భారతదేశం చేసింది వాస్తవం కాబట్టి అన్ని రోజులు పట్టింది నాసా చేసింది దుష్ప్రచారం కాబట్టి అవాస్తవం కాబట్టి వాళ్లు చంద్రుడిపై దిగినట్టు పోజు ఇచ్చారు... వాళ్లు చంద్రుడు పైన దిగి నిజం కాదు...మీ బీబీసీ వాళ్ళు ఎప్పటికీ మారారు చూస్తూనే ఉండండి భారతదేశం తన త్రివర్ణపతాకాన్ని చంద్రుడిపై రెపరెపలాడే లా చేయబోతున్నది ఎంత గొప్ప పని చేసినా మీ బీబీసీ మీడియా ఎప్పటికీ వాస్తవం చెప్పారు ఒక్కరు...🙏🙏🙏😊👍
@@anandasudhakaravaraprasadg9489 అది మన పొలిటీషియన్స్ వ లన వచ్చిన దౌర్భాగ్యం. కుంభకోణాల ద్వారా డబ్బు మింగేసి పేద దేశంగా చూపించి ప్రపంచ బ్యాంకు దగ్గర కు అప్పు కోసం వెళ్తారు.
Aruna 123 అసలు ఇలాంటి వెధవ కామెంట్స్ కి సమాధానం చెప్పాలంటారా? కనీస పరిజ్ఞానం లేనివాళ్ళు, లేక వెకిలి లేదా వెర్రి వాళ్ళు మాత్రమే ఇలంటి ప్రశ్నలు వేస్తారు. వాళ్ళకి వాస్తవాలు వివరించినా అర్ధం కావు. వేరే దేశానికి చెందినవాళ్ళు మాత్రమే భారత్ సాధించే విజయాలను జీర్ణించుకోలేక అసూయతో రగులుతూ మాత్రమే అలాంటి వెధవ కామెంట్స్ చేయాలి తప్ప నిజమైన భారతీయులెవరూ ఇటువంటి సంతోషకర సమయంలో అటువంటి కామెంట్స్ పెట్టరు.
America took that steps to counter the Russian space shuttle,, but it was not important for America today .. America sent a satellite to the Pluto but none of the countries made this research...
@@indianeverchanges1007 niku off knowledge anukunta bro ( th-cam.com/video/rn2JnBALBn8/w-d-xo.html ) e video complete ga chusi naku reply evu and niku teliyani matters telusukovali first taruvata decide kaa ( ni name anti India never change haa niku avadu chepindu raa off knowledge India lo antha development avtundo telusa niku first Ani telusukoni matladatam nerchuko
ఇదంతా సర్లే గాని కాశ్మీర్ విషయంలో BBC fake వీడియోలు చూపించి దొరికి పోయింది , దాని గురించి తెలుగు BBC channel అది తప్పని ఏమైనా చెప్పిందా? లేకపోతే మామూలు గానే వాళ్ళకి భజన చేస్తుందా?
Mi yokka prayogam valla evariki sir upayogam enno vela kotlu karchu chestunnaru. Aa vela kotlu thinadaniki thindi leka badhapaduthunna variki pedithe e prapanchamlo mottham pedharikame pothundhi aalochinchandi Sir
Late avtaaniki main reasion eppativaraku moon orbit loki vellinatarawatha parshut tho digela eppativaraku raktes pamparu world antha kani chandrayan alakadu direct ga moon medida parasute lekunda satilie direct ga land ayyina cheytam deeni special..
NASA's appollo 11 reached Moon's surface in 4 days because it has to. It was a manned space mission and they couldn't keep astronauts in a regular satellite launcher. Whereas chandrayan 2 is an unmanned space mission. Here ISRO has no time constraint. So they can opt economic option.
