Geetha madhuri - Madhuram Sri Shirdi Sai Namam Song ||Sai Baba Song By Raghuram

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ต.ค. 2018
  • Geetha madhuri - Madhuram Sri Shirdi Sai Namam Song,
    Subscribe: goo.gl/R9Tfbm
    ------------------------------------------------
    Audio also available on:
    Savan :goo.gl/f22fNe
    ------------------------------------------------
    Watch More #Devotional Songs: goo.gl/CJ2YgF

ความคิดเห็น • 2.9K

  • @Jayapradha648
    @Jayapradha648 3 หลายเดือนก่อน +97

    2024 lo kuda e song cusevallu like vesikondhi

    • @deviajay8978
      @deviajay8978 2 หลายเดือนก่อน +5

      2024 lone kadhu life antha vinta

    • @ravinandu2797
      @ravinandu2797 หลายเดือนก่อน +2

      నేను ఉంటే 2025

  • @amarih.makkenaamarih.makke1291
    @amarih.makkenaamarih.makke1291 3 ปีที่แล้ว +418

    ఈ పాట నచ్చితే ఒక లైక్ చేయండి. ఓం సాయి రామ్ జై సాయిరాం.

    • @tannerusubbaraosubbarso2206
      @tannerusubbaraosubbarso2206 ปีที่แล้ว +4

      Om sairam

    • @bhavanishankar4777
      @bhavanishankar4777 ปีที่แล้ว +1

      Omsaibabubhavani😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👍👌👍👌👍👌👍👌🍐🍐🍐🍐🍐🍐🍐🍐🍐☀🌼☀🌻☀☀☀☀☀👑👑👑👑👑👑👑👑👑📚📕📚📙📕📚📙📕📚🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄📱📞📱📞📱📞📱📞📱📞📱📞📱📞📱📞📱📞🎥🎬🎥🎬🎥🎬🎥🎬🎥🎥🎬🎥🎬🎥🎬🎥🎬🎥

    • @swathibhandage8893
      @swathibhandage8893 ปีที่แล้ว

      X@@tannerusubbaraosubbarso2206

    • @bhaskarponna6136
      @bhaskarponna6136 ปีที่แล้ว +1

      Ĺ

    • @bhavyap4526
      @bhavyap4526 ปีที่แล้ว +1

      Om Sai ram om Sai ram om Sai ram baba pls solve my problems.....ur my life.....u should make in right way baba

  • @lalithachittari4588
    @lalithachittari4588 ปีที่แล้ว +9

    Geetha Madhuri garu chala chala baga padaru 👌👌👌 om sai ram 🙏

  • @moodramadevi8815
    @moodramadevi8815 2 ปีที่แล้ว +41

    ఓం సాయిరాం 🙏🏻🙏🏻 ఎన్ని సార్లు విన్న, వినాలంపించే పాట మధురం శ్రీ సాయి..... 🙏🏻🙏🏻

  • @vitavibex
    @vitavibex 3 ปีที่แล้ว +225

    మధురం శ్రీ శిరిడి సాయి నామమ్
    సుమధురం శ్రీ శిరిడి సాయి రూపమ్
    జగములోన వేలుగు నింపే తేజమ్ సాయి
    జనములోన ఓకడు అయినా ధైవం సాయి
    మనసులోన మంచి పెంచు మార్గమ్ సాయి
    మధురం శ్రీ శిరిడి సాయి నామమ్
    సుమధురం శ్రీ శిరిడి సాయి రూపమ్
    నిన్ను చూసి లోకం చెసుకుంది పున్యమ్
    ఆయువించు మంత్రం సాయి నీ నామమ్
    కొలిచినాము నిత్యం నమ్మినాము సత్యం
    కోరుకుంది ప్రాణం సాయి నీ శరణం
    మరువలేము నీ మహిమలు గనమే సాయి
    తరలినాము నీ షిరిడీకి వరమే సాయి
    పలికినాము నీ పదములు శుభమే సాయి
    మధురం శ్రీ శిరిడి సాయి నామమ్
    సుమధురం శ్రీ శిరిడి సాయి రూపమ్
    రాముడైన నువ్వే కృష్ణుడైనా నువ్వే
    సాయి రూపు దాల్చి ఇలకొచ్చినవుహులే
    రూపమేది ఐనా లక్ష్యమంతా ఒకటే
    జనుల మేలు కోరి అవతారం సాయి
    ఏ యుగాన నువ్వున్న రక్షణే సాయి
    భక్తులను రక్షించే గుణమే సాయి
    లోకాలను నడిపించే గురువే సాయి
    మధురం శ్రీ శిరిడి సాయి నామమ్
    సుమధురం శ్రీ శిరిడి సాయి రూపమ్

