దేవా పాపిని//Old Version By Sp Balu Garu//Letest Telugu Christian 2017 Songs//Nefficba

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น •

  • @kneelu7982
    @kneelu7982 7 ปีที่แล้ว +287

    Deva Papini Ninasrayinchanu
    Prema Chupinchi Nanadhukovayya
    Deva Papini Ninasrayinchanu Prema Ghupinchi Nanadukovaya
    Deva Papini...
    1. Aparadhinai Andhudanai Apavadhitho Anucharudai "2"
    Sancharinchithi Chikatillo Vanchana Chesithi Endarino
    Vanchana Chesithi Endarino
    DEVA PAPINI.....
    2. Kalluvarillo Silluvundha Kallavaramondhey Jagamantha "2"
    Papinaina Na koraku Maranamuney Barinchithivi
    Maranamuney Jarinchithivi
    DEVA PAPINI.......

  • @srijyothidjremix9831
    @srijyothidjremix9831 ปีที่แล้ว +34

    నా చిన్నప్పుడు ఈ పాట మా ఊరిలో పెట్టేవాళ్ళు .. ఇప్పుడు ఈ పాట వింటుంటే నా చిన్నతనం గుర్తుకు వస్తుంది..... దేవునికి మహిమా కలుగును గాక ఆమేన్ హల్లెలూయ

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik 5 ปีที่แล้ว +149

    నా చిన్నప్పుడు క్రిస్మస్ రోజుల్లో మైక్ లో వచ్చేది పాట. నాకు తెలియకుండానే కళ్ళ వెంట నీళ్ళు వచ్చేవి

  • @thutamanjula3825
    @thutamanjula3825 ปีที่แล้ว +45

    నేను హిందువుని.కానీ నాకు ఈ సాంగ్ చాలా ఇష్టం

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 9 หลายเดือนก่อน

      Just because of Balu sung. So sweet. I am a Hindu but I love this song.

    • @venkatakonda6830
      @venkatakonda6830 3 หลายเดือนก่อน +1

      పాటను అర్థం చేసుకోండి bro
      ప్రతి మనిషి కోసం ఏసు చేసిన త్యాగం తెలుసుకోండి చాలు
      Glory to god

    • @MuthuGSD
      @MuthuGSD 7 วันที่ผ่านมา

      Gopi sanatana sena channel chudu inka ardha avutundi bible​@@venkatakonda6830

  • @vijayakumarpillithatisgatt6582
    @vijayakumarpillithatisgatt6582 4 ปีที่แล้ว +46

    మనకోరకు శిలువలో ప్రాణాలర్పించిన ఆ యేసయ్య ఎదుట మనము చేసిన పాపాలను ఒప్పుకునే అద్భుతమైన పాట ప్రతిఒక్కరూ విని ఆచరించవలసిన పాట

  • @kirankomaram9883
    @kirankomaram9883 ปีที่แล้ว +27

    ఇంత మంచి పాట రాసిన మరియు పాడిన వాళ్లకు నా 😢పాదభి వందనాలు😢😢

  • @SandraRamakrishna
    @SandraRamakrishna ปีที่แล้ว +18

    ఇంత మంచి పాట రాసిన వారికి వాడిన వారికి నా పాదాభి వందనాలు

    • @pramilabethamsamson4796
      @pramilabethamsamson4796 ปีที่แล้ว +4

      Ee paatanu rachinchina varu Shri. Betham Samson garu brother 🙏 maa nanna garu

    • @naresh_matthew
      @naresh_matthew 9 หลายเดือนก่อน

      ​@pramilabethamsamson4796
      Praise the Lord madam
      Which year it was written ?

  • @rambabutatapudi1469
    @rambabutatapudi1469 2 ปีที่แล้ว +16

    బాలుగారు దేవుని కొరకు పాడిన ప్రతీ పాట అణిముత్యమే.

