అసలు ఆలయ నిధులు, ఆస్తులు ముట్టడానికి ఎవరికీ అధికారం లేదు. అవి ఆలయ సేవ, వచ్చే భక్తులకు సకలస్సదుపాయాలు కల్పించే విధంగా ఏర్పరిచారు. గోశాలలు, పంటపొలాలు వారి భూములలోనే సాగితే ఈ కల్తీ అనే మాటే ఉండదు.
Thank you so much AK Sir for this important head's up and awareness on the ongoing atrocities happening at Bhadrachalam...it's high time we raise our voice and save our temples and traditions. Will share this content to maximum.
Thanks sir so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS vhp Lord lakshmi narasimha swami bless pavan kalyan
Jai Sri Ram Jai Hindu Jai bjp jai Modi Jai yogi jai annamalai jai D fadnavees jai H b sharma jai Amith shaw jai Etela Rajender jai B Sanjay jai pushker singh dami 🎉🎉🎉
జై శ్రీరామ్! జైజై శ్రీరామ్!! నేను భద్రాచలం వాసిని. మీరు అసలు జర్నలిస్టేనా? మీరు సమాచారం ఏమీ తెలుసుకోకుండానే కథలు అల్లేసారు. ఎందుకంటే పురుషోత్తపట్నం గ్రామంలో రైతులంతా స్వాతంత్ర్యానికి పూర్వంనుండి ఉంటున్నారు. రజకార్ల బాదితులైన రైతులు అక్కడ నుండి ఆస్తులను తెగనమ్ముకుని వచ్చి ఈ కారడవిగా ఉన్న భూములను నాటి హక్కుదారుల వద్ద కొని , కౄరజంతువులను ఎదుర్కొంటు నాటి నుండి పోడు వ్యవసాయం చేసారు. నాడు వై.సి.పి ఉందా? రైతులు కోర్టులలో పోరాడితే1998 లో ఫైనల్ జడ్జిమెంట్ లో దేవస్థానం వాదనను గౌరవ హైకోర్టు తిరస్కరించినది. గతంలో దేవస్థానం రైతులను కాదని వారే చర్చికి 11 ఎకరాలు అమ్మడమే కాకుండా పట్టా ఇప్పించారు. కాలనీకి 10ఎకరాలు కరకట్ట బాదితులకు దారాదత్తం చేసి అందులో చర్చిలకు అనుమతి ఇచ్చారు. అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టారు. దేవస్థానంలో రికార్డులు. ఉన్నాయి చూడండి.❤
వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి పురుషోత్తపట్నం లో ఉన్న రైతులు ఎవరూ కూడా కబ్జాదారులు కాదు దురాక్రమణ దారులు కాదు వాస్తవాలు అధికారుల దగ్గర క్లుప్తంగా ఉన్నాయి యూట్యూబ్ఛానల్ ఉన్నది కదా అని ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడి మీ రివ్యూల కోసం మీ ఎదుగుదల కోసం ప్రజాశాంతికి ప్రజల శ్రేయస్సుకు భంగం కలిగించి.. హిందూ సమాజాన్ని తప్పుదారు పట్టించవద్దు వాస్తవాలు తెలుసుకొని వీడియో చేయండి
Namaste Sir🙏🙏🙏🙏🙏 thank you very much excellent information
Jai bharat🎉🎉
Special Thanks to Ashwin KumarJi 🙏🙏🙏🙏🙏
In South Annamalai, Pawan kalyan, Bandi sanjay kumar
Tejasvi Surya also sir
తిరుపతి దేవస్థానం నే వదల లేదు మారి మాములు దేవాలయాల పరిస్థితి ఊహించడానికే బయంగా వుంది
Jai Sri Ram
జై శ్రీరామ్
చాలా ఘోరం
Amendments కాదు టోటల్ రిమూవ్ చెయ్యాలి
అసలు ఆలయ నిధులు, ఆస్తులు ముట్టడానికి ఎవరికీ అధికారం లేదు. అవి ఆలయ సేవ, వచ్చే భక్తులకు సకలస్సదుపాయాలు కల్పించే విధంగా ఏర్పరిచారు.
గోశాలలు, పంటపొలాలు వారి భూములలోనే సాగితే ఈ కల్తీ అనే మాటే ఉండదు.
Thank you so much AK Sir for this important head's up and awareness on the ongoing atrocities happening at Bhadrachalam...it's high time we raise our voice and save our temples and traditions. Will share this content to maximum.
సార్ హర్యానా J&Kలో BJP అద్భుతమైన ఘనవిజయం.వీడియో చేయండి.
Thanks sir so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS vhp Lord lakshmi narasimha swami bless pavan kalyan
Jai Sri Ram Jai Hindu Jai bjp jai Modi Jai yogi jai annamalai jai D fadnavees jai H b sharma jai Amith shaw jai Etela Rajender jai B Sanjay jai pushker singh dami 🎉🎉🎉
South lo Annamalai, B sanjoy, & pavan kalyan garu unnaru 🎉🎉🎉
Kakani gudi polaalu 14 acres akraminchesi mudu churchlu, rendu maschidlu kattesaaru,a caselo court lo gelchinappatiki inthavaraku swadhina parchukoledu.Dani meeda kuda charyalu theesukovalasindiga prabhuthvam vaarini vedukontunnaanu🙏🙏🙏
munigiponi andhruladi anyyamga lakkunnarukada s if r
miru telangana favour anipistundi. andhralo ledo
Churches velisayi anaru..so..veetiki permission vundadhu for sure…inka YSR ghalaki ela vote vesthunaaru..
జై శ్రీరామ్! జైజై శ్రీరామ్!!
నేను భద్రాచలం వాసిని.
మీరు అసలు జర్నలిస్టేనా? మీరు సమాచారం ఏమీ తెలుసుకోకుండానే కథలు అల్లేసారు. ఎందుకంటే పురుషోత్తపట్నం గ్రామంలో రైతులంతా స్వాతంత్ర్యానికి పూర్వంనుండి ఉంటున్నారు. రజకార్ల బాదితులైన రైతులు అక్కడ నుండి ఆస్తులను తెగనమ్ముకుని వచ్చి ఈ కారడవిగా ఉన్న భూములను నాటి హక్కుదారుల వద్ద కొని , కౄరజంతువులను ఎదుర్కొంటు నాటి నుండి పోడు వ్యవసాయం చేసారు. నాడు వై.సి.పి ఉందా? రైతులు కోర్టులలో పోరాడితే1998 లో ఫైనల్ జడ్జిమెంట్ లో దేవస్థానం వాదనను గౌరవ హైకోర్టు తిరస్కరించినది. గతంలో దేవస్థానం రైతులను కాదని వారే చర్చికి 11 ఎకరాలు అమ్మడమే కాకుండా పట్టా ఇప్పించారు. కాలనీకి 10ఎకరాలు కరకట్ట బాదితులకు దారాదత్తం చేసి అందులో చర్చిలకు అనుమతి ఇచ్చారు. అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టారు. దేవస్థానంలో రికార్డులు. ఉన్నాయి చూడండి.❤
Sir this text was sent by Devotees from Bhadrachalam which I mentioned in video and I ammon record what happened from 2019 to 2022
YCP Court Contempt in 2022
దేవస్థానం అంటే ప్రభుత్వము aadinamalo ఉన్నది మీరు మరిచి పోయారు. చర్చి కి దేవస్థానం కాదు ప్రభుత్వం అధీనం లో దేవస్థానం ఇచ్చింది