Guvva Gorinka Tho Video Song : Khaidi No 786
ฝัง
- เผยแพร่เมื่อ 16 พ.ย. 2011
- Watch Chiranjeevi's Khaidi No 786 Movie Songs - Guvva Gorinka Tho Video Song
Starring : Chiranjeevi, Bhanu Priya, Mohan Babu
Director : Vijaya Bapineedu
Producer : Maganti Ravindranath Chowdary
Music Director : Raj - Koti
Subscribe to Tollywood/Telugu No.1 TH-cam Channel for non Stop entertainment
Click here to subscribe -- goo.gl/31ISUI Chiranjeevi,BhanuPriya,Mohan Babu,Vijaya Bapineedu,Maganti Ravindranath,Raj Koti - บันเทิง
సినిమా పరిశ్రమ కి డాన్స్ ని పరిచయం చేసిన గొప్ప వ్యక్తి చిరు గారు
Akkineni em cheseyvadu? Paakey wada?
S bro👌
@@sureshburra7670 😀😀😀 super joke. Ne vesalu 😀😀😀😀 Mesmerise meaning megastarrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@sureshburra7670 good joke🤣
ఈ పాటకి మేము విజల్స్ వేసి వేసి అలసి పోయాం గురు జి నువ్వూ సూపర్ 🙏🏻కానీ ఈ మధ్య భాను ప్రియా ఇంట్రీవ్యూ లో చాలా ప్రాబ్లెమ్ లో వుంది అని చూసా కొంచం ఆదుకో గురు 🙏🏻
Ii😅😢❤
Gadida guddu adukontadu. Pilli ki kinda bichham pettaru.
మూలకు కూసున్న ముసలోడైన థియోటర్లో అన్న డ్యాన్స్ చూస్తే ఎగిరి చిందేయ్యల్సిందే
జగదేకవీరుడు అన్నయ్య అంతే
Yes
@@klnswamyklnswamy4923 qqa awql
@@klnswamyklnswamy4923 ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
@@klnswamyklnswamy4923 ooooooo
@@klnswamyklnswamy4923
G
చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి ఈ పాట వింటే అప్పటి రోజులు, అప్పటి సినిమాలు,పాటలు మళ్ళీ వస్తే ఎంత బాగుండునో
2021 లో ఇప్పటికి ఎంత మంది ఈ పాట వింటున్నారో ఒక లైక్ వేసుకోండి. 👍 చూద్దాం ఎంత మంది చూస్తున్నారో
నేనైతే స్టెప్స్ నేర్చుకుంటున్న 👍
Ra
2024loboss
2050
భాను ప్రియ గారి డాన్స్.. suuuper వాట్ ఏ గ్రేస్.
చిరుగారి పక్కన చేయడం మాములు విషయం కాదు. ఇద్దరు suuuuuuuuuuuuuuuuuuper
She is a classical dancer
ఈ పాట వింటున్నంత సేపు ఆ రోజుల్లో ఉన్నట్టు అనిపిస్తుంది మరి మీలో అనిపిస్తుం నా వారు తప్పక లైక్ కొట్టండి
😢😢😢
Yes
ఈ తరం హిరోలు రాబోయే తరం హీరోలు ఎంత బాగా డ్యాన్స్ చేసిన అది
💐చరంజివి💐తర్వాతనే అనేది నిజం.
కరెక్ట్
True
P
Break ఐన, hip-hop ఐన, Speed డాన్స్ ఐన,తీన్మార్ ఐన,మాస్ ఐన class ఐన క్లాసికల్ ఐన.ఏదైనా అన్నయ్య టోటల్ ఇండియా కి రుచి chupinchinave.ఆయన్ని ఎవరు touch చేయలేకపోయారు.ఇప్పటికీ.that is megastar.
