నూకరాజు సూపర్ సాంగ్ బాగుంది ఎక్స్లెంట్ సక్సెస్ సాంగ్ అవుతుంది టెన్షన్ లేదు ఓకేనా ఆసియా నూకరాజు బాగుండాలి మీరు నువ్వు హీరోవి కావాలి భయ్యా నీ యాక్టింగ్ బాగుంది 🎉🎉🎉❤️❤️💐💐💐💐💐❤️❤️❤️❤️👌👌👌👌
Asiyaraju song super asiyamma expression yakiting super raju me yakiting antey eppudu chustham kada Nana super hit avalani korukuntunnanu 👍 all the best ra bangaralu 💯👌👌👌👌👌👌
Super ga undhi brother song....life long miru etlanti situation rakunda marriage ayi happy ga edharu undali ani heart full ga korukuntunna...mi life okariki adharsham ga nilavali.....ur voice is so good...both of u god bless you with lots of wealth, happiness...
రాజు అసి య 'సాంగ్ చాలా బాగుంది కాని మిరు విడిపోతున్న దృశ్యం చూచి 'బాదా అనిపించింది. మీ జీవిత గాద పాటలో సూపించరా మొత్తనికి 'చాలా బాగ యాక్టింగ్ చేశారు.❤❤❤❤❤
Supper miru enka enka pedha staiyelo veltharu miku chala talent undhi miru anto apudu నిరూపించుకున్నారు soo miru enka gopavadivi avuthavvu anna all the best ❤ song matram👌👌👌
Super song Raju last lo asiya ni Raju chusi kannelu agatlevu Raju meeku movie lo kuda avakashalu ravalani mana spthurthiga korukuntunnanu good job asiyaraj 🎉🎉
వావ్ సూపర్ నిజం గా చాలా బాగుంది. నాకు ఐతే గూజ్ బొమ్స్ వచ్చాయి. లాస్ట్ సీన్ మాత్రం ఏడ్పు వచ్చింది. But సూపర్ గా ఉంది ఈ సాంగ్ హిట్ కావాలని కోరుకుంటున్నాను 🙏 ❤
నూక రాజు అన్న నీ వాయిస్ ఎంత బాగుందన్న సూపర్ వాయిస్ acting super అన్న నువ్వు ఆల్ రౌండర్ వి ఆ భగవంతుడు నీకు అన్ని కలలు ఇచ్చాడు .... Keep going anna I'm big fan of your voice
Asiyaraju song adhiripoaindhi lyrics raju me vaise me yacting expressiont performance excellent Nana, song ki fidha ayanu next love song cheyandira super hit avuthundi❤❤❤❤👌👌👌👌👌👌
Hello!! My dear TH-cam family 🤗mana full song vachesindi....Ala undho chusi comment cheyandi...nachithe oka like evvandi...need ur support & blessings ❤
2nd part kuda tiste matram next level vuntunde anna epudu ti anna chala concept vundi anna ni song lo Naku mast ardham aeindi anna ni song ti anna mast vuntadi
Raju tammudu Neo ilanti songs enno teayale neo Asia manchi position ki ravalani manaspurtiga korukuntanna ❤❤but eppatiki meariddaru kalisi undali Life long God bless both of you
🎶లిరిక్స్ గుండెని కదిలించాయి అన్నా, వాయిస్ లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది సుప్పర్ సాంగ్ అన్నా, ఆసియా మా నూకరాజు అన్నానీ బాగా చూసుకో నీ మీద ఉన్నా ప్రేమ ఈ సాంగ్ లో కనిపించింది ఎప్పుడూ కలిసి ఉండాలి ఇద్దరు..ప్రతీ మనిషి జీవితంలో దేన్నీ పోగొట్టుకున్న తిరిగీ పొందే అవకాశం ఉంటుంది కానీ మనం ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వదిలి వెళ్ళిపోతే మాత్రం ఆ నొప్పి తట్టుకోవడం చాలా కష్టం " మిస్ యూ మా...... 🥀💔😭
