మంచి సమాచారంను ఇచ్చారు. లంబసింగి కి వెళ్ళవలసిన వారికి ఇది చాలా ఉపయోగ పడతాయి. ❤❤❤❤ 🎉🎉🎉🎉
సరే మా రాజు తమ్ముడి తరపునుండి పల్లెటూరి అమ్మాయి వస్తది త్వరలో.. 👍👍👍 discount evvali mari.. Me mavayya.. K na raju tammudu
First like, hai how Ru KDR, మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ చేయండి రూమ్స్ వసతులు రేట్ కూడా చెప్పండి చాలా మందికి ఉపయోగం, i♥️ from Puttur town, TIRUPATI district, Ap
Loust yaer Navambar lo lambasing motham tirigamu super ❤️👍 Thank you KD TAMMUDU
Super location.. resorts chala bagunai..👌👌i will come few days
రాజు గారు మీరు బాగా చెప్పారు అందరికి ఉపయొగ పడేలా సమాచారం ఇచ్చారు మీ పరిస్తితిని బట్టి వీడియో లు చేసి అందరికి స్పూర్తి ని ఇస్తున్నారు
Nice promotion bro cost matram yekuvaga chepparu.800 ki room vastundee lambasingi lo. nenu vundeydee
narsipatnam lo ney.meru weekend lo cost చెపుతున్నారు
Super brother... Nenu kuda mi resort kosam post pedatanu ma frnds ni visit cheyamani... Good information brother
Resurt lo swimming pool and children's adukovadaniki konni undali and canteen facilities undali brother and kindha green grass undali brother and bathroom lo rekulu kanabadakundaa pop cheyyandi Inka chala changes cheyi brother appudey nee Resourt sucsess ayithadhi
తమ్ముడు నాటు వైద్యం గురుంచి వీడియోస్ చేయి rare గా ఉండాలి
Good idea, Pl increase the greenery near by.
Bro correct time ki video chesaaru actually nenu raavali anukuntunna kaani route theliyadhu and evaru mammalni guide chesthaaru ani alochisthunna details cheppinandhuku thanks bro memu ninnu contact avvochaa iam from Telangana naaku assal route theliyadhu
no problem direct ga ravochu andi meru car ayithey annavaram road tuni to narsipatnam to (lammasingi) easy ga ravochu no problem…resorts rent also 2000 abov tent also 1000 to 1500 h,,, holiday ayithey rents chenges yekkuva cheputharu…and akkada AP tourism vundhi online lo book chesukovalanta rooms .. nenu ee roju vellamu ok tq
ఈరోజు లంబసింగి వెళ్తున్నాం తమ్ముడు కచ్చితంగా మి మావయ్య గారికి మీట్ అవుతాం
బైక్ బాగానే నడుపుతున్నావ్ బ్రదర్ 👏🏻👏🏻
Rooms ki night lighting unda, main lightning important lekapote undaru
తమ్ముడు ని వీడియోస్ చాలా బాగుంటాయి ఒక్కసారి ఐనా నిన్ను కలిసి మి విలేజ్ నీ చూడాలని కోరిక
Budget resort
Ok వ్యూ పాయింట్ కి వేలేవు కానీ ఎర్లీ మార్నింగ్ వేలాలి
అన్నా! మీ ఊరు లో పెళ్ళాలు (marriage s) ఎలా జరుగుతాయి ఆ వీడియో పెట్టు ? అన్నా
Hi thammudu ma husbend akkade unnadu enni rojulu ninna ne raipur vellipoyadu election duty
తమ్ముడు kdr raju రేపు చెరువులవనం వ్యూ పాయింట్ కూడా ఎర్లీ మార్నింగ్ వేలి వీడియో చెయ్ చాలా బాగుంటది
Superb... excellent accomdation... ❤❤❤ Lovely location ❤❤❤
Bayya memu confirm ga velthamu... Bagundhi
