Group-IV Web Options LIVE by |Model Ideas Rajendhar Bondla|
ฝัง
- เผยแพร่เมื่อ 11 มิ.ย. 2024
- Download Model Ideas APP
👇👇👇👇👇👇👇
play.google.com/store/apps/de...
Hi Friends...
NOTE: మన Model Ideas TH-cam Channel ను Subscribe చేసుకున్న
వారు అడిగే ప్రశ్నలకు Answers/ఆన్సర్స్ ఇవ్వబడతాయి.
Subscribe చేసుకున్న వారి యొక్క ప్రశ్నలను చదువుతూ
Next వీడియోలో Answer Explain చేయడం జరుగుతుంది.
కాబట్టి అందరూ గమనించగలరు.
This is Rajendhar Bondla, IMPACT Foundation Trainer, Soft Skills Trainer, Personality Development and Motivational Speaker. I have Created this "Model Ideas TH-cam Channel", is to guide you, and motivate you to get information regarding to Government Jobs, Notifications, Different Coursers of Degree, PG, Professional Courses and i want to give you "Career Guidance", to my Subscribers. My Channel helps you in reaching your targeted Goals. Thank You.
Please contact/text mail me for
1) Promotion of Your Business
2) Promotion of Your APPS
3) Promotion of Your Institutes
4) Promotion of Your Websites/TH-cam Channels
Please follow me on:
Website: www.englishgururaj.com/
Instagram: / modelideasyoutubechannel
Telegram Link: t.me/rajo15
e-mail: rajavalmiki18@gmail.com
TH-cam: / @modelideasrajendharbo...
Face Book: profile.php?...
Face Book Page: Model-Ideas-...
Twitter:https: / bondlarajendhar
Sir,
Login ai web options pdf download chesukoni logout avvacha
Malli login cheste avtunda edina problem ah....???
Yes
Sir nenu non creamy layer 2022 lo thisanu malli kothadhi thisukovala
ఇప్పుడు కొత్తది తీయండి
Sir naku 14000rank women ela web options pettalo chepputhara sir
Sir na dagara PC and CMM undi but OD ledu , jntuh ki velthe already applied ani vasthundi online lo kuda , but nenu tesukoledu . Sare duplicate od apply chedam ana ps lo complaint tesukovatledu
చీఫ్ ఎగ్జామినర్ కి కంప్లైంట్ చేయండి,
సర్టిఫికెట్ తీసుకోకుండా ఆన్లైన్లో అప్లై అయినా ఎలా వస్తుంది?
ఆ తప్పు వాళ్లదని మీరు నిరూపించండి
Sir group 4 hallticket download avvatledhu sir website lo
కన్వీనర్ వాళ్ళకి మెయిల్ పెట్టాను
వాళ్ళు ఇంకా అప్డేట్ చేయలేదు
Web option Inka ratle kdha sir eroju nundi anaru kadha
May be evening
Sir nenu library lo blice chesha Kani gruop 4 application time lo petaledu eppudu Amina avakasham vuntundhaa
డిగ్రీ క్వాలిఫికేషన్ మాత్రమే ఈ ఉద్యోగం సరిపోతాయి దాని గురించి ఆలోచించండి
Detailed video cheyandi Anna
Sure
I do not see web option link yet
I will post
Good afternoon Sir.., When they will provide web options..., inka official site lo peta ledu
Health dept vs Residential schools which is best option in group 4? Considering promotion and work pressure
క్లారిటీతో వీడియో చేస్తా
Sir convocation ki apply chesina slip unte saripothada sir okavela time varaku convocation rakapothe
న్యూస్ పేపర్ వాళ్లకి ఫోన్ చేసి విషయం చెప్పండి వాళ్లు మ్యాటర్ రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ చేస్తారు అప్పుడు ఇన్ టైంలో మీకు సర్టిఫికెట్లు వస్తాయి.
అక్నాల్డ్ మెంట్ సర్టిఫికెట్లు యాక్సెప్ట్ చేయరు
Sir application lo ncc service daggara yes ani chesanu kaani service ledu cirtificate ne undi amina problema
hi web options link activate avvaledu kada?
ఇలా చట్టవిదమైన పనులను చేయడం దేనికి?
సర్టిఫికెట్ లేనప్పుడు ఉంది అని చెప్పడం తప్పు కదా.
మీరు కౌన్సిలింగ్ కి వెళితే విషయం వాళ్లతో చెప్పి లెటర్ రాసి ఇవ్వవలసి ఉంటది
hi web options link activate ayyindha kaledha.....
Yes
G4 Checklist ekkada download cheyali
రేపు చెప్తాను
Group 4 second list untundha sir pls reply
ఒక పోస్టుకి ముగ్గురు నీ సెలెక్ట్ చేసిన తర్వాత, ఈ ముగ్గురిలో ఇద్దరికీ ఎలాగూ ఉద్యోగాలు రావు, అలాంటప్పుడు ఇంకా నెక్స్ట్ లిస్టు పెట్టడం దేనికోసం?
