వాడే కాబట్టీ తియాడు ఛాల దారుణం

  • @radhakrishnakowtha2233
    @radhakrishnakowtha2233 2 หลายเดือนก่อน +4

    Jindal jagan sajjala responsible police official will be given punishment by god

  • @sarojamadiraju-f9w
    @sarojamadiraju-f9w 2 หลายเดือนก่อน +7

    Now, Sharmila YSR should tell about this. She must support reality. What Rahul gandhi , now take Jagan party ?

  • @AdinA-v4c
    @AdinA-v4c 2 หลายเดือนก่อน +3

    meerugreatsir

  • @drnreddy7
    @drnreddy7 2 หลายเดือนก่อน +1

    Voohiste badhestundi sir, involved officers politicians shd cruellly punished

  • @karisomaraju1911
    @karisomaraju1911 2 หลายเดือนก่อน +1

    We stand by her side

  • @JayaMukka
    @JayaMukka 2 หลายเดือนก่อน +2

    ముందు " కాదంబరి" అని స్పష్టంగా పలకడం నేర్చుకోవాలి. తెలుగు భాష ను గౌరవించడం నేర్చుకోవాలి.

  • @kadiseshagirirao4723
    @kadiseshagirirao4723 2 หลายเดือนก่อน +2

    IAS,IPS ఎవడైనా మా జగనన్న ముందు మోకరిల్లవలసిందే.గున్ని ఐన, తాతా ఐన

  • @venkatraokatta3814
    @venkatraokatta3814 2 หลายเดือนก่อน +3

    Ledandi nyayam jaragadu viveka case nidarssnam

  • @rajendraprasadrao2143
    @rajendraprasadrao2143 2 หลายเดือนก่อน +10

    దమ్ముంటే ycp bach or jagan ki velli dellhi lo కూర్చొని ఈ government waste మీమయితే వెంటనే అందరినీ శిక్షిస్తం వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టమని అడగదేమిటి

  • @jayaramkrishna497
    @jayaramkrishna497 2 หลายเดือนก่อน

    రాజేష్ గారు చాలా బాగా మాట్లాడారు. మీ అభిప్రాయం గవర్నమెంట్ కి చేరాలి.

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el 2 หลายเดือนก่อน +2

    Thanks.. namaste.. Sir.,
    Badhitaralaku Andhra lo NDA Trikutami Govt..
    sampurnamaina, sakramaina, satvaramaina, nyayam dorukutundani badhitaralu gatti nammakam, visvasam to unnadii..!!

  • @karisomaraju1911
    @karisomaraju1911 2 หลายเดือนก่อน +1

    THESE IPS OFFICERS SHOULD BE IMMEDIATELY SUSPENDED ON AVAILABLE PRIMA FACIE AND ENQUIRY BE CONDUCTED

  • @tallav.subramanyam3508
    @tallav.subramanyam3508 2 หลายเดือนก่อน +1

    Vaala propartysnikudaseezcheyyali

  • @kattagowri9865
    @kattagowri9865 2 หลายเดือนก่อน +5

    ఈ ఎదవ పనులు చేసిన విశాల్ గున్ని, కాంతిరాణా టాటా ఇద్దరూ ఇన్వెస్ట్గేట్ ఆఫీసరు కంటే పై కేడరు వారు. ఆవిడ ఏవిధంగా వారిని విచారించగలదు. ఇలాగే రఘురామ కృష్ణం రాజు విషయంలో కూడా.
    చంద్రబాబు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అర్థం కావటం లేదు. ఇంత వరకు ఒక్క అరెస్ట్ జరగలేదు. Very poor performance of home department.

  • @srinivasulureddyd7899
    @srinivasulureddyd7899 2 หลายเดือนก่อน +5

    YS Vijayamma , kodukunu aseerva dinchalant !
    DongeSSR

  • @ramalakshmidurga9853
    @ramalakshmidurga9853 2 หลายเดือนก่อน +1

    సీబీన్ గారు అర్జెంట్ గా యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయండి ప్లీజ్

    • @janicherukuri7589
      @janicherukuri7589 2 หลายเดือนก่อน +1

      @ramalakshmidirga9853. ఏమి మాట్లాడుతున్నారు మేడమ్ మీరు?. సిబిఎన్ గారికి డైలాగ్ లు తప్ప యాక్షన్ తీసుకోవడం వచ్చా ? మీరు మరీ ఎక్కువగా ఆశపడుతున్నట్టున్నారు.

    • @Venketswarao-sd7hn
      @Venketswarao-sd7hn หลายเดือนก่อน

      CBN కి అంత సీన్ లేదు. మాటల పసే, మంత్రాల పస ఏ మాత్రం లేదు. నీతులు వాల్లస్తుంటాడు. జగన్ చేసేవి చేస్తుంటాడు. అంతు చూస్తానని బెదిరిస్తాడు.