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey ปีที่แล้ว +7

    బాల సుబ్రహ్మణ్యం గారు నమస్తే,మీరు దైవ సన్నిధికి చేరారని నమ్ము చున్నాను,ఎంత ఆర్ద్రంగా పాడారు ఈ దైవగీతాన్ని

  • @mangahamba5854
    @mangahamba5854 ปีที่แล้ว +16

    దేవుని నామానికి వందనాలు

  • @vaniboddukolla393
    @vaniboddukolla393 3 ปีที่แล้ว +11

    దేవ పాపిని నిన్నశ్రాయించాను ప్రేమ చూపించి నాన్నదుకోవయ్య 🙏🙏🙏🙏🙏

  • @bonamprabhudasu-te6pt
    @bonamprabhudasu-te6pt ปีที่แล้ว +18

    కులమతాలకు అతీతంగా అందరూ హృదయ పూర్వకంగా విని సంతోషిస్తారు
    ఈ మధురమైన పాటను

  • @samueljada5238
    @samueljada5238 2 ปีที่แล้ว +13

    Praise the Lord Jesus,దేవునికి మహిమ కలుగునుగాక

  • @dundirambabu4366
    @dundirambabu4366 6 ปีที่แล้ว +132

    హృదయాన్ని కదిలించేపాట.బాలుగారు ప్రాణంపోశారు.

  • @NaveenKumar-vy8jr
    @NaveenKumar-vy8jr 2 ปีที่แล้ว +13

    ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం ఈ పాట పాడిన వారికి ధన్యవాదాలు

  • @user-yu7mp9rh9u
    @user-yu7mp9rh9u 4 ปีที่แล้ว +3

    అపరాధినై,అంధుడనై,అపవాదితో అనుచరుడై,,సంచరించితిచీకటిలో వంచనజేసితినెందరినో వంచనజేసితినెందరినో.......

  • @mareymanoj4041
    @mareymanoj4041 ปีที่แล้ว +4

    దేవా మాపట్ల మీకువున్న దీర్ఘశాo తముకొరకు వందనాలు.

  • @kalyansrirama8519
    @kalyansrirama8519 ปีที่แล้ว +2

    యేసయ్య 🌹🌹❤️🙏 అలేఖ్య పవన్ మీరు ఇచ్చిన సంతానం మంచిగా చదివిస్తున్నారు .మంచిగా చదివి పరీక్షలు రాసి పాప్ కావాలి మా పిల్లలకి మీ దీవెనలు అవసరము ఉన్నత చదువులకు అవకాశం కల్పించండి .మా కుటుంబాన్ని దీవించండి నా వృత్తిని అభివృద్ధి చేయండి నేను ఆర్థికంగా తిరుపడాలి. నాకు రోజు ఏదో ఒక రూపంలో డబ్బులు సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు యేసయ్య.అందరూ బాగు ండాలి ఇంతటి అవకాశాన్ని కల్పించిన ప్రకృతికి కృతజ్ఞతలు. ఆమెన్ 🙏.

  • @ramachandarnadakuditi6699
    @ramachandarnadakuditi6699 4 ปีที่แล้ว +11

    ఒక మంచి పాట
    చాలా బాగుంది
    థాంక్యూ బాలుగారు

  • @pallapatipersis4206
    @pallapatipersis4206 4 ปีที่แล้ว +9

    హృదయాన్ని కదిలించే పాట...సూపర్ గా పాడారు బాలు గారు

  • @ASHOKKUMAR-kz4go
    @ASHOKKUMAR-kz4go 3 ปีที่แล้ว +4

    దేవా పాపిని నిన్నస్రాయించను ప్రేమా చుపించి నన్నదుకోవయ్య దేవా పాపిని చాలా ఆత్మియమైనా గీతం

  • @Dharmaji1234
    @Dharmaji1234 6 ปีที่แล้ว +66

    దేవా పాపిని నేను నన్ను క్షమించుము తండ్రి

  • @shalomaquafarm
    @shalomaquafarm 3 ปีที่แล้ว +9

    అవును తండ్రి నేను పాపిని,
    అపరధిని అందుడునై

  • @pachinillasuriya5942
    @pachinillasuriya5942 4 ปีที่แล้ว +38

    దేవా పాపిని నిన్నాశ్రయించాను
    ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా (2) ||దేవా||
    అపరాధినై అంధుడనై
    అపవాదితో అనుచరుడై (2)
    సంచరించితి చీకటిలో
    వంచన చేసితి ఎందరినో - (2) ||దేవా||
    కలువరిలో సిలువొంద
    కలవరమొందె జగమంతా (2)
    పాపినైన నా కొరకు
    మరణమునే భరించితివి
    మరణమునే జయించితివి ||దేవా||

