Google కన్న గొప్ప Appstore తయారు చేసిన భారత శాత్రవేతలు | how to install Indus Appstore || Tech

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 326

  • @MindTeasers
    @MindTeasers  12 วันที่ผ่านมา +27

    App link 👇
    STAREXCH :- bit.ly/starexchYT2

    • @SanjayUvacha-uo2ku
      @SanjayUvacha-uo2ku 11 วันที่ผ่านมา +3

      It's a game app
      Why mislead. 😂

    • @TravelVolgsYTv6NewsAnilgoud
      @TravelVolgsYTv6NewsAnilgoud 8 วันที่ผ่านมา +1

      This is gam app why cheeting public I Block u r ac

    • @srinivasbv2603
      @srinivasbv2603 7 วันที่ผ่านมา

      Don’t spoil the mindset of public. Feel shame to do so..

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 11 วันที่ผ่านมา +82

    ఎంత తొందరగా అయితే చేస్తున్నారో ఈ పనిని అంత తొందరగా వేగంగా చేయాలి ఆయా దేశాలకు దెబ్బ పడాలి అంటే తొందరగా మనం ఇంకా టెక్నాలజీ పెంచాలి ఇంత మంచి సమాచారం ఇచ్చారు తమ్ముడు చాలా గ్రేట్. ఇండియా ఒక్క వెలుగు వెలగాలి అదే ఇండియా ప్రజల్లో ఆనందం కళ్ళల్లో వికసించాలి . జయహో ఇండియా 👌👌👌👌👍💪

    • @naveenkvasam508
      @naveenkvasam508 7 วันที่ผ่านมา +1

      all phones have only 2-options 1. Apple appstore running on APPLE Operation system and its chip.
      2. Google playstore --> runnig on all android Operating stores.
      3. Indus store should sit on what operating system phone now?? Google android phones??

    • @firestarsalmon
      @firestarsalmon 6 วันที่ผ่านมา

      Kashtame

  • @vangaveetinageswararao7399
    @vangaveetinageswararao7399 9 วันที่ผ่านมา +25

    Excellent ఇప్పటికైనా మన దేశ సంపద మనకి చెందేలాగాచేశారు

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 12 วันที่ผ่านมา +77

    Supe సూపర్ గా చెప్పావు తమ్ముడు.... ఇది మనవాళ్ళు తెలుసుకోవాలి ⚖️

    • @Telugu_noob
      @Telugu_noob 12 วันที่ผ่านมา +4

      India is Great

  • @praveenkumar-uu7wl
    @praveenkumar-uu7wl 11 วันที่ผ่านมา +21

    నమస్కారం మీరు చాలా విలువైన ముఖ్యమైన సమాచారాన్ని తెలిపారు వెంటనే నేను నిక్షిప్తంచేసుకుంటాను

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 12 วันที่ผ่านมา +30

    What a wonderful and useful steps.. Jai ho Bharat.

  • @shivarajyadagiri763
    @shivarajyadagiri763 11 วันที่ผ่านมา +15

    చాలా మంచి information ఇచ్చారు మీకు ధన్యవాదములు

  • @rajarajeshkumarmiriyala3746
    @rajarajeshkumarmiriyala3746 10 วันที่ผ่านมา +19

    దేశం మిసం తిప్పే రోజు దగ్గరలోనే ఉంది జై భారత్

  • @rajashekar3389
    @rajashekar3389 11 วันที่ผ่านมา +16

    నిజం మరి ఫిజికల్ గా పాలించిన విదేశీయులు నేడు డిజిటల్ గా పాలిస్తున్నారు మనమే మన యాప్ లను వాడటం మంచిదిగా