చిరంజీవి గారితో సమానంగా డాన్స్ చేసిన హీరోయిన్ లలో కేవలం భానుప్రియ మాత్రమే. డాన్స్ లో అభినయం లో ఆమెను మించిన వారు లేరని గర్వంగా చెప్పగలను
రాధ కూడా
@@gopigeesala9988 q11qq
Brother,not same she is more fast and more splendid dancer than any hero
First radha nxt verevallu
💯💯💯💯superdance
బేస్ కి వాయిస్ కి తగ్గట్టు డాన్స్ చెయ్యడం అన్నయ్య వల్ల తప్ప ఎవరు వెయ్యలేరు , లేరు ఇక పై జీవితంలో ఎవ్వరు వెయ్యలేరు ఆరు తర్వాత ఏడుర అన్నయ్య తర్వాత డాన్స్ లో ఎవడు లేరురా
చిరంజీవి గారు, భానుప్రియ కాంబినేషన్లో 1988లో వచ్చిన ఈ పాట వింటుంటే ఇప్పటి వరకు ఎంతో మధురానుభూతి కలుగు తుంది. 2023లో ఈ పాటని ఎంత మంది వింటున్నారు
చిరంజీవి గారికి పోటీగా డాన్స్ వేయగలిగేది భానుప్రియ గారు మాత్రమే,,, సూపర్బ్ డాన్స్ &expressions 🙏🙏🙏
Vijayasanthi is good
Radha Garu kuda guru
Radha 😊
సెట్టింగ్ చాలా బాగుంది ఇద్దరి నృత్యం చాలా చాలా అద్భుతం పాట ఆణిముత్యం
Bhanu Priya oneof the beautiful and good dancer
Appreciates her also
చిరు - భానుప్రియ గార్ల ఎనర్జీ super ....
With Bhanupriya any dance turns graceful
మనసు కు నేరుగా తాకెే పాట ఇది మనుసు ఉన్న వారికి మత్రమే అర్థమౌతుంది
Iadd72
Ajayjogu Ajayjogu
2030 lo ఈ పాటను వింటానూ అన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
ఈ సినిమా నా చిన్నప్పుడు sc కాలనీలో అర్ధరాత్రి టెంట్ హౌసులో చూసాను..పావలా or అర్ధ రూపాయి టికెట్
Flash back aaaa
Hi..
Sweet memories brother
SC Colony lo ani antha hankatam tho chepthunnavu vallu kuda manushule ma urlo chusina ani cheppochu kada... SC Colony lo vallake puttavemo mi amma ni adugu akkasari.💥
@@rameshrudrathuppari6347 డియర్ తిట్టడం చాలా సులువు...మా ఇంట్లో పని చేసే వారి తో నా సాంగత్యం ఒకే కంచం లో తినెంత వుండేది....ఒక్క సారి మీ అమ్మ కు చూపించు నేను పంపిన మెసేజ్
తెలుగు సినిమా చరిత్రలో ఈ పాట నంబర్ 1
సూపర్ చిరు అన్నయ్య...
