Mulugu MLA Seethakka Exclusive Full Interview | Khullam Khulla With Rohith | Bhala Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024

ความคิดเห็น • 756

  • @sivasiddhela1697
    @sivasiddhela1697 3 ปีที่แล้ว +457

    సీతక్క తెలంగాణ బిడ్డ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది జై సీతక్క 💪🤝✊

    • @vishalpayalnaidu5757
      @vishalpayalnaidu5757 3 ปีที่แล้ว +4

      Seethakka telangana bidda matrame kadu telugu jathi muddu bidda

    • @parsavenkatesh8671
      @parsavenkatesh8671 3 ปีที่แล้ว

      @@vishalpayalnaidu5757 4735A00451 the same

    • @Arjun74329
      @Arjun74329 3 ปีที่แล้ว

      Maa Kadapa loo kuda brother

    • @MaheshYadav-mw6ko
      @MaheshYadav-mw6ko 3 ปีที่แล้ว

      I am big fan akka ❤ u akka telagana muddhu bida akka ❤

  • @prashanthgandi4415
    @prashanthgandi4415 3 ปีที่แล้ว +122

    నా జీవితం లో అన్ని వీడియోస్ చూస్తూ మధ్యలో స్కిప్ చేస్తూ చూస్తా కానీ for the first time నేను స్కిప్ చేస్తే ఎక్కడ ఎ మాంచి విషయం miss అవుతనో అని లాస్ట్ వరకు చూసా tq so much రోహిత్ అన్న 🙏🙏🙏

    • @rohithsandesh13
      @rohithsandesh13 3 ปีที่แล้ว +1

      Thnk u prashanth brother.. with all ur support n love..

    • @venkat6142
      @venkat6142 3 ปีที่แล้ว +1

      Same feeling

    • @sardargoudsab6485
      @sardargoudsab6485 3 ปีที่แล้ว +1

      నేను కూడ అన్న స్కిప్ చేయకుండా చూసాను

    • @santhoshmadapa66
      @santhoshmadapa66 3 ปีที่แล้ว

      Avunu Nenu SEM filing

  • @badugujalarao2617
    @badugujalarao2617 3 ปีที่แล้ว +214

    మాది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా అన్న , కానీ మాకు అక్క అంటే చాలా అభిమానం ... జై సీతక్క

  • @pncharycharypn6249
    @pncharycharypn6249 3 ปีที่แล้ว +212

    Seethaka fans unte oka like vesukondi

  • @maddurisrikanth7769
    @maddurisrikanth7769 3 ปีที่แล้ว +39

    అమ్మ మీరు జీవితాంతం చాలా సంతోషంగా మరియు ప్రజాసేవలోనే ఉండాలని కోరుకుంటూ
    మీ కరుడుగట్టిన అభిమాని
    (యాదాద్రి భువనగిరి జిల్లా)

  • @sidaarthhg8317
    @sidaarthhg8317 3 ปีที่แล้ว +41

    పార్టీ ల కు ప్రాంతాలకు అతీతంగా సీతక్క కు చాలా మంది అభిమానులు ఉన్నారు

  • @maheshpolagani8627
    @maheshpolagani8627 3 ปีที่แล้ว +61

    రోహిత్ భయ్యా...సీతక్క కి నా నమస్కారం తెలియచేయండి అన్న ..ఏ పార్టీ లో ఉన్న ఎప్పటికి సీతక్క కి ,రేవంత్ అన్నకి అభిమానులే జై టీడీపీ జై సీతక్క, జై చంద్రబాబు✌️🚲

  • @krishnamudhirajmudhiraj7335
    @krishnamudhirajmudhiraj7335 3 ปีที่แล้ว +43

    సీతక్క కు జై 🙏
    ప్రజలకోరికే జీవితం 🙏
    జై సీతక్క 🙏🙏

  • @rkcreations2975
    @rkcreations2975 3 ปีที่แล้ว +14

    ఎవరైనా సరే సీతక్క లాగా వర్క్ చెయ్యాలని కోరుకుంటాను తెలంగాణలో సీతక్క పుట్టడం మా అదృష్టంగా భవిష్టం జై సీతక్క 💪

