సామవేదంగారు నిర్మించిన అపూర్వ ఆలయం | Vallabha ganapati temple Kontamur | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • 21 pradakshinas in this temple have changed the lives of several people. Nanduri garu has beautifully explained the greatness of this temple in this video. Must watch video
    Google location of this temple
    goo.gl/maps/j8...
    Phone: 9542122189, 9949705166
    Darshan timings: 6 a.m. to 11 a.m., 5 p.m. to 7.30 p.m.
    Web site:
    www.vallabhagan...
    Address:
    Vallabha Ganapathy Temple, Off Korukonda road,
    Konthamuru
    Rajahmundry - 533103
    EMail:
    vallabhaganapathitrust@gmail.com
    How to reach from Bustand?
    From Rajamundry busstand take Korukonda bus, get down at Konthamuru (On the road you will see the board of Vallabha Ganapathy temple) . From there it is 15 minutes walk (900 mts)
    రాజమండ్రీ బస్స్తాండ్ నుంచి కోరుకొండ బుస్ ఎక్కండి. దారిలో కొంతమూరు దగ్గర దిగండి. (అక్కడ కోరుకొండ రొడ్డులో "వల్లభ గణపతి ఆలయం" బోర్డు ఎడమ వైపు కనిపిస్తుంది. అక్కడ దిగి, కొంతమురు లోపలికి 15 నిముషాలు నడిస్తే (900 mts) ఈ ఆలయం వస్తుంది
    - Uploaded by: Channel Admin
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #VallabhaGanapathi #Konthamuru #rajahmundry #samavedamshanmukhasarma #samavedam
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

ความคิดเห็น • 2.1K

  • @honeygaythri6790
    @honeygaythri6790 6 หลายเดือนก่อน +16

    Jai vallabha ganapati....memu Nellore nunchi....ma paapa ki health baagaledhu...chaala critical ga unindhi ...operation cheyali annaru....tindi kooda tinedi kaadu...only liquids....aa time lo nanduri gari Video choosanu devudi daya valana...akkadiki vellamu...5 days lo ne...ma paapa Anni rakaalu Tinagalgindi....nijam ga Swami mahima🙏🙏🙏....nanduri gari ki 🙏
    Operation kooda cheyaledhu....chaala pedda kastam nunchi bayataki teesadu Swami....ippudu paapa healthy ga undi...maaku oka miracle...Jai vallabha ganapati

  • @gangadharpavan
    @gangadharpavan 2 ปีที่แล้ว +131

    ఇది నిజం !
    nenu epd nundo jobs apply chesina kaani notification and interest sarigga leka asal interview schedule avkedu....
    Aug 17th na nenu swami darshanam cheskni 21 pradakshinalu tirigaanu...vaaram lopu naaku 4 calls vachai.... 20 days lone oka company lo job confirm aindi....malli darshinchkuntanu.....
    జై వల్లభ గణపతియే నమః 🙏
    thanks to Nanduri garu🙏

  • @padmaa9943
    @padmaa9943 2 ปีที่แล้ว +209

    మాకు కూడా ఈ సారి ఈ గణపతి ఆలయ దర్శనమ్ కలగాలి అని ఆశీర్వదించండి గురువుగారు మీకు ధన్యవాదాలు 🙏

    • @bhanuvenky2226
      @bhanuvenky2226 2 ปีที่แล้ว +3

      Friday వెళ్ళండి...చాలా విశష్టమైంది అంటున్నారు అక్కడ టెంపుల్ లో

    • @Jayasrikuppilyy
      @Jayasrikuppilyy 2 ปีที่แล้ว +2

      Memu july 8 na velutunnam andi anukokunda Friday a roju thanks andi

    • @padmaa9943
      @padmaa9943 2 ปีที่แล้ว +2

      @@Jayasrikuppilyy అవునా అండి మా తరుపున కూడా స్వామి వారికి 🙏చెయ్యండి ప్లీజ్,

  • @kumudaranibadvel9309
    @kumudaranibadvel9309 2 ปีที่แล้ว +67

    ఈ కలియుగంలో మా కోసం మా అహంకారాలు, ఆవేశాలు,అసూయలు, ఈర్షలు పోగొట్టడానికి, మాకోసం దేవుడు పంపిన మహానుభావా జోహార్లు మీకు🙏🏼🙏🏼🙏🏼🙏🏼
    మీరు ఇలాంటివి మాకోసం పెడుతూనే వుండాలి 👍

    • @Aruna-ip1wc
      @Aruna-ip1wc 2 ปีที่แล้ว +3

      నిజంగానే అండీ... 🙏🙏

    • @Mpadmaja85
      @Mpadmaja85 2 ปีที่แล้ว +1

      Yes thank you 🙏🏻

  • @tangellashanker1496
    @tangellashanker1496 2 ปีที่แล้ว +20

    నమస్కారాలు తండ్రీ!
    మీ ద్వారా విశాఖ జిల్లాలో ఉన్న దేవీ పురం గురించి వినాలని ఉంది. శ్రీ వల్లభ గణపతి అందరికీ మే లు చేయుగాక.--kalyaani
    🙏🙏🙏

    • @patriotbharath
      @patriotbharath 2 ปีที่แล้ว

      Already chepparu chudandi.pedda guru lekapovadam valla devipuram commercial ayyindi.ippudu antha dabbule focus chesatunnaru ,pedda guru name tho dopidi chestunnaru.

