The IAS App Scam Explained: How To Recover Your Money
ฝัง
- เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
- cybercrime.gov...
వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో కోట్లల్లో స్కాం..| IAS Office Work From Home Scam
#iasofficescam #workfromhomejobs #srikakulam #rtvnew #scam #srikakulamdistrict #moneyfrud
ఐఏఎస్ యాప్ లో మీ డబ్బులు పోకుండా ఉంటే ఇలా చేయండి మీ డబ్బులు వెంటనే రిటర్న్ వస్తున్నాయి 100% గ్యారెంటీ ఇది ఇటువంటి ఫేక్ సమాచారం కాదు అందరూ నమ్మండి అందరు కచ్చితంగా ట్రై చేయండి అందరికి డబ్బులు వస్తున్నాయి
money recovery, study motivation, scam alert, telugu advice videos, scam, telugu scam, ias app scam, financial fraud, telugu money, investment loss, ias company, ias earning app news, ias app money earning, ias app, ias earning app, ias scam, money process, app fraud, scam recovery, ias earning app se paisa kaise milega, ias withdrawal, ias app money earning, telugu scam help, ias app recovery, money recovery process, ias refund process, ias money scamAre you curious about the IAS App and wondering if it's a legitimate way to earn rewards or just another scam? In this video, we dive deep into the IAS App, exploring its features, user experiences, and whether the promised rewards are real. We'll provide an honest review based on extensive research and user testimonials.
Join us as we uncover the truth behind the IAS App and help you make an informed decision. Whether you're looking to earn some extra cash or simply want to know if it's worth your time, we've got you covered!
Don't forget to subscribe for more in-depth reviews and tips on apps and earning opportunities!
#IASApp #ScamOrLegit #EarningRewards #AppReview #OnlineIncome #ScamAlert
మిత్రులారా కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేయడంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి
అయినా మీ ప్రాబ్లం సాల్వ్ కానట్లయితే వీడియోలో నా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది
Thank you so much idi entha varaku workout avthundo తెలీదుగానీ మీరు చెప్పిన మాటలు వింటే కొంచం ధైర్యం వచ్చింది sir
Nenu complaint chrsanu. Yekkuvamandhi complaint chesthe thvaraga react avutharu. So video chusina andharu complaint evvandi.
Hi
Bro మీరు ఉదాహరణ కాకుండా real గా ఒకటి చేసి చూపించండి మాకు అర్థమవుతుంది.
Phonepay chesanu anna..dani process chepandi anna plz..plz help me anna..
Ias nenu pettina amount 7600 bro
Anna nenu IAS lo 18300 kapettinu Vdg 1987 password.
అన్న నేను ఒక మేడం కి నాకు IAS లో ID వేయండి అని నా AMMOUNT మేడం కి PHONEPAY చేశా నాకు IAS account activate అయ్యింది miru చెప్పినట్టు cheste Naku refund vastaya madam refund ki వస్తాయా అన్న
Vastayi kani ni account ki kadu vallaki
Na account dhwra amount panpadam avvaledhu ani vere valla account dwara registration chesanu brother...na account nundi vere account ki amount panpachanu ippudu evari account dwara e process cheyyali
Reply ivvu anna
Sir enni saarlu try chesina avvatle login
Supporting evidence documents దగ్గర ఆగిపోయింది
Payment screenshot pettadi
Bro నా phonepay number కీ two accounts ఉనాయి. నేను రెండిటి తోను money send చేశాను.
మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు స్క్రీన్షాట్ అప్లోడ్ చేస్తారు కదా అక్కడ రెండు స్క్రీన్ షాట్ లో రెండు యూటీఆర్ నెంబర్లు ఎంటర్ చేయండి
Bro motham submit chesanu na money vostey full happy
How ??