  • @ramanjaneyaraju7091
    @ramanjaneyaraju7091 12 วันที่ผ่านมา +16

    It's very nice to hear this news every indian should support for this app

  • @anji_9596
    @anji_9596 11 วันที่ผ่านมา +11

    సూపర్ bro మన india కూడా great

  • @shaikpasha5983
    @shaikpasha5983 9 วันที่ผ่านมา +3

    ఎంత తొందరగా అయితే చేస్తున్నారో ఈ పనిని అంత తొందరగా వేగంగా చేయాలి ఆయా దేశాలకు దెబ్బ పడాలి అంటే తొందరగా మనం ఇంకా టెక్నాలజీ పెంచాలి ఇంత మంచి సమాచారం ఇచ్చారు తమ్ముడు చాలా గ్రేట్. ఇండియా ఒక్క వెలుగు వెలగాలి అదే ఇండియా ప్రజల్లో ఆనందం కళ్ళల్లో వికసించాలి . జయహో ఇండియా ఇది మనవాళ్ళు తెలుసుకోవాలి ⚖
    59
    Reply

  • @ranapdpt3069
    @ranapdpt3069 9 วันที่ผ่านมา +5

    చాలా సంతోషంగా ఉంది 🥲🥲🥲 జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳👍👍👍

  • @bns7076
    @bns7076 12 วันที่ผ่านมา +45

    ఈ యాప్ ప్రస్తుతం మా సెల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి

    • @Venkat-r8b
      @Venkat-r8b 11 วันที่ผ่านมา +7

      Phonepe lo vundi

  • @bsparthasarathy5998
    @bsparthasarathy5998 12 วันที่ผ่านมา +22

    Nice , మన దేశం మన యాప, make india సూపర్ కాన్సెప్ట్, మనం ఇకపై మన దేశపు ಅಪ್ ನೇ వాడుతాo , jai Modi ji, Jai Bharat Technology proceed fast,మన దేశీయ వాద youtubers కు మన Indus app oka గొప్పవరం ,need not bather your channel is blocked by you tube, you can reach Nook and corners of bharat , ధైర్యoగా దూసుకొ పొంఢీ మీ జాతీయ వాదనతో

  • @kashettibalaraju5133
    @kashettibalaraju5133 11 วันที่ผ่านมา +2

    Indus App Like play store app, the Indus App totally Bharath developed app..... superb vedio

  • @neelamvenkatarao6463
    @neelamvenkatarao6463 12 วันที่ผ่านมา +34

    ఇండియా అనే పదం కాస్త తగ్గించి భారత్ అనే పదం వాడితే నీకు కూడా దేశ భక్తి వుంది అనిపిస్తుంది కదా!!!

    • @naveen1508
      @naveen1508 6 วันที่ผ่านมา

      India

  • @ramaraoavula7366
    @ramaraoavula7366 6 วันที่ผ่านมา +1

    Great 👍 Indian jai Bharat 👌 jai 🙏❤❤❤❤❤❤

  • @rajananam5771
    @rajananam5771 12 วันที่ผ่านมา +23

    Jai ho Bharat ✊🇮🇳✊

  • @mahi181481
    @mahi181481 11 วันที่ผ่านมา +2

    మంచి ఇంపార్టెంట్ వీడియో పెట్టారు 🙏

  • @Guruprasad-o8z
    @Guruprasad-o8z 12 วันที่ผ่านมา +11

    India is grate govt give saport member of app coming

  • @TeluguMotivationalVoice
    @TeluguMotivationalVoice 12 วันที่ผ่านมา +7

    Great video brother
    May goddess Durga bless you 🎉❤

  • @chudutv3986
    @chudutv3986 11 วันที่ผ่านมา +4

    ఆపిల్ తయారు చేస్తే ప్రయోజనం ఉండదు..
    దాని కనుగుణంగా సమాచారం కూడా ఉండాలి..
    Google అనేది..
    నెట్టు పుట్టినప్పటినుంచి ఉన్న సమాచారాన్ని..
    కాపాడుకుంటూ వచ్చింది కాబట్టి..
    ఆ స్థితిలో ఉంది..
    నేను ఒక యాప్ తయారు చేసే దానికి లింక్ చేస్తా అంటే ప్రయోజనం లేదు..
    అది ఎలా ఉంటుంది అంటే ఎవడో వస్తువు తయారు చేశాడు నేను లేబుల్ వేసుకున్న..
    తనంత అసహ్యం ఇంకోటి ఉండదు..
    ఒక యాప్ ని తయారు చేస్తే దాన్ని డెవలప్ చేయాలంటే దగ్గర దగ్గర 15 ఏళ్ల నుంచి 2000 పడుతుంది..
    నేను చెప్పేది google లాంటిది..
    ఎందుకంటే దానికి సమాచారం కావాలి..