    • @tangellashanker1496
      @tangellashanker1496 2 ปีที่แล้ว

      Avuna!!?@@patriotbharath
      Thank you అండి

    • @JansiKumpatla
      @JansiKumpatla 2 ปีที่แล้ว

      Eppudu inna vellavocha

  • @lathasri5894
    @lathasri5894 2 ปีที่แล้ว +7

    అందుకే చూసే కన్నును బట్టి ఉంటుందని అన్నారు మా లాంటి వాళ్ళు గుడికి వెళ్తారు కానీ మాకు ఇటువంటివి ఏమి కనపడవుమీ లాంటి గొప్పవాల్లకు కనపడతాయి .చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదములు గురువు గారు.

  • @Aruna-ip1wc
    @Aruna-ip1wc 2 ปีที่แล้ว +602

    రాజమండ్రిలో 27 సంవత్సరాలగాఉన్నా ఎడ్ల రామదాసు గారి గురించి తెలియలేదు..... ఈ ఆలయం గురించి తెలియదు... ఈ రెండింటి గురించి తెలియజేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏 మీ దయవల్ల చాలా మంచి విషయాలు తెలుకుంటుంన్నాము.... 🙏🙏🙏

  • @alankriyapriyadarshini7365
    @alankriyapriyadarshini7365 2 ปีที่แล้ว +83

    నమస్కారం గురు గారూ, దక్షిణామూర్తి స్వామి గురించి తెలియజేయగలరు గురువు గారు చాలా రోజులు నుండి అడుగుతున్న గురువు గారు.

  • @MSR8924
    @MSR8924 2 ปีที่แล้ว +91

    🚩శ్రీ గణేశాయ నమః 🙏చాలా మహిమ గల ఆలయం గురించి వివరించారు. ధన్యవాదములు గురువుగారు. 🙏

  • @yedlurisanthi1925
    @yedlurisanthi1925 2 ปีที่แล้ว

    TH-cam lo ee channel one of the most most important & useful channel. Chala Mandi kashtalu terutunay oka manchi margam lo. Nanduri garki chala chala thanks. meeku sakala sukhalu, ishwaryalu,health evamani devudini korukuntuna

  • @akhilasiri4952
    @akhilasiri4952 2 ปีที่แล้ว +1

    Guruvu garu eroje temple darsinchukuni vacham, akkadiki khammam lanti dura pradesala nunchi kuda vacharu, andaru e video chusi vacharani cheppatam chala santosham vesindi... 🙏🙏🙏

  • @kingbasha3271
    @kingbasha3271 2 ปีที่แล้ว +17

    శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. గురువు గారు మీరు చాలా చక్కని విషయాలు తెలియచేస్తూ అనేకమంది జీవితాలలో వెలుగులు నింపుతున్న మీకు పాదాభి వందనాలు 🙏

  • @dravisankar
    @dravisankar 2 ปีที่แล้ว +47

    ఆ ఆలయం షణ్ముఖ శర్మ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అండి.
    ఆ గుడి చాలా అద్భుతం 🙏🏻🙏🏻🙏🏻

    • @vvvmk1718
      @vvvmk1718 2 ปีที่แล้ว +1

      అవునండి నేను వెళ్ళాను.

    • @pasupuletimeenakshi2160
      @pasupuletimeenakshi2160 2 ปีที่แล้ว +2

      ఫ్లీస్ ఫ్లీస్ ధయచేసి అడ్రస్ చెప్పారా..గురువు గారు విమానం మార్గం చెప్పారు.. మీరు బస్సు..రైల్వే. మార్గాల గూండా ఆవూరుకి ఎలా చేరుకోవాలని చెప్పారా..ధయచేసి చెప్పారా. 🏡👨‍👩‍👧‍👦🙏🙏🙏🙏🙏🙏

    • @kesamsettysisters3923
      @kesamsettysisters3923 2 ปีที่แล้ว

      @@pasupuletimeenakshi2160 description lo undi chudandi

    • @padmaa9943
      @padmaa9943 2 ปีที่แล้ว

      @@pasupuletimeenakshi2160 రాజమండ్రి కు బస్, రైలు మార్గం లో వెళ్లి, డైరెక్ట్ గా ఆటో లో కూడా వెళ్ళవచ్చు ను కోరుకొండ వెళ్ళే మార్గం లో ఈ గుడి వుంటుంది అండి