  • @shivkrrishna5545
    @shivkrrishna5545 3 ปีที่แล้ว +11

    మానవత్వనికి మంచితనానికి నిలువెత్తు నిదర్శనం మా సీతక్క 🙏🙏🙏

  • @ganeshpavani9926
    @ganeshpavani9926 3 ปีที่แล้ว +40

    హాయ్.... అక్క... నా పేరు గణేష్
    మాది విశాఖపట్నం... జిల్లా. లో చిన్న గ్రామం...... మీరూ అంటే నాకు చాలా అభిమానం..... జై సీతక్క

  • @nallakalyan8946
    @nallakalyan8946 3 ปีที่แล้ว +4

    మీలాంటి వారు సమాజంలో అవసరం ఉంది జై సీతాక్క జై జోత్సన్నా అక్క ,,🙏🙏🙏🙏🙏

  • @naveennavabothu5930
    @naveennavabothu5930 3 ปีที่แล้ว +6

    ప్రజల గుండె చప్పుడు సీతక్క... కష్టం ఎక్కడో సీతక్క అక్కడ... ఊరికో సీతక్క ఉండాలి 🙏🏻👍.. మీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి

  • @amidalaswamy
    @amidalaswamy 3 ปีที่แล้ว +9

    కష్టం సైతం నిన్ను చూస్తే తలదించుకు వెళ్తుంది,
    కష్టానికి కూడా తెలుసు నువ్వు దానిని చిరునవ్వుతో స్వీకరిస్తావని!!!!
    దుఃఖం అనే పదం నిన్ను తాకడానికి కూడా బయపడ్తుంది,,,
    దుఃక్కానికి తెలుసు ఇంత గుండె నిబ్బరం గల మనిషిని మనం తాకిన వ్యర్థమని !!!!!!
    ఇలాంటి పుట్టిన రోజులు నువ్వు మరెన్నో జరుపుకోవాలి అని కోరుకుంటూ
    Happy Birthday to you sithakka 🙏🙏 🙏 🔥🔥🔥

  • @kaushikappy
    @kaushikappy 3 ปีที่แล้ว +20

    Thank you Rohit for interviewing very valuable and respectful Seethakka 👏

  • @currentraju
    @currentraju 3 ปีที่แล้ว +35

    అమ్మ నువ్వు బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 🙏🙏🙏 నీ అభిమాని భూపాలపల్లి 🙏🙏🙏

  • @sarithakkagogula8934
    @sarithakkagogula8934 3 ปีที่แล้ว +10

    Thank you so much Akka 🙏
    రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి...
    జై కాంగ్రెస్!! ✊ జై జై కాంగ్రెస్!!✊✊

  • @nareshmaganti4190
    @nareshmaganti4190 3 ปีที่แล้ว +42

    అన్న మది ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా అయిన సితక్క కీ వీరాభిమాని
    జై సితక్క జై జై సితక్క

  • @yallavenkatreddy8692
    @yallavenkatreddy8692 3 ปีที่แล้ว +4

    జై సీతక్క... సమ్మక్క సారాలమ్మ .. ప్రతిరూపం గిరిజన ప్రజల దైవం.. మా సీతక్క.. from కరీంనగర్ జిల్లా అభిమాని..

  • @Ssyadavsfollowerofpspk
    @Ssyadavsfollowerofpspk 3 ปีที่แล้ว +33

    Seethakka is a best and inspiring leader in world , proud of you akka , tq u sooo much bro

  • @varma26kshatriya
    @varma26kshatriya 3 ปีที่แล้ว +24

    "మనం కన్న పిల్లల కంటే మందు మనల్ని కన్న తల్లి తండ్రులు" a nice word for present generation 🙏 & A real comment from interviewer "With in short period she proved what "SHE" is......👏 for "Jyotsna Siva Reddy" garu....

