పుల్లారెడ్డి గారి విశేషమైన దేశ భక్తి దానగుణం వ్యక్తిత్వం కి పాదబి వందనం చాలా మంది కి తెలియని విషయం గురించి తెలిపినందుకు ఎన్ హెచ్ ఛానల్ వారికి ధన్య వాదములు 🙏
జి పుల్లారెడ్డి గారిగురించి మీరు చెప్తూ ఉంటే నా వొళ్ళు పులకరించిపోతుంది. మనిషిగా బ్రతికితే జి పుల్లారెడ్డి గారిలాగే బ్రతకాలనిపిస్తుంది. ఇంత మంచి విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు.
Dear Sir, Jai Sri Ram ! You gave many important details about Late Sri G. Pulla Reddy garu. For Viewers, all these details are very useful. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
అయోధ్య లో శ్రీరాముని పునఃప్రతిష్ఠ సందర్భంగా శ్రీ పుల్లా రెడ్డి గారిని స్మరించుకోటం ఎంతైనా సముచితం, మన భాగ్యం కూడా. వారి కుటుంబానికి మా అందరి సవినయ నమస్కారాలు.
What a great man.Really inspiring video.His services to the Hindus should never be forgotten.This January 22 2024, when the pran pratishta is done,of lord Ramlala,we should think of all such great souls who have contributed their mite to this movement during the last 500 years.
XLNP information about this person Mr. Pulla Reddy. Most of us only knew businesses man of sweets and educational institutions, but never knew about all this. 🙏🙏🙏
Great appreciation to Nationalist hub team... Chala rojula nunchi wait chestunnanu evaru ee video chestara ani.... Really super happy about this video. Our Telugu people will get to know our legends and their sacrifice.... Requesting About Balaraj Yadav video also first Babri masjid destroyer and his breaveness.. chala Mandi Hindi lo chestunnaru ayana video meeru cheyandi....
I haven't heard anything about pulla Reddy except his pulla Reddy sweets, his contributions to the Dharma is unbelievable, he is a Great proud Hindu and contributed his best to the Ram mandir which is About to RE-OPEN on Jan 22 ...Jai sriram 🙏
ఈ కథ ఒక వ్యక్తి గురించి చెబుతున్నది కనుక మనసుకి హత్తుకునే విదంగా.... ఎమోషనల్ గా చెప్పవచ్చు....ఇంకా బాగుంటుంది..just news presenting laga undhi. Story selection is good.
అపర దాన కర్ణుడు విహెచ్పి జీవనాడిగా మారి నడిపించిన నాయకుడు పుల్లారెడ్డి గారు ఆ రాముల వారి చెంతకే చేరి ఉంటారు అక్కడే గడుపుతూ ఉంటారు రాముల వారితోనే హిందువులు గర్వించు హిందువుగా జీవించు జైశ్రీరామ్
పుల్లారెడ్డి గారి విశేషమైన దేశ భక్తి దానగుణం వ్యక్తిత్వం కి పాదబి వందనం చాలా మంది కి తెలియని విషయం గురించి తెలిపినందుకు ఎన్ హెచ్ ఛానల్ వారికి ధన్య వాదములు 🙏
Sir ధన్యవాదములు
చాలా చక్కని విషయాలు చెప్పారు
వింటుంటే గర్వంగా ఆనందంగా వుంది
మన మధ్యలో మన టైం లో ఇలాంటి వారు వుండటం
అవి మన కనులారా చూడటం మహా భాగ్యం
జి పుల్లారెడ్డి గారిగురించి మీరు చెప్తూ ఉంటే నా వొళ్ళు పులకరించిపోతుంది. మనిషిగా బ్రతికితే జి పుల్లారెడ్డి గారిలాగే బ్రతకాలనిపిస్తుంది. ఇంత మంచి విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు.
పేరు లో పులుపు కానీ ఆయన జీవితమంతా తీపినే ప్రజలకి పంచుతూఉన్నారన్నమాట🙏🏻 ప్రతి హిందువు తరపున వారికి నాశిరిసా నమస్కారాలు🙏🏻
👌
Dear Sir,
Jai Sri Ram !
You gave many important details about Late Sri G. Pulla Reddy garu.
For Viewers, all these details are very useful.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
అయోధ్య లో శ్రీరాముని పునఃప్రతిష్ఠ సందర్భంగా శ్రీ పుల్లా రెడ్డి గారిని స్మరించుకోటం ఎంతైనా సముచితం, మన భాగ్యం కూడా. వారి కుటుంబానికి మా అందరి సవినయ నమస్కారాలు.
THE MAN OF DEVOTIONAL DEDICATION AND GENEROSITY
Great pullareddy garu❤
Very inspirational, From now one I will by only pulla reddy sweets , this is what I can do for this hero🙏
What a great man.Really inspiring video.His services to the Hindus should never be forgotten.This January 22 2024, when the pran pratishta is done,of lord Ramlala,we should think of all such great souls who have contributed their mite to this movement during the last 500 years.
ఇటువంటి మహనీయుల ఊరు ఊరునా రామాలయం ఉన్న ప్రతి చోటా ప్రతిష్టించాలి.
విగ్రహము
మీరు చేసిన సహాయానికి రామచంద్రుని కృప ఎల్లప్పుడూ మీ కుటుంబం పై ఉంటది 🙏🙏🙏 నేను ఇది వరకే ఒక ఆర్టికల్ లో చదివాను ఈ విషయం
మహా మనీషి , చిరస్మరణీయుడు. 👌👌🏼👌
Jai pulla Reddy ji
SRI G Pullareddy garu goppa manishi. Mahanubhavudu 🙏🙏
XLNP information about this person Mr. Pulla Reddy. Most of us only knew businesses man of sweets and educational institutions, but never knew about all this. 🙏🙏🙏
Super great sir , jai jawan🍀🇮🇳
Thank you Pulla Reddy gaaru
Jai shree ram 🙏
జైశ్రీరామ
Rama rajyam vastondi jai sree ram,Rama laxamana janaki jai bolo hanumanki jai sanatana Dharmam🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩👍👍👍👍👍🏹🏹🏹🏹🏹
Thanks for educating us about great soul.
