అద్దంకికి మాటిస్తున్న... ఆ పదవి నీదే | cm revanth speech about addanki dayakar post |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 พ.ค. 2024
  • LIVE : హరీష్ రావు గడ్డమీద సీఎం రేవంత్ మాస్ స్పీచ్ | cm revanth mass speech at siddipet | #Tolivelugu
    #tolivelugu #cmrevanthreddy #harishrao #kcr #brsvscongress #tolivelugunews
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    For More News Updates, Visit : www.rtvlive.com
    Follow the Tolivelugu Official channel on WhatsApp: whatsapp.com/channel/0029VabX...
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguvideos
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    ► Follow us on Whats App : whatsapp.com/channel/0029Va9i...
    #Telugunews #tolivelugu #telangananews #telugulatestnews #tolivelugu

ความคิดเห็น • 569

  • @jampalabalu4886
    @jampalabalu4886 หลายเดือนก่อน +23

    ఆణువణువూనా రెడ్డి ఫీలింగ్ . మీరు ఇవ్వరూ అనీ తెలుసు.

  • @rmu8864
    @rmu8864 หลายเดือนก่อน +167

    దళితులు కేవలం నీకు ఓటు బ్యాంక్ మాత్రమే...

    • @rihanali4550
      @rihanali4550 หลายเดือนก่อน +5

      Mari bjp ki

    • @djsaikalwa2219
      @djsaikalwa2219 หลายเดือนก่อน

      కదా.. బ్రో నెక్సటైమ్.. మిమల్ని గుర్తించే పార్టీ కె ఓటు వేయు

    • @Satyam113Chettukindi
      @Satyam113Chettukindi หลายเดือนก่อน

      Kcr lanjakoduku yenni seatlu ichadura jaffa

    • @SAIVIKASSEEDELLA
      @SAIVIKASSEEDELLA หลายเดือนก่อน

      @@rihanali4550 Check cheyyi e party ekkuva tickets ichhindo telispoddi ga .okkate community ki 8 M.P tickets ichharu inka artam kaleda

  • @user-fy7zi5oj4t
    @user-fy7zi5oj4t หลายเดือนก่อน +39

    బీసీ బి పెఱిక కులానికి ఏ పదవి, ఏ మంత్రి పదవి లేదా రెడ్డి గారు

  • @ExcitedCrescentMoon-lu4se
    @ExcitedCrescentMoon-lu4se หลายเดือนก่อน +14

    మంత్రి పదవికి ఎలక్షన్స్ కుసంబందం ఏంటీ ఇదే మంత్రి పదవి ముందు గానే ఇస్తే బాగుండేది కదా అన్ని పార్టీలు కపట ప్రేమలనే ఛూపెడుతున్నాయి కానీ ఇకముందు అయిన మా ముదిరాజ్ ల ఓటు శాతాన్ని గుర్తించి పదవులు అధికారం ఇచ్చె విదంగా మార్గదర్శకాలు ఇవ్వాలని కోరుచున్నాము

  • @srinivas8103
    @srinivas8103 หลายเดือนก่อน +139

    మరి రెడ్లకు ఎన్ని ఇచ్చారు....బీసీలకు ఎన్ని...యస్సీలకు...ఎస్టీలకు ఏన్నీ...జనాభా ప్రకారం రిజర్వేషన్లు మీరు పాటించినట్లుగా కనిపించడం లేదు.

    • @maamasthifunwithus9029
      @maamasthifunwithus9029 หลายเดือนก่อน +5

      BJP ❤

    • @ExcitedCrescentMoon-lu4se
      @ExcitedCrescentMoon-lu4se หลายเดือนก่อน

      ముదిరాజలకు ఏపార్టీ కూడా ఏది చేయదని ఏ పార్టీ కూడా మనగురించి ఎప్పుడు ఆలోచించి ంచటంలేదు ఏపార్టీ అయిన అసేంబ్లి ఎలక్షన్స్ లో ముదిరాజ్ లకు 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే మన ముదిరాజ్లకుఏపార్టీ ఎన్ని సీట్లు కెటాయించటం జరిగిందో తెలియ చేయవలసిన అవసరం అన్ని పార్టీలు పైన ఉంది అన్ని పార్టీలు మన ముదిరాజ్ ల పై కపట ప్రేమను చూపిస్తున్నారు అది మనం గమనించ్చు
      కోవలసిన అవసరం ఎంతైనా ఉంది