  • @ashokkumarchejarla5510
    @ashokkumarchejarla5510 4 ปีที่แล้ว +25

    We lost him but we can't loos his voice, RIP Balu

    • @bhanu600
      @bhanu600 2 ปีที่แล้ว

      Ee voice balu garidi kaduga brother

  • @babulusaladi747
    @babulusaladi747 4 ปีที่แล้ว +1

    దేవా పాపిని నన్ను క్షమించు యేసయ్య ఆమెన్

  • @rajakumarchikile7847
    @rajakumarchikile7847 5 ปีที่แล้ว +18

    One of d golden christain song.........Salute to Balu sir

  • @mailumailu981
    @mailumailu981 2 หลายเดือนก่อน

    Halleluya super song balu gari swaramu yesayya ichhina varam devunike Mahima ghanthalu chellunu gaka amen

  • @chundurirameshchundurirame7869
    @chundurirameshchundurirame7869 ปีที่แล้ว +1

    సూపర్ సాంగ్ దీనికి మించిన సాంగ్ ఏది లేదు పాడిన బాలు

  • @srivanigraphics3004
    @srivanigraphics3004 5 หลายเดือนก่อน

    దేవునికి మహిమా కలుగును గాక ఆమేన్ హల్లెలూయ

  • @jmj866
    @jmj866 11 หลายเดือนก่อน

    Na paapamulu oppimpacheyatani i ee paata naku thodpadindhi. Praise the lord Hallelujah Amen.

  • @srinivasaraokolakaluru6198
    @srinivasaraokolakaluru6198 5 ปีที่แล้ว +19

    My childhood songs very meaningful and spiritually strength listeners. Thank you Balu garu. You are very polite and descent person & we have to learn more from your good behavior & manners. Amen..

    • @PRABHUBHUSHANOFFICIAL
      @PRABHUBHUSHANOFFICIAL 4 ปีที่แล้ว

      Brother ఈ పాటను ఎవరు వ్రాసారో ఆ రచయిత పేరు తెలియజేయండి... కొంచం అవసరం. pls

  • @kasthurimylavarapu1310
    @kasthurimylavarapu1310 3 ปีที่แล้ว +10

    దేవా పాపిని నిన్నాశ్రయించాను
    ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా } 2|| దేవా పాపిని ||
    అపరాధినై అంధుడనై
    అపవాదితో అనుచరుడై } 2
    సంచరించితి చీకటిలో
    వంచన చేసితి ఎందరినో } 2|| దేవా పాపిని ||
    కలువరిలో సిలువొంద
    కలవరమొందె జగమంతా } 2
    పాపినైన నా కొరకు
    మరణమునే భరించితివి
    మరణమునే జయించితివి|| దేవా పాపిని

  • @praveendasari1627
    @praveendasari1627 5 ปีที่แล้ว +3

    My deep appreciation goes to Babu Deva Prasad garu, Tirupati, for such a touching and appropriate tune, and SPB garu for singing the song from the bottom of his heart. Prasad garu, I'm Praveen, the son of Rev Dr DV Daniel garu. Praise the Lord!

  • @iamyeshuagrant1006
    @iamyeshuagrant1006 4 ปีที่แล้ว +8

    I love the song you composed for Jesus and about him.

  • @Padmavathi1479-hs9iw
    @Padmavathi1479-hs9iw 17 วันที่ผ่านมา

    Tandri mana bandham yenni janmaladi deva🙏

  • @MVR-gd2ok
    @MVR-gd2ok 5 ปีที่แล้ว +1

    సూపర్ సాంగ్ గాడ్ బ్లెస్స్ యు బాలు గారు

  • @kannavenkatrao6119
    @kannavenkatrao6119 ปีที่แล้ว +1

    దేవా పాపిని ఈ పాట వ్రాసిన వారి పేరు తెలియజేయండి. పాట వ్రాసి ప్రజల హృదయాలలో గొప్ప ఆలోచనలను ప్రేరేపించిన వారికి, పాడిన కీ: శే: LEGEND బాలు గారికి పాదాభివందనాలు.