  • @UmaDevi-sq1hq
    @UmaDevi-sq1hq 2 ปีที่แล้ว +16

    మాదీ రాజమండ్రీ కానీ ఇప్పటివరకు వినలేదు చాలా ధన్యవాదాలు గురువు గారు

  • @venusanaboina5697
    @venusanaboina5697 11 หลายเดือนก่อน

    Meemu swamy vari ni darshanam chesukunnamu.e temple chala peace ful ga excellent ga undi.meeru cheppina 7 places visit chesamu .tq guruvu garu.🙏

  • @naidunaidu1187
    @naidunaidu1187 ปีที่แล้ว +4

    రాజమండ్రి
    లాలా చెరువు జంక్షన్ (కుడి చేతి మీదుగా)
    కొద్ది దూరం వెంటనే వచ్చే
    రెండో సెంటర్ నుండి """స్ట్రైట్ """"
    కొంతమూరు రోడ్డు కొద్ది దూరం వెళ్లిన తర్వాత వినాయకుడు సింహ ద్వారం కనబడుతుంది...
    శ్రీ శ్రీ శ్రీ వల్లభ గణపతి ఆలయం
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @anusuyaravoori317
    @anusuyaravoori317 2 ปีที่แล้ว +7

    గురువు గారు చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @phanisurya6689
    @phanisurya6689 2 ปีที่แล้ว +45

    నేను వారానికోసారి క్రమం తప్పకుండా ఈ మార్గం గుండా ప్రయాణిస్తున్నాను. "వల్లభ గణపతి గుడికి వెళ్ళే దారి" అనే బోర్డు చూసాను. 20-25 రోజుల క్రితం "ప్రతి దేవాలయాలను సందర్శించడం సాధ్యం కాదు. కానీ విధి నిర్ణయిస్తే నేను ఈ ఆలయాన్ని సందర్శిస్తాను" అని నేను మనసులో భావించాను. ఈరోజు నండూరి శ్రీనివాస్ గారి వల్ల ఈ గుడి గురించి తెలుసుకోగలిగాను. నేను రేపు ఉదయం సందర్శిస్తాను. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. సామవేదం షణ్ముక శర్మ గారికి మరియు నండూరి శ్రీనివాస్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను.

    • @pasupuletimeenakshi2160
      @pasupuletimeenakshi2160 2 ปีที่แล้ว

      సార్ గణఫతి దేవాలయం కుఎలా చేరుకావాలి..గురువు గారు విమానం మార్గాం చెప్పారు.. మీది ఆవూరు అంట్టూన్నారు.బస్సు.. లేదా. రైల్వే. మార్గాల గుండా రావచ్చా..ధయచేసి చెప్పగలరా.. వివరంగా అడ్రస్..🏡👨‍👩‍👧‍👦🙏🙏🙏🙏🙏🙏

    • @phanisurya6689
      @phanisurya6689 2 ปีที่แล้ว +1

      @@pasupuletimeenakshi2160 మీరు రాజమండ్రికి బస్సు లేదా రైలులో రావచ్చు. దయచేసి Google మ్యాప్స్‌లో తనిఖీ చేయండి. RTC complex nundi kani railway station nundi kani auto charge oka 200/- vuntundhi. Konthamuru is a known place. Evaraina temple address cheptaru amma.

    • @ediguttashekher956
      @ediguttashekher956 2 ปีที่แล้ว

      స్వామి మీ ప్రతి వీడియో చూస్తుంటే నాకు తెలియని ఆనందం 🙏శ్రీ మాత్రెనమహా🙏స్వామి నేను govt jobs కోసం రాసిన ప్రతి సారి నాకు just 1 or 2 marks mis అవుతోంది స్వామి నాకోసం ఎదిన పరిహారం చెప్పండి స్వామి

    • @Rajahmundry-timepass
      @Rajahmundry-timepass 2 ปีที่แล้ว

      @@pasupuletimeenakshi2160 to Rajahmundry, so many trains and buses. Where r u from?? Temple in konthamuru, Rajahmundry.i am from Rajahmundry.

  • @ksatyaprameelaprameela3722
    @ksatyaprameelaprameela3722 2 ปีที่แล้ว +51

    వచ్చే ఆదివారం రాజమండ్రి వెళదామని అనుకున్నాము ఈ గుడి రాజమండ్రి లో ఉందని చెప్పారు ధన్యవాదములు గురువుగారు వెళ్లే ముందు మాకు ఈ గుడి తెలియచేసినందుకు 🙏🙏🙏

  • @lokkich487
    @lokkich487 2 ปีที่แล้ว +9

    I have been there. Very calm and quiet place. Also donated 1lac.I was surprised that there were no bhaktas. I visited in the evening around 5 or 6 and it was just the priests, I and my friend who lives in Rajahmundry.

    • @KrishnaReddy-oi2rv
      @KrishnaReddy-oi2rv 2 ปีที่แล้ว +1

      Ala 1 lac devudiki eche badhalu evarnina ayna chadvu piyachi ga

    • @myaccount0
      @myaccount0 2 ปีที่แล้ว +2

      @@KrishnaReddy-oi2rv Reddlu maa Hinduism ni paaduchestondi chaaalu christianity peru tho... So stop commenting.

