అయ్యా ప్రైస్ లార్డ్ అయ్యా దేవునికి వందనాలు అయ్యా నేను బాగా అప్పుల్లో ఉన్నాను అందులో నేను ఒక వికలాంగుని ఆటో డ్రైవర్ ఈ ఫ్రీ బస్ చేయబట్టి ఆటో రన్ అవడం లేదు నా కుటుంబాన్ని పోషించడానికి ఆటో ఒకటే నా ఆధారం మీరు మా కోసం ప్రార్థన చేయండి అయ్యా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏❤
యేసు నామములో నీ పరిస్థితి మార్చబడును గాక.. ఇది మొదలుకొని మీ జీవితములో గొప్ప మార్పులు కలుగునుగాక.. ణ ప్రియా సహోదరుడా.. నమ్మిక మాత్రము ఉంచుము దేవుడు కరుణిస్తాడు తప్పకుండ.. దేవునికే మహిమ కలుగునుగాక
అవును అయ్యగారు గొర్రెలను మెపేవాళ్ళు లేరు కానీ గొర్రెలను మేసేవల్లె ఉన్నారు ఆమెన్
Ayyagaru demunike mahima Amen vandanalu ayyagaru mi dwara demudu natho matadinadu
వందనాలు అయ్యా ఈ దినాన దేవుడు మీ ద్వారా నాతో మాట్లాడి సరి చేసినందుకు ధన్యవాదాలు దేవ దేవునికి కోటను కోట్ల స్తోత్రాలు
Madhuramaina VAKYAM Ayya garu
❤❤❤🎉🎉❤❤thanq.lord 🌎 hallelujah 🌎 stotram
🙏🙏🙏🎉🎉🙌🙌🙏🙏
అయ్యా వందనాలు
అయ్యగారు
Ayya nenu yechurchki vellalani badhatho, bhayamtho vunnanu😭
26 years nunchi velle ma church brasttupattindhi, mukyamga sewakudu sewa musugulo business chesthunnadu, inka yenno ghoralu cheppukolemu, meerucheppina e vakkulu naku oka dharinichupinchindhi, devunike mahima
అయ్యా ప్రైస్ లార్డ్ అయ్యా దేవునికి వందనాలు అయ్యా నేను బాగా అప్పుల్లో ఉన్నాను అందులో నేను ఒక వికలాంగుని ఆటో డ్రైవర్ ఈ ఫ్రీ బస్ చేయబట్టి ఆటో రన్ అవడం లేదు నా కుటుంబాన్ని పోషించడానికి ఆటో ఒకటే నా ఆధారం మీరు మా కోసం ప్రార్థన చేయండి అయ్యా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏❤
యేసు నామములో నీ పరిస్థితి మార్చబడును గాక.. ఇది మొదలుకొని మీ జీవితములో గొప్ప మార్పులు కలుగునుగాక.. ణ ప్రియా సహోదరుడా.. నమ్మిక మాత్రము ఉంచుము దేవుడు కరుణిస్తాడు తప్పకుండ.. దేవునికే మహిమ కలుగునుగాక
Stotram
Amen
Chala vivaramga chyparu brother 🙏😭
Amen 🙏
Hlleluaya
Yevaru vuunnru 🎉
వంద నాలు