  • @dayavaramanichitturi1969
    @dayavaramanichitturi1969 5 ปีที่แล้ว +1

    This song is very highlet song I like very much I am proud of born in Christian family.marveless song meaning full song I listen this song coming tears in my eyes.Great full song to everybody not only christians

  • @ramamurthydudimetla4957
    @ramamurthydudimetla4957 9 หลายเดือนก่อน

    ఈ పాట బాలు గారికే సాధ్యం 🙏🙏
    దూదిమెట్ల శ్రీరామమూర్తి పెనుగంచి ప్రోలు...

  • @rashvanth3023
    @rashvanth3023 4 ปีที่แล้ว +2

    My favorite song balu garu super ga padaru

  • @angelalliswell999angel6
    @angelalliswell999angel6 4 ปีที่แล้ว

    I love this song na chennapudu vinnanu Malli eppudu vittuna Jesus Balu gari God bless you

  • @shekarpurohith7249
    @shekarpurohith7249 4 ปีที่แล้ว +2

    SPB sir Had Blessed by This Song......I Examine Myself When I'm listening This Song....

  • @divya6235
    @divya6235 4 ปีที่แล้ว +3

    Praise God Wonderful Song Tq Balu Sir we miss you sir

  • @sucharithadevi3178
    @sucharithadevi3178 4 ปีที่แล้ว +4

    Really this song means lot to me i can go back to my sunday school days and remembering my church pastor cristaphor garu of baptist church,Bapatla.

    • @YJ-cy1ow
      @YJ-cy1ow ปีที่แล้ว

      Praise the lord 🙏 happy to read this comment by my dear friend sucharita ❤

  • @annepalle6499
    @annepalle6499 ปีที่แล้ว +1

    దేవా పాపిని నిన్నాశ్రయించాను
    ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా -2
    ||దేవా||
    అపరాధినై అంధుడనై
    అపవాదితో అనుచరుడై -2
    సంచరించితి చీకటిలో
    వంచన చేసితి ఎందరినో -2
    ||దేవా||
    కలువరిలో సిలువొంద
    కలవరమొందె జగమంతా -2
    పాపినైన నా కొరకు
    మరణమునే భరించితివి
    మరణమునే జయించితివి

  • @Paulraju.U
    @Paulraju.U 7 ปีที่แล้ว +23

    i love LORD JESUS......i love so much this song

  • @an272511
    @an272511 2 หลายเดือนก่อน

    I love this song,my childhood song, and this song in Sunday school

  • @joshimarry6034
    @joshimarry6034 6 หลายเดือนก่อน

    Nyc song. Na chinnapudu ee song vinnanu

  • @aruna2801dasi
    @aruna2801dasi 3 หลายเดือนก่อน

    Very good song I like very much.

  • @shaikjehira8408
    @shaikjehira8408 2 ปีที่แล้ว +2

    Balu gari ki Thanks🌹

  • @johnaugustine7130
    @johnaugustine7130 6 ปีที่แล้ว +6

    I can't stop crying listening to this song.... I love it... love it ... love it....

  • @bandelaobulesu2695
    @bandelaobulesu2695 4 ปีที่แล้ว +1

    ఎంత మధురంగా ఉంది..ఈ పాట

  • @eliacristy5259
    @eliacristy5259 4 ปีที่แล้ว +24

    Wonderful at .75 speed👍. God bless Balu garu!🙏

  • @raajis83
    @raajis83 6 ปีที่แล้ว

    ఆవును. తండ్రి నేను. పాపినైయ. నంనదుకోవైయ ఏసేయ్యా

  • @eswargorrepati8893
    @eswargorrepati8893 2 ปีที่แล้ว

    Deva paapini ninnasraenchanu prema chupinchi nannadu kovayya....... I need software job Jesus🙏🙏🙏🙏🙏 Amen.....

