Your effort is highly appreciated. But take some safety precautions. You may expect some poisonous snakes in such remote areas. Better to have Yard shoes. Your friend is walking with improper shoes/Chepplas. Think about your families, if something happens to you. Better to have some safety measures while doing such exploration.
బాగుంది. లోపల ఉన్న ముళ్ళ పొదలు పిచ్చి మొక్కలు అన్నీ శుభ్ర ము చేస్తే పర్యాటకులు బాగా వస్తారు. ప్రభుత్వాలు కు,పురావస్తు శాఖ వారికి గానీ పట్టదు చిత్త శుద్ధి లేదు ఇవీ ఆనాటి కాలా విశేషాలకు నిలువెత్తు నిదర్శనం లు🎉👍
Babu aa place only kings/nawabs palace.not meeting hall. Lopala chinna gadulu/gullu unna kattadam rani nivasam. Durbar hall vere inko chota untundi Aa kattadam kevalam anthahpuram maatrame
Your effort is highly appreciated. But take some safety precautions. You may expect some poisonous snakes in such remote areas. Better to have Yard shoes. Your friend is walking with improper shoes/Chepplas. Think about your families, if something happens to you. Better to have some safety measures while doing such exploration.
తప్పకుండా జాగ్రత్తలు పాటిస్తాను అన్న Tq ❤️
21:16 to 21:32 .. ఆ స్థలం వంట గది & స్నానంగదులు ఉండొచ్చు ..
👌👌👍🙋
పడిపోలేదు పడగొట్టారు అన్న మాట hundred percent correct bro
నేను గతం లో 3. సార్లు గండికోట చూసా. కానీ ఇన్ని ఎప్పుడు చూడలేదు. మీరు చాలా కష్టపడి మాకు తెలియని విషయాలు మరియుచూడని వి చూపించినారూ ధన్యవాదములు
Thadiparthi buggaraamalingeswara swamy temple kattinchindi ramalinga naayudu
బాగుంది. లోపల ఉన్న ముళ్ళ పొదలు పిచ్చి మొక్కలు అన్నీ శుభ్ర ము చేస్తే పర్యాటకులు బాగా వస్తారు. ప్రభుత్వాలు కు,పురావస్తు శాఖ వారికి గానీ పట్టదు చిత్త శుద్ధి లేదు ఇవీ ఆనాటి కాలా విశేషాలకు నిలువెత్తు నిదర్శనం లు🎉👍
Babu goollu unna construction palace particularly raani nivasam!
Pemmasaani ramalinga nayudu ( one of the rulers)srikrishnadevarayala military General gaa undevaadu
Ee buildings annee nizam senaani mirjumla time lo nasanam cheyabaddayi
Meeru tirigichupinchinadi anthaa palace area
Ee buildings gandikota paalakulu pemmasaani naayakulavi. Thadipatri loni temples kattinchindi veelle.
Babu aa place only kings/nawabs palace.not meeting hall. Lopala chinna gadulu/gullu unna kattadam rani nivasam. Durbar hall vere inko chota untundi
Aa kattadam kevalam anthahpuram maatrame
పురవస్తు శాఖ వారు neetga పెట్టాలి