@@saipriyavarmap5296 ఆడదానివి కాబట్టి మంచి మాటలతో హెచ్చరించి వదిలేస్తున్న, నీకు నిజంగా ఆ BBC వాళ్ళు మన ఇండియా మీద, మన మోడీ మీద, మన హిందుత్వం మీద, కాశ్మీర్ మీద, ఎంత దుష్ప్రచారం చేస్తున్నారో తెలిసి మాట్లాడుతున్నవా లేక వారి ఇచ్చే చిల్లర ఎరుకొని బ్రతుకుతున్నవా, సిగ్గు శరం మానం మర్యాద ఉంటే వాళ్ళకి సపోర్ట్ చెయ్యవు...
This BBC channel criticize us few weeks back. Now ISRO successfully send racket 2 to moon Orbit now still the passing American bracket. Why call bracket because we have little bit confusion on this machine. Who is great ISRO or nasa.
Why your British Nation and collective European space agencies and richest nation US failed to detect water on Moon.It was ISROs Chandrayaan 1 which detected water molecules on Moon.
ముందుగా అనుకున్నదాని కంటే వారం రోజుల ఆలస్యంగా చంద్రయాన్-2 ప్రయోగం జరిగింది కదా. ఆలస్యం యొక్క పర్యవసానాలు మరియు సర్దుబాట్ల గురించి కూడా వివరిస్తే బాగుండేది.
చంద్రయాన్ 2 లేటుఅవ్వడానికి కారణం ఏంటి అంటే రాకెట్ లాంచ్ పాడ్ లో ప్రాబ్లెమ్ రావటంతో ఆ తప్పును ముందుగానే గ్రహించిన లాంచ్ పాడ్ శాస్రవేత్తలు ఇప్పుడు రాకెట్ ప్రయోగం చేయటం కుదరదు అని చెప్పారు ఓకే వేల మీరు ప్రయోగం చేస్తే రాకెట్ కక్ష చేరకుండా మధ్యలోనే పడిపోవచ్చు అని చెప్పారు అందుకే లేట్ అయింది
Overall ga information ok, but elliptical shape lo velladam valla kharchu ela thaggutundo explain chesunte inka bagundedi... Thank for the valuable info...
Moon revolves around earth in elliptical shape , due to gravitational force, so the same logic is used, no need to burn fuel instead they used gravitational force to make the orbiting happen....! HAIL Indian scientists ✌️
BBC is a Pakistan channel, thanks to BBC for showing there real face. I am not going to watch BBC forever. In Telugu we have many news channel, we don't need false news channel called BBC
Nak aitey oka mukka ardam kaledu... Takuva fuel vaditeu anduku late ainde? Akuva time engines burn avtie kabati ela late aitey inka akuva fuel kavali kada? And why we used elliptical model? Asal points e miss ainde anedi na opinion
konni rojulu kaadhu brother konni samvatsaraala nunchi charcha jaruguthondhi ... manned mission landing on moon is fake ani. van allen radiation ni manam intha varaku cross cheyaledhani kontha mandhi chrpthunnaaru. idhi most debatable topic ;)
@@jyothsnareddy4405 NASA sent humans to the Moon in 1969. It was true. Some TH-cam channels and psudo scientists propagating false news for views. Till now 12 humans landed on Moon's surface in 6 different missions.
అన్నీ అబద్ధాలే. అపోలో వ్యవహారం అంతా ఓ నాటకం, బూటకం. 50 ఏళ్ళ తరువాత కూడా, ఇంత టెక్నాలజీ పెరిగినా ఈ రోజు కూడా అమెరికా ఆ పని చేయలేక పోతోంది. అంతటి గొప్ప ఘనత సాధించిన 50 యేళ్ళు గతించిన సమయంలో అందరి నోళ్ళు మూయించడానోకయినా ఆ పని చేయకుండా ఉండేదా?!
వాస్తవం చెప్పారు . ఇండియా మీద దుష్పరచరం చేయటమే. BBC పని. .బ్యాన్ చేస్తే బాగుంటుంది బిబిసి ని. ఈ చానల్ పేరు పలకాలంటేనే గలీజ్ అనిపిస్తుంది , వీరి గురించి ఈ చానల్ గురించి అందరికీ తెలియజేస్తున్నాను .