  • @hanumanthrao1892
    @hanumanthrao1892 4 ปีที่แล้ว +5

    My lord plz arrange Rest in peace and happiness to sp Balu Garu..🌹🌹🌹💐💐💐👍🙏🙏

  • @bsaro872
    @bsaro872 4 ปีที่แล้ว

    Super song... Deeva papini 🛐 nannu adhukovayya

  • @user-ug8xr7yf5n
    @user-ug8xr7yf5n 5 ปีที่แล้ว

    🙏🙏వున్న దాని విలువ తెలియని
    వాళ్ళు పోగొట్టుకొని విలపిస్తారు😭😭
    😎దేవుని ఆనందములు లోకానందములు😎
    😭 😭దేవుని బాధలు లోక బాధలు 😭😭
    పాలు వెన్నలు అన్ని ఆనందాలు కళ్యాణముల భోజనాలు కడుపులో వేసుకొని పాలు వెన్నలు 16232 జయ అమృత కల్యాణాలు వీరి ఆనందముల నుంచి ఈ ప్రపంచ ప్రజానీకం మరియు 84 లక్షల జీవరాసులు తమ బిడ్డలే అని లోకాలకు మాటి మాటికీ జయ అమృత కళ్యాణములు చేసుకొని తానే లోకాల ఆనందమైన దేవుడిని అని ప్రపపంచానికి చాటి చెప్పుచుంటే ఈ మూర్కపు క్రైస్తవులు శ్రీదేవి జయ మహా విష్ణువుల అన్ని ఆనందాలను కక్కుర్తిలతో కడుపులో మూర్కముగా వేసుకొని ( రూపాయ కాగితాలు పారవేసేది16232 కల్యాణ ఆనందాలు కక్కుర్తిలతో మూర్కముగా కడుపులో 16232 ఆనందముల దేవుని ఆనందములు వేసుకొని మర్యాదలే కుండా సిగ్గు విడచి పాలు వెన్నల కళ్యాణముల ఆనందమైన క్షీరాబ్ధిశయనుని దేవున్ని తమ తమ ఎటువంటి పూజలు లేకుండా పిచ్చి తుగ్లక్ వెర్రి వెంగళప్పలా debate లు పెట్టి పాలు వెన్నల దేవున్ని మర్యాదలేకుండా చేసిన దైవ ద్రోహులు ఈ సాంబశివ రావు, రంజిత్ ఓఫిర్, ప్రవీణ్ పగడాల, బిబు, నవీన్ వాడ్డే, సురేశన్న, ఇంకా ప్రముఖ side కు దాగివున్న క్రైస్తవులకు మరియు శ్రీదేవి జయ మహా విష్ణువుల 16232 ఆనందములతో ఆనందములలో మునకలు వేస్తూ, మునకలు వేస్తూ యేసు 5480 తీవ్ర గాయములతో కన్నీరు మున్నీరులతో ఏడుస్తుంటే ఈ వళ్ళు తెగ బలిసి కళ్ళు పొరలు క్రమ్మి న శాస్రాలు తొక్కిన దుబ్బno.1. pd సుందర్ రావు, ప్రసన్న బాబు ( దేవుని ఆనందములు సంసారాలు సరసాల ఆనందాలు వీరు కక్కుర్తిలతో కడుపులో వేడుకొని 5480 గాయూల నొప్పుల బాధల కన్నీరు మున్నీరు బాధల ఏడుపుల యేసు దగ్గర ఆనందములతో విచారానికి బదులు ఆనందముల ప్రచారములతో గంతులు వేయడములు తేరగా రూపాయ కాగితాలకు 16232 ఆనందముల దేవుని ఆనందాలు వచ్చుచున్నవి కనుక వీరు రూపాయ కాగితాలు పార వేసి16232 ఆనందముల దేవుని ఆనందాలు తెగ తిని తెగబలసి పోవుచు ఇటు యేసును వెక్కరిస్తున్నారు అటు 16232 ఆనందాలు ఇచ్చిన దేవుని ఎటువంటి పూజలు భక్తి లేకుండా వెక్కరిస్తున్నారు వీరికి రూపాయ కాగితాలకు 16232 ఆనందాలు రాలేక పొతే వీరి పిచ్చి తుగ్లక్ వెర్రి వెంగళప్పలా డిబేట్లు అప్పుడు పెట్టమని వీరి పిచ్చి తుగ్లక్ వెర్రి వెంగళప్పలా డిబేట్లు. వీరి బ్రతుకులు 16232 ఆనందములు సకాలములో రూపాయ కాగితాలకు రాక అప్పుడు బ్రతుకులు భారమగును )దేవునికి లేకుండా వీడు కక్కుర్తిలతో దేవుని 16232 అన్ని ఆనందాలు ఆనందించడములు 16232 ఆనందాల దేవునికి ఎటువంటి పూజలు లేకుండా 5480 గాయములు బాధల కన్నీరు మున్నీరులా యేసు దగ్గర ఆనందములతో గంతులు వేసి 16232 ఆనందమైన దేవున్ని ఎటువంటి భక్తి లేకుండా వెక్కరించడములు రూపాయ కాగితాలకు బదులు 16232 ఆనందములు వీరు 16232 ఆనందాల దేవుని లీలలు కోట్లు కోట్లు చదివినచో అప్పుడు ఈ కక్కుర్తిలా ఆనందముల క్రైస్తవులకు శ్రీదేవి జయ మహా విష్ణువుల దేవుల 16232 ఆనందములు సకాలములో రక కుక్క చాలు రుచి చూచెదరు. 16232 ఆనందాల కక్కుర్తిలా క్రైస్తవులకు తస్మాత్ జాగ్రత....... !!