Great appreciation to Nationalist hub team... Chala rojula nunchi wait chestunnanu evaru ee video chestara ani.... Really super happy about this video. Our Telugu people will get to know our legends and their sacrifice.... Requesting About Balaraj Yadav video also first Babri masjid destroyer and his breaveness.. chala Mandi Hindi lo chestunnaru ayana video meeru cheyandi....
Thanks to Pullareddy Garu.
Jai Sri Ram 🙏🏻
🙏🙏🙏మహానుభావుడు.అయోధ్య పిత.మాకు తెలుసు.సంఘం లో ఛెప్పేవారు
Allo sir all hindustani support pullareddy jai hind jai sriram jai Bharat
తెలంగాణ ప్రజలు పుల్లారెడ్డి గారిని మదిలో ఉంచుకుంటారు అయోధ్య కి రామభక్తిని లాగా సాయం అందించిన నీకు ఆ రాములవారి వారి ఆశీర్వాదం ఎప్పటికి ఉంటుంది సార్
Pulla Reddy zindabad
మరి అంత మహనీయుడి గురించి ఒక్క national channel కూడా mension చెయ్యలేదు... అందుకే ఈ హిందీ వాళ్ళమీద మన south వాళ్లకి పీకలమీద కోపం..
ఇందులో ఉత్తర -దక్షిణ విభేదాలు ఏమీ లేవు. మన దక్షిణాది వారికి కూడా ఈ గొప్ప విషయం గురించి చాలా తక్కువ మందికి తెలుసు కదా !
Great work by Late G.Pullareddy ji.
❤❤ pulls reddy garu
💪🚩🙏
Heart touching narration
పుల్లారెడ్డి గారి విగ్రహం పెట్టాలి ఆయెధ్యలో
Statue peyttali anukuntey ayodhalo chala peyttali so adhi correct kadhu veella ayodha Rama manidhram sramikulu list Ani cheyppi oka book create cheysi andhari gurinchi write cheysthey baguntundhi
నాకు ఈవిషయం చాలా కాలంగా తెలుసు నిజంగానే మహానుభావులు ఆయనకు ఈసందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ పాదాభివందనం చేస్తున్నాను
Thank you Raju garu. I was not aware of this information at all. I thank Pulla Reddy garu for his contribution. Jai Sree Ram !
Great person
Mana telugu person pathra unanandhuku proud ga undhi, 🙏🙏🙏
Pulla reddy clg lo chadavadam adrustam
🎉🎉🎉🎉
Pullareddy. Garu. Jai sri ram
👏👏👏
I haven't heard anything about pulla Reddy except his pulla Reddy sweets, his contributions to the Dharma is unbelievable, he is a Great proud Hindu and contributed his best to the Ram mandir which is About to RE-OPEN on Jan 22 ...Jai sriram 🙏
कलियुग दानकर्णूडू पुल्ला रेड्डडी की कोटी कोटी वंदनालू !धर्मो रक्षति रक्षीता !
All the best to you
🙏🙏
🙏🙏🙏🙏⚘️
జై మోడీ
Vaaru aneka vutthama pustakaalanu mudrana cheyataani ki da bus yicchaaru mallemaala sundara raamireddigaari rachana mallamaala raamaayanam acchi veyimchatame kaaka vaari paridhilogala saahityaabhimaanulaku svayamgaa andajesaaru teluguvaari hrudayaalalo vaaru charamneevi
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
I LOVE YOU MAHANUBAHUDA PADALAKU VANDANALU ❤❤❤
,🙏🏻🙏🏻🙏🏻
అక్షతలు. అక్షింతలు కాదు. దయచేసి సరి చేసుకొండి.
ఈ కథ ఒక వ్యక్తి గురించి చెబుతున్నది కనుక మనసుకి హత్తుకునే విదంగా.... ఎమోషనల్ గా చెప్పవచ్చు....ఇంకా బాగుంటుంది..just news presenting laga undhi.
Story selection is good.
Inspiring he would have earned thousands of crores by now with the donations by land and money and time yet he choose to do dharma.
True telugu pride
🎉🚩🙏🤝👏👏👏🎉
Pulla Reddy garu Ekkada unna Sri Rama prana prathishta Roju konni Kotla prajala kannulalo kanipistaru ❤
మరి మోడీ సర్కారు వీరిని ఆహ్వానించిందా?
Ayana chanipoyaaru.
Oodameeda unnappudu oodamallaiah. Oodadigina tharuvaata boodimallaiah. Parasuraama vaarasulu. Basmasurulu
Pulla reddy kutumbaniki Sree ramamandira pranaprathista ahvanamu andinada andakunte andetatlu pathrikala varina chudandi pullareddy athma kuda santhoshisthundi jai hindu
అపర దాన కర్ణుడు విహెచ్పి జీవనాడిగా మారి నడిపించిన నాయకుడు పుల్లారెడ్డి గారు ఆ రాముల వారి చెంతకే చేరి ఉంటారు అక్కడే గడుపుతూ ఉంటారు రాముల వారితోనే హిందువులు గర్వించు హిందువుగా జీవించు జైశ్రీరామ్
KurnooL guy
Normal sweets ❌ Pulla Reddy sweets ✅
ఈ సమయంలో ఏపీలో rss vhp మంచి నాయకులు ఉంటే బీజేపీ వచ్చేది