  • @narayanathugonda3963
    @narayanathugonda3963 9 วันที่ผ่านมา +3

    చాలా సంతోషం దుబాయ్ విలువ పెరగాలి డాలర్లు తగ్గాలంటే ఎలాంటి టెక్నికల్ చాలా యూస్ చేయాలి.

  • @shamanji4573
    @shamanji4573 7 วันที่ผ่านมา +3

    Good job sar
    Jai shree Ram
    Jai modi sar
    Jai Hind
    Mera barth mahan 🎉🎉😢

  • @vjagadeesh2637
    @vjagadeesh2637 11 วันที่ผ่านมา +17

    మేర భారత్ మహాన్.🇮🇳🇮🇳జై మోదీ జి 🇮🇳🇮🇳ఇలాంటి నాయకుడిని కాపాడుకోవాలి

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 4 วันที่ผ่านมา

    Good Points Expose Sir Hatsoff and Salute Sir. Bharath lo kullu rajakiyyalu povali sir Modiji unte yedaina sadhyame.

  • @Muntimadugupurushotham
    @Muntimadugupurushotham 10 วันที่ผ่านมา +5

    Super news Super chanal

  • @ravindranathpuvvada1966
    @ravindranathpuvvada1966 12 วันที่ผ่านมา +85

    Be Indian buy Indian.🎉🇮🇳

    • @yedinijamtelusukundamu
      @yedinijamtelusukundamu 12 วันที่ผ่านมา +3

      India Every thing 99% depend on America's israel Japan Korea etc..

    • @mysteriousanonymous2519
      @mysteriousanonymous2519 12 วันที่ผ่านมา +5

      ​@@yedinijamtelusukundamuఐతే America కి పో😂

    • @newcommer123
      @newcommer123 11 วันที่ผ่านมา +4

      ​@@yedinijamtelusukundamuthis number (99%) will be changed sooner only by modi ji

    • @yedinijamtelusukundamu
      @yedinijamtelusukundamu 11 วันที่ผ่านมา

      @@ravindranathpuvvada1966 మతం తో ముడి పెట్టకుండా దేశభక్తిని తెలియజేసిన విధానం బాగుంది
      ఐయామ్ ఇండియన్ we ఆర్ ఇండియన్స్

    • @sivaramakrishnagurugubelli9221
      @sivaramakrishnagurugubelli9221 11 วันที่ผ่านมา +3

      Indus app how we be downloaded

  • @paparaorali7413
    @paparaorali7413 12 วันที่ผ่านมา +5

    Very good information...❤ Jaihind ..🙏

  • @mallikarjunmajjiga6526
    @mallikarjunmajjiga6526 4 วันที่ผ่านมา

    సూపర్ భారత్ 🙏🙏🙏

  • @AK-SHIVA84
    @AK-SHIVA84 12 วันที่ผ่านมา +10

    If Modi ji Tell to use this App in any meeting then it will get a huge response. I personally think.

  • @Telangana_kishan
    @Telangana_kishan 5 วันที่ผ่านมา

    Thank you bro నువ్వు చెప్పడం వలన డౌన్లోడ్ చేసుకున్నాను 🇮🇳

  • @perrajupolavarapu7086
    @perrajupolavarapu7086 12 วันที่ผ่านมา +19

    జై భారత్

  • @kbalayesubalu5879
    @kbalayesubalu5879 12 วันที่ผ่านมา +6

    Nice information bro Yekada down load chesukovali bro

  • @bpk1683
    @bpk1683 11 วันที่ผ่านมา

    Very good video and these communications are important for our country to develop

  • @maheshbairi1819
    @maheshbairi1819 12 วันที่ผ่านมา +17

    జయహో భారత్.... జై మోడీ జీ.... 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @BhukyaSrinivas-k7x
    @BhukyaSrinivas-k7x 12 วันที่ผ่านมา +21

