Rahul Gandhi, Priyanka Gandhi and Revanth Reddy Dance | Malkajgiri Road Show | V6 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 525

  • @aravindsingrajput4325
    @aravindsingrajput4325 ปีที่แล้ว +133

    జయహో కాంగ్రెస్

  • @chaithanyagkumar8989
    @chaithanyagkumar8989 ปีที่แล้ว +175

    రాసిపెట్టుకొండి......100%కాంగ్రెస్ ప్రభుత్వం...
    రెవంత్ రెడ్డి cm.....

    • @anushap9482
      @anushap9482 ปีที่แล้ว +1

      1000% ravali kuda

    • @Vinodbukka
      @Vinodbukka ปีที่แล้ว +3

      Raadu babai.. vacchinaka reply ivvu

    • @shivakumaruppula2458
      @shivakumaruppula2458 ปีที่แล้ว +1

      Eppatlo radu.Maarpu ravali. Revanth povali.jai Komatireddy.Jai Nalgonda

    • @asiyafatima7418
      @asiyafatima7418 ปีที่แล้ว +2

      Congress 100💯👍

    • @chaithanyagkumar8989
      @chaithanyagkumar8989 ปีที่แล้ว +5

      @@Vinodbukka anna...congress vachindhi...nee coment chusko

  • @Saiki389
    @Saiki389 ปีที่แล้ว +326

    This song is definitely one of the major reasons for their victory in elections.

    • @sureshch1383
      @sureshch1383 ปีที่แล้ว +24

      Yes you are right bro

  • @nagelliarun4310
    @nagelliarun4310 ปีที่แล้ว +278

    వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం 🔥🔥

  • @Kattar_Bharat_
    @Kattar_Bharat_ ปีที่แล้ว +208

    తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్సే ఇప్పుడు కాంగ్రెస్‌కు ఓటు వేయడం మా వంతు 🤚
    Jay Sonia Amma 🙏

  • @y.veerababu7318
    @y.veerababu7318 ปีที่แล้ว +158

    కాంగ్రెస్ పార్టీ 85 సీట్లతో కొత్త ప్రభుత్వం రావాలి జై రేవంత్ అన్న జై సోనియా అమ్మ జై కాంగ్రెస్ పార్టీ

  • @Aravind0393
    @Aravind0393 ปีที่แล้ว +147

    కేసిఆర్ ను జాతి"పీత" అంటారు కదా... అలా ఐతే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు మాకు అమ్మతో సమానం❤ తెలంగాణ ప్రజలు మరీ అవకాశవాదులు & దుర్మార్గులు కాదు అని రుజువు చేసుకునే అవకాశం వచ్చింది, గత 10 ఏళ్లు కెసిఆర్ కు అవకాశం ఇచ్చి గోస పడ్డాం... మన తెలంగాణ రాష్టం మనకి ఇచ్చి గౌరవం నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రుణం తీర్చుకుంటాను, అందరూ వేయండి🎉 జై కాంగ్రెస్ పార్టీ✋జై సోనియమ్మ❤️ జై రాహుల్ గాంధీ🔥జై రేవంత్ రెడ్డి అన్న🐯 జై భట్టి విక్రమార్క గారు💥

    • @sreenivas-j8q
      @sreenivas-j8q ปีที่แล้ว +3

      neeelaga evaru alochincha ledu bro

    • @GADDAM-oh2mm
      @GADDAM-oh2mm ปีที่แล้ว +4

      Great analysis bro

    • @Kattar_Bharat_
      @Kattar_Bharat_ ปีที่แล้ว +4

      Maarpu Kavali Congress Ravali 🤚
      Jay Sonia Amma 🙏 Jay Rahul Gandhi 🙏

    • @madhukarreddy6ette558
      @madhukarreddy6ette558 ปีที่แล้ว +2

      Ok anna

  • @tonyrajuraju
    @tonyrajuraju ปีที่แล้ว +31

    కాంగ్రెస్ అప్పట్లో తెలంగాణా ఇవ్వకపోతే మీకూ రాష్టం వచ్చేదా..... ప్లీజ్ రేవంత్ అన్నను గెలిపించండి, బంగారు తెలంగాణా కు దారి పట్టండి... జై తెలంగాణ ❤❤❤❤