*చంద్రయాన్ 2, యావత్ భారత్ తో కనెక్ట్ అయ్యింది* చంద్రాయన్ 2 , భారతీయులను గెలిచింది.. భావిభారత మనో ఫలకాలపై చెరగని శాస్త్రీయ ముద్రను వేసింది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రపంచ ఖగోళ చరిత్రలోనే ఒక మహా అద్భుత సాహస ఘట్టం, ఇప్పటివరకు ఏ దేశం దృష్టిసారించని చంద్రుని దక్షిణ ధ్రువం పై ప్రయోగానికి పూనుకున్న ఇస్రో సాహసాన్ని ప్రపంచం కొనియాడింది, అతి తక్కువ ఖర్చుతో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, *99.98% ఇస్రో తన అద్భుత సాహస శాస్త్రీయ యాత్రను కొనసాగించి చివరలో కమ్యూనికేషన్ కోల్పోయిన... ఉత్కంఠ ఉద్విగ్న సమయంలో... భారత ఇస్రో శాస్త్రవేత్తలకు యావత్తు భారత ప్రజలంతా కమ్యూనికేట్ అయ్యారు..* పల్లెల నుండి పట్టణాల వరకు, పిల్లల నుండి ముసలివారి వరకు, ప్రతిపక్షాల నుండి పాలకవర్గం వరకు.. ప్రతి ఒక్కరూ ఇస్రో శాస్త్రవేత్తలకు కనెక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరు ఉద్వేగంగా 100% విజయం కోసం ఎదురు చూస్తున్నారు. రాబోయే అద్భుత శాస్త్రసాంకేతిక భారతావనికి భారతీయుల మన పలకాలపై పునాదులు వేస్తున్నారు . జై బారత్ మాత ....జై హింద్, మీ... ఈశ్వర్ ముక్కెర.apm.
Boss information correct gaa gather chesi cheppandi boss... NASA vallu poledhu boss.. Adi anthaa shoot chesi.. Edit chesi chupincharu.. Sarigga chudandi boss
భారతదేశం చేసింది వాస్తవం కాబట్టి అన్ని రోజులు పట్టింది నాసా చేసింది దుష్ప్రచారం కాబట్టి అవాస్తవం కాబట్టి వాళ్లు చంద్రుడిపై దిగినట్టు పోజు ఇచ్చారు... వాళ్లు చంద్రుడు పైన దిగి నిజం కాదు...మీ బీబీసీ వాళ్ళు ఎప్పటికీ మారారు చూస్తూనే ఉండండి భారతదేశం తన త్రివర్ణపతాకాన్ని చంద్రుడిపై రెపరెపలాడే లా చేయబోతున్నది ఎంత గొప్ప పని చేసినా మీ బీబీసీ మీడియా ఎప్పటికీ వాస్తవం చెప్పారు ఒక్కరు...🙏🙏🙏😊👍
ఎవరు అన్నా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నవు
Mana ISRO ki Dabbu balam kadu Buddi balam undii .... That's power of India
Beggars la world tirugutarenty
@@anandasudhakaravaraprasadg9489 అది మన పొలిటీషియన్స్ వ
లన వచ్చిన దౌర్భాగ్యం. కుంభకోణాల ద్వారా డబ్బు మింగేసి పేద దేశంగా చూపించి ప్రపంచ బ్యాంకు దగ్గర కు అప్పు కోసం వెళ్తారు.
Aruna 123 అసలు ఇలాంటి వెధవ కామెంట్స్ కి సమాధానం చెప్పాలంటారా? కనీస పరిజ్ఞానం లేనివాళ్ళు, లేక వెకిలి లేదా వెర్రి వాళ్ళు మాత్రమే ఇలంటి ప్రశ్నలు వేస్తారు. వాళ్ళకి వాస్తవాలు వివరించినా అర్ధం కావు. వేరే దేశానికి చెందినవాళ్ళు మాత్రమే భారత్ సాధించే విజయాలను జీర్ణించుకోలేక అసూయతో రగులుతూ మాత్రమే అలాంటి వెధవ కామెంట్స్ చేయాలి తప్ప నిజమైన భారతీయులెవరూ ఇటువంటి సంతోషకర సమయంలో అటువంటి కామెంట్స్ పెట్టరు.
