ANNAMAYYA GEETHOPADESALU |thelisithE mOkshamu|తెలిసితే మోక్షము| UTHISTA UTHISTA & HOPEAD TV presents
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- ANNAMAYYA GEETHOPADESALU | thelisithE mOkshamu| తెలిసితే మోక్షము| UTHISTA UTHISTA & HOPEAD TV presentation
Lyrics: Sriman Tallapaka Annamacharya
Music by : Sangeetha Kalanidhi Sri Nedunuri Krishna Murthy garu
Vocal: Sri J.Sathya Sriram
Keyboard : Sri O.Guru Prasad
Flute : Sri Pramod Umapathi
Tabla : Sri D.Jayakumar Acharya
#UTHISTAUTHISTA
#HOPEADTV
#JSATHYASRIRAM
జయహో సనాతనః💪 జై భారత్ 💪జై శ్రీమాన్ నారాయణ🙏
"ఇంక నేల వేరపు ఎదుటే ఉన్నారము" మలహరి రాగం-ఈ కీర్తన గురించి వివరించండి గురువుగారు
అన్నమయ్య దృక్పధం అద్భుతం 🙏
ఓం నమో వెంకటేశాయ 🙏
గొప్ప తాయ్వికతని బోధించిన కీర్తన. వ్యాఖ్యానం ద్వారా మీరు, గాత్రం ద్వారా శ్రీరాం అందిన విధం అద్భుతం
🙏🙏
Tandri apadha mokkula vada tandri naku dairani evvu tandri
Baavundi sir
Program bagundi Kaani Aadiyo clarity ledandi
👏👏👏
తెలిసితేమోక్షము - తెలియకున్న బంధము
కలవంటిది బదుకు -ఘనునికిని
అనయము సుఖమేడ -దవల దు:ఖమేడది
తనువుపై నాసలేని - తత్వమతికి
పొనిగితే బాపమేది -పుణ్యమేది కర్మమందు
వొనర ఫలమొల్లవి - యోగికిని
తగినయమృతమేది - తలవగ విషమేది
తెగి నిరాహారియైన - ధీరునికిని
పగవారనగ వేరి - బంధులనగ వేరీ
వెగటుప్రపంచమెల్ల - విడిచేవివేకికి
వేవేలువిధులందు - వెఱపేది మఱపేది
దైవము నమ్మినయట్టి - ధన్యునికిని
శ్రీవేంకటేశ్వరుడు - చిత్తములో నున్నవాడు
యీవలేది యావలేది - యితనిదాసునికి
🌹🙏🙏🙏🙏🌹
Excellent sir 🙏
Wonderful explanation Sarmagaru 🙏
pure bliss Sriram adbhuthamga paadaru👏👏👏
Lyrics PETTANDI
Topic so important on this Sankranthy day to realise the tips to get freedom ...Moksham ! Blessed🙏🙏🙏🤗🤗🤗
Good day to start with this rendition and very apt in the his current scenario
Excellent 👏👏👏👏
Tq🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
Tq👌👌
ante sarvam vadaladamena