    Whatsapp Ban చేయాలి... దాని బదులు కొత్త అప్ మనం తయారు చేసుకోవాలి

    • @bhaskerreddykallem9924
      @bhaskerreddykallem9924 12 วันที่ผ่านมา +4

      Bharath whatsapp prepare immediately request to startups

    • @remokumarbudha
      @remokumarbudha 11 วันที่ผ่านมา

      Already started​@@bhaskerreddykallem9924

    • @rajng4012
      @rajng4012 7 วันที่ผ่านมา

      Super

  • @nagabhushana1150
    @nagabhushana1150 7 วันที่ผ่านมา

    Very good initiative! Let India move on. What is our AI app.

  • @NationalCAAcademy
    @NationalCAAcademy 12 วันที่ผ่านมา +5

    Good information

  • @RTrao-si1ej
    @RTrao-si1ej 8 วันที่ผ่านมา

    Very good
    In future india will grow up
    Like USA
    I will support make in india .

  • @BimannaBimanna-yu4oe
    @BimannaBimanna-yu4oe 7 วันที่ผ่านมา

    దేశం ఇలా అభివృద్ధి చెందాలి 👌

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 12 วันที่ผ่านมา +1

    Excellent information thank you brother

  • @lathatummalapalli5632
    @lathatummalapalli5632 10 วันที่ผ่านมา

    Wonderful.
    Jai bharat 🎉

  • @gprcreationss
    @gprcreationss 11 วันที่ผ่านมา +2

    Excellent explanation bro 🎉

    • @MindTeasers
      @MindTeasers  11 วันที่ผ่านมา

      Thank you 🙂

  • @GopalaraoRao
    @GopalaraoRao 12 วันที่ผ่านมา +6

    Super sir jai barath jai hindh

  • @niranjanm363
    @niranjanm363 12 วันที่ผ่านมา +2

    Thanks for good information 🎉

  • @arjunsinghmolakapuri2594
    @arjunsinghmolakapuri2594 12 วันที่ผ่านมา +7

    Very good. Jai hindh

  • @rajashekhar5537
    @rajashekhar5537 11 วันที่ผ่านมา +2

    మంచి నిర్ణయం❤

  • @seenak8500
    @seenak8500 11 วันที่ผ่านมา

    Very informative and Iam dry happy to note this and kindly let me know in which cells it was obtained.

  • @ramanaiahpanuganti1134
    @ramanaiahpanuganti1134 3 วันที่ผ่านมา

    Good..Good.and very.good.sir

  • @shivashankarprasadpokala7347
    @shivashankarprasadpokala7347 11 วันที่ผ่านมา +2

    Great indians 💐💐

  • @sambasivarao4
    @sambasivarao4 12 วันที่ผ่านมา +3

    Good 👍

  • @krishnakoduru1968
    @krishnakoduru1968 11 วันที่ผ่านมา +2

    Excellent

  • @CHINNA77287
    @CHINNA77287 5 วันที่ผ่านมา

    STAREXCH app link pettavu kani mana Indian Indus Appatore website link pettalevu....idhe naaa mana talent😮

  • @rangamunagala9830
    @rangamunagala9830 11 วันที่ผ่านมา +1

    భారతీయులుగా గర్విస్తున్నాము, ఇది ఎంత తొందరగా వాడుకలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నాము
    ✍️ గతంలో రెండు మూడు సంవత్సరాల క్రితం గూగుల్ మ్యాప్ లాగానే
    భారతదేశము మ్యాపింగ్ పై ఒక యాప్ కనిపెట్టిందని అది గూగుల్ మ్యాప్ కన్నా సమర్థవంతంగా పనిచేస్తుందని ఇలా వీడియోలు వచ్చాయి అది వచ్చిందో లేదో తెలియదు, వచ్చిన అంత విరివిరిగా భారతీయులు ఉపయోగిస్తున్నట్టు నా పరిధిలో ఎక్కడ గమనించలేదు
    ✍️ అలా కాకుండా ఈ యాప్ పనిచేస్తుందని ఒక భారతీయుడుగా గర్విస్తున్నాను, ఎదురుచూస్తున్నాను