    • @moodramadevi8815
      @moodramadevi8815 2 ปีที่แล้ว +4

      చాలా బాగుంది... ఓం సాయిరాం 🙏🏻🙏🏻

    • @yamunabangaru9500
      @yamunabangaru9500 ปีที่แล้ว +4

      Thank you ❤

    • @entertainmela
      @entertainmela ปีที่แล้ว +1

      Thnqqqqqqqq

    • @kalagasanthoshinivlogs9163
      @kalagasanthoshinivlogs9163 ปีที่แล้ว +2

      @@entertainmela పద్మ అక్క నమస్తే..మా కుటుంబ సభ్యులతో కలిసి మీ వీడియోలు చూస్తున్నాము అందుకే జరుగుతున్న విషయాలను కళ్ళతో నేను చూడలేకపోయినా వాళ్లు చెబితే విని అర్థం చేసుకుంటూ ఉన్నాను మరి కామెంట్ ఎలా పెట్టావు బ్రో అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే టైటిల్ పైన ఉన్న వీడియోస్ చూడండి ❤️👍

    • @bhagyalakshmi1392
      @bhagyalakshmi1392 ปีที่แล้ว

      Tq

  • @srinivaas3314
    @srinivaas3314 4 ปีที่แล้ว +81

    మనసు సాయి బాబా గారి దగ్గరకు తీసుకెళ్తుంది.thanks to geetha madhuri

  • @princechenna
    @princechenna ปีที่แล้ว +76

    ఎంత బాధ లో ఉన్నా ఈ పాట వింటే చాలు చాలా ప్రశాంతంగా ఉంటుంది

  • @ramabhukya9081
    @ramabhukya9081 2 ปีที่แล้ว +9

    Mudhuram Sri shidi sai namam super song geeth madhuri garu sri sai ram🙏🙏🙏

  • @sailajasatambeti961
    @sailajasatambeti961 2 ปีที่แล้ว +72

    పాట వింటుంటే షిరిడి వెళ్లిన ఆనందం కలుగుతుంది సాయి

  • @nani8126
    @nani8126 3 ปีที่แล้ว +70

    ఈ పాట వింటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది

  • @kmaridiyya2339
    @kmaridiyya2339 2 ปีที่แล้ว +6

    ఇ. పాట. వింటుంటే. మనసు. ప్రశాంత గా. ఉంటుంది

  • @ulavappasanadi8846
    @ulavappasanadi8846 2 ปีที่แล้ว +7

    Melodious voice and song. It takes us to diven world of Shri Sai. Thank you madam Geeta Maduri

  • @gsnreddy9938
    @gsnreddy9938 2 ปีที่แล้ว +27

    శ్రీ సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై
    👌👏👏👏

  • @akhilsusmi3370
    @akhilsusmi3370 ปีที่แล้ว +17

    Real God... And power full God.... Om sai ram

  • @usha.sai83nag92
    @usha.sai83nag92 2 ปีที่แล้ว +15

    Om Sai ram. Baba thanks for protecting me and my family. U hv blessed to my prayers. My brother health is ok now. Plz help him to hv better health and life. He needs u badly. Be with him and protect him and bless peace and happy life. He has suffered a lot. Make him as a gud soul.