కొంచెం కరెక్ట్ గా ఆలోచించుకోండి
Sir Revenue department Ela untadi sir...Promotional channel wise. A department Better sir
బాగుంటుంది
Sir.. convocation certificate ledu......... compulsory vndala convocation certificate
బోర్డు వాళ్లు ప్రొసీడింగులో, convocation తీసుకు రమ్మని చెప్పారు.
నమ్మడం నమ్మక పోవడం అనేది మీ ఇష్టం
Sir convocation degree di okati saripothada leda.... Pg di kuda kavala sir ...
ఉద్యోగానికి డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి అది సరిపోతది
Sir group 4 online form lo study year mistake chesanu ela sir
ఎడిట్ ఆప్షన్ వచ్చినప్పుడు సరి చేసుకోవాలి కదా...
అందుకే వాళ్లు 1:3 సెలెక్ట్ చేసుకుంటున్నారు,
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి వెళితే తప్పు ఎందుకు జరిగిందో వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి లేకపోతే రిజెక్ట్ చేస్తారు,
Yem kadhu bro em reject cheyyaru
Nuvu chupinchay certificate final
Sir ma Babu ki DRDA lo seat vachindhi hyd admission ki velthe
1) material fee 15000
2)dhobi 5000
3) uniform fee 5000
Motham 25000 thousand pay chayali Annaru M ina help chapra sir plz
అలా ఫీజు తీసుకోవడం విరుద్ధం,
కానీ ప్రైవేట్ కాలేజీలకు ప్రభుత్వం తొందరగా డబ్బులు పంపకుండా ఆలస్యం చేయటం వల్ల ప్రభుత్వాన్ని అడగలేక ఇలా జాయిన్ అయిన విద్యార్థులను అడుగుతున్నారు.
డి ఆర్ డి ఓ ఆఫీస్ వాళ్ళతో ఫోన్ చేయించి ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి
Convocation certificate and OD certificate both same or not
Same
Sir junior assistant in department of drug control & irrigation &panchayat raj & department of factories and education boards department and food and civil supply promotion channel and work gurinchi explain chayandi
Sure, next video
Sir 13 th nundi annadu kani epativaraku anedi mention cheyaledu ela mari
వారం రోజులు ఉంటుంది కదా
Sir 1:5 list ochinda ochedi unda sir am ardamithaledu koncham cheppandi sir
1:3 lone iddaru intiki potaru..inka 1:5 aa boss
1:5 అనేది ఏదైనా ఉద్యోగానికి సెలక్షన్ జరుగుతుందా? అలా ఎందుకు జరగాలి?
ఇప్పటికే 1:3, సెలక్షన్ అయిన వాళ్ళు ఉన్నారు, అంటే దీని అర్థం ఏంటి?
ఒక ఉద్యోగానికి, ముగ్గురిని వెరిఫికేషన్ కోసం మాత్రమే సెలెక్ట్ చేశారు, చివరగా ఒకరికి ఉద్యోగం ఇస్తే ఇద్దరికీ ఉద్యోగం ఇవ్వకుండా పంపిస్తారు,
మరి ఇక్కడ ఉన్న ప్రతి ముగ్గురిలో ఇద్దరికి ఉద్యోగం రాదు, అలాంటప్పుడు ఇంకా ఐదుగురు సెలెక్ట్ చేసి ఏం చేయమంటారు మీరు?
దానివల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా?
PHC vallaki alla sir job rada
Sir...!! Any chance of 2nd merit list be release
ఉన్నవాళ్లకైతే ఉద్యోగాలు రాని ముందు
వార్డ్ ఆఫీసర్.. ప్రమోషన్.. చెప్పండి
దీనిపైన ఇంతవరకి సర్వీసు రూల్స్ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేయలేదు,
సర్వీసు రూల్స్ వచ్చిన తర్వాతనే ప్రమోషన్ గురించి అందరికీ తెలుస్తుంది
Sir convocation 100% kavala sir
Yes
Difference between Convocation Certificate & OD Certificate
Same, two names that's all
Sir eppati varaku web options evvaladu,meru konchem clarity evvandi
తప్పకుండా క్లారిటీ ఇస్తాను
Sir na hall ticket miss aindi ela sir konchem rpl ivvara sir pls
రేపు వీడియో చేస్తా
Sir hall ticket ledhu sir emaina problemaa
డౌన్లోడ్ లింకు ప్రొవైడ్ చేస్తాను
@@ModelIdeasRajendharBondladownload option ledu ra babu
Know your hallticket number ki poyi screen shot thisukoni print thisuko
Anna
Ews 2022-2023 dhi undhi
Pakaga 2021-2022 ne undala
ఈమధ్య అప్లోడ్ చేసిన వీడియోల నేను దీని గురించి క్లియర్గా మాట్లాడిన ఆ వీడియో చూడండి
Sir inter certificate compulsory ha
Yes
@noModelIdeasRajendharBondla
Web options link inka open ledhu ga anna..., open aina tharvatha announcement ivvandi Nd ye date varaku untadi Web options from 13th nundi.....
Avunu bro
రేపు వీడియో చేస్తా