    • @lokkich487
      @lokkich487 2 ปีที่แล้ว +10

      @@KrishnaReddy-oi2rv Krishna Garu.
      Please don't pass judgments on people you have not met. It is because of such a mentality that our country is facing so many problems.
      There was shortage of funds donate for the yaga Shanmukha Garu was conducting, way back in 2017/18.
      Thank you for your suggestion. We Hindus do dharmic work. I contribute more than 3 or 4 lacs a year for go shala, Vedic schools, and annadanam.
      Since my 18th year when I got my first pay I was paying for the education of a youngster who was the brother of one of the employees. I continued to pay until the kid who was also my age, got admission into a polytechnic college.
      I also got a poor dhobi girl married and after she got a girl baby paid 1 lac into post office savings. It will mature once the girl turns 18 which is in a couple of years. The girl is now 16.
      I continue to do dharmic work because that is what our scriptures say. Be kind for no reason and share what God has given to you equally. Instead of wasting money on useless movies, we can give that money to the needy. Hope you do your part instead of preaching.

    • @TheKaps531
      @TheKaps531 2 ปีที่แล้ว

      @@KrishnaReddy-oi2rv Meeru Entha Mandhini Chadivincharu ? Ala chey ila chey ani migatha mathasthulu ki velli cheppandi..prathi vallaki idoka fashion aypoyindhi..evari dabbu valla ishtam..ala gudiki ichina ayina vere vallaki ivvakunda untaru ani ela anukuntaru ? Pone aa gudiki ichina dabbulu tho devudu emina kuda bettakuntada ? Deniko daniki karchu pedatharu ga ? Adhi oka poolu amme vadi jebulo ki velthundhi..devudiki naivedyam pette vastuvulu amme vadi jebulo ki velltundhi..ivanni kadhayya chaduvu laksha rupalayaki amme vadi dagaraki velli free ga chaduvu cheppamanu

  • @sriramch866
    @sriramch866 2 ปีที่แล้ว +2

    జీవితంలో ఒక సారి అయినా మీ లాగా బతకాలి అయిని అనిపిస్తుంది గురువు గారు

  • @gram1037
    @gram1037 2 ปีที่แล้ว +4

    మీలాంటి మహానీయులకు ధన్యవాదాలు 💐💐💐

  • @vinodmegath1905
    @vinodmegath1905 2 ปีที่แล้ว +16

    My favorite channel
    You are giving good msg to us 🙏🙏🙏

  • @varadabhaskar886
    @varadabhaskar886 2 ปีที่แล้ว +92

    శ్రీ వీరబ్రహ్మెంద్రస్వామి గురించి చెప్పండీ స్వామీ.
    ఈ వీడియో
    మొదటి like
    మొదటి కామెంట్.
    వరదా భాస్కర్
    తాడేపల్లిగూడెం

    • @chintapatlasrikanth9804
      @chintapatlasrikanth9804 2 ปีที่แล้ว +1

      🙏🙏🙏

    • @rajeshputtavlogs8082
      @rajeshputtavlogs8082 2 ปีที่แล้ว +2

      అవును గురువుగారు 🙏

    • @nedunurikalyan7838
      @nedunurikalyan7838 2 ปีที่แล้ว +1

      👌🙏🏼

    • @nsravani6
      @nsravani6 2 ปีที่แล้ว

      ​@@chintapatlasrikanth9804 mm 76😢😢😮😅😊llp99ikoooo900te❤,😊 morning,,,z,,,😊😊,😊

  • @kamakshithai762
    @kamakshithai762 2 ปีที่แล้ว

    చాలా మంచి ఆలయం గురించి తెలియచేసినందుకు. ధన్య వాదములు.

  • @UshaRaniNallapati
    @UshaRaniNallapati 2 ปีที่แล้ว

    మీరు చెప్పిన మాటలు వినే అదృష్టం మాకు కలిగినది ధన్యవాదములు గురువు గారు

  • @ravisnk269
    @ravisnk269 2 ปีที่แล้ว +22

    Thank you so much , Guruvuugaru for showing us and letting us know a very sacred place in Rajamundry

  • @bandarusivakumar8491
    @bandarusivakumar8491 2 ปีที่แล้ว +5

    గురుదేవ పరమ పవిత్రమైన మీ పాద పద్మములకు శిరస అభివందనం.🙏🙏🙏🙏🙏🙏
    ఓం నమః శివాయ నమః

  • @ramusukuri3938
    @ramusukuri3938 2 ปีที่แล้ว

    చాలా మంచి విషయం తెలియజేశారు గురువుగారు ధన్యవాదాలు

  • @rajashekarbasa786
    @rajashekarbasa786 2 ปีที่แล้ว

    mi channel chusinapatinundhi na life lo chala change vachindi, spiritually , mentally and financially . thank you guruji