Nookaraju brother nee song pedha successful avvalani korukuntunna song chala baga vunadhi Congratulations all team good heard working .......NNN ❤ AAAA meru twaraga marriage chesukovalani korukuntunna mee edhari acting vere level super👍👍👍👍👍🎉🎊🎉🎊🎉🎊🎉🎊
ఇలాంటి పాటలు చాలా పాడాలి నువ్వు రాజు చాలా పెద్దవాడు అవ్వాలి 💯👌👌👌👌👍👍 పైన దేవుడు కింద మనుషులు నీకు తోడుగా ఉంటారు
నూకరాజు ఆసియా పెళ్లి కావాలని కోరుకునేవాళ్ళు ఒక లైక్ ఇవ్వండి
😮
అవ్వదమ్మా 😃😃జరిగే పని కాదు.. ఉన్నన్ని రోజలు ఎంజాయ్ పండగో 😂
నూకరాజు అన్న నది ప్రవహించే నప్పుడు నామ అలలకు ఎలా సాగుతుందో అలా సాగింది నీ పాట❤విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు 🙏🙏🙏
తమ్ముడు సాంగ్ సూపర్ సూపర్ పెద్ద హిట్ అవుతుంది అసియా సూపర్ గా నటించింది
నూకరాజు సూపర్ సాంగ్ బాగుంది ఎక్స్లెంట్ సక్సెస్ సాంగ్ అవుతుంది టెన్షన్ లేదు ఓకేనా ఆసియా నూకరాజు బాగుండాలి మీరు నువ్వు హీరోవి కావాలి భయ్యా నీ యాక్టింగ్ బాగుంది 🎉🎉🎉❤️❤️💐💐💐💐💐❤️❤️❤️❤️👌👌👌👌
Super song😊Nukaraju Gari voice👌👌Asia Acting chala baga chesaru😊😊
Super super super raaju ❤❤❤❤❤ chaalaa bhagundhi song lirycs....... asiya gaaru chala Baga chesaaru ❤❤❤❤
Super song ❤ mee iddharu jodi chala baguntundi
Superb raju asiya chala bagundhi song super hit anthe malli malli chudalanipinchindhi all tha best raju asiya ❤❤❤
పాట చాలా బాగుంది ,నూకరాజు & ఆసియా ❤❤ మీ టీం అందరికీ All The Best 🤝👍
ఎందుకో మి ఇద్దరి మధ్య వేరే వారిని చూడలేక పోతునం
నూకరాజు అన్న నీ సాంగ్స్ అన్నీ చాలాబాగ్గున్నాయి ఈ సాంగ్ కూడా పెద్ద హిట్టు అవ్వాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ❤❤❤👌👍
Asiyaraju song super asiyamma expression yakiting super raju me yakiting antey eppudu chustham kada Nana super hit avalani korukuntunnanu 👍 all the best ra bangaralu 💯👌👌👌👌👌👌
Very very nice song mee jivithalu challagaundali 100 eyes bagundali god bless you Both of you
నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి సాంగ్ చాలా హార్ట్ టచ్చింగ్ ఉంది బ్రో సూపర్ హిట్ సాంగ్❤❤❤
Super ga undhi brother song....life long miru etlanti situation rakunda marriage ayi happy ga edharu undali ani heart full ga korukuntunna...mi life okariki adharsham ga nilavali.....ur voice is so good...both of u god bless you with lots of wealth, happiness...
హాయ్ నూక రాజన్న చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగుందండి సాంగ్ సూపర్ బంపర్ హిట్ అవుతుంది
రాజు అసి య 'సాంగ్ చాలా బాగుంది కాని మిరు విడిపోతున్న దృశ్యం చూచి 'బాదా అనిపించింది. మీ జీవిత గాద పాటలో సూపించరా మొత్తనికి 'చాలా బాగ యాక్టింగ్ చేశారు.❤❤❤❤❤
నూకరాజు చాల సూపర్ గా ఉంది పాట ఇంకా మీరు చాల పాట పాడాలని మాంసపూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤❤
I am eagerly waiting for this song all the best for your bright future 💗 wonderful song
Excellent, superb Song ,Nijanga challa baagundhi.