  • @basamraghunathreddy2411
    @basamraghunathreddy2411 2 หลายเดือนก่อน +2

    తెలంగాణ పులి సిఎం ఎను మల రేవంత్ రెడ్డి. 🙏🙏🙏🙏🙏🙏

  • @KunchamMahesh-sy5qw
    @KunchamMahesh-sy5qw ปีที่แล้ว +33

    అమ్మ తల్లి సోనియమ్మ రుణం తీర్చుకుంటాం జై కాంగ్రెస్

  • @nithin3393
    @nithin3393 ปีที่แล้ว +67

    My love revanth Reddy and Rahul gi

    • @Kattar_Bharat_
      @Kattar_Bharat_ ปีที่แล้ว +1

      Maarpu Kavali Congress Ravali 🤚
      Jay Rahul Gandhi 🙏 jay Sonia Amma
      Jay revanth Anna

  • @sprasad8683
    @sprasad8683 ปีที่แล้ว +43

    Jai congress 80 fix jai rahul jai revannth

  • @srujanreddy4298
    @srujanreddy4298 ปีที่แล้ว +76

    Happy to see this 🎉

  • @MrSeetanna
    @MrSeetanna ปีที่แล้ว +70

    Congress will win pakka and get plus 90

  • @vuppalashantama3449
    @vuppalashantama3449 ปีที่แล้ว +30

    Jai revanth jai Congress jai minimally

  • @varlalavanya4718
    @varlalavanya4718 ปีที่แล้ว +62

    Super josh congress ravali plz vote for Congress

  • @JackofallJoa
    @JackofallJoa ปีที่แล้ว +25

    Next CM Revanth Reddy

  • @murtadah6327
    @murtadah6327 ปีที่แล้ว +209

    Revanth Reddy is such a popular person in Telangana. It’s such a big revelation for me.

  • @giduturisanthu8279
    @giduturisanthu8279 ปีที่แล้ว +48

    Super song ❤❤❤❤❤
    Jai Revanth Anna
    Next CM Revanth Anna
    From vizag
    I love Andra❤❤ Pradesh❤❤ And ❤❤ Telangana ❤❤

    • @madhavi24
      @madhavi24 ปีที่แล้ว +1

      Yes

    • @SidMera
      @SidMera 11 หลายเดือนก่อน +2

      Vote for sharmila akka in andhra 😅

  • @gomatheedevimaharaj-5465
    @gomatheedevimaharaj-5465 9 หลายเดือนก่อน +2

    Keep the good work. Nice songs hope u win the heart of the people

  • @JayaLaxmi-d1m
    @JayaLaxmi-d1m ปีที่แล้ว +6

    రేవంత్ రెడ్డి అన్నయ్య సీఎం నీ ఫ్యాన్ అన్నయ్య

  • @Anji401
    @Anji401 ปีที่แล้ว +39

    జై కాంగ్రెస్ జై జై రేవంత్ అన్న

  • @prasenjitmitra-p2n
    @prasenjitmitra-p2n ปีที่แล้ว +32

    Telengana will get real development and prosperity under our congress government. 💖🙏✌

