నమ్మి అల్లునికి ఆస్తి ఇస్తే ||NAMMI ALLUNIKI ASTHI ISTHE||LATEST SENTIMENT EMOTIONAL SHORT FILM2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • నమ్మి అల్లునికి ఆస్తి ఇస్తే ||NAMMI ALLUNIKI ASTHI ISTHE||LATEST SENTIMENT EMOTIONAL SHORT FILM2024
    #telugushortfilms2024
    #telugushortfilms2024
    #SENTIMENTEMOTIONALSHORTFILM
    #TELUGUSHORTFILM2024
    #ZAKIRPRODUCTIONS
    #KANAKAREDDYFILMS
    #ALUNIKIASTHIISTHE
    #TELUGULATESTALL
    #VILLAGESHORTFILMS
    #NEWSENTIMENTSHORTFILM

ความคิดเห็น • 26

  • @kanthalacreations
    @kanthalacreations วันที่ผ่านมา +6

    ఇలాంటి మంచి కాన్సెప్ట్ షార్ట్ ఫిలిం తీసిన నిర్మాత జాకీర్ గారికి ప్రత్యేక ధన్యవాదములు ఇలాంటి మరిన్ని సందేశాత్మక షార్ట్ ఫిలిమ్స్ జాకీర్ గారు తీయాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నా మీ కాంతాలా చిరంజీవి రెడ్డి

  • @ThumPadma-tc1bh
    @ThumPadma-tc1bh วันที่ผ่านมา

    సూపర్ ఉంది సార్

  • @SammakkaSaralammaSis
    @SammakkaSaralammaSis วันที่ผ่านมา +3

    అందరూ బాగా చేశారు పాపం సారు గారు

  • @ashokraothangada1744
    @ashokraothangada1744 วันที่ผ่านมา

    సూపర్ 👌👌👌👌👌

  • @Kumar-xr5tf
    @Kumar-xr5tf วันที่ผ่านมา

    Jaakir saru manchi cinema . Super unnadi. Manjula Garu, Sanjiv Garu chala Baga chesaru. Direction super.mama charector super.......

  • @yasa.praveenreddy4158
    @yasa.praveenreddy4158 วันที่ผ่านมา

    Excellent ❤❤❤❤

  • @KarremSrinivasarao
    @KarremSrinivasarao วันที่ผ่านมา +2

    💯👌👌👌👍

  • @SanthoshEndra
    @SanthoshEndra วันที่ผ่านมา

    Super sir

  • @MohammadameerMDAmeer
    @MohammadameerMDAmeer วันที่ผ่านมา

    Video chala Baga undi andaru Baga chesharu 🎉🎉🎉 Kanaka Reddy garu Soundarya Lahari Manjula Garu Baga chesharu

  • @sadeshboddu4445
    @sadeshboddu4445 วันที่ผ่านมา +1

    ఆడబిడ్డ లను కన్న తల్లితండ్రులకు ఇలాంటి సంఘటనలు చాల జరుగుతున్నాయి ఆస్తి కోసం అమ్మాయినీ వరకట్నం కోసం వేధింపు ఆస్తి కోసం మంచివాళ్ళు గా నటిస్తారు నమ్మి పట్టా చేస్తే ముంచుతారు ఎట్టి పరి స్థితులలో అస్థీలు కొడుకులకు అల్లులకు పట్టా చేయకండి జాకీర్ గారు సూపర్ గా తీశారు ఇలా చేస్తే ఎలా గుణపాఠం ఎలా చెప్పాలో అది కూడా తీయండి నమస్తే అందరికీ