  • @Karthikdyuthi
    @Karthikdyuthi 2 ปีที่แล้ว +34

    🙏🙏🙏మిమల్ని కన్నా మీ తల్లితండ్రులు పుణ్యాత్ములు గురువు గారు 🙏

    • @muraligelli7456
      @muraligelli7456 2 ปีที่แล้ว +1

      Guruvu garu e tempul ekkada

    • @padmaa9943
      @padmaa9943 2 ปีที่แล้ว

      @@muraligelli7456 రాజమండ్రీ దగ్గర కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి గుడి కి వెళ్ళే దారిలో వుంటుంది అండి

  • @gowrilakshmilakshmi320
    @gowrilakshmilakshmi320 2 ปีที่แล้ว +12

    Thanks sir for sharing temple information 🙏🙏🙏 Sri Ganesh namaha🙏🙏🙏

  • @hariprasadg5465
    @hariprasadg5465 ปีที่แล้ว +1

    This is first time got information and we are intended to visit the temple for the divine blessings of the card🙏🙏🙏

  • @rishisathwik2010
    @rishisathwik2010 2 ปีที่แล้ว

    గురువు గారు మీరు చేప్తుంటే మేము చూసినంత ఆనందంగా ఉంది.

  • @intiramakrishnaraoramakris5548
    @intiramakrishnaraoramakris5548 2 ปีที่แล้ว +19

    I visited Yesterday, No Voice, Very Beautiful, when you Enter you feel lot of vibration,in the body , Thank you Swamy, because of your you Tube Channel Information, lot of People Visiting the Temple. 🙏🙏🙏

    • @drbh6331
      @drbh6331 2 ปีที่แล้ว +2

      I visited it today .. So many people everyone is saying they came there because of naduri garu

    • @srikanthkakarla9086
      @srikanthkakarla9086 2 ปีที่แล้ว +1

      Rajamundri Station nunchi Ela vellaloo buses and rooms dorukutayaa akkadaa cheppandi ples, ma parents Guntur nunchi vastaruu so info kavali

    • @telugujourney
      @telugujourney 2 ปีที่แล้ว +1

      @@srikanthkakarla9086
      Rajamundry lo hotels chalaa unnai..
      Yakadaa ayinaa stay cheyvacchu...
      Auto vallu ki adress cheypithey
      Direct ga tisukuni veyltharu...
      Problems emi unndavvu..
      Video kindhaa Google map link undhi chudandi

    • @padmaa9943
      @padmaa9943 2 ปีที่แล้ว +1

      @@srikanthkakarla9086 రాజమండ్రి స్టేషన్ నుండి డైరెక్ట్ గా ఆటో లో వెళ్ళవచ్చును పెద్దగా దూరం ఏమి వుండదు,

    • @srikanthkakarla9086
      @srikanthkakarla9086 2 ปีที่แล้ว +1

      @@telugujourney ok thankyou, station near by hotels chusi akkadi nunchi temple ki veltam aitee

  • @MJR-vj3gd
    @MJR-vj3gd 2 ปีที่แล้ว

    అద్భుతమైన కోవెలను పరిచయం చేసారు స్వామీ.

  • @జిసప్తగిరిరాజునాయుడు

    🇮🇳ఓం శ్రీ గణేశాయ నమః ఓం నమః శివాయ 🙏🇮🇳

  • @SanataniBhajans
    @SanataniBhajans 2 ปีที่แล้ว +4

    Very blessed to know about this Guruvu garu🙏

  • @sivaramkappala8877
    @sivaramkappala8877 2 ปีที่แล้ว

    Namaskarm Guruji . Madi Korukonda . 25years nunchi Utunnamu. Kani Ee Devalayam Gurunchi Teliyadu. Deeni gurunchi Cheppinanduku Danyavadamulu. Memu Tappakunda Sevinchukutamu.

  • @priyag3013
    @priyag3013 2 ปีที่แล้ว +1

    Chala chakkaga chepparu thank you🙏

  • @sivaprasad5150
    @sivaprasad5150 2 ปีที่แล้ว +10

    శ్రీ విష్ణురుపాయ ఓం నమ శివాయ ❤️❤️❤️❤️❤️

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 2 ปีที่แล้ว +2

    మీకు చాలా చాలా ధన్యవాదములు మాకు మీరు చేసే మేలు కి వీడియో ద్వారా🙏

  • @rajeshwarideshpande5703
    @rajeshwarideshpande5703 2 ปีที่แล้ว

    Thanks Guruji. I don't know Telgu but u gave information in English is helpful. Clear address. Thank u. Please give all videos English information. 🙏🙏

  • @jsameera884
    @jsameera884 2 ปีที่แล้ว +6

    Namaskaram guruvugaru 🙏

  • @suryavenkatabapamanis2248
    @suryavenkatabapamanis2248 2 ปีที่แล้ว +15

    Sree Gurubhyonamaha🙏🌷💐💐💐💐💐

  • @meenakshitadepalli5659
    @meenakshitadepalli5659 2 ปีที่แล้ว

    Chaalaa manchi vishayamu chepparu. Dhanyavaadamulu. Namaste.