    • @user-sc3xu6qu2u
      @user-sc3xu6qu2u หลายเดือนก่อน

      Telgana people okksari alochindhi manaku Eve padhavuvulu

    • @epic213
      @epic213 หลายเดือนก่อน

      Ichindhi thesukora pukaaa

    • @prashanthgoud4327
      @prashanthgoud4327 หลายเดือนก่อน +1

      జోక్ లు.....

  • @user-bf9rh3uv5l
    @user-bf9rh3uv5l หลายเดือนก่อน +77

    బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వు అప్పుడు సామజిక న్యాయం గురించి మాట్లాడు

    • @mallkadevidevi5329
      @mallkadevidevi5329 หลายเดือนก่อน

      Are babu kcr ni adige dammu Etu poindi tagubothu pore po

    • @mallkadevidevi5329
      @mallkadevidevi5329 หลายเดือนก่อน +1

      Kcr em andu cheppu sc ni cm em

    • @mallkadevidevi5329
      @mallkadevidevi5329 หลายเดือนก่อน

      Gaddam gisuko pora

  • @srinivaspittala7843
    @srinivaspittala7843 หลายเดือนก่อน +11

    సామాజిక న్యాయం గురించి బాగానే చెబుతున్నారు రేవంత్ సర్ ..... మరి 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఒక్కసారి కూడా BC ముఖ్య మంత్రి కాలేదు మరి ఇక్కడ సామాజిక న్యాయం గురించి కనపడుట లేదా....... సీతక్క గురించి చెబుతున్నవ్ ఆ సీతక్కకు రిజర్వేషన్ల కోటా కింద MLA ఐనది మరి జనరల్ సీట్లలో ఒక SC ST BC లకు ఎన్ని సీట్లు ఇచ్చినవ్ అంటున్న మొన్న భువనగిరిలో అంటివి కదా.... నా తోపాటు CM అయ్యే అర్హత మా వెంకట్ రెడ్డి గారికి మాత్రమే ఉంది అన్నవు కదా 60% ఉన్న BC లకు ముఖ్య మంత్రయ్యే అర్హత లేదా ...... ఆలోచన చేయండి ప్రజలారా ఇంకా ఈ రాష్ట్రంలో దేశంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ పాలకులు పాలితులు...... ఇంకా ఎన్నేండ్లు మోసపోదాం.... ఒకసారి మోసపోతే మోసం చేసినవాడిది తప్పు మల్లీ మోసం జరుగుతున్నదంటే మోసపోయేటోడిదే తప్పు......
    జై.....సామాజిక న్యాయం......
    జై.....సామాజిక తెలంగాణ......

  • @rajender.pittala9495
    @rajender.pittala9495 หลายเดือนก่อน +35

    అబ్బా ఇప్పుడు ముదీరాజులకు ఇప్పుడు న్యాయం చేస్తారా..వాళ్ళు మంత్రులు ఐతే వాళ్లకు లాభం ప్రజలకు ఏం న్యాయం రా అయ్యా

  • @user-cm2hb9cf3j
    @user-cm2hb9cf3j หลายเดือนก่อน +4

    దయాకర్ అన్నా నిజంగా కష్టజీవి, ఆయనకు మంచి పదవి రావాలని మంచే జరగాలని దేవుని కోరుచున్నాను, జై దయాకర్ అన్నా జై జై అద్దంకి జై కాంగ్రెస్🎉🎉🎉🎉🎉 ఐయామ్ ఏపీ

  • @chepuriaryanpatel6561
    @chepuriaryanpatel6561 หลายเดือนก่อน +39

    మరి రెడ్లకు ఎన్ని ఇచ్చినా చెపుతున్నావా ముఖ్యమంత్రి మారెట్లకి ఇంతమందిని తీసుకున్నాం ఇంత శాతం ఉన్న మేము గిన్ని పదవులు తీసుకున్నామని ఏనాడైనా చెప్పినవని పాపం నోటితోని ముఖ్యమంత్రి గారు

