ఈ ఘోరమైన పాపం కారణంగా, శ్రీ కృష్ణుడు రాధను వివాహం చేసుకోలేదు | Real Story Of Radha Krishna Love Life

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2023
  • ఈ ఘోరమైన పాపం కారణంగా, శ్రీ కృష్ణుడు రాధను వివాహం చేసుకోలేదు | Real Story Of Radha Krishna Love Life .
    The Radha- Krishna entanglement was such a pure and mythical tale. Wasn’t it? Even today, this amour stands as one of the most adulated stories of all time
    Krishna, the 8th incarnation behind Vishnu, is the Supreme Power of all Gods. Being such a powerful God, you must have thought that he wouldn’t have time for love. Today you are going to read an amazing love story of Radha & Krishna.
    But hey folks, you won’t believe that Krishna had almost 16,000 to 16,100 wives! Incredible. Isn’t it?
    Well, he had thousands of wives but his heart ached only for Radha. Lord Krishna’s devotees are increasing day by day.
    It is believed that he is still present on earth as “Khatu Shyam”, which is a very famous temple of an avatar of Lord Krishna in Rajasthan, India. You can find so many conversations “Samvad” of Lord Krishna in the holy book, “Shrimad Bhagvat Geeta’.
    In this holy book, Lord Krishna had given so many life lessons that once anybody reads it, they will just get so spiritual and amazed by it!
    MUST-READ LOVE STORIES
    Lord Shiv and Goddess Parvati’s Divine Love Story
    Lord Vishnu & Goddess Lakshmi|Divine Love Story of Hindu Mythology
    Tale of Kama & Rati: A Story of Passionate Love & Lust in Hindu Mythology
    How did Radha meet Krishna & fall in love?
    When Krishna was a small little lad, he would go by the lake, in Gokul, and start playing the flute for the grazing cows.
    One would say he became the best flute player due to the daily playing of the flute!
    Lord Krishna’s flute sound was so melodious and was like magic for all! The time sound gets into anybody’s ear it would just make them dive into Lord Krishna’s devotion.
    amazing facts in telugu, interesting facts in telugu, unknown facts, interesting and amazing facts, most interesting facts, telugu unknown facts, facts, interesting facts, interesting facts you never know, most amazing top 10, interesting facts, telugu facts, telugu interesting facts, telugu real facts, amazing, arun surya teja, t talks,think deep,think deep videos,think deep riddles,think deep riddles in telugu,think deep new video
    #interestingfacts# Why Krishna Didn't Marry With Radha# radha krishna love story#
    Krishna And Radha Love Story# Why Krishna Not Marry To Radha# A
    #telugu wonders #think_deep_latest_videos​​​​​​​​​​ ​
    concept and Editing :- V . jagannadham
    scropting &Voice Over :- *V . jagannadham
    Disclaimer-
    Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    riddlestelugu1@gmail.com

ความคิดเห็น • 269

  • @raghunathsarma6099
    @raghunathsarma6099 6 หลายเดือนก่อน +117

    ఇది ఒక తప్పుల తడకగా ఉందని తెలుస్తోంది... రాధా దేవి ఎల్లప్పుడూ కృష్ణుణ్ణి దేవుడిగానే కొలిచింది.... సినిమా ప్రేమ లాగా ప్రచారాలు చెయ్యడం మానేయండి...