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 ปีที่แล้ว +8

    చాలా మంచిగా పాడారు.👍 ఓం శ్రీసాయిరాం🙏

  • @rajaraop2560
    @rajaraop2560 3 ปีที่แล้ว +11

    తెలుగు గాయని సాయిపై గీతం అద్భుతంగా పాడారు. ధన్యవాదాలు

  • @venkatlanka3617
    @venkatlanka3617 ปีที่แล้ว +11

    Wow... What a tune...what a melody... మధురంగానే గానం చేశారు..,న్యాయం చేశారు.. మంత్ర ముగ్ధులను చేసే సారు

  • @rahultalla9101
    @rahultalla9101 ปีที่แล้ว +10

    👌👌👌
    శ్రద్ధ సబూరి... ఓం సాయి రామ్ 🙏🙏🙏

  • @rameshchintakindi5315
    @rameshchintakindi5315 9 หลายเดือนก่อน +4

    Omsairam.Omsairam Omsairam.Omsairam Omsairam.Omsairam Omsairam.Omsairam Omsairam.Omsairam 😊😊

  • @vegigovind6959
    @vegigovind6959 ปีที่แล้ว +9

    సమస్త సద్గురు సాయి నాధ్ మహరాజ్ కి జై ఓం సాయి రామ్

  • @lakshminathtarak5485
    @lakshminathtarak5485 2 ปีที่แล้ว +64

    పాట కూడా చాలా మధురముగా వుంది వినే కొద్ది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది

  • @srinuvasumalladi7853
    @srinuvasumalladi7853 ปีที่แล้ว +4

    ❤❤❤❤❤❤❤ Geeta madhuri akkasorrylike 2like ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 ปีที่แล้ว +1

    గీతా మాధురి గారూ మీరు సాయి బాబా పాట మధురముగా పాడుతున్నారు మీ పాటలు ఏన్నో సార్లూ విన్నా చదివినా తనివి తీరదు ఇంక నాకు విన్నాలి అని పెస్తుంది దాని కోసం ఆయన నాకు ఆరోగ్యం తొ పాటు ప్రశాంతత లభిస్తుంది అది నాకు అవసరము మీరు ఇలాగే పాటలను పాడుతూ ఉండాలి 🙏🤚🕉️🪔🌹💐🙏🤚🕉️

  • @urssubbu
    @urssubbu 3 ปีที่แล้ว +14

    సర్వం సాయి మయం
    మధురమే కదా ఆ సాయి నామం. ఎన్ని సార్లు విన్నా తనివి తీరని పాట. ఈ పాట రాసిన వారు పాడిన వారు ధన్యులు. 🙏🙏🙏

  • @radhakrishna-kh5pu
    @radhakrishna-kh5pu 3 ปีที่แล้ว +201

    ఈ పాట వింటే చాల ప్రశాంతంగా ఉంది

  • @kakiletisrinivas4759
    @kakiletisrinivas4759 2 ปีที่แล้ว +2

    అనంత కోటి బ్రహండ నాయక రాజాది రాజా యోగి రాజా సమర్ధ సద్గురు శ్రీ శిరడి సాయి బాబా మహరాజ్ కి జై

  • @katamaseenu
    @katamaseenu 2 ปีที่แล้ว +34

    I love u shirdi sai baba... I love you forever and ever.. Be with me always... Never and ever let me know... U are my soul heart love father. Mother. and everything.. 💐💐sai ram 🙏💐💐

  • @chennasreedhargupta30
    @chennasreedhargupta30 4 ปีที่แล้ว +176

    పాటలో పదాలు చాలా సుందరంగా ఉన్నవి, వింటుంటే మనసు తేలిక అవుతుంది
    రాసిన వారు, పాడిన వారు,సంగీతం అందించిన వారు, యూట్యూబ్ లో ఉంచిన వారికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను

  • @raghavabheemavarapu5723
    @raghavabheemavarapu5723 3 ปีที่แล้ว +16

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🕉️🌹 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🕉️🌹 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🕉️🌹

  • @kalyanram3758
    @kalyanram3758 ปีที่แล้ว +5

    🙏🙏🙏jai sai ram 😍🤗🤗🙏🙏🙏🙏🙏

  • @manitandra7412
    @manitandra7412 2 ปีที่แล้ว +9

    Very sweet voice and super song 👌👌💖💖

  • @lawpoints857
    @lawpoints857 2 ปีที่แล้ว +13

    చాలా మధురంగా పాడారు గీతామాధురి గారు👌👌 దీపావళి శుభాాంక్షలు

  • @nimmakayalaz1wvenkateswara742
    @nimmakayalaz1wvenkateswara742 2 ปีที่แล้ว +34

    ఈ పాట వింటే ఎంతో ప్రశాంతంగా మరియు ఎంతో ఆనందంగా ఉంటుంది

  • @mailaramya5073
    @mailaramya5073 2 ปีที่แล้ว +4

    Super singing akka

  • @Sanjuvlogs736
    @Sanjuvlogs736 2 ปีที่แล้ว +27

    ఈ సాంగ్ మీ నోటా మధుర గానం ఇ ఇంది మేడం చాలా మధురంగా ఉంది మీ స్వరం మేడం
    ఓం సాయిరాం 🙏

    • @chprasad5244
      @chprasad5244 11 หลายเดือนก่อน

      y.mxrr😂 b 😂yi😂 y😂😢😂😂😂😂😂😢.azms x
      i 😢😂 b BB Mohanty 😂dqa.xk.q,

  • @sagarkoti8387
    @sagarkoti8387 4 ปีที่แล้ว +21

    Ananth Koti Brahmandanayaka Rajadiraja Yogiraja Parabrahma Sri Sachidananda Sadguru Sainath Maharaj Ki Jai ❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏

  • @Chinni9275
    @Chinni9275 3 ปีที่แล้ว +39

    E song vintunnte chalaa happy ga undi manasu prasantham ga undi 💞💞lyrics kuda chala super ga unnayi 😍😍om sri sai ram 🙏🙏🙏

    • @pallavi7365
      @pallavi7365 3 ปีที่แล้ว +1

      Nijamga Awsome 😍❤️❤️🙏🙏🙏🙏🙏

    • @sandyasandya9973
      @sandyasandya9973 3 ปีที่แล้ว +1

      😎😎😎😎

    • @mastanepanagandla8167
      @mastanepanagandla8167 3 ปีที่แล้ว +1

      @@sandyasandya9973 hai

    • @mastanepanagandla8167
      @mastanepanagandla8167 3 ปีที่แล้ว +1

      Hai

    • @maheshprince3528
      @maheshprince3528 3 ปีที่แล้ว

      Bagundi meaning undi kani labam em undi vinnathasepu bakthi 😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 ปีที่แล้ว +3

    ఓం సాయి రామ్ నమో నమః ఓం సాయి బాబా నమో నమః ఈ పాట చాలా బాగా ఉంది రోజు ఉదయం పూట నీ పాటలను వింటాను నాకు మనస్సు ప్రశాంతంగా ఉండాలి నాకు నచ్చిన పాటలను సాయంత్రము కూడా వింటాను నేను disabled person అందుకే నేను నా ఆరోగ్యము భాగా లేదు అందుకే నాకు చాలా శక్తి అవసరం నాకు ఆరోగ్యము కూడా ఇవ్వు స్వామీ నా పిల్లలకు తండ్రి తల్లీ అయి పెంచుతూ ఉండాలి నాకు ఎవరు లేరు కాబట్టి నువ్వు నాకు నీ దయ కరుణ ఉండాలి మామీద అందరు చల్లగా చూడు మేము కూడా సంతోషముగా ఉండి సంపదా ఇచ్చి ఆరోగ్యముగా కూడా ఇవ్వు అందరికీ అదే నేను కోరుకుంటాను 🙏🤚🪔🥥🕉️💐🚩