  • @ExcitedCrescentMoon-lu4se
    @ExcitedCrescentMoon-lu4se หลายเดือนก่อน +19

    అసెంబ్లీ ఎలక్షన్స్ లో ముదిరాజ్ లకు ఏపార్టీ ఎన్ని సీట్లు ఇచ్చారు అన్ని పార్టీలు చెప్పండి దయచేసి గమనించగలరు

    • @LahariMathyala
      @LahariMathyala หลายเดือนก่อน

      Reddy la ku aa party enni echindi... BC la ku

  • @chigurumaheshwar7966
    @chigurumaheshwar7966 หลายเดือนก่อน +58

    నీలం మధు గెలవక పోతే..
    మళ్లీ మీ రెడ్డిలకే మంత్రి పదవి ఇస్తావా 😂😂

    • @Narsimha-bt9lm
      @Narsimha-bt9lm หลายเดือนก่อน +3

      అంతేగా అంతేగా😂😂

    • @ssfilmmakers007
      @ssfilmmakers007 หลายเดือนก่อน +2

      Adhe Magic 🤣🤣🤣

  • @kothakurmaramesh8546
    @kothakurmaramesh8546 หลายเดือนก่อน +38

    ముందు అద్దంకి దాయకర్ గారికి ఎదో ఒక పదవి ఇవ్వండి అప్పుడు నమ్ముతామే

  • @saiduluvallala1993
    @saiduluvallala1993 หลายเดือนก่อน +28

    2లక్షలా ఉద్యోగాలు ఏవి
    ని మనవడి ఒట్టేసి చెప్పు నమ్ముతారు

  • @sandayadagiri6731
    @sandayadagiri6731 หลายเดือนก่อน +119

    అద్దంకి దయాకర్ గారికి మంచి పదవి వస్తే దళిత సమాజమే సంతోషిస్తాము.

    • @gaddamnaresh6160
      @gaddamnaresh6160 หลายเดือนก่อน +4

      Vachina mlc seat evaledu sc dhayakar ki

    • @mdsofi4984
      @mdsofi4984 หลายเดือนก่อน

      Every religion is happy adanki dayakar is good honesty person

    • @aravindbandala8871
      @aravindbandala8871 หลายเดือนก่อน

      Election matalu ala untavi , chuddam

    • @nareshlodi2731
      @nareshlodi2731 หลายเดือนก่อน

      Vaadu Dalitudu kaadu Converted christian ra😂

    • @potharajumahendar
      @potharajumahendar หลายเดือนก่อน

      అద్దంకి కి vasthe andaru Ela బాగుపడతారు

  • @RaviNomula-ev4oo
    @RaviNomula-ev4oo หลายเดือนก่อน +7

    అయ్య రెవంతు నువ్వు ఋణ మాపీ చేస్తావో లేదో కానీ. మా ఇస్ట దైవం కొమురవెల్లి మల్లన్న ను కూడా మి రాజకీయాల కోసం వాడుకోకండ్డి?

  • @lingaiahpatel2278
    @lingaiahpatel2278 หลายเดือนก่อน +17

    రెడ్లు రెడ్లు ఒకటై అందంకి దయాకర్ ను అడ్డంగా తన్నిర్రు బుద్ధి ఉన్నవాడు ఎవ్వరు మీ మాటలు నమ్మరు

  • @user-rm9eh1nb2i
    @user-rm9eh1nb2i หลายเดือนก่อน +7

    ప్రగతి భవన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసం అధి రాజశేఖర్ రెడ్డి అధికార నివాసం అది తెలంగాణ రాష్టం వచ్చిన కా కెసిఆర్ గారు అ నివాసనికి ప్రగతి భవన్ అని పేరు పెట్టాడు దాని ముందు ఉన్న కంచెలు ఇంత ముందు ఉన్న ముఖ్యమంత్రిలు వేసుకున్నది అది ముఖ్యమంత్రి యొక్క భద్రత కిందికి వస్తుంది