  • @dasarisrinivasu9577
    @dasarisrinivasu9577 7 หลายเดือนก่อน +130

    అయ్యా ఇలా తప్పుగా ప్రచారాలు చెయ్యకండి,
    కృష్ణుని కంటే రాధ 5 సంవత్సరాలు పెద్దదా???
    ఎందుకయ్యా ఇలా తప్పుగా ప్రచారాలు చేస్తున్నారు???
    కృష్ణుని కంటే రాధాదేవి
    ఒక సంవత్సరం & 15 రోజులు చిన్నది,
    రాధాకృష్ణుల వివాహం కాలేదు అని లోకంలో ప్రచారం ఉంది,
    కానీ రాధాకృష్ణుల వివాహం జరిగింది.
    బృందావనం దగ్గర భాండీరవనం లో
    రాధాకృష్ణుల వివాహం జరిగింది,
    సాక్షాత్తూ బ్రహ్మదేవుడు , ఇంద్రాది దేవతల సమక్షంలో వివాహం జరిగింది.
    ఈ సారి బృందావనం వెళ్లినప్పుడు భాండీరవనం వెళ్ళి దర్శించుకోండి.
    శాస్త్రాలు చదివితే తెలుస్తుంది,
    అంతేకానీ
    ఇలా ఆ నోటా ఈ నోటా చెప్పిన ప్రచారాలు మీరు మరీ ఎక్కువ చెయ్యకండి.
    రాధాదేవికి యశోదమ్మ తమ్ముడితో వివాహం జరిగిందా??
    దయచేసి ఇలా తప్పుగా ప్రచారాలు చెయ్యకండి sir 🙏🙏🙏

    • @kakarlajhansi134
      @kakarlajhansi134 7 หลายเดือนก่อน +7

      థాంక్స్ అండి

    • @uday4171
      @uday4171 6 หลายเดือนก่อน +1

      మత మార్పిడి గజ్జి కుక్కలు చేస్తున్న ధర్మం పై దాడి ఇది, ఈ video ని report చెయ్యండి

    • @RUSTUM-kz4gs1td2m
      @RUSTUM-kz4gs1td2m 6 หลายเดือนก่อน +2

      👍

    • @harshalovely2098
      @harshalovely2098 6 หลายเดือนก่อน +2

      Thanks andi

    • @rameshnarayana4731
      @rameshnarayana4731 6 หลายเดือนก่อน +1

      Tq sir👌😘🦅

  • @prabhakarrao2854
    @prabhakarrao2854 7 หลายเดือนก่อน +12

    ఈ వీడియో వెంటనే తొలగించు.లేకపోతే అపశకునాలు మొదలు ఔతాయి.జాగ్రత్త.

  • @ramarangaraotadakamalla700
    @ramarangaraotadakamalla700 7 หลายเดือนก่อน +69

    "శుక్లాచార్యుడు" కాదు. "శుక్రాచార్యుడు". "మృత్యు సంజీవిని" కాదు. "మృత సంజీవిని".

    • @amarsaicharani6438
      @amarsaicharani6438 7 หลายเดือนก่อน +1

      Shukra charyudu

    • @JayaLakshmi-vk8lo
      @JayaLakshmi-vk8lo 6 หลายเดือนก่อน +2

      Shuklacharyudu kadu sukracharyudu

    • @JayaLakshmi-vk8lo
      @JayaLakshmi-vk8lo 6 หลายเดือนก่อน

      Mruta sanjeevani vidya

    • @kssvprasad2735
      @kssvprasad2735 6 หลายเดือนก่อน +1

      Brugu Maharshi

    • @sirisettichandrarao8029
      @sirisettichandrarao8029 6 หลายเดือนก่อน +2

      Your voice is good but శుక్రాచార్యుడు ,మృతసంజీవని అని చెప్పాలి.

  • @balakiranjayanthi7885
    @balakiranjayanthi7885 6 หลายเดือนก่อน +48

    కధలు పక్రంగా తయారుచేసి ఈ రకంగా వీడియోలుచేసి హిందువుల మనసు పాడుచేద్దామనుకున్నారనుకుంటాను.

