Kasi Nayana Ashram ahobilam /అవధూత కాశినాయన ఆశ్రమం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • Explore the mysterious secrets of Avadhuta Kasi Nayana Ashram in this video. Discover the spiritual practices and unique teachings of this sacred place.
    కాశీనాయన, ఒక ఆధ్యాత్మిక గురువు. ఇతను ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సీతారామపురం మండలం లోని బెడుసుపల్లిలో జన్మించాడు. కాశమ్మ, సుబ్బారెడ్డి ఇతని తల్లిదండ్రులు. ఈ దంపతులకు ఇతను రెండవ సంతానం. ఇతని పూర్వ నామం మున్నల్లి కాశిరెడ్డి. బాల్యంలో ఇతను, గురువు అతిరాచ గురువయ్యచే ప్రభావితుడయ్యాడు.[1] అనేక తీర్థయాత్రలు చేశాడు. కాశీ నుండి కన్యాకుమారి వరకు అనేక క్షేత్రాలను దర్శించాడు. అతను 1995 డిసెంబరు 6 న మరణించాడు

ความคิดเห็น • 6