  • @kmnews7674
    @kmnews7674 หลายเดือนก่อน +5

    తెలంగాణలో అత్యధిక జనాభా గలిగిన మాదిగలకు ఒక ఎంపీ సీటు కూడా ఇవ్వలే
    అందుకే ఈసారి కాంగ్రెస్కు ఓట్లు వేయడం లేదు ✊

  • @kothapallyvenkat7891
    @kothapallyvenkat7891 หลายเดือนก่อน +6

    మరి క్యాబినెట్ లో ఎంతమంది రెడ్లు ఉన్నారు సార్ అది చెప్పవా బయటికి బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తివి నువ్వే కదా

  • @SNK_Tech
    @SNK_Tech หลายเดือนก่อน +7

    Raghanna ❤❤

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 หลายเดือนก่อน +2

    *❤ Congress can only make Justice to all CATEGORIES .. that's what CM REVANTHANNA.. HATS OFF Jaibhim Jaibharat 🇮🇳 RESPECTING ALL 🇮🇳*

  • @kurakulanataraj9468
    @kurakulanataraj9468 หลายเดือนก่อน +4

    Jai ADDANKI DAYAKAR ANNA ❤❤❤❤❤jai REVANTH REDDY GARU 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SriLakshmi-lz8zc
    @SriLakshmi-lz8zc หลายเดือนก่อน +1

    Well said CM Sir 🎉🎉🎉🎉 from visakhapatnam

  • @sunilss514
    @sunilss514 หลายเดือนก่อน +2

    Where is ST Banjara Minister post ??
    Reddy Congress, your giving most priority to Reddy's only...!!
    People are watching...

  • @sureshmekala8003
    @sureshmekala8003 หลายเดือนก่อน +3

    Jai Sri Ram Jai BJP Jai Narendra Modi 🚩🚩🚩🚩🚩

  • @vullendulavenkannarajaka5875
    @vullendulavenkannarajaka5875 หลายเดือนก่อน +2

    నా రజక బిడ్డలు మీకు మీకు గుర్తు కు రాకేదా సార్

  • @LeelanagaPrasad
    @LeelanagaPrasad หลายเดือนก่อน +3

    Jai telangana

  • @saikumarjella3317
    @saikumarjella3317 หลายเดือนก่อน +1

    అరె లిల్లీపుట్ మా ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్ల తో మాకు చిన్న పదవులు ఇచ్చి రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నావు మా జనాభా ఎంత ఉంది, మీ జనాభా ఎంత ఉంది.
    ఎస్సీ ఎస్టీ బీసీ లారా మనకు ఎవడు పదవులు ఇచ్చేది ఎంది మనం కోట్లాది తెచ్చుకుందము

  • @sangamanju
    @sangamanju หลายเดือนก่อน +4

    ఇంకా ఎన్ని రోజులు రెడ్ల మోచేతి నీళ్ళు తాగాలి.. గెలిస్తే ఇస్తావా మరి వెంకట్ రెడ్డి కి అన్నీ రెడ్లు కు ఎందుకు ఇచ్చావు

    • @muralidharreddy8202
      @muralidharreddy8202 หลายเดือนก่อน

      Meeru enni rojulu ayina...enni tharalu ayina ..maa reddy la Sanka ne naakali...ee maata revanth gaadu cheptunnadu ....nenu kaadhu sodara

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 หลายเดือนก่อน +2

    *👌👌✅💯 Dayakaranna is a dedicated Congress leader so he should be honoured 🙏🇮🇳CM Revanthanna gariki Thanks for the GREAT WORDS 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏*

  • @gorrejalapathi4907
    @gorrejalapathi4907 หลายเดือนก่อน +4

    ఓట్లే మా ఎస్సీ ఎస్టీ బీసీల అయి మీరు ఇచ్చేది ఏంటిది మా ఎస్సీ ఎస్టీ బిసిలు ఒట్టేసి గెలిచిన వాళ్ళు మీరు పదవులు మేము ఇస్తే మీరు తీసుకోవాలి కానీ మా దాంట్లో అమ్ముడు పోయే లీడర్లు చేయబట్టి మీరు ఇచ్చే పదవుల కోసం ఆశపడుతున్నారు