  • @bharathyuvasena7067
    @bharathyuvasena7067 7 หลายเดือนก่อน +38

    తప్పుగా అనుకోకండి పనికిమాలిన వీడియోలు చేయడం మీరు పెట్టిన thumbnail మీనింగ్ ఎలా వస్తుందో కనీసం ఆలోచించే బుద్ధి మీకు లేదా మీ వీడియో వ్యూస్ కోసం ఎలా అంటే ఎలా వీడియోస్ పెడతారా
    మీకంటే గడ్డి తినే పశువులు నయం అప్పుడప్పుడైనా విచక్షణతో ప్రవర్తిస్తాయి

    • @luvdnature6193
      @luvdnature6193 7 หลายเดือนก่อน +8

      exact bro ..asale hindhu vyathireka kukkalu chalamandhi unnaru ,a thumbnail nd imeges chusthe radha matha evaro rushitho sambandham pettukunte krushunudu chusi radha mathani pelli chesukoledhemo annatu undhi thumbnail..sananthana dharmamni nd holy radha dhevini hindhu vyathirekulu thappuga ardhamchesukunela unnai me thumbnails..shame on u admin

    • @STSFUN-cq4sj
      @STSFUN-cq4sj 6 หลายเดือนก่อน +6

      Yes bro ఇలాంటి వాళ్ల హిందూ మతం బ్రష్టు పట్టిస్తున్నారు. రాధ మాత శక్షతు లక్ష్మి దేవి

    • @adityasai2707
      @adityasai2707 6 หลายเดือนก่อน +4

      Report cheyyandi ee video ni

  • @user-sq4bm3sx3e
    @user-sq4bm3sx3e 7 หลายเดือนก่อน +14

    ఎవడర్రా ఇది చేసింది. నువ్ క్రిస్టియన్ ముసుగులో ఇటువంటివి చేస్తున్నారు.

    • @arunakranthi2757
      @arunakranthi2757 6 หลายเดือนก่อน +1

      Chesinavadu hinduve bro... Meeru meeru dobbinchukondi madhyalo christians ki padi edvatam enduku....meela christians cinima item songs pettukuni roads pi thagesi dancelu aadi genthulu veyyaru.... Em festival vachina church lo pavithranga prayers chesukuntaru marendukura mee edupu thu

  • @prabhakarrao2854
    @prabhakarrao2854 7 หลายเดือนก่อน +12

    పురాణ పురుషుల గురించి ఇలా అడ్డదిడ్డంగా రాయకూడదు.ఘోరమైన దైవాపచారం.ఆపాపం ఎన్ని జన్మలకైనా తీరదు.తెలిస్తే రాయండి.లేకుటే.ఊరుకోండి.కానీ ఇలారాసి అందరినీ తప్పు దోవ పట్టించవద్దు

    • @rameshnarayana4731
      @rameshnarayana4731 6 หลายเดือนก่อน

      Tq sir👌😘🦅

    • @adityasai2707
      @adityasai2707 6 หลายเดือนก่อน +1

      Report cheyandi video ni

  • @kamalachakravarthy1543
    @kamalachakravarthy1543 7 หลายเดือนก่อน +7

    శుక్ల చర్య డు కదూ బాబు శుక్రాచార్య

  • @Splashdevarakondarksarma4482
    @Splashdevarakondarksarma4482 7 หลายเดือนก่อน +9

    శ్రీమహావిష్ణువు తానే జ్ఞాన స్వరూపుడు.అతనే జ్ఞానం!మహా మహా మునులు,యోగులు,బ్రహ్మాది దేవతలు ఇలా ప్రతి వారూ ఆయన సిసలైన జ్ఞాన స్వరూపాన్ని (చరాచర జగత్తులోని అందరికీ,అన్నిటికీ ఆత్మగా నిలచిన ఆత్మజ్ఞాన రూపాన్ని!)తెలుసుకోవాలని సదా ప్రయత్నిస్తూ వుంటారు.అలాంటిది తానే జ్ఞానమైన అతని కంటె ఎవరూ జ్ఞానులు కారు.ఈ శుక్రాచార్యుడు విష్ణుని కంటె జ్ఞాని అనటం శుద్ధ తప్పు!ఆయన కేవలం ఒక ఋషి! అంతే!

  • @davidchinna1795
    @davidchinna1795 6 หลายเดือนก่อน +9

    శుక్లా,కాదు శుక్రాచార్యుడు అని పలకండి.మృత్యు,మృతసంజీవని,భృగి కాదు భృగు మహర్షి అని పలకండి.

