చాలా సంతోషం అండి మీకు ఏ వీడియో కావాలి అన్నా కామెంట్లో మీ పేరు మీరు ఎక్కడ ఉంటారు తెలియజేస్తే నేను వీడియో చేసేటప్పుడు చెప్పడానికి బాగుంటుంది థాంక్యూ అండి
ఆంటీ గారు గుడ్ మార్నింగ్ మీరు ఏది చేసినా చాలా మంచిగా అర్థమయ్యేటట్టు చెబుతారు ఆంటీగారు నాకైతే చాలా బాగా నచ్చుతుంది మీ వీడియోస్, అలాగే కుడి చేతి వైపు ఎందుకు తిప్పాలి అంటారు అంటే నాకైతే ఇలా అనిపించింది కుడి చేత వైపు ఏ పని చేసినా అది శుభము కాబట్టి అలా అంటారేమో ఆంటీ గారు👌😊
హాయ్ తల్లి అవును మీరు అన్నట్టే నేను ఆలోచిస్తున్నా అదే నిజమో ప్రదక్షిణ కూడా కుడివైపుకే తిరుగుతాం కదా భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా భూమి కూడా కుడివైపే తిరుగుతుంది అందుకే అలా చెప్పారేమో థాంక్యూ తల్లి
సూపర్ అక్క ఓ డబ్ల్యూ సి మీరు బెల్లం వేసి కలిపారు కదా అక్క మా దగ్గర లిక్విడ్ డబ్బా ఉంది అక్క అది ఓ డబ్ల్యు లేదు కదా అక్క మా దగ్గర 150 రూపాయలు పెట్టి డబ్బా కొన్నాను అక్క 50 లీటర్ల లో కలిపారు కదా అలాగా నేను వేసే వచ్చాక లిక్విడ్ ను బెల్లం కలిపి వేసేసి కలవచ్చా ఒకసారి చెప్పక అంటే మీరు పాతది ఉంటే కలిపారు కదా కొత్తగా కలుపుతున్నాం కదా అక్క అందుకని అడుగుతున్నాను ఓకే❤❤❤
పర్వాలేదు తల్లి లీటర్ల్లో కూడా కలపవచ్చు మొత్తం వేసేయండి ఏమీ కాదు లేదా 100 లీ. కలుపుకోండి నీళ్లు వేసినప్పుడు కొంచెం పలసగా వేయాలి అదే ఒకటి చూసుకోండి మొదటిసారి వేసినప్పుడు అంతే
మాధవి గారు ఓ డబ్ల్యు డి సి గురించి చాలా వివరంగా చెప్పారు
సూపర్ వీడియో అమ్మ ❤❤❤❤
థాంక్యూ అండి
చాలా బాగా. విడియో చెప్పారు
థాంక్యూ అండి
Super andi madhavi garu manchi videotq
హాయ్ మాధవి గారు o wdc గురించి నేను అడిగా ను వీడియో చేశారు చాలా బాగుంది 👌👌👌
చాలా సంతోషం అండి మీకు ఏ వీడియో కావాలి అన్నా కామెంట్లో మీ పేరు మీరు ఎక్కడ ఉంటారు తెలియజేస్తే నేను వీడియో చేసేటప్పుడు చెప్పడానికి బాగుంటుంది థాంక్యూ అండి
Good video జీ
👌👌👏👏
చాలా బాగా చెప్పారు మాధవి గారు.ధన్యవాదాలు
థాంక్యూ అండి
ఆంటీ గారు గుడ్ మార్నింగ్ మీరు ఏది చేసినా చాలా మంచిగా అర్థమయ్యేటట్టు చెబుతారు ఆంటీగారు నాకైతే చాలా బాగా నచ్చుతుంది మీ వీడియోస్, అలాగే కుడి చేతి వైపు ఎందుకు తిప్పాలి అంటారు అంటే నాకైతే ఇలా అనిపించింది కుడి చేత వైపు ఏ పని చేసినా అది శుభము కాబట్టి అలా అంటారేమో ఆంటీ గారు👌😊
హాయ్ తల్లి అవును మీరు అన్నట్టే నేను ఆలోచిస్తున్నా అదే నిజమో ప్రదక్షిణ కూడా కుడివైపుకే తిరుగుతాం కదా భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా భూమి కూడా కుడివైపే తిరుగుతుంది అందుకే అలా చెప్పారేమో థాంక్యూ తల్లి
చాలా బాగా చెప్పారు మాధవి గారు
నాకు owdc రమణీ మాధవి గారు ఇచ్చారు అండి.. నేను చాలా మందికి ఇచ్చాను.. మీరు చాలా మంది కి ఇచ్చారు...❤❤
థాంక్యూ అండి
హాయ్ అండి గుడ్ మార్నింగ్ వీడియో చాలా బాగుంది ఓ డబ్ల్యు డి సి నేను ఎప్పుడు అందుకున్నాను మీ దగ్గర నుండి
హాయ్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ ఎవరైనా మా ఊరు నుంచి వస్తుంటే చెప్పండి పంపిస్తాను థాంక్యూ అండి
సూపర్ అక్క ఓ డబ్ల్యూ సి మీరు బెల్లం వేసి కలిపారు కదా అక్క మా దగ్గర లిక్విడ్ డబ్బా ఉంది అక్క అది ఓ డబ్ల్యు లేదు కదా అక్క మా దగ్గర 150 రూపాయలు పెట్టి డబ్బా కొన్నాను అక్క 50 లీటర్ల లో కలిపారు కదా అలాగా నేను వేసే వచ్చాక లిక్విడ్ ను బెల్లం కలిపి వేసేసి కలవచ్చా ఒకసారి చెప్పక అంటే మీరు పాతది ఉంటే కలిపారు కదా కొత్తగా కలుపుతున్నాం కదా అక్క అందుకని అడుగుతున్నాను ఓకే❤❤❤
పర్వాలేదు తల్లి లీటర్ల్లో కూడా కలపవచ్చు మొత్తం వేసేయండి ఏమీ కాదు లేదా 100 లీ. కలుపుకోండి నీళ్లు వేసినప్పుడు కొంచెం పలసగా వేయాలి అదే ఒకటి చూసుకోండి మొదటిసారి వేసినప్పుడు అంతే
Right side ki thippithe positive energy vasthundi anta akka nenu kuda deeni meeda research chesanu
Moving anti-clockwise may give pressure to heart.
థాంక్యూ అండి 🌹
Meedi i ye vurandi
@@SujathaMekala-z7q jonnada..rvp
పొగకుకాడలుకావలి మిపొనునెబరుపెఠండి
+917842743589 ఫోన్ చేయండి
సూపర్ వీడియో అమ్మ ❤❤❤❤