  • @bunnybunny8072
    @bunnybunny8072 ปีที่แล้ว +12

    జై సోనియా గాంధీ మేడం 💯💯💯✋✋✋✋🙏

  • @fayisfazz1502
    @fayisfazz1502 9 หลายเดือนก่อน +2

    revanth anna😍🤩love from kerala

  • @mohammedmoin1021
    @mohammedmoin1021 9 หลายเดือนก่อน +5

    I love this song Revanth Anna great leader

  • @srikanthnaidu8432
    @srikanthnaidu8432 ปีที่แล้ว +19

    జై కాంగ్రెస్.....జై జై కాంగ్రెస్

  • @harsha2615
    @harsha2615 ปีที่แล้ว +156

    నేను మోదీ గారిని విమర్శించాలని కానీ, బిజెపి ప్రభుత్వాన్ని కించపర్చాలని కానీ తెలియచేయడం లేదు.
    "60 ఏళ్లలో గతపాలకులు ఏమి" సాధించారు అని ప్రశ్నించడంలో అర్థం లేదు.
    మనందరం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్నాం. ప్రజలు బానిసల మాదిరిగానే జీవిస్తున్నారు.
    స్వాతంత్య్రం సున్నాతో ప్రారంభమైన తరువాత 1947 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
    బ్రిటిష్ వారు వదిలిపెట్టిన చెత్తలు తప్ప ఈ దేశంలో ఏమీ లేదు.
    బ్రిటీషర్లు భారతదేశం విడిచిపెట్టినప్పటి నుండి పిన్ (Pins) కూడా ఉత్పత్తి చేసే వనరు భారతదేశానికి లేదు.
    దేశవ్యాప్తంగా 20గ్రామాలకు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది.
    ఈ దేశంలో 20 మంది పాలకులకు (రాజులకు) మాత్రమే టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. తాగునీటి సరఫరా లేదు.
    కేవలం 10 చిన్న ఆనకట్టలు మాత్రమే ఉన్నాయి.
    ఆస్పత్రులు లేవు.
    విద్యాసంస్థలు లేవు.
    ఎరువులు లేవు.
    జబ్బు చేస్తే మందులు లేవు, ఫీడ్‌లు లేవు,
    సాగుకు నీటి సరఫరా లేదు.
    దేశంలో ఉద్యోగాలు లేవు.
    "కేవలం"
    ఆకలి మాత్రమే ఉంది.
    శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి.
    సరిహద్దులో చాలా తక్కువ మంది సైనిక సిబ్బంది...
    దేశంలోని 4 వైపులా కేవలం 4 విమానాలు, 20 ట్యాంకర్లు & పూర్తిగా తెరిచిన సరిహద్దులు మాత్రమే.
    కనీసం రోడ్లు & వంతెనలు. లేవు.
    ఖాళీ ఖజానా ఉంది.
    ఈ పరిస్థితుల్లో నెహ్రూ అధికారంలోకి వచ్చారు. అనేకమంది ప్రధానులు అయ్యారు.
    60 సంవత్సరాల తరువాత భారతదేశం ఏమిటి?
    👍నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరల, శ్రీరామ్ సాగర్, భక్రానంగల్ వంటి భారీ నీటి ప్రాజెక్ట్ లు
    ✌️ప్రపంచంలో అతిపెద్ద సైన్యం.
    ✌️వేలాది యుద్ధ విమానాలు.
    ✌️వేలాది ట్యాంకర్లు
    ✌️లక్షలాది పారిశ్రామిక సంస్థలు.
    ✌️అన్ని గ్రామాల్లో విద్యుత్.
    ✌️వందలాది ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు.
    ✌️లక్షలాది కిలోమీటర్ల జాతీయ రహదారులు & ఓవర్ వంతెనలు.
    👍 కొత్త రైల్వే ప్రాజెక్టులు,
    👍స్టేడియాలు,
    👍సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు,
    👍టెలివిజన్
    👍 ప్రజలందరికీ టెలిఫోన్.
    దేశంలో మరియు వెలుపల పనిచేయడానికి అన్ని మౌలిక సదుపాయాలు...
    👍 విశ్వవిద్యాలయాలు,
    👍ఎయిమ్స్,
    👍ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్ఐటిలు.
    👍అణ్వాయుధాలు,
    👍సబ్ మెరైన్స్,
    👍న్యూక్లియర్ స్టేషన్లు,
    👍ఇస్రో,
    👍నవరత్న ప్రభుత్వ రంగ యూనిట్లు...
    👍భారతదేశం ఖనిజాలు మరియు శ్రీమతి ఇందిరా గాంధీ చేత బ్యాంక్ లు జాతీయం
    బట్టలు మిల్స్ జాతీయం...
    కంప్యూటర్ భారతదేశానికి పరిచయం చేసింది. & భారతదేశంలో మరియు దేశం వెలుపల అనేక ఉద్యోగావకాశాలు
    సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని.. ఉపయోగించి మీరు PM అయ్యారు Narendra Modi garu..
    మీరు మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఉంది.
    👉ఇవే కాకుండా,
    👉జిఎస్‌ఎల్‌వి,
    👉మంగళయన్,
    👉మోనోరైల్,
    👉మెట్రో రైలు,
    👉అంతర్జాతీయ విమానాశ్రయాలు,
    👉పృథ్వీ, అగ్ని, నాగ్, అణు జలాంతర్గాములు ....
    ఇవన్నీ మీరు ప్రధాని కావడానికి ముందే సాధించారు.
    దయచేసి 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి సాధించిందని అడిగకండి.
    మీరు మోడీ ప్రస్తుతం దేశానికి ప్రధానమంత్రి గా ఉన్నారు...
    మీరు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించారు?
    ఎన్ని ఐఐటి లు కట్టారు?
    ఎన్ని ఎన్ఐటి లు కట్టారు?
    ఎన్ని ఐఐఎమ్ లు కట్టారు?
    ఎన్ని డామ్ లు కట్టారు?
    ఎన్ని ప్రాజెక్టులు కట్టారు?
    పేర్లు మార్చడం.
    విగ్రహాల మరియు... ఆవు పేడ, మూత్రం రాజకీయాలు చేయడం, డీమోనిటైజేషన్ లో విఫలమవడం, జీఎస్టీని సరిగా అమలు చేయలేక పోవడం..
    మరియు
    కరోనా వస్తే చప్పట్లు కొట్టారు, గంటలు కొట్టారు. లక్షలాది ప్రజలను మీ అతి తెలివి తో ప్రాణాలు తీశారు.
    ఆయిల్ కంపెనీలు అమ్మేశారు... రిలయన్స్ కోసం.
    గ్యాస్ కంపెనీలు అమ్మేశారు.. రిలయన్స్ కోసం.
    ఇంజనీరింగ్ కంపెనీలు అమ్మేశారు. పోర్టులు, ఎయిర్ పోర్ట్ లు ఆదానీలకు అమ్మేశారు.
    రైళ్లు, రైల్వే స్టేషన్ లు అమ్మకానికి పెట్టారు అమ్మేశారు.
    ఫార్మా కంపెనీలు అమ్మేశారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మకానికి పెట్టారు...
    రోడ్లు అమ్మకానికి పెట్టారు. నదులు, సముద్రాన్ని అమ్ముతున్నారు.
    ధరలు విపరీతం గా పెంచారు..
    డిమానిటైజేషన్ పేరుతో ప్రజలను సుదీర్ఘ కాలం క్యూలలో నిలబెట్టి 214 మంది ని చంపేయడం మినహా, గత 9 సంవత్సరాలలో మీరు సాధించిన వాటిని దయచేసి ప్రజలకు చెప్పండి.