  • @rajumarati8244
    @rajumarati8244 3 ปีที่แล้ว +5

    రోహిత్ అన్న థాంక్స్ సీతక్క ను ఇంటర్విచేసినందుకు. నిజమైనా లీడర్ సీతక్క.

  • @Ssyadavsfollowerofpspk
    @Ssyadavsfollowerofpspk 3 ปีที่แล้ว +27

    Advance 🎊 Happy Birth 🎊day 🌷🌷Akka 🎂🎂🎂 hard worker and great mla in telangana

  • @gourushiva7138
    @gourushiva7138 3 ปีที่แล้ว +18

    Seethaka ❤️ . Revanth Anna 🔥 . Jyotsna Shiva Reddy ❤️ after khullam khulla 🎉

  • @maheshbattula9833
    @maheshbattula9833 3 ปีที่แล้ว +16

    ప్రజల హృదయలకు దగ్గర అయినా అరుదైన వ్యక్తుల్లో మన సీతక్క ఒకరు . (like vesukondi mana sethakka అభిమానులు )🙏❤

  • @psharath9142
    @psharath9142 3 ปีที่แล้ว +9

    this is my best part of my day to watch seethakka and special guest jyostna akka together in the interview .

  • @oHoGuRu9
    @oHoGuRu9 3 ปีที่แล้ว +28

    "Manam" Hats off Sitakka Garu 💪

  • @munagalalalith1519
    @munagalalalith1519 3 ปีที่แล้ว +1

    ముందుగా ఇంటర్వ్యూ కి సీతక్క ని తీసుకు వచ్చినందుకు రోహిత్ అన్న థాంక్స్... సీతక్క మాది గుంటూరు జిల్లా (మంగళగిరి) సీతక్క ని వీడియో లు చూస్తా వుంటుంటే ఎదో తెలియని సంతోషం, నువ్వు పడుతున్న ఈ కరోనా టైమ్ లో కష్టం అంత ఇంత కాదు, అడవీ లో వుండే బాధలను నీకు తెలుసు కాబట్టి వాళ్ళు ఇబ్బందులు పడకూడదు అని నువ్వు ఎంతో సహాయం చేస్తున్నావ్ నీకు చాలా కృతజ్ఞతలు.. దేవుడు నీకు ముందు ముందు మంచి పెద్ద పెద్ద పదవులు రావాలని, ని ఆరోగ్యం మరింత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నువ్వు ఇంటర్వ్యూ లో మాట్లాడుతున్నప్పుడు ఎంత స్పష్టంగా క్లారిటీగా బాగా మాట్లాడుతున్నావ్ నిలాంటి వాళ్ళని ప్రజలు అందరు నిన్ను గుండెల్లో పెట్టుకొని చూస్తారు ఎప్పటికైనా, నీలాంటి గొప్ప లీడర్ లు మా ఆంధ్రప్రదేశ్ లోనే కాదు అన్ని రాష్ట్ర ల్లో ఉండాలని కోరుకుంటున్నాను....జై సీతక్క... జై జై సీతక్క.......

  • @AjithKumar-js4zp
    @AjithKumar-js4zp 3 ปีที่แล้ว +38

    కుల్లమ్ కుళ్లగా సితక్క అభిమాని ని అని చెప్పడానికి చాలా గర్వపడుతాను.....

  • @vijaybharath3818
    @vijaybharath3818 3 ปีที่แล้ว +7

    “Something which we think is impossible now is not impossible in another decade.” that is jyotsna shiva reddy akka as next quthbullapur MLA ---- Mulugu MLA seethakka wants to see jyotsna shiva Reddy akka as MLA.
    Best interview in Recent times.