@@Devi-Yenumula అవును.... నిజం చెప్పారు.
Nice Comment Bro..... But mana vallu danini encourage cheyalsindhi poyee discourage chestharu..
Ede news tv9 lo chudali.. vallu valla veshalu.. interstellar ni minchipotai valla background graphics ki 🙏🙏
Balakrishna fights laga..
No news only noisy nuisance
Brand always makes sounds good bro
Ppl are most frustrated...govt must ban TV9,MTV n TV5 especially andhjyothi
😂😂😂😂lol
Hats off ISRO.., Don't Underestimate.. Forgotten Mangalyaan Success, Think Positive and own minds.
Our India is best Anna valli like chaindi🇮🇳🇮🇳🇮🇳🇮🇳
50 సంవత్సరం క్రితం వెళ్లినా అమెరికా మల్లీ ఎందుకు వెళ్లలేదు అప్పుడు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఇపుడు లేదా ఒక సారి ఆలోచించండి
America took that steps to counter the Russian space shuttle,, but it was not important for America today .. America sent a satellite to the Pluto but none of the countries made this research...
It's fake journey
Bandela Srikanth cause it’s useless , Mars lo ippatiki water and ice logs vunnai .moon meeda emi Levu
You are illiterate !!!
అమెరికా చంద్రుని మీదికి వెళ్ళింది అనేది అబద్దం..జరగని ప్రయాణాన్ని జరిగినట్టు కథ అల్లారు..అందరిని నమ్మించారు
చాలా బాగా చెప్పారు మీరు విషయము బాగా అర్థమైనది
Asalu America vallu velaledu moon midaku that is fake.....our chandrayaan 2 is real ..... great India and truth India.
Yes your right
Whether they are true or not
We don't know
But India now achieving it
Its enough to us
Yessss
no you are not correct, Americans did landed on moon many decades ago whether you or anyone believe it or not.
@@indianeverchanges1007 niku off knowledge anukunta bro ( th-cam.com/video/rn2JnBALBn8/w-d-xo.html ) e video complete ga chusi naku reply evu and niku teliyani matters telusukovali first taruvata decide kaa ( ni name anti India never change haa niku avadu chepindu raa off knowledge India lo antha development avtundo telusa niku first Ani telusukoni matladatam nerchuko
Grateful to India......jaihind
Dhanyavadalu
ఇదంతా సర్లే గాని కాశ్మీర్ విషయంలో BBC fake వీడియోలు చూపించి దొరికి పోయింది , దాని గురించి తెలుగు BBC channel అది తప్పని ఏమైనా చెప్పిందా? లేకపోతే మామూలు గానే వాళ్ళకి భజన చేస్తుందా?
😅😅😅
Very cooll explanations
Good job
Mi yokka prayogam valla evariki sir upayogam enno vela kotlu karchu chestunnaru. Aa vela kotlu thinadaniki thindi leka badhapaduthunna variki pedithe e prapanchamlo mottham pedharikame pothundhi aalochinchandi Sir
super ga chparu sir meru
explanation voice pitch kuda chala bagundi
keep it up all the best
The works of Deity are so amazing and numerous that the human mind cannot comprehend them .( K.Janaiah Texas USA / Hindustan.)
Mr. Bakshi Bhumi and chandrudi chuttu tirigithe fuel inka ekkuva autundi kada, proper information ivvaledu, ala tiragadam valla benefits enti
Chala baga chepparu tanks you
TQ sir
Late avtaaniki main reasion eppativaraku moon orbit loki vellinatarawatha parshut tho digela eppativaraku raktes pamparu world antha kani chandrayan alakadu direct ga moon medida parasute lekunda satilie direct ga land ayyina cheytam deeni special..