  • @bharathiranisiddani8941
    @bharathiranisiddani8941 2 ปีที่แล้ว

    Namesthae guruvu garu,meeru mee matalu adbhuthalu,mimmalni kalavalani undi,kuduruthunda🙏🙏

  • @kumarravi74
    @kumarravi74 2 ปีที่แล้ว

    Chala baaga vivarinchinaru guruvu garu. Dhanyavaadamulu..

  • @nikhilslayz7652
    @nikhilslayz7652 2 ปีที่แล้ว

    🙏 me vedio chusaka e roju morning velli swamy dharshanam chesukuvachamu andi thank you guruvugaru

  • @addcolours1895
    @addcolours1895 2 ปีที่แล้ว +13

    Guruji explain about Nandavaram chowdeshwari Devi the temple is so powerful if you say people will get to know about the temple

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 2 ปีที่แล้ว +4

    Thank you so much ❤️ Guruji 🌹🌹🙏

  • @bhavanikkoppisetty928
    @bhavanikkoppisetty928 2 ปีที่แล้ว

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం
    ఈరోజు మేము శ్రీ వల్లభ గణపతి టెంపుల్ కి వెళ్లాం గురువు గారు . చాలా మంది జనం వచ్చారు . ఎక్కువ శాతం మీ వీడియోలు చూసి వచ్చి నట్లు ఉన్నారు. చాలా మంచి విషయం. ఇలాంటి గణపతి ని దర్శనం చేసుకొవటం మా అదృష్టం,🙏🙏🙏

  • @venukumarik9575
    @venukumarik9575 ปีที่แล้ว

    Me videos valla chala jnanam techukuntunam Andi memu. TQ guru garu.vine kodhi vinali anipistundhi me matalu

  • @hemalathavedala5763
    @hemalathavedala5763 ปีที่แล้ว

    Temple chala adhbutham GA vundi sir meru chepaka vellam Memu kuda 21 times pradhashnamulu kuda chesa thank you so much sir

  • @DD-iz8mt
    @DD-iz8mt 2 ปีที่แล้ว +1

    Gudi ki velle details...
    Rajahmundry vachhaka,
    1)temple ki malli bus lo vellali anukunte gokavaram velle bus ekki konthamuru lo digachhu
    2)auto lo kuda untayi konthamuru velladaniki..
    .. konthamuru vellaka kalyan nagar lo e swamy temple untundi.. udayam 6 nundi 11 varuku dharasanam untundi..friday matram swami ki abhishekam valana mrng 6.30 nundi 8.30 varuku i mean abhishekam ayyentantha varuku dharasanam undadu.. taravta untundii

  • @krishnamurtyvasa4176
    @krishnamurtyvasa4176 2 ปีที่แล้ว +2

    ఓం శ్రీ వల్లభ గణపతి యే నమః ,🙏🙏🙏🙏🙏

  • @jayashreeb.p5079
    @jayashreeb.p5079 2 ปีที่แล้ว

    Guruvugaru 🙏🙏🙏
    Chala baga vivarincharu.
    Om Ganeshaya Namaha.

  • @alnatejareddy3932
    @alnatejareddy3932 2 ปีที่แล้ว +5

    సామవేదం షణ్ముఖ శర్మ గారు కొన్ని కోట్ల మంత్ర జపం దారపోసిన ఆలయం

  • @singaramdevanshi2052
    @singaramdevanshi2052 2 ปีที่แล้ว +4

    KOMURAVELLI MALLANNA TEMPLE GURINCHI CHEPPANDII GURUVU GARU

  • @kasiannapurnamaturu1641
    @kasiannapurnamaturu1641 2 ปีที่แล้ว

    Guruvu garu meru EDI chappina mamu vintutay goppa anubhuthi kaluguthudhi satha koti dhayawadalu

  • @RP33335
    @RP33335 2 ปีที่แล้ว

    ఈ ఆలయ విశేషాలు తెలియజేసిన మీకు ధన్యవాదాలు. ఈసారి అటువైపు వెళ్ళినపుడు ఆ దేవాలయం దర్శించుకుంటాము. దానికి ఆ గణపతి దేముని అనుగ్రహం కూడా కలగాలని ప్రార్ధిస్తున్నాను.

