అన్నది బ్రహ్మం, కనిపించేది జగత్తు, అలాగే ఉన్నది బ్రహ్మం ,శరీరం లేనే లేదు. సశరీరత్వం లేనే లేదు, శరీరం కూడా ఆత్మ కానీ ఇది అనాత్మ రూపమైన శరీరం గా కనిపిస్తోంది.. ఉండటం వేరు, కనపడటం వేరు.as a result of past karma, your physical body formed . ఎండమావి లో నీరు, లేనే లేదు ..రజ్జు లో సర్పం లేదు.. కళ్ళు తెరిచి ఉన్నా,ఆకాశం నీలంగా,నలుపు గా ఉన్నా, నిజంగా ఆకాశంలో అలా లేనట్లు శరీరం లేనే లేదు..బ్రతికుండగానే శరీరం లేకపోతే సుఖ,దుఖాలు లేనే లేవు.. సర్వం ఖల్విదమ్ బ్రహ్మ.
గురుభ్యోన్నమః 🙏గురువుగారు కనిపిస్తున్న శరీరాన్ని లేదు అని అనుకుంటారు, సరి కానీ మరి అనుభవం ఉంది కదా, అనుభవాన్ని మరి ఏంటి ఏమంటారు... ఒకరు నన్ను తిట్టారు లేదా కొట్టారు అప్పుడు నొప్పి అనేటువంటిది ఉంది కదా... కనుక లేదు అని ఎలా కొనుకోగలము.. దయచేసి తెలిసిన వారు వివరించగలరు
శ్రీ గురుభ్యోనమః అద్భుతం స్వామీ
Meelanti gurudevulu leru swamy
.SATA sahasra vandanamulu
ఆహా! ఆహా! అద్భుతం.
శ్రీ గురుభ్యోమ్ నమః 🙏
అద్వైత తత్వము,సద్వస్తువు గురించి చెప్తుంటే,అరటి పండు వలిచి తినిపించినట్లుంటుంది,శ్రీ గురువు గారికి వందనాలు🙏🙏🙏
Om sri gurubyo namaha
ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ
Adbhutham ga chppaeu guruji🙏
Excellent and powerful and liberating.
Great man A true example for Life after death.
Adbhutham acharyamaga vundi
Very nice program 👍👍👍
Ñamonamah
T l n murty ppm
Good message
Om Gurubhyo namaha..
హరిః ఓం గురుదేవ్ పాదాభివందనాలు 🙏
🙏శివోహం😊
Ultimate knowledge.
🙏🙏🙏
ఓం నమో శ్రీ గురుభ్యః 🙏
Sree Gurubhyo namah 🙏
Parakasta pravachanam Swami namo namah 🙏
🙏🏻🙏🏻🙏🏻
అన్నది బ్రహ్మం, కనిపించేది జగత్తు,
అలాగే ఉన్నది బ్రహ్మం ,శరీరం లేనే లేదు.
సశరీరత్వం లేనే లేదు, శరీరం కూడా ఆత్మ కానీ ఇది అనాత్మ రూపమైన శరీరం గా కనిపిస్తోంది.. ఉండటం వేరు, కనపడటం వేరు.as a result of past karma, your physical body formed .
ఎండమావి లో నీరు,
లేనే లేదు ..రజ్జు లో సర్పం లేదు..
కళ్ళు తెరిచి ఉన్నా,ఆకాశం నీలంగా,నలుపు గా ఉన్నా, నిజంగా ఆకాశంలో అలా లేనట్లు శరీరం లేనే లేదు..బ్రతికుండగానే శరీరం లేకపోతే సుఖ,దుఖాలు లేనే లేవు..
సర్వం ఖల్విదమ్ బ్రహ్మ.
ఓం నమో భగవతే వాసుదేవాయ
How many people will understand the ultimate reality😅
🌺🙏🌺
🙏🙏🙏
🕉 Sri Gurubhyo Namaha 🙏
🙏🙏🙏🙏🙏
ప్రతీ existent నూ existance గా చూడాలి..
గురుభ్యోన్నమః 🙏గురువుగారు కనిపిస్తున్న శరీరాన్ని లేదు అని అనుకుంటారు, సరి కానీ మరి అనుభవం ఉంది కదా, అనుభవాన్ని మరి ఏంటి ఏమంటారు... ఒకరు నన్ను తిట్టారు లేదా కొట్టారు అప్పుడు నొప్పి అనేటువంటిది ఉంది కదా... కనుక లేదు అని ఎలా కొనుకోగలము.. దయచేసి తెలిసిన వారు వివరించగలరు
Nenunu chudadama Anubhuti pondadama
Ganesh.kalall
Om sree gurubyo namaha
గురుభ్యోమ్ నమః
🙏🙏🙏