  • @RasgullaReddy
    @RasgullaReddy 3 ปีที่แล้ว +25

    Honourable Seethaka Amma One Of Best Women Leaders in Whole India

  • @gnrnrasareddy7960
    @gnrnrasareddy7960 3 ปีที่แล้ว +7

    దయచేసి రోహిత్ గారు ఫిరోజ్ ఖాన్ ఇంటర్వ్యూ చేయండి. ఎన్ని సార్లు చేప్పాలి రోహిత్ గారు అర్థం చేసుకోండి ఎందుకంటే. తెలంగాణ రాష్ట్రం లో మైనారిటీ సబ్జెక్టు వున్నా నాయకుడు

  • @RamuRamu-fi2ct
    @RamuRamu-fi2ct 3 ปีที่แล้ว +23

    విష్ యు హ్యాపీ బర్త్డే అక్క🎂🎂🎂🎂💐💐💐

  • @manivarmagoud4030
    @manivarmagoud4030 3 ปีที่แล้ว +2

    లెక్కకు మించిన
    ఆస్తులు లేకున్నా
    మనోధైర్యంతో ముందుకు
    సాగుతూ కరోనా కష్ట కాలంలో ఇబ్బంది పడుతున్నా ప్రజలకు నిను ఉన్న అంటూ మీరు చేస్తున్న సేవ కార్యక్రమాలకి వందనం అక్క
    మీ స్ఫూర్తితో ఎంతో మంది పేద ప్రజలకి సహాయం చేస్తూ మి అడుగు జాడల్లో నడుస్తున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కొంపల్లి మున్సిపల్ కౌన్సిలర్ జ్యోత్స్న శివ రెడ్డి గారు 2023లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గా సీతక్క గారితో అసెంబ్లీ లో అడుగు పెట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న అక్క 🙏🙏🙏

  • @SaiKumar-px2dn
    @SaiKumar-px2dn 3 ปีที่แล้ว +5

    The lady who inspired💪 many people is sita akka example of jotshyana akka is very Mabouslo inspiration Tq for introduced of both dhyamic leader's

  • @praveenchary1356
    @praveenchary1356 3 ปีที่แล้ว +4

    Hats off to seethakka garu as well as jyotsna Akka garu me service from last year to till date to Needy people it's great thing akka...Rohit garu ilanti videos inka cheyali meru

  • @mankalanandhu2362
    @mankalanandhu2362 3 ปีที่แล้ว +15

    Jai seethaakka ❤️😍

  • @dineshsaras4719
    @dineshsaras4719 3 ปีที่แล้ว +1

    First time ana video forword cheyakunta chusanu really great and inspiring leader SITHA AKKA💪🏼💪🏼💪🏼

  • @praneethjaliparthi4299
    @praneethjaliparthi4299 3 ปีที่แล้ว +2

    Great interview bro both are very hardworking and they are inspiring alot of people all the best for both of you Akka and all the best for khullam kulla team.

  • @ItsmeHodophile
    @ItsmeHodophile 3 ปีที่แล้ว +6

    Waiting for this interview Anna
    Tq for this great wordz

  • @jampalaeswar3306
    @jampalaeswar3306 3 ปีที่แล้ว +2

    అక్క నిన్ను అభిమానించిన ప్రతి ఒక్కరికీ కోటి నమస్కారం జై సీతక్క

  • @ranjithreddy998
    @ranjithreddy998 3 ปีที่แล้ว +1

    అక్క మీరు చేసే పనిలో గాని మీరు మాట్లాడే విధానం ఈరోజులో మీలాంటీ పాలిటిక్స్ ని చూడడం మా అదృష్టం నాది మీ నియోగీకవర్గం కాకపోయినా మీకు ఒక పెద్ద అభిమానుణ్ణి నాది ఉమ్మడి ఆదిలాబాద్ (నిర్మల్) జిల్లా ఖనాపూర్ నియోజకవర్గికున్ని మీరు ఇలాంటి మరెన్నో మంచి పనులు చేస్తూ ముందుకు పోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న అలాగే మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అక్క 💐💐🙏

  • @mahenderkonkati6592
    @mahenderkonkati6592 3 ปีที่แล้ว +6

    తెలంగాణా లో మీలాంటి డైనమిక్ లీడర్ లేరు అక్క.... any way అక్కా పాదాభివందనలు..