  • @khandavallivamsikrishna9208
    @khandavallivamsikrishna9208 5 ปีที่แล้ว

    Gret song jesus na jivitam nadevudu naku pranam petina devudu

  • @sateeshkumar5135
    @sateeshkumar5135 4 ปีที่แล้ว +3

    the song lyrics are super and balu gave the song life, now this is in one of my favourite song, balu really gave life to this song

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 7 ปีที่แล้ว +32

    May God bless Balu, Vani Jayaram, Chitra and Keeravani for the melodious songs, sung irrespective of religion.

    • @rajKumar-cm9pu
      @rajKumar-cm9pu 4 ปีที่แล้ว +1

      Thanks balu sir for sing the song

  • @laxmangutti7012
    @laxmangutti7012 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏 Praise The Lord Brother's And Sisters🙏🙏🙏🙏
    I am Lazarus from kurnool
    I am working in electrical engineer last week my engagement ceremony is done by the God Grace👏👏👏
    Request with you all prayer for my family,relatives and my spiritual life
    Next month(01,02-09-2021) on my marriage ceremony dates so prayer about this thing also 🕯🕯🕯🕯🕯🕯🕯

  • @gollapalliveerababunenusyt1056
    @gollapalliveerababunenusyt1056 4 ปีที่แล้ว

    హార్ట్ టచ్ అవుతుంది తండ్రి

  • @ravikumarkopuri7095
    @ravikumarkopuri7095 4 ปีที่แล้ว

    Tanq..balu..garu..nice..song..padaru

  • @srikanthsrikanth313
    @srikanthsrikanth313 6 ปีที่แล้ว +12

    Jesus..Oh God Protect me and my Family Jesus... AMEN

  • @Ammu1772
    @Ammu1772 7 ปีที่แล้ว +8

    praise the lord

  • @shalinishabad91
    @shalinishabad91 4 ปีที่แล้ว +2

    The most wanted song ❤❤❤❤❤lovely Balu garu voice Awesome👍

  • @ramaraokommalapati9288
    @ramaraokommalapati9288 4 ปีที่แล้ว +3

    Best song for self examination and spiritual edification

  • @henibobrokkam5782
    @henibobrokkam5782 6 ปีที่แล้ว +9

    Jesus is my saviour
    Thre is no second option

  • @pradeepkumarpesaramilli9018
    @pradeepkumarpesaramilli9018 4 ปีที่แล้ว +1

    Super song sir God bless you sir

  • @laxmimedicalagency8595
    @laxmimedicalagency8595 3 ปีที่แล้ว +1

    😭😭😭😭love u Jesus plz nenu oka papini nannu aadukovayya🙏🙏

  • @lakshmisrinivasu3815
    @lakshmisrinivasu3815 หลายเดือนก่อน

    Love you balu garu, may your soul rest in peace with the lord.

  • @smithaharish6702
    @smithaharish6702 6 ปีที่แล้ว +10

    Heart touching .