  • @jagannadhamseesali7779
    @jagannadhamseesali7779 ปีที่แล้ว +22

    పాట సూపర్ సూపర్ 🙏👍
    పాట రాసిన వాళ్ళు కు,, పాట పడినవాలకు,, మ్యూజిక్ వాళ్ళు కు వందనాలు
    రేవంత్ సార్ మీ కోసం సూపర్ సాంగ్
    నేను రోజుకి 10 నుండి 15 సార్లు వింటున్నాను 🤝🤝

  • @pranayapokkal1236
    @pranayapokkal1236 ปีที่แล้ว +11

    RG❤❤
    pG❤❤
    Revnth❤❤

  • @rupalidandekar6006
    @rupalidandekar6006 7 หลายเดือนก่อน +2

    🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @rendlamadhulavanyarendlama1512
    @rendlamadhulavanyarendlama1512 9 หลายเดือนก่อน +1

    Very very nice song 🥰🥰

  • @hummingbird1412
    @hummingbird1412 10 หลายเดือนก่อน +3

    Lovely song and lyrics❤..Rahul Gandhi❤ priyanka Gandhi Vadra❤ Our CM❤

  • @nikhilparmar5805
    @nikhilparmar5805 7 หลายเดือนก่อน +2

    Don't know lyrics but vibes is like goosebumps 🙌🙌🙌🙌

  • @saiarakatlasms604
    @saiarakatlasms604 หลายเดือนก่อน +1

    ఏప్పటీకైన రాహుల్ గాంధీ గారీనీ ప్రధానమంత్రి నీ చేయడమే ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త కర్తవ్యం

  • @susekewin5198
    @susekewin5198 ปีที่แล้ว +7

    Most effective song.....