Super super nukaraju brother Asiya sister 😢😢 chala bagundhi song❤❤❤
Supper miru enka enka pedha staiyelo veltharu miku chala talent undhi miru anto apudu నిరూపించుకున్నారు soo miru enka gopavadivi avuthavvu anna all the best ❤ song matram👌👌👌
Anna song matram mamuluga ledhu ramp 😌vundhi super duper hit aiddi Anna evvaru em anukunna 🥳
Super song Raju last lo asiya ni Raju chusi kannelu agatlevu Raju meeku movie lo kuda avakashalu ravalani mana spthurthiga korukuntunnanu good job asiyaraj 🎉🎉
😅మిరు ఇలాంటి పాటలు ఇంకా ఎనో చేయాలని కోరుచున్నాము పాట చాలా బాగుంది అల్ ది బెస్ట్
All the best for song super duper Hitt kavali ani bless chestunna both of you tammudu and asiya nukaraju 💯💐🌻🥀🏵🌷🌻⚘️🌻🌹💐
Chalaaaa bagundhi song Love you both of you and congratulations ❤️❤️❤️
Superb bro mi iddariki chala baga kudirindi kani mi madya evaru undakudadu❤
Nukaraju gari voice 👌Asia acting chala. Baga chesaru super song ❤️❤️❤️
నూకరాజు అన్న నీ సాంగ్ పెద్ద హిట్టు కావాలని దేవుని కోరుకుంటున్నాను కానీ ఆసియా నూకరాజు మీ ఇద్దరు కలిసి ఒక సాంగ్ పాడండి❤
Yes
Super
Yes ❤❤
Super song Raju
Yes
Super super super Nukaraju 👌👏👏👏keep it up. All the very best for your future 😊
Ending లో పెళ్లి చేసుకొని సెటిల్ ఐపోతదేమో అనుకున్నా but అలా జరగలేదు nice గా తీశారు❤❤❤❤
రాజు సాంగ్ మస్తుంది. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ నూకరాజు🤗
సాంగ్ ఎంతమందికి నచ్చింది ఒక లైక్ చేయండి ❤❤❤
Chalabagundi super
సాంగ్ సూపర్ గానే ఎడిటింగ్ వీడియో హీరో ఎమోషనల్ ఏం బాగోలేదు
సూపర్ సాంగ్ bro
Wonderful 😢edupochesindhi song chusthunte u nailed it team👏👏👏
Song super iddaru acting super climax iyethe emotional iyanu ❤❤
సూపర్ నూకరాజు 🎉🎉 అల్ ది బెస్ట్ 🎉🎉❤
ఒకటికి రెండు సార్లు చూసినవాళ్లు లైక్ చెయ్యండి
Nuka.raju. Super. Ga undhi
5times watch chesina
Definitely gaa
❤
సాంగ్ సూపర్ గా ఉంది ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న బ్రదర్ అల్ ది బెస్ట్
Miru multi talented Guruvugaru ❤❤
నువ్వు అయిన చెప్పు అమ్మ ఓ ధరణి......woww ❤
Adipichesaru kadha nookaraju garu
Annaya nuvu asiya epudu kalisi life long happy ga undali ❤❤❤
Me song kuda chala bagundi👌😍 song manchi hit avali Ani korukuntuna 👍❤️