  • @pondunarayanarao6010
    @pondunarayanarao6010 7 หลายเดือนก่อน +2

    Radha krishna

  • @JanagamaNirosha-nd4mg
    @JanagamaNirosha-nd4mg 7 หลายเดือนก่อน +7

    Radhe shyam ❤

  • @STSFUN-cq4sj
    @STSFUN-cq4sj 6 หลายเดือนก่อน +7

    ఇలాంటి చెత్త వీడియోలు చూడకండి తెలిసి తెలియక వ్యూస్ కోసం ఇలా ప్రచారం చేస్తున్నారు. రాధ లేని కృష్ణుడు లేడు. జై శ్రీ రాధా కృష్ణ

  • @rajaparameshwarudu3411
    @rajaparameshwarudu3411 7 หลายเดือนก่อน +8

    నీకు నయా పైసా తెలియదని తెలిసింది
    నీవు సీరియల్స్ చూసి కథలు చెబుతున్నావు

  • @munnymunny100
    @munnymunny100 6 หลายเดือนก่อน +4

    RADHE.. RADHE.. KRISHNA.. KRISHNA❤

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 5 หลายเดือนก่อน

    మీరు చాలా బాగా చెప్పి నావు లేవయ్యా పెద్ద మనిషి ఒక ప్రక్కన ఒక అమ్మాయిని పెట్టి ఋషుల మనో భావాలను హిదువుల మనో భావా లను దెబ్బ తీస్తున్నావు ఇక చాలు మీ పురాణం ఆపవయ్య హరిః ఓం

  • @gowrammagowramma2109
    @gowrammagowramma2109 6 หลายเดือนก่อน +1

    Super stories very nice animal's

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 7 หลายเดือนก่อน +1

    Manchi prayathnam. Uchcharana doshalu sari chesukunte baguntundi brother

  • @praneesaripella1709
    @praneesaripella1709 6 หลายเดือนก่อน

    Hare Krishna 🙏

  • @venkateshjonna6238
    @venkateshjonna6238 6 หลายเดือนก่อน

    Jai radha krishna....aa krishtnude..veellaki sarina siksa vidistadu

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 2 หลายเดือนก่อน

    శ్రీ కృష్ణ కథా చిత్రం రూపొందనుంది చాలా ఇష్టం నాకు నచ్చిన

  • @ganapathynarra9199
    @ganapathynarra9199 2 หลายเดือนก่อน

    Jai sri radhe radhe 🙏🙏🙏🙏🌹🌹

  • @user-bo1gf9qw7n
    @user-bo1gf9qw7n 7 หลายเดือนก่อน +5

    పేర్లు చెప్పడం లో కూడా స్పష్టత లేదు
    మీ మేటర్ ఎలా విశ్వసనీయం?

  • @vaishnavikshetty
    @vaishnavikshetty 6 หลายเดือนก่อน +2

    Krishna radhala pelli ayyindhi🚩

  • @vijayakumarmangalampalli4111
    @vijayakumarmangalampalli4111 6 หลายเดือนก่อน +3

    వీడు వంద శాతం హిందుద్వేషి

  • @user-ym4jt3hu1e
    @user-ym4jt3hu1e 6 หลายเดือนก่อน

    శ్రీ కృష్ణ మల్లికార్జున స్వామి..

  • @bandarirajuyadav1541
    @bandarirajuyadav1541 2 หลายเดือนก่อน

    Hare Krishna Govinda

  • @nageshwarraoaitha9636
    @nageshwarraoaitha9636 6 หลายเดือนก่อน +3

    శుక్రాచార్యులా..శుక్లాచార్యులా..?

  • @kishanthatipamula9901
    @kishanthatipamula9901 7 หลายเดือนก่อน +2

  • @sairammaharaj2570
    @sairammaharaj2570 6 หลายเดือนก่อน +2

    ఇందులో ఏది కరెక్ట్ bayya ...