  • @msreddyreddy4878
    @msreddyreddy4878 ปีที่แล้ว +3

    కాంగ్రెస్ పార్టీ 95 షీట్లత్తు జై రాహుల్ గాంధీ జై ప్రియాంక గాంధీ జై రేవత్ రెడ్డి గారు నాయక్ నాయక తుమ్ లో వర్ది లాలి

  • @Modanijhoomla
    @Modanijhoomla ปีที่แล้ว +45

    Rahul Gandhi is Son of india 🙏 , A lion brave heart king. ❤️ Rahul namaste 🙏

    • @bisukirangoud4545
      @bisukirangoud4545 ปีที่แล้ว +3

      Rahul Khan Papu khan😂😂

    • @MintuKumar-jt7tk
      @MintuKumar-jt7tk ปีที่แล้ว

      ​@@bisukirangoud4545Rajtilak ki Karo taiyar 24 me aarha hai hathdharee 🚩🚩🚩🚩🚩🚩 Jay jawan jai kisan 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Jay Congress Tay Congress 🚩🚩🚩🚩🚩🚩 Jay Jay bajrangbali 🚩🚩🚩🚩🚩🚩 Jay Jay Rahul Gandhi ji 🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @MintuKumar-jt7tk
      @MintuKumar-jt7tk ปีที่แล้ว

      Rajtilak ki Karo taiyar 24 me aarha hai hathdharee 🚩🚩🚩🚩🚩🚩🚩 Jay jawan jai kisan 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Jay Congress Tay Congress 🚩🚩🚩🚩🚩🇮🇳 Jay Jay bajrangbali 🚩🚩🚩🚩🚩🚩🚩 Jay Jay Rahul Gandhi ji 🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @JaganChouhan-i9y
    @JaganChouhan-i9y วันที่ผ่านมา

    Ok❤❤❤❤

  • @sabavatsrinivasulu4807
    @sabavatsrinivasulu4807 ปีที่แล้ว +10

    Natu natu dance performance super 😊😊😊😊😊😊

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn ปีที่แล้ว +20

    బీజేపీ కి ఓటు వేసే ప్రతి ఒక్కడు మణిపూర్ లో మహిళల పై జరిగిన అనాగరిక ఆకృత్యలను గుర్తు తెచ్చుకొని ఓటు వేయండి, పెరిగిన ధరలు చూసి ఓటు వేయండి, అమాంతం పెరిగిన ఆదాని ఆస్తి చూసి ఓటు వేయండి..... నా తెలంగాణ మరో మణిపూర్ అవొద్దు 🙏🙏 నా ఒక్క తెలంగాణ నే కాదు దేశం లో ఎక్కడ కుడా అలాంటివి జరగొద్దు, ఎ ఆడబిడ్డకి అలా అవకూడదు 😢😭

    • @Kattar_Bharat_
      @Kattar_Bharat_ ปีที่แล้ว

      భారతీయుల కోసం బిజెపి ఎప్పటికీ పనిచేయదు, వారు అక్కడి బిలియనీర్ స్నేహితుల గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తారు

    • @yesumanishivanolla3869
      @yesumanishivanolla3869 ปีที่แล้ว

      🎉

  • @nagendrasai1230
    @nagendrasai1230 ปีที่แล้ว +5

    Positive vibes...pakka congress will win❤

  • @sudhakargangaputraambati
    @sudhakargangaputraambati ปีที่แล้ว +6

    అభినందనలు 💐

  • @sreenududdu8563
    @sreenududdu8563 ปีที่แล้ว +4

    సోనియాగాంధీ రుణం తీర్చుకున్న తెలంగాణ ప్రజలకు ధన్యవాదములు .