  • @ashokvaspula1795
    @ashokvaspula1795 3 ปีที่แล้ว +24

    CM seethakka ✊✊

  • @praveenkommu2666
    @praveenkommu2666 2 ปีที่แล้ว

    Khullam khulla interview Rohit Bhai 💐💐 super miru adige questions ki handsup

  • @Murlitalks99
    @Murlitalks99 3 ปีที่แล้ว +6

    🙏🙏బంగారు తల్లి మా సీతక్క.. 🙏🙏

  • @srinivasv9554
    @srinivasv9554 3 ปีที่แล้ว +1

    Miru super seethakka..... We love u madam.... Bro u did a great job bro......

  • @rajababukaviri8899
    @rajababukaviri8899 2 ปีที่แล้ว +1

    అక్క.. మీరు మా ములుగు ఎమ్మెల్యేగా ఉండటం మా అదృష్టం 🙏🙏🙏

  • @snehashilpita537
    @snehashilpita537 3 ปีที่แล้ว +14

    Seethaka wants to see Kompally Muncipal councilor jyotsna shiva Reddy akka as women MLA in 2023... Surprised to see jyotsna akka in the interview

  • @sujansirikonda6228
    @sujansirikonda6228 3 ปีที่แล้ว +7

    one of the surprising thing in the interview , special guest kompally muncipal councilor jyotsna shiva reddy akka.

  • @jaijawankisan9457
    @jaijawankisan9457 2 ปีที่แล้ว +1

    Iam from ap..... Iam fan of seethakka

  • @yeshwanthphotography6983
    @yeshwanthphotography6983 3 ปีที่แล้ว +1

    You are great brother keep going comments and likes are not your goal some videos may get likes comments some may won't but keep doing interviews like this about this Kind of legends.... We wish you nothing but all the successs

  • @sreenivasrao4085
    @sreenivasrao4085 3 ปีที่แล้ว +2

    Congrats to Jyotsna madam for having such a wonderful interview along with the Great leader.....Jyotsna Madam! you are really a dynamic leader, well educated and very dedicated in public service, we all are want you to be in the party's working commitee since the Party and State are really in need of the Dynamic leaders like you

  • @praveenchary1356
    @praveenchary1356 3 ปีที่แล้ว +9

    Meru next quthbullapur MLA jyotsna akka garu me venka seethakka, Revanth anna support 100%

  • @sumancheera486
    @sumancheera486 3 ปีที่แล้ว +3

    inspiration is most valuable in society will happy seethakka jai seethakka

  • @praveenchary1356
    @praveenchary1356 3 ปีที่แล้ว +3

    Take a bow to make this interview both together jyotsna shiva Reddy akka and Seethakka.
    Future of Quthbullapur -jyotsna akka as 2023 mla

  • @AnjiAnji-rp3wl
    @AnjiAnji-rp3wl 3 ปีที่แล้ว +2

    హ్యాపీ బర్త్ డే సీతమ్మ 💐💐💐💐🎂🎂🎂💐🎂

  • @ryagallamahesh3245
    @ryagallamahesh3245 3 ปีที่แล้ว +1

    First Time Rohit Bhai Oka Interview Motham చూడటం Only సీతక్క

  • @gopik6975
    @gopik6975 2 ปีที่แล้ว +1

    Anna nenu ap guntur district nunchi I am fan of Sita akka

  • @harshanandhidhora4017
    @harshanandhidhora4017 3 ปีที่แล้ว +1

    Many more happy returns of the day mam..... Your my inspiration mam

  • @ChanduYadav-hp3rv
    @ChanduYadav-hp3rv 2 ปีที่แล้ว +1

    Iam from kurnool iam the big fan of seethakka
    Jai. Seethakka jai revanth reddy anna

  • @SimplemanSwamy
    @SimplemanSwamy 3 ปีที่แล้ว +8

    Advance Happy Birthday to you AKKA live long 9999 years god bless you akka 🎂🎂💐

  • @snehashilpita537
    @snehashilpita537 3 ปีที่แล้ว +13

    Human rights are women’s rights and women’s rights are human rights.” phyolosyphy of jyotsna shiva reddy akka , most powerful women politician to become youngest women MLA in 2023 with the support of her hard wark and blessings of Revanth anna and Mulugu MLA seethakka.