  • @g.b.rsubrahmanyam2738
    @g.b.rsubrahmanyam2738 หลายเดือนก่อน

    రాధా కృష్ణుల పెద్దల సమక్షంలో గర్గాచార్యులు అనుమతితో వివాహం జరిగినది.

  • @venkateswararaoc9817
    @venkateswararaoc9817 6 หลายเดือนก่อน +4

    శాస్త్రం చూడకుండా నోటి ప్రచారంలో ఉన్న ఇలాంటి తప్పులు చెప్పవద్దు.
    ఇది చూసిన వాళ్ళందరం 👎 చేద్దాం. దెబ్బకి ఈ పోస్ట్ తీసివేయబడుద్ది.

  • @ashwini4376
    @ashwini4376 6 หลายเดือนก่อน +1

    Radha Krishna Serial is Correct Story..ok

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 7 หลายเดือนก่อน +4

    ఎవడ్రా నువ్వు చెప్పేది నువ్వు హిందూ కాదని అర్ధం అయింది

  • @ramasukumaraluri9354
    @ramasukumaraluri9354 หลายเดือนก่อน +1

    Suklaacharyudu kaadgu SUKRACHAARYUDU.... Mruthyu Sanjeevana kaadhu Mrutha Sanjeevani

  • @manikantaa811
    @manikantaa811 6 หลายเดือนก่อน +5

    ఇట్లాంటి వీడియోలు పెట్టబాకండి నాయన దేవుని వీడియోలు. చండాలంగా పెట్టకండి 🙏🏻🙏🏻అవే నిజం అనుకోంటారు

  • @balasubramanyamkalavalapal3694
    @balasubramanyamkalavalapal3694 6 หลายเดือนก่อน +7

    దయచేసి ఈ కథలను మనసులో ఉంచుకొని మీలో ఉన్న పవిత్ర భావాన్ని అపవిత్రం చేసుకోకండి కట్టు కథలను చెప్పి ప్రజలను పప్పు దారి పట్టించే ఇట్లాంటి వీడియోలను అనుసరించ వద్దు

  • @sirisettichandrarao8029
    @sirisettichandrarao8029 3 หลายเดือนก่อน

    శుక్రాచార్యుడు అనండి మిత్ర మా !

  • @shivabharat1101
    @shivabharat1101 7 หลายเดือนก่อน +1

    Super

  • @ShivaKumar-bk9dg
    @ShivaKumar-bk9dg 6 หลายเดือนก่อน

    Kalpitam bagundi .😊

  • @rishithaeditzz1774
    @rishithaeditzz1774 7 หลายเดือนก่อน +3

    అబద్ధం చాలా రకాలు నిజం ఒక్కటే

  • @chalapathirao9682
    @chalapathirao9682 7 หลายเดือนก่อน +8

    16000 భార్యలు కాదు క్రిష్ గోపికలు

  • @lakshmiyendety2793
    @lakshmiyendety2793 6 หลายเดือนก่อน +6

    ఇటువంటి ప్రచారాలవల్ల పాపం సంపాదించుకొంటున్నారు.

  • @padmavathimarella2660
    @padmavathimarella2660 6 หลายเดือนก่อน

    Vammo😮

  • @sriramakirannidadavolu-bz1jp
    @sriramakirannidadavolu-bz1jp 6 หลายเดือนก่อน +2

    ప్లీజ్ డిలీట్ this video

  • @mahithactr3421
    @mahithactr3421 6 หลายเดือนก่อน

    Ela thapu chepadhu

  • @rajendraprasadveluru2171
    @rajendraprasadveluru2171 6 หลายเดือนก่อน

    శుక్రాచార్యుడు, మృత సంజీవని

  • @tlnoob4592
    @tlnoob4592 7 หลายเดือนก่อน +3

    🌹🌹🌹 జై శ్రీకృష్ణ 🌹🌹🌹🌹🌹

  • @satyamshivamsundaram5512
    @satyamshivamsundaram5512 4 หลายเดือนก่อน

    నోటితో మాట్లాడాలి కాని వెనకాల ద్వారం తో వాగ కూడదు. ఏ పూర్వ పురాణాల లో ఉందో ప్రమాణాలు చూడాలి కాని భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ కల్పిత కల్ల బొల్లి కూతలు కూసే aastards ని పాద రక్ష లతో సత్కారం చేయగల రు.

