Hai mam bavunnara thelu lo vunde book oka link pettandi mam but naku minundi ravalani oka aasha andukante adi naku life long vuntundi na life ki oka role model miru. Mimmlane follow avutunna pooja vishayam lo thank you so much mam ❤❤❤❤❤
Jai Shree Krishna 🙏💐💐💐 ee year dec11 Vaikuntha ekadashi?drik panchangam lo ee year Vaikuntha ekadashi ledu antunaaru.nijama?appudu 2025 lo exact date chepandi.
మీరు గీత ప్రెస్ నుండి బుక్స్ తెప్పించుకున్నానని వీడియో లో చెప్పారు కదా ఆ తరువాత నేను కూడా భగవద్గీత తెప్పించుకున్నాను.నా దగ్గర చిన్న బుక్ ఉండేది. అది ప్రతి రోజు నిద్ర లేవగానే random గా ఒక పేజీ తీసి చదివేదాన్ని. తరవాత వేరే ఊరికి transfer పై వెళ్ళటం తో గీత బుక్ మా సొంత ఊరిలో ఉండిపోయింది. అలా కొన్నాల్లు చదవలేదు. అప్పుడప్పుడు చదివేదాన్ని. ఆ బుక్ పాత గా ఐపోయింది. మీ వీడియో చూసాక కొత్త బుక్ తె ప్పించుకున్నాను.వ్యాసపీఠం కొ నుక్కోవాలని చాలా సార్లు అనుకున్నా వీలవలేదు. ఈ మధ్య అది కూడా తెప్పించుకున్నాను. చాలా సంతోషం గా భగవద్గీత చదవడం మొదలుపెట్టాను. మనసు చాలా ప్రశాంతం గా ఉంది . ఇదివరకటి లా ప్రతి దానికి react అవటం లేదు. ఇకనుండి మీరు చెప్పిన నియమాలు పాటిస్తూ చదువుతాను. జై శ్రీ మన్నాయరాయణ
Maa mammagaru ika one year lo tanu ee bhumi nundi velpotundanaga unnattundi eeslokalu ala chaduvutundedi local doctor rest tesukomanevaru kani notiki ala vachevi aavidaki aavidaki tochinapudu aapedi Hare krishna
@@Sreespiritualtalksmammaki ne ante special ishtam undedi. naku ea lotu undadu anedi alage govt job vachindi teacherga ,kani mamma na degree finalyear lo devuni daggaraku vellipoyaru.ne kuda geetha baga nerchukovali anukuntna
దేశ విదేశాల్లో పెద్ద పెద్ద మేధావులందరు భగవద్గీత చదువుతున్నారు,,కానీ మన దేశం లోనే ,మనకే ఇంకా వంట బట్టలేదు,, జై శ్రీమన్నారాయణ,🙏🏻🙏🏻
Jai srimannarayana andi 🙏
Jai Srimannarayana Lakshmi garu 🙏 very nice decision
జయం 🙏
Eekaadasi vratam gurinchi cheppandi mam
jai srimannarayana🙏
Jai srimannarayana 🙏 akkaya
Jai srimannarayana andi
hare Krishna Jai sriram 🙏🙏🙏
Jai srimannarayana andi
Jai srimannarayana
Jai srimannarayana andi
Eeroju nunchi ramanuja peetham lo geeta jayanti varuku parayana avtundi nenu attend autunna andi jai sreemannarayana🙏
Hai mam bavunnara thelu lo vunde book oka link pettandi mam but naku minundi ravalani oka aasha andukante adi naku life long vuntundi na life ki oka role model miru. Mimmlane follow avutunna pooja vishayam lo thank you so much mam ❤❤❤❤❤
Sure andi
Jai Shree Krishna 🙏💐💐💐 ee year dec11 Vaikuntha ekadashi?drik panchangam lo ee year Vaikuntha ekadashi ledu antunaaru.nijama?appudu 2025 lo exact date chepandi.
Telusukuni update chestnau andi
@Sreespiritualtalks ok thanks 👍
Bagavagtita mistakes pote paravaleda chadivetappudu
Tatparyalu chadavandi sidha ucharana rakapothe
Bagavathgeetha meaning kooda pettandi video
Memu kudaa chestam meeru ekkada chestaru
Nenu intlo ne andi
నేను శ్రీ రామానుజాచార్యుల జీవిత చరిత్ర మరియు ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర గురించి పుస్తకాలు కొందాం అనుకుంటాను ఏవి బాగుంటాయో చెప్పగలరు
Ramanujula vari book jeeyar educational trust valladi teesukondi sri ramanuja vani site or exotic india site lo
Thank u so much sis
Hello ma,ela vunnaru.e margasira masamlo venkateswara swamini poojinchuko vachha ma.
Jai srimannarayana andi bagunna swamy needana. Meru bagunnarani aasistunna. Chala kalam aindi meru msg chesi. Santhosham eroju kalisaru.
Margasira masam lakshmi narayanula aaradhana prathyekam. Chakkaga Venkateswara swamy ni pujinchukondi prema ga
Tq ma.
Sis naku oka doubt asalu geetha e slokam nuchi start cheyali
Book lo unattu ga ne as it is ga first chapter first slokam
Before that bhagavad prarthana
Anni book lo untay
సిస్ నేను శ్రీ రామానుజాచార్యుల జీవిత చరిత్ర మరియు ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర గురించి పుస్తకాలు కొందాం అనుకుంటాను ఏవి బాగుంటాయో చెప్పగలరు
మీరు గీత ప్రెస్ నుండి బుక్స్ తెప్పించుకున్నానని వీడియో లో చెప్పారు కదా ఆ తరువాత నేను కూడా భగవద్గీత తెప్పించుకున్నాను.నా దగ్గర చిన్న బుక్ ఉండేది. అది ప్రతి రోజు నిద్ర లేవగానే random గా ఒక పేజీ తీసి చదివేదాన్ని. తరవాత వేరే ఊరికి transfer పై వెళ్ళటం తో గీత బుక్ మా సొంత ఊరిలో ఉండిపోయింది. అలా కొన్నాల్లు చదవలేదు. అప్పుడప్పుడు చదివేదాన్ని. ఆ బుక్ పాత గా ఐపోయింది. మీ వీడియో చూసాక కొత్త బుక్ తె ప్పించుకున్నాను.వ్యాసపీఠం కొ నుక్కోవాలని చాలా సార్లు అనుకున్నా వీలవలేదు. ఈ మధ్య అది కూడా తెప్పించుకున్నాను. చాలా సంతోషం గా భగవద్గీత చదవడం మొదలుపెట్టాను. మనసు చాలా ప్రశాంతం గా ఉంది . ఇదివరకటి లా ప్రతి దానికి react అవటం లేదు. ఇకనుండి మీరు చెప్పిన నియమాలు పాటిస్తూ చదువుతాను.
జై శ్రీ మన్నాయరాయణ
Chala santosham paramatma mimmalni hai ga chusikuntaru metho untu
Jai srimannarayana
Maa mammagaru ika one year lo tanu ee bhumi nundi velpotundanaga unnattundi eeslokalu ala chaduvutundedi local doctor rest tesukomanevaru kani notiki ala vachevi aavidaki aavidaki tochinapudu aapedi Hare krishna
Chala santosham ga anipinchindi andi mamma garu gurinchi telusukovatam. Na lanti vallu aa talli lanti sthayiki cherukogalamo ledho