  • @srinuvasumalladi7853
    @srinuvasumalladi7853 ปีที่แล้ว +3

    ❤❤❤❤❤❤❤ Geeta madhuri akkasorrylike 2like

    • @srinuvasumalladi7853
      @srinuvasumalladi7853 6 หลายเดือนก่อน +1

      Geeta Madhuri akkathankyou 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹

  • @gayithricnaik7457
    @gayithricnaik7457 3 ปีที่แล้ว +35

    What a song, what a lyrics, what a voice waaahhh melody ❤😍🙌🙏💫🥀 om sai raam hey sai raam 🙏🤗

  • @RaghuManasa-lv4ot
    @RaghuManasa-lv4ot 3 ปีที่แล้ว +380

    Baba i never live without you baba ani manasulo thaluchukogaane nen anukunnadhi thirchesthav baba thalli nve thandri nve baba Om sai Ram

    • @sureshh7981
      @sureshh7981 2 ปีที่แล้ว +13

      Büññy🙏🙏🙏

    • @googleoo7532
      @googleoo7532 2 ปีที่แล้ว +8

      I tooo agree,Om Sai Ram 🙏🙏🙏🙏🙏

    • @g.bharathisai4472
      @g.bharathisai4472 2 ปีที่แล้ว +9

      S ur rt bro 🙏🌹🙏 everything baba ani namme vallaku baba piliste palukutaadu . omsairam Tq bro 🙏🙏

    • @bhaskervijay1085
      @bhaskervijay1085 2 ปีที่แล้ว +1

      Hgcugitygf a lot to gcmfjfjgjkkkgduj

    • @cheruvurajasekharreddy4951
      @cheruvurajasekharreddy4951 2 ปีที่แล้ว

      @@sureshh7981 😂

  • @sanyasirajugarimella2065
    @sanyasirajugarimella2065 ปีที่แล้ว +3

    సాయి నిన్నే నమ్మాను. నన్ను కాపాడు సాయి. నీ బిడ్డని నువ్వే కాపాడాలి.

  • @manteshhiremath2364
    @manteshhiremath2364 ปีที่แล้ว +5

    I am from Karnataka.. when I listen this song.. feeling peace..

  • @karthiktechintelugu4194
    @karthiktechintelugu4194 3 ปีที่แล้ว +37

    చాలా బాగుంది ఈ పాట చాలా మధురంగా ఉంది బాబా ఆశీస్సులు అందరికీ అందాలి

  • @rvrangacharyulu9035
    @rvrangacharyulu9035 3 ปีที่แล้ว +7

    Geetha madhuri your voice is so cute sai Baba blessings you got a bright future in your life your dear friend🙂

  • @akhilapoli5865
    @akhilapoli5865 ปีที่แล้ว +4

    Love you Sai ❤ no one can replace urs place in my heart.......ur the best guru for me❤❤love u Sai Ram ❤

  • @nandinireddy1454
    @nandinireddy1454 2 ปีที่แล้ว +9

    Thank you baba for everything.. really makes very bless when we are as a devotee of u

  • @v.t.abinesh8780
    @v.t.abinesh8780 3 ปีที่แล้ว +45

    GEETHA MADHURI JI
    sung an awesome song...
    REALY BY HEARING THS SONG HEART AND MIND GETS CALM
    JAI SAI RAM

  • @bhavyabhavya117
    @bhavyabhavya117 2 ปีที่แล้ว +7

    My father and mother and my heart beat ♥️🌍🌍 all babaa my life 🌍🌍 also baba I don't live without you ♥️♥️♥️ babaa

  • @manishak7310
    @manishak7310 4 ปีที่แล้ว +11

    Shirdi sai baba ki jaii 🙏 bolo sainath maharaj ki jaii 🙏 bolo sainath maharaj ki jaii 🙏 bolo sainath maharaj ki jaii 🙏 God bless all

  • @PraveenKumar-px6bw
    @PraveenKumar-px6bw 2 ปีที่แล้ว +15

    I was in tears when listening to such a peaceful song, Thanks Geeta Madhuri madam.