  • @RaghuramSai-d6q
    @RaghuramSai-d6q 10 หลายเดือนก่อน +1

    Anna super🎉

  • @rameshrikkula8831
    @rameshrikkula8831 ปีที่แล้ว +22

    Jai revanthanna

  • @dasharathchalluri1786
    @dasharathchalluri1786 ปีที่แล้ว +10

    Jai Congress

  • @nagarajut1117
    @nagarajut1117 ปีที่แล้ว +5

    Super songs

  • @warangalstar392
    @warangalstar392 ปีที่แล้ว +3

    Congratulations revanth anna......🥳🥳🥳🥳

  • @padamuthamusudhakar3766
    @padamuthamusudhakar3766 ปีที่แล้ว +1

    Super song🌹🌹🌹🌹

  • @vijjayshetty4976
    @vijjayshetty4976 ปีที่แล้ว +8

    స్మల్ lo ఉంది వాలా ఆప్యాయత 🙏

  • @samuelgurala4187
    @samuelgurala4187 ปีที่แล้ว +6

    Jai congress
    Jai Revanth
    Jai Mynampally sir🙏

  • @vanigunnala1362
    @vanigunnala1362 ปีที่แล้ว +2

    Super song

  • @amularakesh2412
    @amularakesh2412 4 หลายเดือนก่อน

    రుణ మాఫీ కానీ వారు ఎంత మంది ఈ వీడియో చూసే వారు లైక్ చేయండి😂😂😂😂

  • @SandeepKs-bi8dv
    @SandeepKs-bi8dv 7 หลายเดือนก่อน

    Good.........❤❤❤❤❤❤

  • @akashjananilla9473
    @akashjananilla9473 ปีที่แล้ว +4

    Goosebumps

  • @neerudiprudhvi3908
    @neerudiprudhvi3908 6 หลายเดือนก่อน

    Super anna❤❤

  • @MusuguBalaji
    @MusuguBalaji 9 วันที่ผ่านมา

    Super❤

  • @mohitbansal7219
    @mohitbansal7219 ปีที่แล้ว +2

    Rahul sir🔥🔥🔥🔥

  • @sunithak5890
    @sunithak5890 ปีที่แล้ว +2

    Super song jai congres

  • @aashischandravanshi523
    @aashischandravanshi523 ปีที่แล้ว +3

    This song is awesome,,

  • @BHARATMALIK-qd8tk
    @BHARATMALIK-qd8tk ปีที่แล้ว +2

    India🇮🇳

  • @muralibanavath6017
    @muralibanavath6017 ปีที่แล้ว +10

    Jai congress

  • @RaghuramSai-d6q
    @RaghuramSai-d6q 10 หลายเดือนก่อน +1

    Anna my heart for u and mom🎉

  • @vemulasridhar774
    @vemulasridhar774 ปีที่แล้ว +2

    జై రేవంత్ రెడ్డి... జై కాంగ్రెస్

  • @RAMANNE
    @RAMANNE ปีที่แล้ว +1

    Gaddar song ❤❤❤

  • @nagulmeerashaik4248
    @nagulmeerashaik4248 ปีที่แล้ว +8

    జై రేవంతన్న

  • @abdulgoni9020
    @abdulgoni9020 10 หลายเดือนก่อน +1

    Mashallah Congress Party jindabad

  • @MohammedAbdulkhadeer-js6uj
    @MohammedAbdulkhadeer-js6uj ปีที่แล้ว +7

    JAI JAI CONGRESS VOTE FOR CONGRESS REVANTH REDDY IN TELANGANA STATE PLEASE VOTE FOR CONGRESS RAHUL GANDHI IN INDIA TIGER WILL WIN

  • @bilalchikte8655
    @bilalchikte8655 8 หลายเดือนก่อน

    🔥🔥🔥🔥🔥♥️

  • @GManikanta-v1z
    @GManikanta-v1z ปีที่แล้ว +3

    Jai ❤congress ❤Jai revanth reddy ❤super song 👌💪💪💯💐💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sr.arockiajoseph429
    @sr.arockiajoseph429 ปีที่แล้ว +1

    Revanth is wonderful leader. Revanth CM Congress Ravali

  • @kalpanamuthusamy3711
    @kalpanamuthusamy3711 7 หลายเดือนก่อน

    Love from Tamil (Nadu)