Chiranjeevi ane vyakhe a number one
Apparao
2020లో చూస్తున్న వారు like చేయండి
2020 loniiiiiii 2010 Ante like chestunnaranDi Ssir
నేను బాస్ కి చాలా పెద్ద అభిమాని ,విజయనగరం బాస్ ఫ్యాన్స్ ఓక like ఏస్కొండి
Wow... Banu Priya..so beautiful 😘🥰
first Radha next bhanupriya & vijaya shanthi Perfect for megastar
awesome song
gio
No yar first is vijayashanthi who has perfect compatiblity to chiranjivee then any other's May be madhavi radha radhika banupriya sumalatha suhasini
Bejuban
Supar hit song
గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నీండూ నాగుండెలో మ్రోగిందిలే వీణ పాట
ఆడూకోవాలి గువ్వలాగా
పాడుకుంటానూ నీ జంట గోరింకనై
గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నీండూ నాగుండెలో మ్రోగిందిలే వీణ పాటా హా ఆ ఆ
జోడుకోసం గోడ దూకే వయసిది తెలుసుకో అమ్మాయిగారు
అయ్యొ పాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయి గారూ
ఆత్రమూ ఆరాటమూ చిందే వ్యామోహం
ఊర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం
కోరుకున్నాననీ ఆట పట్టించకూ
చేరుకున్నాననీ నన్ను దోచేయకూ
చుట్టుకుంటాను సుడిగాలిలా
హొయ్ గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నీండూ నాగుండెలో మ్రోగిందిలే వీణ పాట హా హోయ్ హొయ్
కొండనాగూ తోడుచేరే నాగిని బుసలలో వచ్చే సంగీతం
సందెకాడ అందగత్తె పొందులో ఉందిలే ఎంతో సంతోషం
పూవులో మకరందమూ ఉందే నీ కోసం
తీర్చుకో ఆ దాహమూ వలపే జలపాతం
కొంచమాగాలిలే కొర్కె తీరేందుకూ
దూరముంటానులే దగ్గరయ్యేందుకూ
దాచిపెడతానూ నా సర్వమూ
గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నీండూ నాగుండెలో మ్రోగిందిలే వీణ పాట
ఆడూకోవాలి గువ్వలాగా
పాడుకుంటానూ నీ జంట గోరింకనై
n🙏 b ubu. n. .nj.. jh
Mega
❤
😊
నేను చిన్నప్పుడు హాస్టల్ నిచ్చి పారిపోయి మరి చూశాను
ఈ పాట విన్నాప్పుడు చాలా బాధా గా
ఉంటుంది
ఆనాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరచి పోకండి సుమ!
Old is gold..no future generations can replace 80's and 90's Era... Missing those days
Bhanupriya fully dominated dance performance
2020 lo ఈ పాటను వింటున్నవారు ఒక లైక్ వేసుకోండి
Nic old is gold
Good
@@kodilanayab2801 e xx m
R to be t
Be xx
ا
2020 లో కాదు సార్ 2100 లో కూడా వినాలని ఉంది
అన్నయ్య నీదో చరిత్ర... దాన్ని ఎవరు తిరగ రాయలేరు.. ఇది అక్షర సత్యం, 🙏
Rest in peace "spb" గారు .🙏🙏
మీరు లేకుంన్నా పాట రూపంలో జీవించే ఉన్నారు. 🙏
My All time Favourite Hero MEGA STAR Chiranjeevi Garu No one can replace his charisma and Grace God's Gift annaya for TFI✨ BOSS is 😎🔥🔥💥
భువన చంద్ర రాజకోటి కాంచినేషన్ సూపర్
ఈ పాట ఇప్పటికీ ఇష్ట పడేవాళ్ళు ఒక like వేసుకోండి
Super
Mohan Dr
Ha
All time hit song
ఈపాటఞపృటికీశుపా రు
ఇటువంటి సాంగ్ ఇప్పటికి నాకు కనబడలేదు డాన్స్ కూడా దట్ ఇస్ చిరు
NO one can beat Chiru's grace !!!!
King of dance 👍🙌🙌🙌🙌😍❤️😍😍❤️ Indian Cinema
That's mega star
ఒక కూచిపూడి, ఒక భరతనాట్యం, ఒక కథకలి, ఒక కథక్ ఇవేవి నేర్చుకోలేదు కానీ డాన్స్ మాత్రం ఇరగదీస్తాడు that is Magastar magic
Bhanu Priya is THE REAL ACTRES.
Excellent composition by Raj-Koti gaaru
The sweetness in Balu garu's voice at the beginning ....... Wowwww.....