  • @ChandraShekhar-nx1qw
    @ChandraShekhar-nx1qw หลายเดือนก่อน +2

    Jai KCR jai Telangana 🌹🚘💐👍TRS jai

  • @BNR2550
    @BNR2550 หลายเดือนก่อน +2

    ముదిరాజ్ లకు మంత్రి పదవి అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలిచినా వెంటనే ఎందుకు ఇవ్వలేదు

  • @rskworld3259
    @rskworld3259 หลายเดือนก่อน +2

    ఎంతమంది రెడ్లకు ఎంపీ టికెట్స్ ఇచ్చారు..? ఎంతమంది రెడ్లు మంత్రులు ఉన్నారు..? ఎంతమంది రెడ్లు ఎంఎల్ఏ లు ఉన్నారు

  • @LeelanagaPrasad
    @LeelanagaPrasad หลายเดือนก่อน +4

    Jai haresh anna

  • @sriramprince1
    @sriramprince1 หลายเดือนก่อน

    Revanth anna💪🔥

  • @prashanthreddy4491
    @prashanthreddy4491 หลายเดือนก่อน +2

    మీరు చెప్పే వాళ్లంతా రాజకీయ నాయకులు లీడర్లుగా స్వతహాగా ఎదిగిన వాళ్ళు అని అనుకునే వాడిని ఇన్ని రోజులు

  • @vamshirebal9201
    @vamshirebal9201 หลายเดือนก่อน +1

    Hatsaff. To responding by andanki dayakar 🎉🎉🎉🎉

  • @sandeepviswanathula9907
    @sandeepviswanathula9907 หลายเดือนก่อน

    అద్దంకి దయాకర్ గారు జై శ్రీ రామ్... శ్రీ ఆంజనేయం....

  • @vanilkumar798
    @vanilkumar798 หลายเดือนก่อน +3

    మీ రెడ్డి లకు ఎన్ని సీట్లు ఇచ్చిర్రురా

  • @user-xn7tq4gw4e
    @user-xn7tq4gw4e หลายเดือนก่อน +2

    ఎవడైనా దళితులను వాడుకోవడం జరుగుతుంది

  • @_krishnannn______6304
    @_krishnannn______6304 หลายเดือนก่อน +4

    SC ST BC lo unnchi tesee 4%reservation yavarki estharu Meru🤔? What is RR tax its a GST tax 😀

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 หลายเดือนก่อน +5

    All madiga hindu vote for bjp

    • @PS0706
      @PS0706 หลายเดือนก่อน

      Kalalo kuda jaragadu bro adi

  • @Saidharma-fk1jg
    @Saidharma-fk1jg หลายเดือนก่อน +3

    జూట ముచ్చట్లు

  • @BathulaShiva-nq3zk
    @BathulaShiva-nq3zk หลายเดือนก่อน +6

    అద్దంకి దయాకర్ మంచి లీడర్ అందరు గౌరవ్ పడేలాగా మంచి పదవి ఇవ్వండి

  • @thammarashinavee
    @thammarashinavee หลายเดือนก่อน +4

    Vote for bjp

  • @kishor12302
    @kishor12302 หลายเดือนก่อน +2

    దయ్యానికి పెద్ద పదవి ఇయ్యాలి మళ్లీ రెడ్డిల జోలికి రావద్దు

  • @Bobbilinzb
    @Bobbilinzb หลายเดือนก่อน +1

    17లోక్సాభ స్థానాలలో ఒక్క సీటు అయిన మాదిగ సోదరులకు ఇచ్చినవా రెటెంత రెడ్డి

  • @sanjeevkothapalli5491
    @sanjeevkothapalli5491 หลายเดือนก่อน +1

    బహుజనుల మైన మేము మీకు పదవులు ఇవ్వాలి ఆనాడే సామాజిక న్యాయం అమలైన టు అన్నగారు మీరు బహుజనుల మైన మాకు మీరు ఇవ్వాల్సింది కాదు మేమే మీకు ఇచ్చిన నాడు సామాజిక న్యాయం అమలైన టు అన్నగారు మేము ఇచ్చాము ఇచ్చాము అంటున్నారు