  • @saratkumar_bh
    @saratkumar_bh 2 ปีที่แล้ว +56

    నమస్కారం గురువుగారు 🙏🙏🙏
    వారహి & ప్రత్యంగరి అమ్మవార్ల పూజ చేసేటపుడు వారి చిత్ర పటాలు పూజ గదిలో సాత్విక దేవతలు పటాలు పక్కన పెట్టవచ్చా & తరువాత కూడా వాటిని అలా ఉంచుకోవచ్చా ? దయచేసి తెలుపగలరు 🙏🙏🙏

    • @jai6761
      @jai6761 2 ปีที่แล้ว

      Pettukovachani chepparu

    • @akulavenkatesh7052
      @akulavenkatesh7052 2 ปีที่แล้ว

      Thappakunda vundnivandi

    • @shalinisaps3293
      @shalinisaps3293 2 ปีที่แล้ว +1

      Pooja gadilo pettukovachu ani chepparu...malli okasari ah vedio chudandi Mike telustadi.shri mathre namaha

    • @sreearigela2038
      @sreearigela2038 2 ปีที่แล้ว

      Ammavaru shakthirupam aina chinna ammaitho samanam no doubt pettukovacchu

    • @appekatsowjanya
      @appekatsowjanya 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏

  • @kavyasree1489
    @kavyasree1489 2 ปีที่แล้ว

    Ee roju velanu challa happy.ga anipinchimdi tq 🙏

  • @itsyoursiri8089
    @itsyoursiri8089 2 ปีที่แล้ว

    Vinayakudu gurunchi aa gudi visistatha gurinchi teleya chesi nanduku danyavaadhalu

  • @kkkumar777
    @kkkumar777 2 ปีที่แล้ว +17

    🙏🙏🙏
    శివాయ గురవే నమః
    🙏🙏🙏

  • @durgalakshmisaraswathi5847
    @durgalakshmisaraswathi5847 2 ปีที่แล้ว

    Nice info ji
    Today happy varaha swamy jayanthi to all devotees

  • @vanaja4712
    @vanaja4712 2 ปีที่แล้ว +1

    మేము వెళ్ళగలమె లేదో మీదయవలన చూడగలుగుతున్నాము ధన్యవాదములు 🙏🙏🙏

  • @arunakumari7505
    @arunakumari7505 2 ปีที่แล้ว +2

    ఓమ్ శ్రీ వల్లభ గణపతయే శరణం మమ 🙏🙏🙏

  • @janardhanagupta3775
    @janardhanagupta3775 2 ปีที่แล้ว +11

    Jai sree ram 🙏🙏🙏

  • @lasyaraj632
    @lasyaraj632 2 ปีที่แล้ว +1

    Guruvu garu mem artika paristitulato ibbandi paditunam. Meeru chepinattu gajendra moksha m chadvtundamnte 71 to 92 shlokalu ekkaada dorakatledu.pls miru oka vedeo lo upload cheyandi

    • @manjunadhareddy109
      @manjunadhareddy109 2 ปีที่แล้ว

      Kanakadhara stotram chepparu chudandi

    • @manjunadhareddy109
      @manjunadhareddy109 2 ปีที่แล้ว

      Runa vimochana nrusimhastotram chepparu chudandi

    • @lasyaraj632
      @lasyaraj632 2 ปีที่แล้ว

      @@manjunadhareddy109 thnq andi

  • @ramprasad9594
    @ramprasad9594 2 ปีที่แล้ว +1

    Na adhusam kodhi eviido chusanu nenu rAjahmundrylo 3osavasaralugavunanu swomi medhayaavala nenu vetanu swomi

  • @kondaswarna4818
    @kondaswarna4818 2 ปีที่แล้ว +1

    ధన్యవాదములు గురువుగారికి 🙏🙏

  • @nalanagulanalini944
    @nalanagulanalini944 2 ปีที่แล้ว

    Chala bagachepparu sir akkada ki valla kinda na me matalu dwara vinayakuni darshnam I nata trupiti GA unnadi

  • @SivaSagarVlogs.
    @SivaSagarVlogs. ปีที่แล้ว +3

    గురువుగారు నేను ఈరోజు ఈ వల్లభగణపతి ఆలయం కి వెళ్ళాను నా ముగ్గురు స్నేహితులు ని కూడా తీసుకెళ్ళాను..... 🙏🙏🙏

  • @ravigaru9346
    @ravigaru9346 2 ปีที่แล้ว +1

    అదేంటో గాని మీరు ఏదైనా ఆలయం గురించి యిక్కడ చెప్పగానే నేను అనుకోకుండా అదే ప్రాంతానికి అఫిషియల్ ఇన్స్పెక్షన్ కి వెళ్ళడం ఆ మందిరం దర్శించడం యాదృచ్ఛికం అని అనుకోవడం లేదు . మొన్ననే నేను రాజమండ్రీ వెళ్ళినప్పుడు ఆ గుడిని దర్శించి 21 ప్రదిక్షణలు చేసా త్వరలో నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి యింట్లో గణపతి హోమం చేసుకోవాలని కోరుకుంటూ .