Really
Nenu phone pe lo pay chesa annayya
Evarikaina amount vachindaa..vaste vallu msg cheyyandi please
బ్రదర్ అందరూ ఇప్పుడే కంప్లైంట్ ట్రై చేస్తున్నారు అందరికీ అమౌంట్ రాదు 7 టు 20 డేస్ పడుతుంది
మీరు కంప్లైంట్ ట్రై చేశాక వాళ్ళు వెరిఫై చేసి అది కరెక్ట్ కాదని చెక్ చేసాక మీకు అమౌంట్ వేస్తారు అంత వేగి అమౌంట్ వేయరు గుర్తుంచుకోండి కంప్లైంట్ చేసిన వెంటనే అమౌంట్ రాదు
Evariki ina amount vachinda
Sir parsonal amount hold lo pettesaru yela sir koncham cheppandi
Mi account ni vallu block chesaru miru bank ki call chesi unhold chesukondi
Bro nenu first recharge vere valla phone dwara chesamu and second time recharge ma mobile lo chesam and tax kuda kattam bro memu avanni send recharge and tax kattina utr unnay na dagggara but first time dhi ledhu elaa bro m cheyyali
ఆల్రెడీ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి
Na amount nku refund aithee i will send 1000 thousand rupess
Vaddu bro adi mi kastam
Compulsory ga amount return vasthundha?
బ్రదర్ మన సైడ్ నుంచి ఒక ప్రయత్నం చేస్తేనే తర్వాత తెలుస్తుంది కదా
Paytm ki utr number ela కనిపిస్తుంది anna
మీరు మనీ పంపించారు కదా ఆ ట్రాన్సషన్ ఓపెన్ చేసి చూస్తే డౌన్లోడ్ ఉంటుంది
NPCI endulo complite chesa okna sir
Ok
@@Cheediramesh how many days this process sir
@@Cheediramesh mana account hold chestara sir
@@Pasarlavaralakshmi 7 డే
🙏🙏🙏🙏🙏🙏
Bro nenu pn pay chesanu with scanner
స్కాన్ చేసిన ట్రాన్సషన్ అనేది ఒకటి ఉంటుంది కదా హిస్టరీలో చెక్ చేయండి అక్కడ ఉంటుంది
nenu vere valla paytm tho recharge chesanu em cheyali
Video lo pettanu chudadi
Complite status ela chudali
@@Pasarlavaralakshmi web site lo vuntudi
Bro మీరు ఈ వీడియోలో చెప్పింది కొంచెమే అర్థం అయింది.
Mana account hold chestra why
మీరు రిపోర్ట్ చేయకముందే వాళ్ళు రిపోర్ట్ చేసేసారు అందుకే హోల్ చేశారు
@@Cheediramesh account problem vubdada kada sir
@@Pasarlavaralakshmi ఉండదు
Nenu phonepay chesanu bro
వేరే వీడియో చూడండి
Brother, i have more transactions unnaii
మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు స్క్రీన్షాట్ అప్లోడ్ చేస్తారు కదా అక్కడ ఏడ బటన్ ఉంటుంది అక్కడ యాడ్ చేయండి స్క్రీన్ షాట్ ఉంటే అన్ని స్క్రీన్ షాట్ తీసి అండ్ యుటిఆర్ నెంబర్ ని ఫిల్ చేయండి
Chudandi bro nijaga ne dabbulu.retun vastayi ante andari manchi kosam video cheyyandi videos views kosam ma nammakam tho rendosari kuda afukovaddu bro
All ready IAS mammi mosapoyam please bro nigamga dabbulu return vastayi antena cheppandi brother
Bro nenu vasyi kabatti video chesa
View' and sub kosam kadu
@@Cheediramesh tq bro nijaga vastayi ante antho mandi upiri pelchukuni happy ga unttam bro
Tq bro
బ్రదర్ మనం ఏమి చేయకపోతే మన మనీ అనేది రాదు మనం ఏదో ఒక యాక్షన్ చేస్తేనే మన మనీ అనేది వస్తుంది అందుకు ఆ విధంగా చేయమని చెప్తున్నాను
@@Cheediramesh edi workout avvakapote anadaru chala nirasa padataru nuvvu cheppandi nijame mana money kosam ado oka prayatnam cheyyali
Once again tq bro amicheyyali ala cheyyali ani cleyar ga cheppindiku
Bro Nenu vere valla account dwara 18300, recharge chyinchanu adi ela refund avuthadi
బ్రదర్ ఈ టాపిక్ మీద కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి వీడియో చూడండి
Bro nenu kuda same
Naa dantlo sation ani chupisthundi pedte police valu intiki gani station gani pilustaraa yendi
రారు
@@Cheediramesh 😅 tnxx yendi