  • @vijayabharathi9758
    @vijayabharathi9758 2 ปีที่แล้ว +9

    Om Sai Sri Sai jaya jaya sai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @upendragorripati9025
    @upendragorripati9025 2 ปีที่แล้ว +3

    Geetha madhuri garu meru padite gose bumps vasthunnai om sai ram 🙏🙏🙏

  • @gadesamarpana3887
    @gadesamarpana3887 4 ปีที่แล้ว +91

    Sai baba is every thing to me and always caring me when lam alone
    jai sai ram

  • @ltckrishna7285
    @ltckrishna7285 5 ปีที่แล้ว +413

    Mathuram Sri Shirdi Sai namam
    Sumadhuram sri shiridi Sai roopam
    Jagamulona velugu nimpe thejam Sai
    Janamulona okadu aina dhaivam Sai
    Manasulona manchi penchu margam Sai
    Mathuram Sri shiridi Sai Naman
    Sumathuram Sri shiridi Sai roopam
    Ninnu choosi lokam chesukundhi punyam
    Aayuvichchu manthram Sai nee Naman
    Kolichi naamu nithyam namminamu sathyam
    Korukundhi pranam Sai nee Saranam
    Maruvalemu nee mahimalu ganame Sai
    Tharalinamu nee shiridiki varame Sai
    Paliki naamu nee padhamulu Shubhame Sai
    Mathuram Sri shiridi Sai Namam
    Sumathuram Sri shiridi Sai roopam
    Raamudaina nuvve krishnudaina nuvve
    Sai roopu dhalchi ilakochchinaavule
    Roopamedhi ayina lakshyamantha okate
    Janula Melu kore avatharam sai
    Ee Yugana nuvvunna rakshane sai
    Bakthulanu rakshinche guname Sai
    Lokalanu nadipinche guruve Sai
    Mathuram Sri shiridi Sai namam
    Sumathuram Sri shiridi Sai roopam.....

  • @hemalathalukalapu5445
    @hemalathalukalapu5445 ปีที่แล้ว +3

    Om sai Ram jai sai Ram🙏🙏🙏🙏🙏

  • @aswinipodugu6195
    @aswinipodugu6195 2 ปีที่แล้ว +10

    very peaceful to hearing this song by Geeta Madhuri ❤❤🙏🙏 Om Sai Ram 😍

    • @raviteja_naidu
      @raviteja_naidu 2 ปีที่แล้ว

      🙏🥰

    • @__vv__editz__
      @__vv__editz__ 2 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @surekhachinni7582
    @surekhachinni7582 5 ปีที่แล้ว +38

    Super my fav saibaba song daily when im go to bed i listen this song compulsary super song hatsoff geethamaduri sister

  • @firstgamers2362
    @firstgamers2362 3 ปีที่แล้ว +6

    Om sai ram
    Om sai ram
    Om sai ram
    Om sai ram
    Om sai ram
    Om sai ram
    Om sai ram
    Om sai ram
    Om sai ram
    Om sai ram
    Om sai ram
    Om sai ram
    Om sai ram💐💐👍👌