  • @kishoraute9015
    @kishoraute9015 8 หลายเดือนก่อน +2

    Please translate this song to the hindi language

  • @GauherSultana-b4g
    @GauherSultana-b4g ปีที่แล้ว

    Good 👍👍👍 bhai

  • @SandyaAndhe
    @SandyaAndhe ปีที่แล้ว +1

    👌👌👏👏

  • @harishnarang6720
    @harishnarang6720 9 หลายเดือนก่อน

    Nice song🎉🎉🎉

  • @Lavanya-uw3jy
    @Lavanya-uw3jy 9 หลายเดือนก่อน

    Super 😊

  • @maheswarrao6215
    @maheswarrao6215 ปีที่แล้ว +3

    జై రేవంత్ అన్న ✊✊✊

  • @kadrakasriram
    @kadrakasriram 7 หลายเดือนก่อน

    సూపర్ రేవంత్ అన్నా ❤️❤️❤️

  • @indiraroy5870
    @indiraroy5870 8 หลายเดือนก่อน

    Mass ❤❤❤

  • @SaiDuddu
    @SaiDuddu 11 หลายเดือนก่อน +1

    One man army రేవంత్ అన్న

  • @ShekhKhaja-e4f
    @ShekhKhaja-e4f ปีที่แล้ว +3

    jai Congress jai rahul Gandhi ❤❤❤vote for Congress

  • @srichandshetty5457
    @srichandshetty5457 8 หลายเดือนก่อน +1

    I don't understand a bit of Telugu but this song the way the singer sang is really awesome

  • @mohammedmoin1021
    @mohammedmoin1021 4 วันที่ผ่านมา

    I love revanth sir ❤❤❤

  • @santhoshkaluvakolanu4546
    @santhoshkaluvakolanu4546 ปีที่แล้ว +1

    JAI CONGRESS JAI CONGRESS JAI CONGRESS JAI CONGRESS JAI CONGRESS JAI CONGRESS JAI CONGRESS JAI CONGRESS JAI CONGRESS JAI CONGRESS JAI CONGRESS

  • @ayushagrawal5791
    @ayushagrawal5791 9 หลายเดือนก่อน +1

    Jai congress, vijay congress

  • @prem3992
    @prem3992 ปีที่แล้ว +1

    Super ❤❤❤❤

  • @pavankammala
    @pavankammala ปีที่แล้ว +2

    Jai congress jai revanthreddy jai rahul jai priyankha gandhi garu

  • @kadrakasriram
    @kadrakasriram 7 หลายเดือนก่อน

    ❤️😍😍😍😍😍😍😊

  • @Ragini592
    @Ragini592 ปีที่แล้ว +5

    Chala chala ante chala kashtapaddadu party kosam Revanth sir

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn ปีที่แล้ว +8

    తెలంగాణ లో ఇందిరమ్మ ఇళ్ళు కట్టింది, హైదరాబాద్ లో ఫార్మా కంపెనీ లు వచ్చాయి అంటే,హైదరాబాద్ it డెవలప్ అయింది అంటే, పరిశ్రమలు వచ్చాయి అంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే, రింగ్ రోడ్ వేసింది కాంగ్రెస్, ఎయిర్పోర్ట్ లు, వంతెనలు, రోడ్ లు కట్టింది కాంగ్రెస్,, యూనివర్సిటీ లు, కాలేజీ లు, హాస్పిటల్ లు కట్టింది కాంగ్రెస్, ప్రాజెక్ట్ లు కట్టింది కాంగ్రెస్..... ఐ లవ్ కాంగ్రెస్..

  • @MrajuRaju-iv3cw
    @MrajuRaju-iv3cw 8 หลายเดือนก่อน +1

    Raju ❤🎉😢

  • @abdulgoni9020
    @abdulgoni9020 10 หลายเดือนก่อน +1

    Ramzan Mubarak Congress party jindabad Mashallah

  • @RAJESHCHANDRAN-ik6kv
    @RAJESHCHANDRAN-ik6kv 10 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌👌👌👌🙏

  • @koteswaraopatnam5937
    @koteswaraopatnam5937 ปีที่แล้ว +1

    Revanth anna super cm

  • @mohammedmoin1021
    @mohammedmoin1021 9 หลายเดือนก่อน

    Very nice Anna

  • @bahamai759
    @bahamai759 ปีที่แล้ว +1

    जय सोनिया आम्म ❤❤❤❤❤❤❤

  • @MudhirajRaju-ih7oh
    @MudhirajRaju-ih7oh ปีที่แล้ว +3

    రాహుల్ గాంధీ జీ 🙏🙏🙏

  • @prasenjitmitra-p2n
    @prasenjitmitra-p2n ปีที่แล้ว +1

    👏👏👏💖✌