భానుప్రియ గారు డ్యాన్స్ లో మెగాస్టార్ గారికి ఏమాత్రం తగ్గకుండా,ఒకింత డామినేట్ చేసింది great combination,great music,great direction
చిరంజీవి గారు, భానుప్రియ కాంబినేషన్లో 1988లో వచ్చిన ఈ పాట వింటుంటే ఇప్పటి వరకు ఎంతో మధురానుభూతి కలుగు తుంది. ఇప్పుడు ఈ పాటని ఎంత మంది వింటున్నారు👍👍❤❤
😅😅
Facebook099yr is sharewxmmx0mxmxare 0
G.V.REDDY. mxmxmxmxmxmxmx mxmx
Mxmxmxmxmxmxmx0mxmxmxmxmxmx0mx
❤super hit song
సూపర్ సాంగ్
2024 vinevallu vunete oka like 😂😂
Bhanu Priya chiru spr jodi
14,11,23 chusanu
1996y half year examlo answer paper lo epata rasanu ippatiki gurthundhi
ఇలా కూడా రాస్తారా??? సరే మరి ఎన్ని మార్కులు వచ్చాయి??
ఖచ్చితంగా అది సోషల్ స్టడీస్ ఎగ్జామే...
అప్పుడు ఇప్పుడు ఎప్పుడు డాన్సులతో హౌరా అనిపించే ఎప్పటికీ నెంబర్వన్ హీరో మనసున్న మారాజు మహారాజు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు భానుప్రియ గారు 'ఖైదీ నెంబర్ 786 లో 'ఆల్ టైం మంచి హిట్స్ సాంగ్స్' మాకు ఎంతో మందికి ఇష్టమైన సాంగ్ ఇది.
Jai megastar ⭐
I love you mega star 😘😘😘😘😘😘😘😘😘😘😘😍😍😍😍🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💓💓💓💓💓💓💓💓💓💓💓💐💐💐💐💐💐💐💐
XD
P
Superb song Puvvulo makarandamu undi nee kosam aa step chala chala bagundi
Bhanupriya One and Only ❤️
సూపర్ ఫేంటసీటిక్ బెస్ట్ సూపర్ బెస్ట్ సాంగ్...... కంగ్రాట్స్..
Janaki amma and Balu garu super singing.
I'm banupriya fan😍😍😍😍😍😍😍😍😍😍😍😍
SP no more .. sad 😢..
But listen to this .. wow and add to that chiru bhanupriya dances .. what else one want .. ecstasy!!
Bhanu priya mam is a real and trained dancer and excellent dancer ..she is also gud at classical songs also refer so many films ...
డాన్సు ఇప్పుడు ఉన్న హీరో హీరొయిన్ లు అందరు చేస్తారు .కానీ మనుషుల ఎముకలు మాత్రమే కదులుతాయి .. మనసులు కదిలే లా డాన్సు చేయాలంటే మాత్రం ఎప్పటికీ చిరంజీవి ,భానుప్రియ ,రాధ వల్ల మాత్రమే సాధ్యం .. ఇప్పటి తరం హీరోలు choreographer నేర్పే స్టెప్స్ కి importance తగ్గిచ్చి వాళ్ళ body పలకగలిగే భావం కి గౌరవం ఇస్తే ఎంత చిన్న స్టెప్ అయినా అందం గా కనిపిస్తుంది
well said sir...
sai
Susheel Kumar hggghh
Mani Maddam
Uchiha r we uSusheel Kumar fcll
ఇంత మంచి పాటలు రావటం లేదు
Bhanu Priya mam most beautiful
Annayya Nuvvu Keka Annayya.....Bhanu Priya is the another Best Partner to dance with Chiru after Radha
parthu h
Zdtue
Pandurangsdu
Pandurangadu
parthu h
Bhanupriya is a south indian beauty personified. Tall, gorgeous and so very graceful. She reminds me of the statues in the temples, so beautiful.
I'm big fan of bhanupraya
100% Exact gaa cheppaaru
Naidu NSK but I megastar dance
Ravi
Correct. She is a complete actress from the entire film industry.
Bhanu Priya altimate dance.
Raj Koti Combination!!!!!