  • @mamalibiswala7713
    @mamalibiswala7713 ปีที่แล้ว +8

    OMM SAI RAM ji 🌎❤️😘🥰

  • @pramodsahu1466
    @pramodsahu1466 ปีที่แล้ว +6

    Om sai ram🙏🙏

  • @dhattasai3994
    @dhattasai3994 4 ปีที่แล้ว +149

    Tq Akka entha manchi song padavu 😍😍😍

  • @suryaprakashreddy3301
    @suryaprakashreddy3301 5 ปีที่แล้ว +37

    Sri jagadguru
    Samardha sadguru Sai nath maharaj ki jai
    Om sri sai ram

  • @manjuchaganti9575
    @manjuchaganti9575 ปีที่แล้ว +7

    సాయి మీ ఆశీర్వాధం తో యెప్పుడూ మా ఫ్యామిలీ నీ చల్లగా చూడు తండ్రి

  • @bhuvaneshwarvankadari922
    @bhuvaneshwarvankadari922 2 ปีที่แล้ว +6

    When I listen to this song 🎵 My mind get relaxed 😌

  • @jayajaya1675
    @jayajaya1675 4 ปีที่แล้ว +106

    Tqqq Geetha Madhuri garu.... Nd baba is my everything...without Baba am nthnggg...he is always with uss... God bless u

  • @ambatidivya575
    @ambatidivya575 2 ปีที่แล้ว +8

    Om sai ram🙏🙏🙏🙏

  • @somashekarkr8076
    @somashekarkr8076 ปีที่แล้ว +4

    🙏💞🌹OM SAI Ram om sai Ram om sai Ram 🌹💞🙏

  • @jonnapallepavankumar778
    @jonnapallepavankumar778 2 ปีที่แล้ว +4

    Om sri sai ram 🌹🥰🥰🙏most emotional and excellent sai namam song we'll done

  • @akulalakshmi486
    @akulalakshmi486 4 ปีที่แล้ว +25

    Thanks for the writer for giving us such a beautiful song and sweet voice by geetha ..

  • @HariPriya-tv3ep
    @HariPriya-tv3ep 4 ปีที่แล้ว +135

    Om sai ram......madhuram sri sai naamam............💕

  • @roheesahaya
    @roheesahaya 2 ปีที่แล้ว +3

    ஓம் சாய் ராம் ❤ ஜெய் சாய் ராம் ❤😘

  • @Divya10683
    @Divya10683 3 หลายเดือนก่อน +2

    Song chaala baaga padaaru Om Sai Ram🙏🙏🙏🙏

  • @adcreation780
    @adcreation780 3 ปีที่แล้ว +9

    Jab me yeah song sunta huu mujhe aisa lagta hai kii baba mere pass he ❤️❤️❤️ i love ❤️❤️❤️❤️every year evry month every week every day every hour every minute every second every moment only sai sai sai ❤️❤️❤️❤️❤️

  • @nareshsai5147
    @nareshsai5147 5 ปีที่แล้ว +42

    Thank you! Sister చాలా బాగుంది

    • @kantharaoimmaneni3236
      @kantharaoimmaneni3236 5 ปีที่แล้ว +2

      గీత గొంతుకలో సాయం పాట అద్భుతం.

    • @sidhusid5095
      @sidhusid5095 4 ปีที่แล้ว +1

      Sai Baba maa ayina dhaggeraki nannu pampinchu Sai Pravin💖prasanti

    • @bharathibanu2768
      @bharathibanu2768 4 ปีที่แล้ว

      Super

  • @bharathiyadav6823
    @bharathiyadav6823 9 หลายเดือนก่อน +3

    OM SAI RAM JAYA JAYA SAI RAM

  • @ajitberi4981
    @ajitberi4981 ปีที่แล้ว +6

    I love sai baba ❤

  • @manishak7310
    @manishak7310 4 ปีที่แล้ว +50

    I love you my dear sweet cute lovely Sai Maa 💖

  • @tulasibehera7623
    @tulasibehera7623 3 ปีที่แล้ว +12

    Really heart touching with sweet voice ..sata sata pranam BABA

  • @somashekarkr8076
    @somashekarkr8076 ปีที่แล้ว +3

    Spr vice tkq spr lircŕe spr song tkq om sai Ram om sai Ram om 🙏💞🌹

  • @ramgunna6731
    @ramgunna6731 4 ปีที่แล้ว +47

    Thank you baba for cleared all my problems iam felling blessed I love you Sai Baba and amma and universe 🌿
    Om Sri Sai Ram

  • @ramakrishna-nx1nr
    @ramakrishna-nx1nr 5 ปีที่แล้ว +18

    Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram Om Sai Ram

  • @gollapelliuma1004
    @gollapelliuma1004 2 ปีที่แล้ว +3

    Om sri sai ram song nice....

