చాలా అద్భుతంగా పునర్నిర్మాణం చేశారు 👏👏👏👏 మా ఇల్లు కూడ ఇలాగే చాలా పెద్దది. రూఫ్ పైన పెంకలు ప్రతిసారీ పగిలిపోతున్నాయి. దాంతో వర్షం పడ్డ ప్రతిసారీ నీరు వస్తోంది. చాలా సార్లు రిపేర్ చేయించాం. ఈ రోజు కూడ మళ్ళీ చేస్తున్నాం. దయజేసి మాకు తెలియజేయండి పెంకుటిల్లు పైన వాటర్ ప్రూఫ్ చేయగలమా? చేస్తే ఎలా చేస్తారో కాస్త చెప్పండి. పెంకలు పగిలి పోనివి ఉన్నాయ! మీ నుండీ సమాధానం వస్తుంది అని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు 🙏
ఇలాంటి వీడియో తీయాలనే మీ ఆలోచన కూ ధన్యవాదములు చాలా చక్కగా వుంది ఇల్లు
మీకు వచ్చిన ఆలోచనకి ❤సూపర్ చాలాబాగుంది
Very good nenu kuda ilane plan chestunanu thankyou vala clarity vachindi yenta karchu vastundi
Good super old house ni new house
పాత ఇల్లును కొత్త తరహాలో ఆధునీకరించి, ఎంతో అందంగా తయారు చేసిన పని వారికి ఇంటి యజమానికి ధన్యవాదాలు. రాబోయే తరం ఇటువంటివి గుర్తుంచుకుంటారు.
Very good inspired and motivational vidio brother.
సూపర్ ఆచారి గారు
చాలా బాగుంది 👍👍👍👍
Super Undi
Best thing in this video water drained point
Chala chala bhabundhi
Chala andanga undi bro home👍
చాలా బాగుంది .
చాలా అద్భుతంగా పునర్నిర్మాణం చేశారు 👏👏👏👏
మా ఇల్లు కూడ ఇలాగే చాలా పెద్దది. రూఫ్ పైన పెంకలు ప్రతిసారీ పగిలిపోతున్నాయి. దాంతో వర్షం పడ్డ ప్రతిసారీ నీరు వస్తోంది. చాలా సార్లు రిపేర్ చేయించాం. ఈ రోజు కూడ మళ్ళీ చేస్తున్నాం. దయజేసి మాకు తెలియజేయండి పెంకుటిల్లు పైన వాటర్ ప్రూఫ్ చేయగలమా? చేస్తే ఎలా చేస్తారో కాస్త చెప్పండి. పెంకలు పగిలి పోనివి ఉన్నాయ! మీ నుండీ సమాధానం వస్తుంది అని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు 🙏
Excellent 👌👌
Superb Anna
Excellent
Beautiful broo
Superb mama
Nice
Super
Good
Very nice bro
Hi bro idde side fabrication work chesndi neene zaman fabrication nd engineering works
New ga katukovali ante enta cost avuthundi
I ❤️ penkutillu
Anna penkulu ekkada dorukutayo full details kanukkondi please.
Kasala vil Hathnoora m SangaReddy D
ఆ roof tiles సిద్దిపేట లో ఎక్కడ దొరుకుతాయి ధర వివరాలు తెలియజేయండి plz
Nwnu kuda renovation cheyyali anukuntunna madi kuda same house disiners contact details emina unte cheppadi plz
How much cost bro
Penkula cost and motham penkula karchu telupagaru
Single bedroom house kattalante enta kharchu ravachu
👌👌
Arch tech evaru,, address
సిద్దిపేట లో ఎక్కడ దొరుకుతాయి , ధర వివరాలు తెలియజేయండి plz
old is gold
బ్రదర్ ఆ విధంగా ఇల్లు కంప్లీట్ పునాది నుండి స్టార్ట్ చేయాలంటే ఎంత ఖర్చు వస్తుంది మీ నంబర్ పెట్టగలరు
House plan unda anna
Construction chesina valla number.I mean builder number kavali
karchu enta aindi ata bro
Anna loddi evaru chesaru anna koncham valla number chepthara
Naku me pn Nember evara Anna n
Kalapa koney vallu vuntey guntur madi no send me
Mee number pedthe intrest unna vallu alanti illu kattincgukuntaru. Urike vedio pedthe upayogam undadu kadandi
Bro please house owner number istara
ఈ ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు వచ్చినది
25lks
@@MNCHARYCREATIONS modern ga cheyyataniki entha karchu ayyinddi
Nice
👌👌