Be the fan jr Ntr and balakrishna but always pleasure to watch chiru dance and no one beat him grace hats of chiu🙏🙏🙏
Annaya is the everest in the dance
Super sang guru
Ok
Paataku maranam ledu..padina gaayakuniki maranam ledu.SPB Garu meeku idey ma sraddhanjali.om shanthi
Tollywood King... MegaStar Chiranjeevi.
❤
I was in 8th class . Used to listen these song 🎶.
I completed my 9th ,10th , inter , b tech .
Came to 🇺🇸 usa , completed masters.
Since 3 years working Here . Days r going very fast 💨. Still love these song .
Andariki mi dreams anni nijam avvali ani wish chesthuna
Life lo Elanti problem ochina be strong .
Coz every problem has a solution 🇮🇳
Tq
🔥
Me too
భానుప్రియ సూపర్ చిరూ ఇంకా సూపర్ సాంగ్ వెరీ సూపర్
Spbalasupramaniam gaaru epudu manathone untaaru😢 R.I.P sir😭
Supar1990
@@srinivasdyagala5278 p00
@@vsuribabuvsuribabu6715 aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
Chiru vs bhanu, vijaya & radha can dance equal only
S
Dance, expression, style and perfect moves = chiru 😍😍
Bhanu priya was an extraordinary dancers - very Fast but with ease and grace
Chiranjivi garu asalu great
Nenu meeku pedha fan chiru.meeku mere potti.evaru satti raaru.edhi nijam.i like this song👌👌👌👌👌👌👌😚🌹💕
Yes correct
@@pvenu828 tttl do
00p
యుగానికి ఒక్కడు
I am at inter this picture was released, now I am 49 still Love to see this song, I am chiru fan, I saw almost all watch the Chiru pictures, my generation great Heroooooo
Chiru lanti Hero inka yevvaru raremo
Great dance
Super song🎉❤❤
Excellent performance by chiru sir and bhanu madam
Chiru sridevi 90 /100 chiru vijayashanthi 60/100 chiru raadhika 50/100 chiru raadha 40/100... But style beauty peefection with grace chiru banupriya 100/100
Chiru Radha 100/100
Annayya is world noumber one dancer
Ee cinema nenu RTC X roads odien theater lo first day chusanu. Only chusanu emi vinabadaledu. Kangaru padakandi endukante okate illalu ,arupulu. Mokalivaraku egarasina kagitalu. Untha super hit. Everiki dakkutundhi intha abimanam.
I love chiru songs
A Humble request to all mega family Heros please dont touch chiranjeevi's Classics.. we cannot digest such modifications...
❤️
Only Ram charan and Saidharamtej touch that classics
Perfectly said, every remake is spoiled and worse.. Old is gold in terms of music, dance, expression, singers, dressing, picturisation
@@Mahesh-hu2ug iddaru pasu chesaru manchi songs ni...
మంచి పాట చిత్ర బృందం కి ధన్యవాదాలు...
The way Chiranjeevi is overpowering a powerful trained dancer like Bhanupriya in every possible way speaks volumes about his talent. Chiru, the eternal megastar 😊
World says After corona before corona...corona lockdown lo ee song vine vallu oka like vesukondi
Indian Great dancer💯❤️
చిరు తో డాన్స్ చెయ్యాలి అంటే ఓన్లీ భానుప్రియ మాత్రమే
e song naccani vallu kuda untara
One & and only mega star
Being diehard fan of nandamuri family, I also respect chiru sir. What a grace in his dance and wat a fabulous song. No one can match his dance and style. Salute to you sir.
a true fan this is the spirit
I am also
Naveen Kumar NV
Thank you bro
Naveen Kumar is a
Guvva gorianka most likely song
What a enerjitic performance boss kekaa
Who all r watching this fantastic song of 80's in 2020 October pls like
All Time Hit Song
Who is listening to this song in 2024?
Jai Mega Star Anna 🌟 🎉❤