వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అప్పట్లో టీడీపీ అలా.. ఇప్పుడు గెలిచాకేమో ఇలా!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ค. 2024
  • వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అప్పట్లో టీడీపీ అలా.. ఇప్పుడు గెలిచాకేమో ఇలా!
    అవకాశవాద రాజకీయాలు చేయడంలో నీ తర్వాతే ఎవరైనా చంద్రబాబు!

ความคิดเห็น • 193

  • @harikrishna-ij2zp
    @harikrishna-ij2zp 14 วันที่ผ่านมา +88

    శని,చంద్రబాబే

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 14 วันที่ผ่านมา +24

    స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యడం సబబే, వైజాగ్ ప్రజలు కూటమిని అత్యధిక మెజార్టీ తో గెలిపించారు కదా , ప్రజలే అనుకూలంగా వున్నప్పుడు ఎవడు ఏమి చేస్తాడు, పోరాటం చెయ్యడం వృధా ప్రయాస తప్ప ఏమి లేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కచ్చితంగా ప్రైవేట్ పరం చెయ్యాలి, వైజాగ్ ప్రజలకు రాజధాని వద్దు, స్టీల్ ప్లాంట్ వద్దు, అలాగే వైజాగ్ లి వున్న సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా గన్నవరం అమరావతి ప్రాంతాలకు పోవాలి , ప్రజల్లో స్పందన లేనప్పుడు వామపక్షాలు పోరాటాలు చేసి ఏమి లాభం.

  • @LakshmiNarayana-pr9ce
    @LakshmiNarayana-pr9ce 14 วันที่ผ่านมา +84

    ఎలా గెలిచామన్నది ముఖ్యం కాదు.గెలిచామ లేదా అనేది ముఖ్యం.ప్రజలు నమ్మేది మోసం చేసేవాళ్లనే.

  • @knarayanappakummaranarayan3679
    @knarayanappakummaranarayan3679 14 วันที่ผ่านมา +22

    అందుకే కదా evm లు పని చేసిండేది హిందూపూర్ షుగర్ ప్యాక్టరీ కూడ అమ్మడానికి గౌరవనీయులు మన సీబీన్ గారే థ్యాంక్యూ sir

  • @parupudiphanindra3126
    @parupudiphanindra3126 14 วันที่ผ่านมา +35

    Vizag vaallaki telisi kuda gelipincgaru. Anubhavjnchani

  • @seethasivaprasad1782
    @seethasivaprasad1782 14 วันที่ผ่านมา +11

    ఏమో సార్ మాకు అన్ని మాకేం తెలియ ఐదు సంవత్సరాలు వరకు మాకు ఏమీ కనపడదు వినపడవు

  • @raghuinturi9741
    @raghuinturi9741 14 วันที่ผ่านมา +37

    బాబు చెప్తే సరే. ఆయన చెప్పింది వేదం😅😂😊

  • @challachinnarao4140
    @challachinnarao4140 14 วันที่ผ่านมา +15

    దూల తీరింది విశాఖ కి

  • @Karriashokreddy-pk6dh
    @Karriashokreddy-pk6dh 14 วันที่ผ่านมา +1

    ఇండస్ట్రీ లు తెగనమ్మటం లో మేమే ఈ తెలుగు రాష్ట్రాలలో తోపు

  • @user-uy3sl6mg7i
    @user-uy3sl6mg7i 14 วันที่ผ่านมา

    ప్రజలు ఎవడికి భీభత్సమైన మెజారిటీ ఇవ్వొద్దు. వాడు నియంతగా మారడం ఖాయం. సబ్సిడీలకు ఆశపడి ఓట్లేస్ మన జనానికి ఈ సింపుల్ రాజకీయం అర్ధం కాదు.

  • @vsprasad1983
    @vsprasad1983 14 วันที่ผ่านมา +64

    EVM వర్ధిల్లాలి

  • @venkatramana7303
    @venkatramana7303 14 วันที่ผ่านมา +69

    Congratulations to vizag people, especially Steel plant and gajuwaka people. Enjoy the life with king fisher

  • @vijayarathnam972
    @vijayarathnam972 14 วันที่ผ่านมา +59

    u turn evm cm

  • @spicybites2832
    @spicybites2832 14 วันที่ผ่านมา +27

    Govinda govindaa

  • @PinPointblank
    @PinPointblank 14 วันที่ผ่านมา +15

    He is Unfit as CM not even fit for ward Councillor. Such a notorious criminal.

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 14 วันที่ผ่านมา +48

    వెన్నుపోటు

  • @gdrreddy1508
    @gdrreddy1508 14 วันที่ผ่านมา +16

    ప్రైవేట్ పరం చేస్తేనేగా వేల కోట్లు దొబ్బేయవచ్చు.

  • @udayarejeti4584
    @udayarejeti4584 14 วันที่ผ่านมา +30

    Vsp people gorrelu

  • @ObulaReddy-le2mp
    @ObulaReddy-le2mp 14 วันที่ผ่านมา +30

    Chandamama nu choodandi prajalaara

  • @balasubramanyamp828
    @balasubramanyamp828 14 วันที่ผ่านมา +13

    నరం లేని నాలుక ఎటు తిప్పితే నష్టమేము