  • @MurramRajababu
    @MurramRajababu 2 หลายเดือนก่อน +4

    Mundu Indian chattalu Katina tharam cheyandi.mana chattalu mida prajalaki nammakam ledu

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 2 หลายเดือนก่อน

    SRAVANTHI ROY
    JAI JAWAN JAI BHARAT

  • @SubhashYadav-yw7eq
    @SubhashYadav-yw7eq 2 หลายเดือนก่อน

    Sir we salute you kindly help her she is very needfull of justice

  • @krishnamurthyraju8627
    @krishnamurthyraju8627 2 หลายเดือนก่อน +4

    APlo ysrcp hayaamlo policelu chesinavannee private settlementse.

  • @RamaKrishna-vj3lp
    @RamaKrishna-vj3lp 2 หลายเดือนก่อน +1

    కర్మ అంటే ఇదియే

  • @RamkoteswararaoPaladugu
    @RamkoteswararaoPaladugu 2 หลายเดือนก่อน +1

    Cbn gaaru case telustara😅😅😅 pedda joke idi kuda ttd peddireddy liquor sand land issue lu pending. Cbn garu meeru pirikivaaru anna apavaadu pogottukondi

  • @69MF69S
    @69MF69S 2 หลายเดือนก่อน +2

    arrest chesina vadu emmate bail meeda vachestharu

  • @Siva-Shivoham
    @Siva-Shivoham 2 หลายเดือนก่อน +1

    Ye police aina police ye kada.

  • @vijaykumarmajji2206
    @vijaykumarmajji2206 2 หลายเดือนก่อน +1

    Dr.k.sravanthiroy belangs to arakuvalley mandal.thuraiguda village...

  • @venkatraovanacharla5999
    @venkatraovanacharla5999 2 หลายเดือนก่อน +2

    Jagan Disa act varipina pettali

  • @GURRAM.MUNICHANDRA
    @GURRAM.MUNICHANDRA หลายเดือนก่อน

    JAI CBN

  • @venkatarao8492
    @venkatarao8492 หลายเดือนก่อน

    ఈమె విషయం కి ప్రజలు మెలు కోవాలి అధికారులకు బుద్ది చెప్పాలి ....

  • @rkraod
    @rkraod 2 หลายเดือนก่อน +5

    Jaganreddy neechapu keechaka palanalo idoka muchu tunaka
    ips police officer s kuda inta neechamuga behave chestara. Chala anyamu

  • @RamanaMurthyNistla
    @RamanaMurthyNistla 2 หลายเดือนก่อน +3

    inefficient. Timid. Justice jaragadu. Viveka case ?? . Ayesha case ??

  • @rajutsn8076
    @rajutsn8076 2 หลายเดือนก่อน

    Maharashtra government and judiciary must react in this incident

  • @sivajyothi6997
    @sivajyothi6997 2 หลายเดือนก่อน +1

    She should not come

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 หลายเดือนก่อน

    Luckily govt has not appointed constable for enquiring the case

  • @BsnkaSuresh
    @BsnkaSuresh 2 หลายเดือนก่อน +1

    PoliceDepartment,, in, SomePERSONS--BADHABBITSusage,,, WOREST--PersonsDISMISESinTHE(DEPARTMENT) isMYopenion

  • @rkraop7512
    @rkraop7512 2 หลายเดือนก่อน

    Great internal situation
    Tion of the country and good free entertainment to worldwide people and to laugh with something else than MIUTH.

  • @Subramanyam-bg5vp
    @Subramanyam-bg5vp 2 หลายเดือนก่อน +3

    Duryodhanudu. Drowpathini. Yekavastranu annasare sabhaloki iidchinavaru villu okate sir

  • @ramanaraochillariga3331
    @ramanaraochillariga3331 2 หลายเดือนก่อน +1

    This is an eye wash enquiry.
    Nothing will come out after a few months of detailed enquiry.
    I quote an example:
    Few years back one inspector of police was suspended in Telangana against corruption case against compliant given by town TDP leaders. After few years, he was posted back in district head quarters as Anti corruption incharge.
    This is our system.

  • @krishnamurty5184
    @krishnamurty5184 2 หลายเดือนก่อน +1

    Inside mtr ķi heading ki no rlsĥn

  • @venkatraokatta3814
    @venkatraokatta3814 2 หลายเดือนก่อน +1

    Prabhutwam spandinchina nyayavyavasta sick aipoindi

  • @venkatarao8492
    @venkatarao8492 หลายเดือนก่อน

    ఈ కేసుకు సంబంధించి గౌరవ కోర్టు కూడా రిమాండ్ కు ముందు ఈ ముసలి తల్లి దండ్రులను కూడ ఎందుకు అరెస్టు అని పోలీస్ లను అడగ లేదు..