  • @jadiravi9913
    @jadiravi9913 หลายเดือนก่อน +3

    అందుకే 5 వేల లోపే viwes వచ్చినాయి

  • @jjeeenaresh
    @jjeeenaresh หลายเดือนก่อน +1

    Jai hareshrao anna

  • @sathvikascreativeworld6873
    @sathvikascreativeworld6873 หลายเดือนก่อน +1

    P c c president ga avakasam evvandi jai congress

  • @rajithachepuri782
    @rajithachepuri782 หลายเดือนก่อน +6

    Madigalaku tiket ekkada Reddy cm🎉🎉

    • @gaddamnaresh6160
      @gaddamnaresh6160 หลายเดือนก่อน

      Evaledu anduke sc votes veyadho Congress party ki

  • @balarazu6347
    @balarazu6347 หลายเดือนก่อน

    Super CM Revanth sirrr❤❤❤🎉🎉🎉😊

  • @sravansrinivas7758
    @sravansrinivas7758 หลายเดือนก่อน

    Super

  • @vinayakkaraveni8647
    @vinayakkaraveni8647 หลายเดือนก่อน

    Super sir 🙏

  • @balarajugaddala8395
    @balarajugaddala8395 หลายเดือนก่อน +1

    Inkaa entha mandi devulla meeda ottestharu cm garu ekkadiki vellithe akkada famous devuni Pai otteyadam meeru baga alavatu chesukunnaru sir meeru Chala great sir hat's off sir mee speech ki

  • @San-zd1od
    @San-zd1od หลายเดือนก่อน +2

    Inka enni rojulu ayya caste politics

  • @gundamallashekar9124
    @gundamallashekar9124 หลายเดือนก่อน

    🎉🎉🎉 good speech 🎉🎉

  • @mittapallysarala3378
    @mittapallysarala3378 หลายเดือนก่อน +8

    Bajana apu bc laku em echinavu annadharu reddy government kada

  • @S.K.G.Videos
    @S.K.G.Videos หลายเดือนก่อน

    Super speech

  • @babababaiah4715
    @babababaiah4715 หลายเดือนก่อน

    అద్దంకి దయాకర్ కు మంత్రి పదవి ఇవ్వండి

  • @kmuralidhar5995
    @kmuralidhar5995 หลายเดือนก่อน

    Nice...super CM...

  • @davidraju1856
    @davidraju1856 หลายเดือนก่อน

    Excellent song

  • @srinivasmittapally900
    @srinivasmittapally900 หลายเดือนก่อน

    సార్ స్కూల్ లో 40 సంవత్సరాలనుండి స్పీపర్ గా పనిచేస్తున్నారు అందరిని రెగ్లర్ చేయండి స్కూల్ లో పనిచేస్తూ చనిపోయిన వరి కుటుంబం లో ఒకరికి ఉద్యోగం ఇవ్వండి🙏

  • @hemalathareddy201
    @hemalathareddy201 หลายเดือนก่อน +1

    జై బిజెపి

  • @KrishnaDas-tt2ze
    @KrishnaDas-tt2ze หลายเดือนก่อน

    కరెక్ట్

  • @ramakrishnapattigulla7829
    @ramakrishnapattigulla7829 หลายเดือนก่อน

    తెలంగాణ టైగర్ రేవంత్ అన్న

  • @manthaniraviravi8819
    @manthaniraviravi8819 หลายเดือนก่อน

    jJai Congress Jai revath Reddy

  • @shyamraosamala5599
    @shyamraosamala5599 หลายเดือนก่อน +1

    ప్రజలుఅబ్రది పథంలో నాడుపు పథకాలు గవి చేపు పనికి మాలిన మాటలు అవ్సరంలేదు

  • @hemalathareddy201
    @hemalathareddy201 หลายเดือนก่อน +1

    జై మోడీ జై బిజెపి

  • @Naresh_banty
    @Naresh_banty หลายเดือนก่อน +7

    Munnurukapu Patels ki em chesav

  • @udaytelukuntla5071
    @udaytelukuntla5071 หลายเดือนก่อน

    Good cm

  • @patelbandi6691
    @patelbandi6691 หลายเดือนก่อน +27

    కాబోయే పిసిసి అధ్యక్షులు అద్దంకి దయాకర్ గారు

  • @pillisaikumar-rm1ki
    @pillisaikumar-rm1ki หลายเดือนก่อน

    Jai addanki dayakar anna

  • @SNK_Tech
    @SNK_Tech หลายเดือนก่อน +4

    Jai BJP

  • @ChMadhu-yq4uw
    @ChMadhu-yq4uw หลายเดือนก่อน +6

    జై బీజేపీ 12ఎంపీ సీట్స్ పక్క

  • @arvasantha7628
    @arvasantha7628 หลายเดือนก่อน

    GOOD msg to DR DR addanki sir....