  • @venkat8323
    @venkat8323 6 หลายเดือนก่อน

    స్వచ్ఛమైన ప్రేమకు మలినం అంటించి చెప్తున్నావు లండికే.

  • @rajasekharalla7637
    @rajasekharalla7637 7 หลายเดือนก่อน +3

    Thumb nail correct gaa pettakapothy ninu sampivestha bro

  • @buddi5860
    @buddi5860 6 หลายเดือนก่อน +1

    Good video

  • @lawyerramana7188
    @lawyerramana7188 6 หลายเดือนก่อน +33

    ఏదో వ్యూస్ కోసం చేస్తున్నట్టుగా ఉంది లేదంటే హిందూ గ్రంధాలకు వక్ర భాష్యం చెప్పేందుకు వచ్చిన pstor గ్రూప్ ఉన్నట్టుంది ..... ఆ thumbnail ఏంటి లోపలి మేటర్ ఏంటి ..... శుక్రా చార్యుల ను శుక్లా అనటం ఏంటి .... మృత్యు సంజీవిని ఏంటి ..... ఎక్కడో ఎవడో సోది గాడు పెట్టిన విషయాలను పట్టుకుని వీడియోస్ చేస్తున్నట్టున్నాడు ..... Go back to basics and make videos .... వక్ర భాష్యం మానుకో

    • @moviessports798
      @moviessports798 6 หลายเดือนก่อน

      Veedu Britishers community ki chendinavaadu eppudu tappudu videos ye pedathadu poramboku vedhava .
      Central government 2023 lo new broadcasting law testunnaru testunnaru kadha ippude dk Dubey sir latest video chusanu. Adi amalu avvutey illanti r@scals pai action teesukuntundi.

    • @damarajunageswararao1107
      @damarajunageswararao1107 6 หลายเดือนก่อน

      😂🎉😢
      😢😢😅😮

  • @PavanKumar-222
    @PavanKumar-222 6 หลายเดือนก่อน +1

    I request everyone to report this video..
    So that content creators should learn dat only facts to be published..
    When it comes to our Hindu/Sanatana Dharma, we shouldn't spare any wrong propoganda on our GODs .

  • @AnnaiahSannidhi
    @AnnaiahSannidhi 6 หลายเดือนก่อน

    నీ భక్తులగు వారి నిఖిల లోకంబుల
    నిజముగా బ్రోతువు నీల వర్ణ
    నీ కీర్తి గొనియాడి నీకు సేవలు జేయు
    పరమ పుణ్యుల కెల్ల భవ్య పదము

  • @panditisuresh9076
    @panditisuresh9076 3 หลายเดือนก่อน

    Meeru cheppey vidhanam chala bavundhi.... Chala baga chepthunnaru... Story bavundhi

  • @SudharaniMathuri
    @SudharaniMathuri 18 วันที่ผ่านมา

    భగవంతుని ప్రేమ ను అవమానిచకండి ఏదయినా తెలుసుకొని మాటల్లాడండి

  • @TejithaMuthyamgari-jy1mx
    @TejithaMuthyamgari-jy1mx 7 หลายเดือนก่อน +2

    Radha krishna lu sudamuni shapam valana vidipoyaru

  • @Aadithya369
    @Aadithya369 2 หลายเดือนก่อน

    Excellent, Very good ............... but that cover image is not well 😒😒😒😒I know that arranged for more views

  • @rajendraprasad-xv8dj
    @rajendraprasad-xv8dj 6 หลายเดือนก่อน +3

    anni wrong pron

  • @raghuramkonkepudi6293
    @raghuramkonkepudi6293 7 หลายเดือนก่อน +1

    Shuklacharyudu kadandi varini shukracharyudu garu.