India is great,
Jai ISRO
Mera Bharath mahan
Jai Hind
NASA's appollo 11 reached Moon's surface in 4 days because it has to. It was a manned space mission and they couldn't keep astronauts in a regular satellite launcher. Whereas chandrayan 2 is an unmanned space mission. Here ISRO has no time constraint. So they can opt economic option.
Conspiracy theories gallaki logic lu avasaram ledu. India great, Us fake, bbcantinational anthe.
ఎందుకు BBC మీడియా ఎప్పుడూ ఇండియా మీద పడి ఏడుస్తుంటుంది, చెత్త మీడియా చేత్థ న్యూస్...
🖕BBC🖕
chandra 1 Avnu nijam
@B Chow అవును bro అందరూ ఆ ఛానల్ ను unsubscribe చెయ్యాలి మరియు కామెంట్స్ గట్టిగా బుద్ధి వచ్చేలా పెట్టాలి అప్పుడయిన సిగ్గు వస్తుంది ఆ తెల్ల కుక్కలకు
Nuvvu BBC meda padi edustunnav
@@saipriyavarmap5296 nuvvu pangajaapukoni...pogudu too koorcho
@@saipriyavarmap5296 ఆడదానివి కాబట్టి మంచి మాటలతో హెచ్చరించి వదిలేస్తున్న, నీకు నిజంగా ఆ BBC వాళ్ళు మన ఇండియా మీద, మన మోడీ మీద, మన హిందుత్వం మీద, కాశ్మీర్ మీద, ఎంత దుష్ప్రచారం చేస్తున్నారో తెలిసి మాట్లాడుతున్నవా లేక వారి ఇచ్చే చిల్లర ఎరుకొని బ్రతుకుతున్నవా, సిగ్గు శరం మానం మర్యాద ఉంటే వాళ్ళకి సపోర్ట్ చెయ్యవు...
America 8 days లో alavachindantey అసలది వెళ్ళలేదు కాబట్టి
This BBC channel criticize us few weeks back. Now ISRO successfully send racket 2 to moon Orbit now still the passing American bracket. Why call bracket because we have little bit confusion on this machine. Who is great ISRO or nasa.
Why your British Nation and collective European space agencies and richest nation US failed to detect water on Moon.It was ISROs Chandrayaan 1 which detected water molecules on Moon.
ముందుగా అనుకున్నదాని కంటే వారం రోజుల ఆలస్యంగా చంద్రయాన్-2 ప్రయోగం జరిగింది కదా. ఆలస్యం యొక్క పర్యవసానాలు మరియు సర్దుబాట్ల గురించి కూడా వివరిస్తే బాగుండేది.
చంద్రయాన్ 2 లేటుఅవ్వడానికి కారణం ఏంటి అంటే రాకెట్ లాంచ్ పాడ్ లో ప్రాబ్లెమ్ రావటంతో ఆ తప్పును ముందుగానే గ్రహించిన లాంచ్ పాడ్ శాస్రవేత్తలు ఇప్పుడు రాకెట్ ప్రయోగం చేయటం కుదరదు అని చెప్పారు ఓకే వేల మీరు ప్రయోగం చేస్తే రాకెట్ కక్ష చేరకుండా మధ్యలోనే పడిపోవచ్చు అని చెప్పారు అందుకే లేట్ అయింది
Overall ga information ok, but elliptical shape lo velladam valla kharchu ela thaggutundo explain chesunte inka bagundedi...
Thank for the valuable info...
Moon revolves around earth in elliptical shape , due to gravitational force, so the same logic is used, no need to burn fuel instead they used gravitational force to make the orbiting happen....! HAIL Indian scientists ✌️
NASA Apollo 11 is fictional story Ra......
ISRO chandrayaan original....
Apollo went to photo studio
Chandra yana went to moon
100%
Jai bharath.. jai hind...