  • @ganeshganapathigolthi6180
    @ganeshganapathigolthi6180 ปีที่แล้ว

    100%. Naku job vachidi am happy after darshanam om ganesaaya namaha

  • @vybhavs5200
    @vybhavs5200 2 ปีที่แล้ว +4

    Gurugaru please tell us about powerful temples in bengaluru that we can vist. Also please tell us about your meeting with Sri Karunamayi Amma in bengaluru

  • @prakashjavvaji8282
    @prakashjavvaji8282 2 ปีที่แล้ว

    Today we visit this temple sir because of u sir meku maa namaskaram

  • @praveenakaramsetty1028
    @praveenakaramsetty1028 ปีที่แล้ว

    Mi matalu vintunte manasuku chala hayiga undhi

  • @dr.shravankoundinyavutukur3264
    @dr.shravankoundinyavutukur3264 2 ปีที่แล้ว +1

    Namaskaram ! Nenu me abhimanini . Just three days back sitaram bagh temple chala puratana aalayam vundi .temple ni darsinchukunnanu . Janala takidi leka temple , temple ni nammu kunna vallu, Mari mukyanga govulu vunnayi. Please aa temple meda kuda ooka video chestaru Ani asistunnanu. Jai guru deva .

  • @sundhyasripada5483
    @sundhyasripada5483 2 ปีที่แล้ว

    Please upload vallabha Ganapati upasana.... Thanks nanduri garu...

  • @Suryaspeaks
    @Suryaspeaks ปีที่แล้ว

    Guruvu garu mi asishula valla eroju rajamundry lo 3 temples visit chesanu . Dhanulamu❤

  • @mahimahi1795
    @mahimahi1795 2 ปีที่แล้ว +1

    గురువుగారు కనకధార స్తోత్రం ఏ సమయంలో పారాయణ చేస్తే మంచిది, ఎన్ని రోజులు చెయ్యాలి చెప్పండి గురువు గారు

  • @hymavathia280
    @hymavathia280 2 ปีที่แล้ว

    Naduriga RI namakaram nise machi manchi I chebuthunaru good nise

  • @suryakumari3434
    @suryakumari3434 2 ปีที่แล้ว

    Good afternoon sir. I like your videos very much. Thank you doing such wonderful videos

  • @treehub3351
    @treehub3351 2 ปีที่แล้ว

    Guruvugaaru naku parishkaaram. Cheppandi guruvugaaru.. na mida daya chupandi... Guruvugaaru

  • @shreedharalapati2520
    @shreedharalapati2520 2 ปีที่แล้ว

    Maadhi Rajahmundry guruji
    Thanks cthappka velathaamu

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 ปีที่แล้ว +1

    Omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha

  • @praveenavadakattu4120
    @praveenavadakattu4120 2 ปีที่แล้ว

    Wow....monney konta muru meeduga ....gadarada temple ki vellamu andi.....teliyadu appudu.....Mundu telisi untay....e sari ganeshudu maku darshnam chesukunay adurustam ivvali .....jai ganesh

  • @learning_zone-nv
    @learning_zone-nv 2 ปีที่แล้ว

    Guru Garu please make video on jaya tharpanam please guru garu

  • @anjaneyuluSimha714
    @anjaneyuluSimha714 2 ปีที่แล้ว +1

    ఓం శ్రీ వల్లభ గణపతయేనమః

  • @nagalakshmigolla3136
    @nagalakshmigolla3136 2 ปีที่แล้ว

    Guruvu Gariki namaskaram 🙏,
    Bhumi pooja maname manaku andhubattulo unde Vaati tho ella ga chesukovalo telupagalru.
    Bhumi pooja nuchi gruhapravesham varaku cheyavalasina pujja vidhanam shatriyanga telupagalarani ashistunamu.
    Dhanyavadhamullu

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు గురువుగారు 👣🙏

  • @yalavarthilalithsairamb15_56
    @yalavarthilalithsairamb15_56 2 ปีที่แล้ว

    New strategy for marketing a temple

  • @narendarsaddanapusaddanapu889
    @narendarsaddanapusaddanapu889 2 ปีที่แล้ว

    Good analysis guruvu Gaaru

  • @rupakumarikota4354
    @rupakumarikota4354 2 ปีที่แล้ว

    Vallabha ganapatinidaggarirappinchukotandri🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balakrishnakandukuri2794
    @balakrishnakandukuri2794 2 ปีที่แล้ว

    🙏🙏 guruvugariki namaskaram kanyapashupata abishekam memu chesukovaccha vevaranga telapagalaru

  • @mythrygoverdhan4382
    @mythrygoverdhan4382 2 ปีที่แล้ว

    🙏🕉 Sree Guru biowyu Namaha 🙏🕉 Sree Maha Ganapathi Bagavany Swami Priyanna Sodharanna Saranam Sai IYAPPA(******)BANGARAM 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saiiswaryapharma3283
    @saiiswaryapharma3283 ปีที่แล้ว

    Srinivas gariki namaste andi

  • @jyothichaganti8052
    @jyothichaganti8052 2 ปีที่แล้ว +1

    శతకోటి వందనాలు గురువుగారు

    • @jyothichaganti8052
      @jyothichaganti8052 2 ปีที่แล้ว

      తప్పకుండా వెళతాం గురూజీ,