నూకరాజు ఆసియా సాంగ్ చాలా బాగుంది సాంగ్ పెద్ద హిట్ కొట్టాలని మనస్పూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను
Super song సుపర్ ఉంది సాంగ్ పేళ్లి పీటలు మీద మీ ఇద్దరిని తొందరలో చూడలని ఉంది.ఆల్ ది బెస్ట్💐💐🙌🙌🙌💯
వావ్ సూపర్ నిజం గా చాలా బాగుంది. నాకు ఐతే గూజ్ బొమ్స్ వచ్చాయి. లాస్ట్ సీన్ మాత్రం ఏడ్పు వచ్చింది. But సూపర్ గా ఉంది ఈ సాంగ్ హిట్ కావాలని కోరుకుంటున్నాను 🙏 ❤
సాంగ్స్ అయితే చాలా చాలా బాగుంది సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఆసియా తొందరగా పెళ్లి చేసుకోండి తమ్ముడు
Hi anna song matharam vere level me eddaru kalisi cheyadam chala happy ga undi ❤❤❤
మీ జీవితంలో ఎంతో గొప్ప స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤❤
nukaraju anna song bagundhi..super hit kavalani korukuntunnanu ...all the best
Song super bro kani meeru badhapaduthunte chudaleka poyam bro nd asiya meeru appudu happy ga undali ❤❤❤❤
Eyes burst , super Raju and asiya, no words to explain, Asiyamma superb
Super song ❤❤❤
My best Jodi Raju ❤❤❤ Asiya 💐💐💐
నూక రాజు అన్న నీ వాయిస్ ఎంత బాగుందన్న సూపర్ వాయిస్ acting super అన్న నువ్వు ఆల్ రౌండర్ వి ఆ భగవంతుడు నీకు అన్ని కలలు ఇచ్చాడు .... Keep going anna I'm big fan of your voice
Bro me song chala bhagundhi bro chala feeling tho undhi bro thank you so much 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
సో క్యూట్ ఆసియా సూపర్ సింగ్ రాజు ❤️❤️❤️❤️🌹🌹🌹
Super exallcent song heart' touching song super ...antha chepina takkuva nukaraju bro exallcent ga vundi 👌👌👌♥️♥️😍
Chala chala waiting song kosam Annna❤❤❤❤❤❤❤
❤❤❤❤❤👍👍👍👍AN
Super song asiya garu and nukaraju garu ❤❤❤ miru appdu happy ga vundali ......me marriage kosam waiting 🎉
Asiyaraju song adhiripoaindhi lyrics raju me vaise me yacting expressiont performance excellent Nana, song ki fidha ayanu next love song cheyandira super hit avuthundi❤❤❤❤👌👌👌👌👌👌
Super ga unnadi song
Yes we want love song asiya maa❤raju
Superr undhi song....evaru thaggalee......... Song Hit ayipoyindhiii pooooo❤❤❤💥💥🔥🔥🤙🤙♥️♥️🥰🥰🥰🥰🎧🎧🎧🎧🎧🎧🎧🎧🥰🥰🥰🥰🥰🥳🥳🥳🥳🥳🥳🥳🥳 #NukrajAsiya ♥️♥️
Chala baga padaru raju garu all the best.......
Supar song asalu miru apudu happy ga vundali annaya 💐💐
Song chala chala bagundi. Well. Rajugaru+Asia.super.song. God bless you. Cute song.
