My hometown special delicacy Proddatur karam dosa - మా వూరి ( ప్రొద్దుటూర్ )కారం దోశలు | f24 travel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 19

  • @sreedharreddy4550
    @sreedharreddy4550 ปีที่แล้ว +1

    👌👌👌👌👌

  • @ccsrayudu7349
    @ccsrayudu7349 ปีที่แล้ว +1

    Nice vedio

  • @shirishamadaka
    @shirishamadaka ปีที่แล้ว +1

    Nice video on Proddatur Karam dosa!!! Waiting for more videos from you

  • @Anjalakka7521
    @Anjalakka7521 ปีที่แล้ว +1

    Karan dosalu 👌👌👌

  • @riyazhussain5036
    @riyazhussain5036 ปีที่แล้ว +1

    Monna kadapa vacchinappudu tinnanandi Mee karam dosaliu taate vere level 👌

  • @ravisankari5404
    @ravisankari5404 ปีที่แล้ว +1

    Very informative video Abbi Kamalakar...I liked a lot...Appreciate your hard work.

  • @MrRamraj
    @MrRamraj ปีที่แล้ว +1

    E karam dosaa information (emotion )Chala bagundi Kamal 😊

  • @jayachandrareddy6589
    @jayachandrareddy6589 ปีที่แล้ว +1

    Excellent kamalakar,appreciate your efforts for bringing up the local delicious dosa

  • @lakshmi4367
    @lakshmi4367 ปีที่แล้ว +1

    Very nice . ఇంకా లోకల్ స్పెషల్ వంటలు మరేదైనా పరిచయం చేయండి

  • @3tvnetwork
    @3tvnetwork ปีที่แล้ว +1

    రాగిముద్ద-నాటుకోడి కూర, ఉగ్గానీ-బజ్జీ లాగే ప్రొద్దుటూరు కారం దోశ కూడా రాయలసీమ ఫుడ్ ఐకన్.

  • @prataprajulapalli2913
    @prataprajulapalli2913 ปีที่แล้ว +7

    అబ్బాయ్! నోరూరించే మన వూరి మమ'కారం' దోసెలు నువ్వు తింటున్నట్టు చూపించినా, "మమ" అనుకుని నేను తిన్నంత అనుభూతి పొందాను.
    హైద్రాబాద్ లో బంజారాహిల్స్ Lucid diagnostic lab ఎదురుగా ప్రొద్దుటూరు దోసెలు దొరుకుతాయ్.
    అంతెందుకు సోమాజిగూడ మినర్వాలో Menu card లోనే 'ప్రొద్దుటూరు కారం దోసె' అని print చేయించాడు.
    "కత్తులును ఘంటములు (కదను తొక్కినవిచట)" కాక బంగారు,జౌళి,కడ్డీ సియ్యలు (ఇంగ్లీష్ లో బొద్దుగా Kebabs), పాల కోవ లే కాక నేతి పొడి కారం దోసెలు మనం patent చేయాల్సినవే.
    మన అష్టావధానులు, సహస్రావధానులు (రాజశేఖర కవి, గడియారం వేంకట శేష శాస్త్రి, సి.వి. సుబ్బన్న, నరాల రామారెడ్డి) కవి పుంగవులు, సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణా చార్యులు జగద్విదితులే.
    చరిత్రలో అల్లసాని, మాదన్న మన ప్రాంతం వారే.
    అందువల్లే ఇక్కడ అన్నీ రుచి కరమే!

    • @f24creative
      @f24creative  ปีที่แล้ว

      మీ కామెంట్ చాలా అధ్బుతంగా వున్నది సర్....👏👏👏👌🙏

  • @mmeenakshi4789
    @mmeenakshi4789 ปีที่แล้ว +1

    హాయ్ అన్నయ్య బాగున్నారా

    • @f24creative
      @f24creative  ปีที่แล้ว

      చాలా బాగున్నాను అక్కయ్య గారు, థ్యాంక్యూ.. మీరెలా వున్నారు..? 🙂

  • @Tri-Netra
    @Tri-Netra ปีที่แล้ว +2

    meeru ee videos chestunte bhale vundandi, photography vintage look lo enduku teesaru teliya cheyandi.