  • @sairammudhiraj8427
    @sairammudhiraj8427 3 ปีที่แล้ว +8

    Sethakka 🔥

  • @gbossdrlng9749
    @gbossdrlng9749 3 ปีที่แล้ว +1

    సీతక్క మీరు గ్రేట్ లీడర్, మీ లాంటి వాళ్ళు ఇంకొకరు ఎవరు కూడా ఉండరు, మీలా సర్వీస్ చేయాలనీ నాకూడా చాలా ఇష్టం 🙏🙏🙏🙏🙏

  • @deepikauday1599
    @deepikauday1599 3 ปีที่แล้ว +2

    Lovely interview ❤️❤️

  • @mk_choudhary1186
    @mk_choudhary1186 ปีที่แล้ว

    Bro seethakka interview kekka bro bro mi questions ki akka answers kuda super bro akka ni interview ni mi team antha kalsi chesi nandhuku thanks for ur team bro

  • @naveensetti8640
    @naveensetti8640 3 ปีที่แล้ว +3

    Super Rohit anna manchi interview ex MLA gummadi narshyiee garu interview cheyyandi bro

  • @yamalamadhan6073
    @yamalamadhan6073 3 ปีที่แล้ว +1

    Iam from ap Prakasam district iam also big fan of sittaka anna

  • @nanapanenniviajykrishna7479
    @nanapanenniviajykrishna7479 3 ปีที่แล้ว +4

    Iam from guntur district ponnur iam fan of sita Akka.. We want her to see her in big post like working president... Jai congress jai rahul gandhi

  • @jeelarakesh8221
    @jeelarakesh8221 3 ปีที่แล้ว +9

    సీతక్క తెలంగాణబిడ్డ......🔥

  • @praveenkumar-mk2sx
    @praveenkumar-mk2sx 3 ปีที่แล้ว

    She is very hard working and human being. Please do something for poor people as you doing now thanks for interviewing her great its awesome...

  • @varnithgoud6441
    @varnithgoud6441 3 ปีที่แล้ว +1

    Take a bow to make this interview both together jyotsna shiva Reddy akka and Seethakka.Future of Quthbullapur -jyotsna akka as 2023 mla Iron lady of Quthbullapur jyotsna shiva Reddy akka -surprisingly in the interview with Seethakka

  • @maheshlingala3380
    @maheshlingala3380 3 ปีที่แล้ว +3

    సీత అక్క రూపమున ఉన్న సమ్మక్క సారక్క. మీరు జై సీత అక్క

  • @psrkoteswararao8842
    @psrkoteswararao8842 3 ปีที่แล้ว +2

    సీతక్క లాంటి simplicity leader ,dynamic n dedicated MLA.
    Joshna highly intellligent , knowledgeable, hardworking ,farsighted leader with aggressive nature depend on the issues

  • @rampaulkrishna3894
    @rampaulkrishna3894 3 ปีที่แล้ว +4

    Good content vunaa videos ki kuda views akuva ratle
    Any how.... jaii sethakka☺🙂

  • @santhoshmadapa66
    @santhoshmadapa66 3 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు మీకు మన సీతక్కను ఇంటర్వ్ చేసినందుకు

  • @punnamahesh6342
    @punnamahesh6342 3 ปีที่แล้ว +3

    seethakka wants to see jyotsna akka as quthbullapur MLA , ITS BEEN wonderful to seee these two women in single frame those who stand for humanity .. watch from 45.00