  • @RAJKUMARKUNTA
    @RAJKUMARKUNTA วันที่ผ่านมา

    సూపర్ స్టోరీ చాలా చాలా బాగుంది డైరెక్షన్ సూపర్ చిరంజీవి రెడ్డి సార్ సూపర్ కంకరెడ్డి సార్ సూపర్ యాక్టింగ్ సౌందర్య లహరి సూపర్ ఈ రోజులలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి దానిమీద ఒక మంచి మెసేజ్ కానీ ఎంతమంది కొడుకులు ఉన్నా ఎంతమంది కూతుళ్లు ఉన్నా ఎంతమంది అల్లుళ్లు ఉన్నా ముసలోళ్ళ మీద కొంచెం ఆస్తి ఉంచుకోండి మొత్తం వాళ్ళ నమ్ముకొని వాళ్ల మీద ఆధారపడితే లాస్ట్ కు చిప్ప చేతికి వస్తది అందులో కనుక రెడ్డి సార్ యాక్టింగ్ సూపర్ ❤❤❤

  • @teenmarraju3891
    @teenmarraju3891 วันที่ผ่านมา

    కథ,దర్శకత్వం,సూపర్ పెద్దమనిషి👌

  • @ammusravanthi0049
    @ammusravanthi0049 วันที่ผ่านมา

    Manchi film Baga undi andaru Baga chesharu 🎉🎉🎉

  • @coloursattanna8869
    @coloursattanna8869 วันที่ผ่านมา

    జాకీర్ భాయ్ నిర్మాత చక్కటి సెంటిమెంటు కనక రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు జీవించారు కనక రెడ్డి గారు తన్నీరు పెట్టించారు ఏదేమైనా గాని మంచి సందేశం ఆత్మ కైనా సినిమా వెరీ వెరీ సూపర్ జాకీర్ భాయ్ చాలా జాగ్రత్తగా సెంటిమెంట్ పండి చావు కనక రెడ్డి జీవన్ రెడ్డి మీ తెనాలి మా తెనాలి రెడ్డి రెడ్డి ఏకమైతే ఏమైతది సూపర్ హిట్ అయితది మేం పట్టదు😂❤😊

  • @rajiniroshini3435
    @rajiniroshini3435 วันที่ผ่านมา

    డైరక్షన్ సూపర్ విలన్ డైలగులు సూపర్

  • @ashokraothangada1744
    @ashokraothangada1744 วันที่ผ่านมา

    డైరెక్షన్ చాలా బాగుంది

  • @varshinirishi9456
    @varshinirishi9456 วันที่ผ่านมา

    Super super sir chla 😢 bada anipinchede... Vd chustunte... Sir me acting super kanakareddy sir. 🙏

  • @ashokraothangada1744
    @ashokraothangada1744 วันที่ผ่านมา

    జాకిర్ గారికి వినపం
    ఈ సినిమా పార్ట్ 2 లో అల్లుని అంచులు పగలగొట్టాలి, ఎట్లా చేస్తావో ఏందో నీ ఇష్టం

  • @PallapusavithriPallapusa-gi6ro
    @PallapusavithriPallapusa-gi6ro 5 ชั่วโมงที่ผ่านมา

    ఇసువంటి అత్తా ఊరుకోదుంటే మంచిగా నేర్చుకుపోతారు యూట్యూబ్

  • @MedaPadma-zw8bm
    @MedaPadma-zw8bm วันที่ผ่านมา

    Story samajaniki manchi msg, allude kadhu aasthi motham raasisthe koduku kuda in the, okavela rasichina, motham ivvakudadhu. Kanakareddy sir mee acting kosam yemcheppalenu. Adhubutham💐💐💐

  • @keerthimanjula6542
    @keerthimanjula6542 วันที่ผ่านมา

    జాకీర్ sir మీ ప్రొడక్షన్ లో నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు...sir🙏

    • @zakirfilms8158
      @zakirfilms8158  18 ชั่วโมงที่ผ่านมา

      మేడం నేను మీకు ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఈ సినిమా మీ వల్ల కనకా రెడ్డి సంజీవ్ తో ఇంత బాగా నడుస్తుంది ఫ్యూచర్లో నన్ను మంచి సినిమాల్లో పని చేద్దాం మరోసారి నీ నటనకు మీకు ధన్యవాదాలు

  • @SammakkaSaralammaSis
    @SammakkaSaralammaSis วันที่ผ่านมา

    అత్తగారి నటన అదుర్స్