  • @69MF69S
    @69MF69S 2 หลายเดือนก่อน +2

    meeru vicharanale chestharu arrest chese dammu ledu

  • @venkatraovanacharla5999
    @venkatraovanacharla5999 2 หลายเดือนก่อน +1

    Only Ycp want money

  • @venkateswarraogonella4238
    @venkateswarraogonella4238 2 หลายเดือนก่อน +11

    Please don't say jagan garu. He is not fit far garu. Call him jail jagan..

  • @gopalakrishna6250
    @gopalakrishna6250 2 หลายเดือนก่อน +1

    ACP

  • @dasarinageswararao4694
    @dasarinageswararao4694 หลายเดือนก่อน

    వీళ్ళ ముగ్గురిని వెంటనే డిస్మిస్ చేయాలి, ఎందుకంటే వీళ్ళు పోలీసు dept కి పనికి రారు.

  • @sssubrahmanyam7954
    @sssubrahmanyam7954 2 หลายเดือนก่อน +2

    Jagan..duryodhanudu
    Sajjala....karnudu

  • @_vishnuvardhanarao
    @_vishnuvardhanarao 2 หลายเดือนก่อน +1

    పోలీసుఅధికారులను తక్షణమే శిక్షించాలి.

  • @couragecub1473
    @couragecub1473 2 หลายเดือนก่อน +1

    10.30 starts

  • @RamaKrishna-vj3lp
    @RamaKrishna-vj3lp 2 หลายเดือนก่อน +1

    విచారణ ఒక SHO చేయాలి. డీఎస్పీ స్థాయి ఎక్కువ. SI లేక CI చేయాలి.

  • @maripudhihanumantarao450
    @maripudhihanumantarao450 2 หลายเดือนก่อน +2

    A 1 6093 సైకోని కూడా అరెస్ట్ చెయ్యాలి .

  • @sarmalakkapragada8270
    @sarmalakkapragada8270 2 หลายเดือนก่อน +3

    AP GOVERNMENT EMI CHESTONDI

  • @JayakoteswararaoKandula
    @JayakoteswararaoKandula 2 หลายเดือนก่อน +1

    Asaluku Zindhal Anee Aprastudiki Jagan Reddy Anee Penta Vedhava Nnara Vedhava Sahakarinchina Nikhrustulaku Thokki Thoolu Valavali Jatwani Ki Nyayam Jaragali

  • @suprabhathch7569
    @suprabhathch7569 หลายเดือนก่อน

    వాళ్ళు చేసిన తప్పులే వీళ్ళు చేస్తున్నారు,

  • @sivaratna7869
    @sivaratna7869 2 หลายเดือนก่อน

    Main issue is Jindal cases. It is deferent cases. But
    Andra pradesh people want to take action on police officer who were involved in the issue. They must suspended & arrested.
    Saravati Roy. DSP cadre is in sufficient for investigation
    For said IPS officer.
    P

  • @alprasad424
    @alprasad424 2 หลายเดือนก่อน +1

    Aa Peru “ Jagan “ evvaru pettukoru

  • @eswarkilli2299
    @eswarkilli2299 2 หลายเดือนก่อน

    Veella. I p s pattani raddu cheyyali
    Rastrapati Garu kaluga chesukovali

  • @bajamallesh2495
    @bajamallesh2495 2 หลายเดือนก่อน +2

    YSR party leaders Plze.. reply this instead

  • @jayarajud7927
    @jayarajud7927 หลายเดือนก่อน

    Involve ayyina officers andarini dismiss okkate

  • @mungarachandrareddy7151
    @mungarachandrareddy7151 หลายเดือนก่อน

    Seershikaku.
    Vivaranaku
    Sambandamledu

  • @Dharmabhai369
    @Dharmabhai369 2 หลายเดือนก่อน +2

    Vadi babai lepesthe dikku ledhu, anantha babu ni lepesina vadni vadilesaru kani Civil case ki matram mumbai velli mari arrest chesaru antha pedha crime 5 lakhs Land?

  • @RamanaMurthyNistla
    @RamanaMurthyNistla 2 หลายเดือนก่อน +4

    Visaal Gunni kaanthi raanataata. Sankar daada mbbs IPS.

  • @radhatv8927
    @radhatv8927 หลายเดือนก่อน

    Veellandaru gurivindalu,AAmmayini panish cheyyataniki?

  • @ShardaParidala
    @ShardaParidala 2 หลายเดือนก่อน

    ACP Sravanti Rai not DSP Shravanthi Roy

  • @sivareddy7902
    @sivareddy7902 หลายเดือนก่อน

    ముందుగా jaganganni lopala veyandi homeministargaru