  • @rafirock4744
    @rafirock4744 3 ปีที่แล้ว +9

    Jai Seethaakka 🔥

  • @maheshsomarapu8737
    @maheshsomarapu8737 3 ปีที่แล้ว +4

    Inspiration to others Seetha akka she is really dedicated to peoples

  • @dilipdadha5529
    @dilipdadha5529 3 ปีที่แล้ว +7

    Proud of you🙏🙏 hat's up akka 🙏🙏

  • @kganesh7105
    @kganesh7105 3 ปีที่แล้ว +6

    Telangana ki kavalasindhi politisians kadhu seethakka lanti leaders kavali ✊✊🙏

  • @brkumar246
    @brkumar246 3 ปีที่แล้ว +6

    surprised to see next MLA of quthbullapur the women of humanity in the interview - Jyotsna shiva Reddy Akka from 27.17

  • @ravindera6758
    @ravindera6758 3 ปีที่แล้ว +2

    Comrade sithakka ❤️❤️❤️

  • @tarak7089
    @tarak7089 3 ปีที่แล้ว +2

    KHULLAM KHULLA MEDIYA 🔥🔥🔥🔥🔥👌🏻👌🏻👌🏻👌🏻

  • @rajusirikolamraju2059
    @rajusirikolamraju2059 3 ปีที่แล้ว +6

    We love so much seetakka

  • @gurusreenumudiraj8636
    @gurusreenumudiraj8636 3 ปีที่แล้ว +12

    రేవంత్ ఉన్నారుగా....మనం ఎందుకు ఇంకోరకంగా అనుకోవద్దని నా అభిప్రాయం...

  • @badugujalarao2617
    @badugujalarao2617 3 ปีที่แล้ว +1

    Super interview ..

  • @merugushobha810
    @merugushobha810 3 ปีที่แล้ว +6

    Jyotsna akka special guest in the interview about the kind of humanity in Seethakka

  • @narrsh456
    @narrsh456 3 ปีที่แล้ว +1

    సూపర్ ఇంటర్వ్యూ రోహిత్ భాయ్!జై సీతక్క

  • @begaripulendharbegaripulen6017
    @begaripulendharbegaripulen6017 2 ปีที่แล้ว

    రోహిత్ అన్న చాలా సూపర్ ఇంటర్వూ నిజంగా నీ ఇంటర్వూ కేక అన్న 🌹🌹🌹🌹

  • @karunakarveerla9674
    @karunakarveerla9674 2 ปีที่แล้ว +1

    అప్పో ఒప్పో ఇలాగే మా అమ్మ అనేది ఇప్పుడు నువ్వు అన్నావు అమ్మ నువ్వు చల్లగా ఉండాలి సీతమ్మ

  • @maharajji8107
    @maharajji8107 3 ปีที่แล้ว +6

    Akka super 💐🙏🏿💯💐

  • @ashokvaspula1795
    @ashokvaspula1795 3 ปีที่แล้ว +11

    Jai seethakka ✊✊

  • @rameshchikondra9079
    @rameshchikondra9079 3 ปีที่แล้ว +1

    Inspiration of all leaders ..jai seethakka 🙏🙏🙏👍

  • @rajutyson7412
    @rajutyson7412 3 ปีที่แล้ว +6

    Hyderabad sisters Super💜

  • @siddusidda4354
    @siddusidda4354 3 ปีที่แล้ว +5

    హాయ్ అక్క నా పేరు సిద్దు మాది కర్నూల్ జిల్లా ఆదోని
    మీరు అంటే నాకు చాలా అభిమానం జై సీతక్క

  • @manureddy8248
    @manureddy8248 3 ปีที่แล้ว

    Hi Rohit ,Ee video choosinantha sepu Goose bumbs vachinayy nijanga ,Nenu akka daggaraki velli cheripothaa .
    Seethakka ame okka Passion kosam entha dhooramina velle sathaa ameki undhi ,Future Lo CM from any state avvochuu

  • @brkumar246
    @brkumar246 3 ปีที่แล้ว +10

    Must watch interview to know the real friendship of Seethakka and jyotsna shiva Reddy akka from 35.34

  • @rajshekar6951
    @rajshekar6951 3 ปีที่แล้ว

    All the best seethakka
    We are all very proud of you Akka
    Rohit bhai thank you very much for your wonderful interview showing to people