  • @srilakshmi639
    @srilakshmi639 4 ปีที่แล้ว

    Deva.papini.songs.jevam.posaru.sir🙏🙏🙏

  • @kumarambati511
    @kumarambati511 6 ปีที่แล้ว +2

    Nice collection

  • @sailusai654
    @sailusai654 5 ปีที่แล้ว +5

    Balugaru meru padina patalu vinadam ma adrustam

  • @bangilydiamma6861
    @bangilydiamma6861 4 ปีที่แล้ว

    We are Praying for you BalaSubramanyam Gary. Jesus Christ heals you.
    BELIEVE IT.

  • @kalapalausharani4607
    @kalapalausharani4607 3 หลายเดือนก่อน

    ఈ పాట నా ప్రాణం

  • @ysandhyagoutham1505
    @ysandhyagoutham1505 3 ปีที่แล้ว +1

    Superb song all credit SP BALU GARU REST IN PEACE 🕊️🕊️🕊️

  • @its_my_life143
    @its_my_life143 6 ปีที่แล้ว +9

    I love this song
    Thank you jesus

  • @srinivasaraoporalla6966
    @srinivasaraoporalla6966 5 ปีที่แล้ว +4

    Good song bro god bless you all the time

  • @chatlanagaraju2276
    @chatlanagaraju2276 ปีที่แล้ว +1

    Old songs
    Heart touching
    🥰🥰🥰🥰🎶🎶💓💓💓💓

  • @karraankarao550
    @karraankarao550 ปีที่แล้ว

    na chonnapudu radio lo vinevadini, old memories🎉🎉🎉❤❤❤❤

  • @bhaskarbhaskar744
    @bhaskarbhaskar744 2 ปีที่แล้ว

    సూపర్

  • @gudivadalgudivada7940
    @gudivadalgudivada7940 2 ปีที่แล้ว

    Really this song touched my heart, praise the Lord.

  • @maryangel1110
    @maryangel1110 4 ปีที่แล้ว

    Sp balu garu.. i pray jesus will save ur life..Amen..

  • @solomonraju4156
    @solomonraju4156 6 ปีที่แล้ว

    Praise be to God..tis song is very heart touching and making to remember family past memories....

  • @prasanthrajthatiparthi1415
    @prasanthrajthatiparthi1415 6 ปีที่แล้ว +4

    This is a real prayer we have to do to god. He is a saviour... We have to confess ourselves before him.

  • @raju_pnr
    @raju_pnr ปีที่แล้ว

    Praise the lord amen amen amen amen amen amen amen amen

  • @kareemullasayyad8120
    @kareemullasayyad8120 17 วันที่ผ่านมา

    nenu muslim ni but ee song chala ishtam

  • @bethelprayerhallministries
    @bethelprayerhallministries 7 ปีที่แล้ว +4

    Super highlet song.i like very much

  • @chebrolubalagangadhartilak5848
    @chebrolubalagangadhartilak5848 6 ปีที่แล้ว +3

    May God bless Balu, Vani Jayaram, Chitra and Keeravani for the melodious songs, sung irrespective of religion.
    BY TILAK AND FAMILY

  • @suvarnakumari4879
    @suvarnakumari4879 4 ปีที่แล้ว

    Lovely song......thanks balu garu

  • @koteshwarrao8033
    @koteshwarrao8033 6 ปีที่แล้ว +14

    My childhood songs super songs I love this songs

  • @taladaprasannakumar9345
    @taladaprasannakumar9345 4 ปีที่แล้ว

    With Jesus iam hero... without Jesus iam zero

  • @jyothiprasadramanadula8420
    @jyothiprasadramanadula8420 4 ปีที่แล้ว +1

    Devapapini Praise the Lord Jesus🙏 Amen Amen Amen

  • @jagadeeshbonela851
    @jagadeeshbonela851 5 ปีที่แล้ว

    Papinaina na kotaku maranamune barinchina deva vandanalu

  • @prasadkonathala1458
    @prasadkonathala1458 10 หลายเดือนก่อน

    Naku e song chala chala estam

  • @anilpydimukkala145
    @anilpydimukkala145 4 ปีที่แล้ว +2

    This song heart touching me &my family