  • @balakiranjayanthi7885
    @balakiranjayanthi7885 6 หลายเดือนก่อน

    వాళ్ళ పెళ్ళి అయ్యితే నీకేంటి ,అవ్వకపోతే ఈ కలికాలంలో, యిరవైయ్యో శతైబ్దంలో మనకెందుకురా గొర్రినాయాలా?

  • @sunkanna-zq8kf
    @sunkanna-zq8kf หลายเดือนก่อน

    Thumbnail manchiga pedithe..neeku maryada untundi

  • @kanukolanulakshminarayanap2165
    @kanukolanulakshminarayanap2165 6 หลายเดือนก่อน

    సినిమా కథ బాగా చెప్పాడు

  • @sudhirreddy3457
    @sudhirreddy3457 หลายเดือนก่อน

    Mana religion ki vacchina problem ide. Evadiki edi tochite adi rastaadu, cheptaadu.

  • @tvrkapparao
    @tvrkapparao 6 หลายเดือนก่อน

    శుక్రచార్యులు

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8k 6 หลายเดือนก่อน

    దయ చేసి పూర్తిగా మహా భారతం దేవి భాగవతం చదువి చేయండి విడియోలు హిందువులూ ఇప్పటికే ఎంతో మంది విడియోలు లేదా తప్పుల కథలు చేసి నాశనం చేశారు మిరు కొత్తగా నాశనం చేయకండి జై హింద్

  • @praneesaripella1709
    @praneesaripella1709 6 หลายเดือนก่อน

    Mundhu bhagavadgita chadavandi tharuvata video cheyandi

  • @praneesaripella1709
    @praneesaripella1709 6 หลายเดือนก่อน

    Radha Rani srikrishnudu ki vivaham jarigindi

  • @pondunarayanarao6010
    @pondunarayanarao6010 7 หลายเดือนก่อน +3

    Dheva guru =bruhasparhi
    Asura guru= shukracharya
    shukla ante

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 6 หลายเดือนก่อน

    వృషభానుడి కూతురు రాధాదేవి .. టివి సీరియల్ ని వివరిస్తున్నారు ..
    గర్గుడు చెప్పేదాకా కృష్ణుడికి ఏమీ తెలియదనమాట ...

  • @prabhakarp8143
    @prabhakarp8143 6 หลายเดือนก่อน +1

    Edaina telisthe maatrame cheppandi

  • @luckymaheedhar6317
    @luckymaheedhar6317 2 หลายเดือนก่อน

    తెలియకుండా భార్యలు రాసాలీలలు అని ఎం మాట్లాడుతున్నావ్ అన్న మల్ల పురాణాలూ అంటున్నవ్ చరిత్ర పూర్తిగా తెల్సుకుని మాట్లాడు

  • @ranganathsettyraghu8214
    @ranganathsettyraghu8214 7 หลายเดือนก่อน +1

    Good Information brother

  • @arunakranthi2757
    @arunakranthi2757 6 หลายเดือนก่อน

    Yes...

  • @hkgoud5054
    @hkgoud5054 7 หลายเดือนก่อน +2

    Om sri Ganesh Deva Namah om sri Krishna Deva Namah om sri Radha Krishna Deva Namah Radhe Radhe A H K G A N A Ma A V G A A S A M

  • @realweddingfx
    @realweddingfx 7 หลายเดือนก่อน +2

    nice video

  • @Indhujamudiraj-se2sl
    @Indhujamudiraj-se2sl 2 หลายเดือนก่อน

    kani thumbnail lo...pettina post ala pettaku

  • @savanthtrichinapalli5614
    @savanthtrichinapalli5614 หลายเดือนก่อน

    Antha kalpitha kathalu. Hindhuvula manobavalu paducheyanu

  • @ramaganeshanas1936
    @ramaganeshanas1936 6 หลายเดือนก่อน

    Shukracharyudu.

