Our kitchen garden tour 😍|| అపురూపమైన మొక్కలు 😳 || My brother's son visited first time 🥰
ฝัง
- เผยแพร่เมื่อ 24 มิ.ย. 2024
- This video is about our kitchen garden which has a lot of rare and precious plants. This is in a very small village in Orissa
#vijayasharivillu #teluguvlogslatesttoday #teluguvlogs #teluguvlogsfromusa #villagelife #villagevlog #villagelifestyle #villagegarden #usateluguvlogs #indiavlogs #teluguyoutubechannels #vlogsinusa #usateluguvlogs #usateluguvlogs #usateluguyoutubechannels
Dhenki full video th-cam.com/video/jIWDXNd-3bs/w-d-xo.html
Our village tour in 2 min th-cam.com/video/lh9VgxHlFIU/w-d-xo.html
మీ వారు వృక్ష శాస్త్రము పై మంచి పట్టు సాధించారు ❤
నా లాగా లెక్కలు వేయకుండా మొక్కల్లో తల పెట్టారు మరి 😄
@@vijayasharivillu ఓహో మీరు గణిత శాస్త్ర నిపుణుల... నేను భౌతిక శాస్త్ర అధ్యాపకున్ని లెండి .....
@@AJAY-wd6nl
అయ్యవారికి దండాలు 🙏🙏
అవును నిపుణరాలినే..2x4 అన్న calculator తీసి నొక్కేస్త 😂
చాలా బాగుంది మీ ఇల్లు. నా కోరిక మీ వీడియో చూశాక తీరింది. చాలా సంతోషంగా ఉంది .❤
🙏🙏😊
విజయ గారు, 👌వీడియో అండి,మా అక్క,నేను కలిపిచూసాము,నా ఊహల్లో ఉండే వాతావరణాన్ని ఈ వీడియోలో చూసాను,మీకు కాయలు, పండ్లు ఆకులు,పూలు అన్నీ ఫ్రీ,,ఫ్రీ,,,ఫ్రీ,మీ చమత్కారాలకి తోడు,సార్ అన్నీ బలే వివరిస్తారు,మా సైడ్ సగ్గుబియ్యం ఈస్ట్ గోదావరి జిల్లా సామర్లకోటలో బాగా ఉత్పత్తి అవుతాయి,రోజు ఉదయం ఒక్కసారి తోట మొత్తం తిగేస్తే,రోజుకి కావాల్సినంత ఆరోగ్యం,మనసుకి ఆనందం,వీడియో చాలా నచ్చేసిందండి
నిజమే అండి..చాలా హాయిగా ఉంటుంది..అందుకే frequent గా వెళ్తూ ఉంటాము అక్కడకు....అవును tapioca అటువైపు ఎక్కువ పండుతాయి..thanks for your compliments 🤗
సూపర్ గా ఉందండి బాగా మంచి మొక్కలు
ఉన్నాయి❤
Thank you so much 🤗❤️
Meeru cheppina samethaki answer mokka jonna kande ani thelusu kani adi panasa kaya kuda ani kotthaga vinnamu.Mee garden new generation pillalaki chala educative ga vundi.
Aunaa...ade sametha mokka jonna kande ki kuda undaa..thanks andi
Video ela undi aa question enti andi..asalu enti mee ఉద్దేశ్యం...మా విషయ నిఘంటువు బహుముఖ మేధావి అయిన sir సవివరంగా వివరిస్తూ ఉంటే బాగోకుండా ఉంటుందా? దానికి తోడు మీ అందమైన నవ్వు తో మరింత ఆహ్లాదంగా ఉంది.. మా గత స్మృతులను మరొకసారి మేము నెమరువేసుకున్నాము.అందరికీ మంచి వీడియో అందించాలి అనే మీ అంకిత భావానికి 🙏
ఆయన బాగానే చెప్తారు కానీ మధ్య లో నా పిచ్చి వాగుడు తో వీడియో చెడ గోడతున్నానేమో అని feedback అడుగుతూ ఉంటా..😊
Thank you so much for your support and encouragement 😊🙏
😅😅 I know just mimmalini aata pattinchadaniki anthe
@@user-uw1xr7by6d అర్థమైంది నా కాళ్ళు లాగుతున్నారు 😂 ( leg pulling)
జైశ్రీరామ్, శుభోదయం అండి.😊
Good day andi
chinna pilladini ragging chesaru🤪. Lovely Video by Lively People.
😂😂😂
Thank you so much sir 🙏🙏
Good to see Likhith gadu on this screen ❤
😊😊
Garden nice
Thanks andi
Odissa lo chala Baga umdi amma Mee house & garden
Thank you so much andi
Mee kitchen Garden chaalaa baagundhandi❤
Thank you so much andi
Super enjoy your life to fullest
Thanks andi 😊
Alludiki baaga explain chesaru
Thanks andi 😊
Hai Vijaya garu nice video andi
Thank you so much andi 😊
👌👌
Thank you
మీ గార్డెన్ చాలా బాగుంది
Thanks andi 😊
Super video andi
Thank you so much 🤗
❤👌💐
Thank you
నేనుకూడా రైతుని అమ్మా😊
చాలా సంతోషం🙏🙏
Me Garden Super andi
Thank you so much 🤗
Good video
Thanks andi
Chala baga breef chesaru maaku kuda teliyadhu eppudu telisela chesaru... Tq... sir& mem
🙏🙏
Sir ki plants gurinchi Baga thelusu andi
ఔను అండి..interest ekkuva..
Organic living
Thank you
Alludini pattukuni era era antaremitandiii
Kuturu ledu ga..anduke 😜😂
Home tour kuda cheyara
వీలు చూసుకుని చేస్తా అండి
Daanimeha anandi
Madam we are mukka people
Ohh..manam manam okate 😂😂
Teega bachali
What is vakkyalu
Vakkayalu oka type fruit.. రేగు కాయలు size lo and green and maroon shades tho untayi..chinna ఉసిరి కాయల లా pulla ga untayi..we make dal or chutney with that..can eat raw also
Land total enni square yards andi.
Naku exactly teledu..కనుక్కుని చెప్తా..
@@vijayasharivillu ok
Akada medam place
Orissa.. berhampur daggara chinna village
Jagannath puram@@vijayasharivillu
@@syamalach2103 aunu andi..ade name tho konchem pedda vuru undi.. confuse avutaru ani cheppaledu 😄
Inam jagannath puram@@vijayasharivillu