Anchor voice bagundhi explain chese vidhanam bagundhi
Great jod
BBC is a Pakistan channel, thanks to BBC for showing there real face. I am not going to watch BBC forever. In Telugu we have many news channel, we don't need false news channel called BBC
Moon meda USA rocket launching station 1950 lo ne vundi ani chappidi NASA. Aa nasa sollu kuda namandi
Sir super anchor
Sir..nice
All the best team
Nak aitey oka mukka ardam kaledu... Takuva fuel vaditeu anduku late ainde? Akuva time engines burn avtie kabati ela late aitey inka akuva fuel kavali kada? And why we used elliptical model? Asal points e miss ainde anedi na opinion
Past konni rojulu nunchi APOLLO 11 moon landing fake ani videos vasthunnayi...Nijama..? Yevarikaina teliste cheppandi
konni rojulu kaadhu brother konni samvatsaraala nunchi charcha jaruguthondhi ...
manned mission landing on moon is fake ani. van allen radiation ni manam intha varaku cross cheyaledhani kontha mandhi chrpthunnaaru.
idhi most debatable topic ;)
naasa moon landing is it true ????????????
కూర్చుని సొల్లు చెప్పినంత ఈజీకాదు..వాళ్ళ కష్టం వారికి మాత్రమే తెలుసు..
Nasa vellochinda .. 😂😂
ravikanth anji BBC man akkadi dabba kottukovali kadha...
BBC is banned in India because of its negativity...
It’s always against India
Yes, don't you know that? What did you learn in your school?
Raj what are you talking about
@@jyothsnareddy4405 NASA sent humans to the Moon in 1969. It was true. Some TH-cam channels and psudo scientists propagating false news for views. Till now 12 humans landed on Moon's surface in 6 different missions.
అన్నీ అబద్ధాలే. అపోలో వ్యవహారం అంతా ఓ నాటకం, బూటకం. 50 ఏళ్ళ తరువాత కూడా, ఇంత టెక్నాలజీ పెరిగినా ఈ రోజు కూడా అమెరికా ఆ పని చేయలేక పోతోంది. అంతటి గొప్ప ఘనత సాధించిన 50 యేళ్ళు గతించిన సమయంలో అందరి నోళ్ళు మూయించడానోకయినా ఆ పని చేయకుండా ఉండేదా?!
Jai ho India!!!
Good presentation, nice
Appolo mission is real or fake?????
india aginest chanel.
పెట్టిన కాపీషన్ కి చెప్పిన దానికి ఏమైనా సంభందం ఉందా
no matter in which language BBC makes news it is always makes negative news about india, just think should we still watch BBC and give it view???
అసలు ఈ BBC ని ఎందుకు బాన్ చేయాట్లేదు ఇండియా లో
వాస్తవం చెప్పారు .
ఇండియా మీద దుష్పరచరం చేయటమే. BBC పని. .బ్యాన్ చేస్తే బాగుంటుంది బిబిసి ని. ఈ చానల్ పేరు పలకాలంటేనే గలీజ్ అనిపిస్తుంది , వీరి గురించి ఈ చానల్ గురించి అందరికీ తెలియజేస్తున్నాను .
Niku Enddukara niku emaina problom
Nice video, Cost information kuda chepitey bagundedi
We. Should understand he cant say its fake that is our indian knowledge
Daniki BBC ki vachina vaada andhuko
Great
Nice anna
Salute
Hrudayam pulakisthundi upponguthundi
Genuine news.. good job BBC
అమెరికా చంద్రునిపై కి వెళ్ల డం అసత్యం అని చాలా వదంతులు
Also note that this time Chandrayaan2 has AI Based application module.While your 50 year old or other programs are not Artificial Intelligence based.
September lo good news ravalani koruthuna
Asalu vallu pampita veltaru
Hollywood cinemalu testa Abbas..
ANYHOW ALHAMDU LILLAH
India is great. Jai hind
Super
Late ga vachina latest ga vastham that is India
Why rocket travel around instead of straight
BBC.NEws.please started live channel.. ANdra Pradesh.. Development people of rayalasima poor people ..
Good explanation
bycot bcc in india
Lol 🤣 you can't forget about that. If you don't like BBC don't watch that's all.
BBC is best channel I've ever seen.