  • @shanthanachandrasekhar1566
    @shanthanachandrasekhar1566 7 หลายเดือนก่อน

    Thank u for the info but very confusing to understand

  • @DharmaShakti130
    @DharmaShakti130 6 หลายเดือนก่อน

    ఏడ్వటం ఎందుకు మధుర సరదాగా వెళ్లవచ్చు లేదా కృష్ణుడు తిరిగి రావచ్చు కానీ డైరెక్టర్ కి ఇష్టం లేదు అలా అయితే కవిత్వం ఎలా

  • @sushmitha6159
    @sushmitha6159 5 หลายเดือนก่อน

    Manchi photos pedte miku likes rava

  • @maruthimohankrishna7509
    @maruthimohankrishna7509 หลายเดือนก่อน

    Bro nuv content edhi petina ok kani aa starting pitchers Ani dagara petukoni chey bro

  • @rajpyaram6578
    @rajpyaram6578 2 หลายเดือนก่อน

    Full delit this video

  • @user-gr9fu3vo5e
    @user-gr9fu3vo5e 7 หลายเดือนก่อน +4

    నాయనా బాబు వీడియో చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యండి. ఋషుల పేర్లు తప్ఫు గా చదువుతున్నారు.బ్రుగ మహర్షి కాదు. భృగు మహర్షి అలాగే శుక్లా చార్యుడు కాదు శుక్రాచార్యుడు.

  • @padmajapt5860
    @padmajapt5860 7 หลายเดือนก่อน +1

    Sukla charya kaadu, sukra charya anni rongue Information,

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 5 หลายเดือนก่อน

    మేపైన కేసు వేస్తాము

  • @HR-ux7wm
    @HR-ux7wm 6 หลายเดือนก่อน +2

    అరే నువ్వు నేనే మాట్లాడాలి.. రాధకృష్ణుల గురించీ

  • @narasimhareddy4653
    @narasimhareddy4653 2 หลายเดือนก่อน

    I am not seen in bhagavatam and Mahabharat

  • @chandravikas6437
    @chandravikas6437 2 หลายเดือนก่อน

    Nidhivan

  • @Utkalputra2023
    @Utkalputra2023 2 หลายเดือนก่อน +1

    తప్పుగా అనుకోవద్దు. మీకు కొంత శాస్త్ర జ్ఞానం updates అవసరం. శుక్లా చార్యుడు అంటే బూతు. శుక్రాచార్యుడు అని అంటారు.

  • @ravijajps1949
    @ravijajps1949 6 หลายเดือนก่อน +4

    Sir మీ ఈ video delete చేయండి, తప్పు సందేశం వున్నది

  • @DharmaShakti130
    @DharmaShakti130 6 หลายเดือนก่อน

    చెప్పింది అక్రూరుడు గర్గుడు కాదనుకొంటా

  • @sharadagollapelly9056
    @sharadagollapelly9056 6 หลายเดือนก่อน

    Pls miru elantivi cheppakandi pls

  • @mukundha3316
    @mukundha3316 3 หลายเดือนก่อน

    Ready Vaal posterlu veyadam raaka pote veyatam maneyadi

  • @prasanthipushadapu9413
    @prasanthipushadapu9413 6 หลายเดือนก่อน +1

    Don't talk negative about Radha krishna If you talk negative words without knowing about shastras you will get sin 😡😡😡😡 only for publicity you make fake videos but you can't know about our sanatana dharma foolish people only talk foolish words with out knowing minimum knowledge about our God's. Please please don't repeat🙏🙏 videos without knowing about it and with dirty pictures😢😭
    RADHE RADHE❤

  • @kristamprasad2990
    @kristamprasad2990 6 หลายเดือนก่อน +1

    Fast Radha ni telusuko

  • @SivaK-yh5nb
    @SivaK-yh5nb หลายเดือนก่อน

    Devullakikorikaluneraverutai
    Nakuakorkatirledu