  • @narasimharaochitta3022
    @narasimharaochitta3022 ปีที่แล้ว +1

    Very melodious and heart touching. Geetha Madhuri has sung the song very well.........

  • @SureshKumar-rc7ui
    @SureshKumar-rc7ui 3 ปีที่แล้ว +76

    Every single word in this song is peaceful and relaxing

  • @chinnisrinivas9797
    @chinnisrinivas9797 2 ปีที่แล้ว +2

    సూపర్ సాంగ్

  • @veraanjaneyuluanjianji6014
    @veraanjaneyuluanjianji6014 2 ปีที่แล้ว +1

    Wow akka mee voice Ki Sai baba song adhi Meeru Sai baba song paadaru supper akkha fantastic song supper voice akkha meedhi

  • @bhavanarapala6549
    @bhavanarapala6549 4 ปีที่แล้ว +20

    Om Sai Ram 🙏🙏🙏...my favorite song forever sissy

  • @vinayakvinnu9536
    @vinayakvinnu9536 3 ปีที่แล้ว +13

    Thanks for write this song uploading and singer ke andhareke 🙏🙏🙏🙏om sai ram 🙏🙏🙏🙏

  • @ankalachalapathamma3118
    @ankalachalapathamma3118 ปีที่แล้ว

    బాబా నలో నేను మనశాంతి నీ కోలిపయ నాకు బాబా నీవు ఉన్నవు అయ్య బాధలు అన్ని అర్ధం చేసుకుని మనసు లో తలచు కుంటే బాబా చాలయ్య బాబా ధన్యవాదాలు తెలుపుతూన్నను బాబా

  • @usha.sai83nag92
    @usha.sai83nag92 2 ปีที่แล้ว +4

    Super plz keep doing such kinds of melodic songs on baba. Help people to forget their pain and immerse in baba blessings🥰

  • @keerthibikumalla
    @keerthibikumalla 4 ปีที่แล้ว +126

    Madhuri akka...Your voice is so Madhuram🥰

  • @vallapudasunavya8190
    @vallapudasunavya8190 4 ปีที่แล้ว +17

    Super song. . Mind blowing Lyrics... Heart touching song.. Om Sai Ram.. 🙏🙏🙏🙏🙏🙏🙏
    Chala baga padav Geetha akka..🥰🥰🥰🥰😆😆

  • @raghavamadhavtanguturi4752
    @raghavamadhavtanguturi4752 8 หลายเดือนก่อน +2

    Super song❤❤❤

  • @bukkaanitha4171
    @bukkaanitha4171 7 หลายเดือนก่อน +2

    Baba maa amma vallu nindu nurellu arogyamga undali maa papa nindu nurellu arogyanga undali🙏🙏

  • @shivanivithlani7544
    @shivanivithlani7544 3 ปีที่แล้ว +16

    I love this Bhajan of baba. I love the way you sing from your heart. God bless you.
    I listen to it everyday 3 times🌹💕

  • @cedricperera8118
    @cedricperera8118 5 ปีที่แล้ว +45

    It makes me so happy and reminds me of my ammamma (grandma)

  • @anagamanimadhulika8987
    @anagamanimadhulika8987 2 ปีที่แล้ว +1

    Thank you for the writer Alaraju Garu for giving us such a peaceful song of Sai Baba, thank you so much,om Sai Ram

  • @nandininandu452
    @nandininandu452 2 ปีที่แล้ว +6

    Geetha madhuri ❤️❤️❤️❤️❤️❤️