Woww beautiful place lo manchi facilities pettaru nd a chekka rooms with attaches washrooms amazing 🤩😂❤
Na friend vala resort kuda akkada vundi
SNOW BOWL RESORT
Soooooooo nice Maa 💕💕🤝🤝🤝Take Care
Please help Sirisha Barrelaakka Kolhapur as much as much you can,it will be helpful for her in Election campaign
Super 🎉🎉
Super location super
Resort bagundhi nice
Aane kayalu tho chala badha paduthunnamu mandu cheppandi
Must visit meena hill royal resort in lambasingi 👌❤
Super Anna
Thanks for Information Brother ❤
చాలా బాగుంది
Hi raju manchi video chesav mem 30 members plan chesthunnam ofc nundi from hyderabad we will stay there and will send you pics
Konda daily videos pettu brother👍👌❤️
ఇంకా చాలా వుంది చేయాల్సింది..... పచ్చదనం...గడ్డి....లేదు,. నీటి కుంటలు... లేవు... నీడ వుండాలి.... అక్కడక్కడ చెట్లు వుండాలి....., లైటింగ్...లైట్స్. పెట్టాలి... రూం లలో రేకులు కనబడుతున్నాయి... కొలయిలు..... బయట ఫైర్ క్యాంప్ .... అన్ని చాలా వుండాలి. ఊరకే కొట్టలు వేసం, గుడారాలు వేసం...రండి అంటే....? యెనక కొండ ,ఆకాశం ఒకటే బాగుంది.... కనీసం పిల్లలకు నచ్చాలి....కదా.
Tqs for sharing
Raju nice ❤
Wow awesome
Security ela vuntadhi bro.
Hii bro I'm from chintapalli ❤❤❤❤
Bagundhannaya...👍🏻
Super ❤❤❤❤❤❤
Super kdr గారు తప్పకుండా వెళ్తాము
Wow super
Very very beautiful
సూపర్ అన్న
Nice
Good luck
Super pakka veltam bro fb lo veltanu
👌
Super kdr super 👌👌👌👌👌👌👌👌
Anna araku lo staying room video cheai anna
Good video
Good
Good information...👍😎...KDR...🔥
Super
Nice🎉🎉
Supar 👌
Super Raju rent ganth forday
👌👌బ్రదర్ 🙏
Om nomasivayya
I LOVE LAMBASINGI ❤❤❤👌👌👌
Nice ...super...cost ela
Where it is . Village name district plz .
Route map pettu bro...from vizag
లంబసింగ్ మా పక్కనే ఉంది 🤔🤔🤔
Memu vasthe akkada place lu chupisthara
Bro. I will meet you
❤
Nice lambasingi resorts
Nice bro
Resort name amiti bro...?🤔
Kdr akkada dimsa kuda unda
Superb 🎉🎉🎉
What is the cost for a day?
Brother thappakunda vastha
Nice Video Kdr🎉🎉🎉
👍
Tent rent :1k pakka, room: 2.5k pakka
Anna tomorrow vastamu memu 6members
How much amount for day
❤🎉🎉🎉
వీటీని చిస్తుంటే బడ్జెట్ లేనోడు , గొర్రెని చూపించి బర్రె అన్నట్టుంది ...😂
How much one day?
బ్రో.. మీ మావయ్య పేరు విజయ్ నే కదా 👆
మేము 25th January vastam
Alage number isthe bagundu
Hi🎉🎉🎉🎉🎉🎉🎉
Location pettu bro
Hi bro
A రేట్స్ ఏంట్రా బాబు
లంబసింగ్ లో రూములు కావాలి
First view
లంబసింగి లో రిసార్ట్ రూమ్స్ కావాలంటే ఇప్పుడే బుక్ చేసుకోండి Ph.93816 98921,9014082493 మరియు లొకేషన్ g.co/kgs/6Vyc9a
లంబసింగి లో రిసార్ట్ రూమ్స్ కావాలంటే ఇప్పుడే బుక్ చేసుకోండి Ph.93816 98921,9014082493 మరియు లొకేషన్ g.co/kgs/6Vyc9a
One day ki entha bro
Hai bro mi videos super
Nenu oka sari vachanu bro malli ravali anukunta friends tho family tho 2024 January lo
next week velali anukuntunam Annayya...
first time velthunam