Bro song super twist excellent performance Inka super blockbuster song ❤
సింగింగ్ సూపర్ nxt level యాక్టింగ్ ఆసియా & రాజు సూపర్ సూపర్ సూపర్ but లాస్ట్ twist message మెర్చేదుండే
Song chala baga padav raju...chala pedda hit avtadhi e song❤❤❤
థాంక్యూ నూకరాజు భయ్యా ఈ పాట రాసే అవకాశం ఇచ్చినందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటా మీ అనిత ఓ అనిత సాంగ్ సింగర్ రైటర్ అనిత నాగరాజు
Raju garu miru Inka anno patalu రాయాలని.padalani korukuntunnanu ❤❤
Raju asiya. Elanti. Paristiti evariki rakudadu. Song. Chala bagundi ❤❤❤❤❤
Song chala bagundhi annaya meru anukunavi Anni jaragalani korukuntunanu🥰
Real love real emotions ❤❤❤real couple ❤real jodi real feelings ❤️ super feeling song❤❤❤❤❤❤
Super Raju vadha
Super vadhana
Super nukuraju asiya
రాజు ఈ పాటతో నా మనసు లో వున్న భాద చూసుకున్నా tq 😭😭😭చాలా బాగా పాడవు చాలా చాలా బాగుంది ఈసాంగ్, all the best, wish you gud luck 👍🌹🌹🌹❤️❤️❤️❤️
Tq anna wait chesthunna ❤❤
మొత్తానికి కన్నీళ్లు తెప్పించేశారు కదా 😢😢 బ్రో
Super talented nukaraju 💯💯👏👏👍
సూపర్ అన్న సాంగ్ ఈ సాంగ్ హిట్ కావాలనా దేవుని కోరుకుంటున్న సూపర్
Super 👌👌 asiya akka nukaraj anna
Hello!! My dear TH-cam family 🤗mana full song vachesindi....Ala undho chusi comment cheyandi...nachithe oka like evvandi...need ur support & blessings ❤
Bagundi song
Super super super
Song super sistar
Super song wow very very nice 👌👌👌👌👌👌👌👌👌👌
Super ❤ akka song real love real emotions real couple real jodibest couple in the world ❤❤❤
ప్రోమో లో ఉన్నట్లు...ఇందులో లేదు అనిపించింది. కానీ నీ హార్డ్ వర్క్ బాగుంది అన్న..
2nd part kuda tiste matram next level vuntunde anna epudu ti anna chala concept vundi anna ni song lo Naku mast ardham aeindi anna ni song ti anna mast vuntadi
Super song Anna..chala baagundhi
Nagaraju Anna super Anna voice chalarojull ayindi Anna me voice Vinnie ❤❤❤❤ super
Super song.... akka anna... Ilantivi Mari enno cheyali ani korukunthunna keep going ❤️🔥🫶🥰
Song super gaa undhi bro chusthuntey inka chudalani undhi 😊
సూపర్ సూపర్ నూకరాజు
Supar annaya axlet 👍 chalabagundhi ❤❤
ఒక 100 సార్లు చూసాను సూపర్ గా ఉంది. నూకరాజు అన్న నువ్వు ఇలాంటి విడియో లు ఎన్నో చెయ్యాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
Abha song , nukaraaju,asiya acting next level undhi .supee bro nice song
Raju tammudu Neo ilanti songs enno teayale neo Asia manchi position ki ravalani manaspurtiga korukuntanna ❤❤but eppatiki meariddaru kalisi undali Life long God bless both of you
Good morning brother and god bless you brother and sister 🎉🎉🎉 good song 🎉
Super song Naku chala nachidi ❤
మనం ప్రేమించిన వల్ల కన్నా మనల్ని ప్రేమించిన వాళ్ళు దొరకటం గొప్ప
🎶లిరిక్స్ గుండెని కదిలించాయి అన్నా, వాయిస్ లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది సుప్పర్ సాంగ్ అన్నా, ఆసియా మా నూకరాజు అన్నానీ బాగా చూసుకో నీ మీద ఉన్నా ప్రేమ ఈ సాంగ్ లో కనిపించింది ఎప్పుడూ కలిసి ఉండాలి ఇద్దరు..ప్రతీ మనిషి జీవితంలో దేన్నీ పోగొట్టుకున్న తిరిగీ పొందే అవకాశం ఉంటుంది కానీ మనం ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వదిలి వెళ్ళిపోతే మాత్రం ఆ నొప్పి తట్టుకోవడం చాలా కష్టం " మిస్ యూ మా...... 🥀💔😭
ఈ పాట చూస్తుంటే చాలు ఏడిపే వచ్చేసింది 👌👌👌👌👌👌👌🥰
Super super super super super super super super super super 👌👏👏👏👏👏