    • @f24creative
      @f24creative  ปีที่แล้ว +1

      నేను చేసింది వింటేజి లుక్ కాదు, ఒక సినిమాటిక్ కలర్ గ్రేడింగ్‌లో చేసాను అంతే. వింటేజ్ లుక్ వేరేగా వుంటుంది.
      Thank you so much for visiting 🙂

  • @chiitemadhavi440
    @chiitemadhavi440 ปีที่แล้ว +1

    సాహితీ గుభాళింపుల పూదోటలో
    అష్ట,శతావధాన శారదా పుత్రులకు నెలవైనా..
    మరెన్నో సాహితీ విహంగాలకు కొలువైనా..
    గడియారం వారి శివభారతమైనా...
    పుట్టపర్తి గారి శివతాండవమైనా..
    బ్రౌన్ సేవలే తెలుగు నుడికారాలకు అర్థమైనా..
    జానుమద్ది గారి తెలుగు సాహితీ సేవలైనా..
    మణిక్యాలై సాహితీ శిలాశాసనం పై
    విధాతలై లిఖించినవారే..అది మనకే చెల్లన్న వారే.!
    వెంకన్నకు కడప తొలి గడప గా ప్రసిద్ధమైనా..
    గండికోట కట్టడమైనా..సిద్ధవటం కోటైనా..
    గండి గాండీవమైనా..వీరభద్రునికొలువైనా
    కన్యకా పరమేశ్వరి తల్లిగా మనలను దీవించినా
    పెన్నా తీరమైయినా.. కుందు తీర్థమైనా
    వేమన జీవన సారాన్ని భోధించినా..
    పోతన భాగవతాన్ని రచించినా..
    పోతులూరు కాలజ్ఞానాన్ని ప్రవచించినా..
    అన్నమాచార్యుని పదకవితలతో అలరించినా..
    అది మనకే చెల్లన్న వారే..!
    సురభి నాటకాలై జనులందరిని అలరించినా..
    కొసీ కోయంగానే కోడికూత మానేసి అని..
    వగలమారి కోడి అన్నా..!
    జానపదాలై ప్రజలందరినీ ఉర్రూతలూగించినా..
    చిత్రసీమనేలిన రాయలసీమ రతనాలు
    దర్శకులై ,నిర్మాతలై, నటులై ,నటీమణులై..
    సినీచరిత్రలో తారలై.. ధృవతారాలై వెలిగినవారే..
    అది మనకే చెల్లన్న వారే..!
    అభిమాన ఘనులైనా..పుడమిలోని గనులైనా..
    రాగి సంగటి,జొన్న రొట్టె ఐన ,ఎర్ర కారం దోశ ఐనా..
    వంటలో కారంలా మెండుగానే మమకారాన్ని..
    అణువణువునా నింపుకున్నా..
    మనిషి మొరటైనా.. మాట కటువైనా..
    మనసు వెన్నలా..చేతల్లో మిన్నగా..
    అది మనకే చెల్లన్న వారే..!
    అందుకే..అందుకే కదా నా రాయలసీమ..
    రతనాల సీమ..సాహితీఝరి..రసాన్వితపురి..!🙏
    శ్రీమతి చిట్టె మాధవి✍️
    కడప
    03.03.2019🌹

  • @ramaprasadreddylanka4272
    @ramaprasadreddylanka4272 ปีที่แล้ว +1

    గత 15 ఏళ్ళుగా మొలకలు , కూరగాయ ముక్కలు, కొన్ని రకాల Fruits తో ఉదయం Breakfast చేస్తున్నా.... నీ వీడియో పుణ్యమా అని ఈరోజు దోశలు తినాలి అని డిసైడ్ అయ్యా.

    • @f24creative
      @f24creative  ปีที่แล้ว +1

      అప్పుడప్పుడు దోశలు కూడా తింటూ వుండాలిలే...😄