ఇలాంటి ఇతివృత్తము తోనే నా చిన్నతనం లో ఒక రేడియో నాటిక విన్నాను..... శారదశ్రీనివాసన్ గారు భార్య పోర్షన్ వేశారు...... ఆఁ నాటికలో భర్త కాలం తీరి చనిపోతాడు........ ఇక ఆమె ఆయన కోసం వ్యధ చెందుతుంది....... బహుశా ఒక వారం లోనే ఈమె కూడా తనువు చాలిస్తుందని జ్ఞాపకం........ అవునూ....... మన 'మిధునం' కథ ఉందిగా....... తర్వాత సినిమా గా కూడా తీశారూ........
Amma Nadi oka suggestion... Thumbnail lo pettina photo lu AI generated kada avi anta natural ga anipinchatledu... Miru mundu kathallo pettinattu ga old photos Leda black and white photos ee chala baguntadi...thumbnail chusesarike manchi feel vastundi❤
Chala bavundi madam garu
Nice story
Many many thanks
❤❤
Super chala bavodhi navalika pota nopi vachidhi
Good couple 💑 👏 bhagundhi story andi Laxmi garu 😊
Bhale vundi saradaga story suuuuuuuuper amma
LB sriram garu short film tesaru chala bagundi
Good comedy story.
Many many thanks
Super❤❤❤
Chaala hasyamganu undi
ఇలాంటి ఇతివృత్తము తోనే నా చిన్నతనం లో ఒక రేడియో నాటిక విన్నాను..... శారదశ్రీనివాసన్ గారు భార్య పోర్షన్ వేశారు...... ఆఁ నాటికలో భర్త కాలం తీరి చనిపోతాడు........ ఇక ఆమె ఆయన కోసం వ్యధ చెందుతుంది....... బహుశా ఒక వారం లోనే ఈమె కూడా తనువు చాలిస్తుందని జ్ఞాపకం........ అవునూ....... మన 'మిధునం' కథ ఉందిగా....... తర్వాత సినిమా గా కూడా తీశారూ........
Chala bagundhi 😂😂
చాలా బాగుంది అమ్మ
మీరు చదివే విధానం ఇంకా బాగుందమ్మా
చాలా బాగుంది అండీ. ఈకథ పెద్ద వాళ్ళలో చాలామంది కి వర్తిస్తుంది.పోలేరు.ఉండలేరు.ఇలాగే కీచు వాడుకుంటూ, కిచ కిచలాడుకుంటూ ఉండాలి పాపం.😅😅
Nice
Thanks
❤ lb sriram shortfilm" breakup " story ,,, bahusa denine short film ga tisaru anukunta lakshmi garu,, chudandi baguntundi same dialogue s
Chusara miru breakup shortfilm reply please madam
Good morning 🙏 andi
Entha bagundoooooo lakshmi garu, miru entha baaaaaaga chaduvutunnaro.
Jaisreeram.abbha entha baagundooo.navvi navvi kadupu noppandi baabu.
Amma Nadi oka suggestion... Thumbnail lo pettina photo lu AI generated kada avi anta natural ga anipinchatledu... Miru mundu kathallo pettinattu ga old photos Leda black and white photos ee chala baguntadi...thumbnail chusesarike manchi feel vastundi❤
మీ సూచన పాటిస్తానండి
Edi lb sriram gari short film undi same story chudandi miru kudaa
కధ చాలా బాగుంది😂. మీరు voice modulation చేస్తు ఇంకా బాగా చదివారు🙏👍🏻
నేనూ పడుతున్నా తిప్పలు నా రిటైరైన మొగుడితో😂
🤣🤣🤣🤭😍🙏☺️😍😍❤😌👏