Jai hind
I like bbc
Fail kadu India is great
*చంద్రయాన్ 2, యావత్ భారత్ తో కనెక్ట్ అయ్యింది* చంద్రాయన్ 2 , భారతీయులను గెలిచింది.. భావిభారత మనో ఫలకాలపై చెరగని శాస్త్రీయ ముద్రను వేసింది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రపంచ ఖగోళ చరిత్రలోనే ఒక మహా అద్భుత సాహస ఘట్టం, ఇప్పటివరకు ఏ దేశం దృష్టిసారించని చంద్రుని దక్షిణ ధ్రువం పై ప్రయోగానికి పూనుకున్న ఇస్రో సాహసాన్ని ప్రపంచం కొనియాడింది, అతి తక్కువ ఖర్చుతో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, *99.98% ఇస్రో తన అద్భుత సాహస శాస్త్రీయ యాత్రను కొనసాగించి చివరలో కమ్యూనికేషన్ కోల్పోయిన... ఉత్కంఠ ఉద్విగ్న సమయంలో... భారత ఇస్రో శాస్త్రవేత్తలకు యావత్తు భారత ప్రజలంతా కమ్యూనికేట్ అయ్యారు..* పల్లెల నుండి పట్టణాల వరకు, పిల్లల నుండి ముసలివారి వరకు, ప్రతిపక్షాల నుండి పాలకవర్గం వరకు.. ప్రతి ఒక్కరూ ఇస్రో శాస్త్రవేత్తలకు కనెక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరు ఉద్వేగంగా 100% విజయం కోసం ఎదురు చూస్తున్నారు. రాబోయే అద్భుత శాస్త్రసాంకేతిక భారతావనికి భారతీయుల మన పలకాలపై పునాదులు వేస్తున్నారు . జై బారత్ మాత ....జై హింద్, మీ... ఈశ్వర్ ముక్కెర.apm.
సూపర్ గా చెప్పారు😍😍😍
అయ్యా మంపు గారూ 48 రోజుల ప్రయాణం ఎందుకు అనేది చెప్పలేదు
Boss information correct gaa gather chesi cheppandi boss... NASA vallu poledhu boss.. Adi anthaa shoot chesi.. Edit chesi chupincharu.. Sarigga chudandi boss
Anna. E chanal OK worst super video
Bhala bharath
Jai isro Jai indiaa
Annitikante bbc ne good channel
India ki agenest Chanel
West Chanel
Apolo pampale....
Yes
బ్రిటిష్ బైబిల్ ఛానెల్
Pampicharuu ani evadu mechukoruu enduku pakkanodi kanna late ga pampicharu annadi manollaki kavali
DD8 Anchors in BBC
mera bharat mahan
Jai isro
Ban BBC in India
pls don't pronounce "ISRO" only....... pronounce as a "ISRO SCIENTISTS", pls encourage to the CHANDRAYA Team also
Isnt organisation greater than people in it?
First talk about budget ,why BBC is degrading ISRO eppudu land ayyam annadi kaadu ,AYYAMAA LEDAA.
Why don't you watch the whole video? You'll then understand they weren't disregarding ISRO, they were praising it.
America calls mooskuni vunnaru manakendukura moosukuni vundandi
Anchor voice and attitude very good.
Are gutless bbc isro gurichinchi cheppakunda NASA gurichi andhuku cheptru miku india midha love ledhu
India is great us moon paiki vellaledu adi okka drama
Apollo 11 is high budget secret Film 😂😂😂
Apollo moon medha dhigaledhu....... Enka yakkado dhigindhi antaaaa
279 disliked CHRISTIANS AND SUM MUALIMS
Nuvu chusava chudakunda matladaku mister apudu Christian's midha padatharu
@@angelwilliams6764 avunu nenu chusa.. Christian's antha chandalam na kudukulkulu yavaru undaru..Che.meru anta istam poindi
కకృతి పెట్రోల్ సేఫ్ చెయ్యడానికి,వంపులో క్లచ్ పట్టుకున్నట్లు అయింది, లాస్ట్ కి ఫెయిల్ అయ్యే
BBC news reports India's greatness a low. May be this news they are showing positive but I saw most videos are upsetting.