  • @boyaanand9822
    @boyaanand9822 หลายเดือนก่อน +4

    జై Bjp

  • @user-ih2oy7ub1j
    @user-ih2oy7ub1j หลายเดือนก่อน +3

    Toowmach bajana

  • @anandrao9901
    @anandrao9901 หลายเดือนก่อน +1

    First deposit Ritu Bandhu CM Sir

  • @user-gu4op5ev3c
    @user-gu4op5ev3c หลายเดือนก่อน

    Jai revanth Reddy anna

  • @nramakrishna007
    @nramakrishna007 หลายเดือนก่อน

    Jai revant anna

  • @NbPrasad
    @NbPrasad หลายเดือนก่อน +1

    🚩🚩🚩🚩🚩జై బీజేపీ

  • @saikumar-yb8jd
    @saikumar-yb8jd หลายเดือนก่อน +1

    Jai Mudhiraj 🔥🔥

  • @ramakrishnapattigulla7829
    @ramakrishnapattigulla7829 หลายเดือนก่อน

    జై జై రేవంత్ అన్న

  • @hanand8524
    @hanand8524 หลายเดือนก่อน +11

    Mari sampath etu poindu తుంగతుర్తి ఎంఎల్ఏ ఎటు pouibdu మోత్కుపల్లి ఎటు పోయిండు

  • @saikumarkakollu6533
    @saikumarkakollu6533 หลายเดือนก่อน

    Jai addanki

  • @nmraobommakanti9877
    @nmraobommakanti9877 หลายเดือนก่อน

    జై కెసిఆర్

  • @manthaniraviravi8819
    @manthaniraviravi8819 หลายเดือนก่อน

    Jai Congress Jai revath Reddy

  • @mettupraveen4335
    @mettupraveen4335 หลายเดือนก่อน

    Jai Congress jai Revanth Anna Jai mettu Sai anna

  • @sehwaggoud4893
    @sehwaggoud4893 หลายเดือนก่อน

    😮

  • @srinivasmudiraj4892
    @srinivasmudiraj4892 หลายเดือนก่อน +1

    సీఎం గారు గచ్చిబౌలిలో చాలామంది ముంచాడు బలరాం నాయక్ నీకేమైనా తెలుసా అసెంబ్లీలో టెలిఫోన్ ఆపరేటర్ బాయ్ లెక్కలో రిజర్వేషన్ వచ్చింది గచ్చిబౌలి స్వయంవరం

    • @srinivasmudiraj4892
      @srinivasmudiraj4892 หลายเดือนก่อน +1

      గచ్చిబౌలి పౌల్ట్రీ ఫార్మ్ గాడిక బలరాం నాయక్ ఒక్కరోజు పంపించండి ఎంతమంది కడుపు పుట్టాడు

  • @shivajig4183
    @shivajig4183 หลายเดือนก่อน

    🤚🤚jai Congress ❤

  • @nareshmekala1539
    @nareshmekala1539 หลายเดือนก่อน

    Jai revanth

  • @swamyv7324
    @swamyv7324 หลายเดือนก่อน

    Jai kcr jai Telangana jai brs

  • @sravanunique
    @sravanunique หลายเดือนก่อน

    Siddipet is incomplete without Harish Rao... Revanth garu

  • @vullendulavenkannarajaka5875
    @vullendulavenkannarajaka5875 หลายเดือนก่อน

    జై రజక

  • @sampthgummadi1989
    @sampthgummadi1989 หลายเดือนก่อน

    అద్దంకి దయాకర్ రావు అన్న మంచి మిత్రుడు మంచి అన్న అన్నకు మంచి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పొట్ట కథలు ఉండవు