  • @eswarreddyyandapalli3590
    @eswarreddyyandapalli3590 10 วันที่ผ่านมา

    Very nice information bro

  • @veera222
    @veera222 11 วันที่ผ่านมา

    Great 👍🏼

  • @gudesrinivasarao5636
    @gudesrinivasarao5636 12 วันที่ผ่านมา

    Really been proud for giving latest information

  • @arunkottawadla2529
    @arunkottawadla2529 9 วันที่ผ่านมา

    Nice update ❤🎉

  • @ramarajuj
    @ramarajuj 12 วันที่ผ่านมา +5

    Really if this get success. We'll feel proud to hear and download

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 11 ชั่วโมงที่ผ่านมา

    Super duper excellent

  • @konakasi
    @konakasi 11 วันที่ผ่านมา +1

    🎉GOOD JOB FOR THE INDIA 🎉

  • @malleshm
    @malleshm 11 วันที่ผ่านมา +1

    Super indie all the best

  • @ak292149
    @ak292149 9 วันที่ผ่านมา

    Superb performance🎉

  • @LakshmiDevi-fy8di
    @LakshmiDevi-fy8di 6 วันที่ผ่านมา

    జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణా బారత మాతకి జై

  • @banothulingaswamy
    @banothulingaswamy 5 วันที่ผ่านมา

    Good ❤❤❤

  • @BandiKrishnareddy
    @BandiKrishnareddy 6 วันที่ผ่านมา

    ❤ super bro 🇮🇳❤

  • @gopalacharyponnoju4901
    @gopalacharyponnoju4901 10 วันที่ผ่านมา

    Better than the best step by Bharath.

  • @AjayRaj-i3i
    @AjayRaj-i3i 12 วันที่ผ่านมา +3

    Super

  • @homarhopwoodpukkalla127
    @homarhopwoodpukkalla127 11 วันที่ผ่านมา

    Excellent information bro nice bro

    • @MindTeasers
      @MindTeasers  11 วันที่ผ่านมา

      Thank you so much 🙂

  • @shivramshirole4091
    @shivramshirole4091 7 วันที่ผ่านมา

    Very good Jay hind Jay bharat

  • @Pranu-3791
    @Pranu-3791 12 วันที่ผ่านมา +1

    Superb

  • @ismartmahavolgs1187
    @ismartmahavolgs1187 11 วันที่ผ่านมา

    Super bro excellent

  • @bhchinnanagaraj1129
    @bhchinnanagaraj1129 8 วันที่ผ่านมา

    Use.. BHARATH...... 😊
    Insteed.. India... Sir ji😊😊

  • @venkataraosanapala9889
    @venkataraosanapala9889 9 วันที่ผ่านมา

    Very good

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 9 วันที่ผ่านมา

    Waiting 🙏

  • @arjunallu3873
    @arjunallu3873 12 วันที่ผ่านมา

    Super baga chepparu

  • @raviteja7223
    @raviteja7223 12 วันที่ผ่านมา

    A google app maps and .etc chesindi mana indin sundar..what a genious❤

  • @arumugamsubramanyam9250
    @arumugamsubramanyam9250 12 วันที่ผ่านมา

    Great news ❤❤❤

  • @SrinivasRaparthi-w6e
    @SrinivasRaparthi-w6e 12 วันที่ผ่านมา +1

    Super wonderful

  • @venkateswarluvattem7942
    @venkateswarluvattem7942 12 วันที่ผ่านมา

    వెరీ ఇంపార్టెంట్ పోస్ట్ తమ్ముడు.🎉🎉🎉🎉

  • @avasaralavenkateswararaora8940
    @avasaralavenkateswararaora8940 11 วันที่ผ่านมา

    Great

  • @kondannayadav1241
    @kondannayadav1241 8 วันที่ผ่านมา

    India is great మేరా భారత్ మహాన్ 🇮🇳🇮🇳🙏🇮🇳🇮🇳

  • @gangaop6224
    @gangaop6224 10 วันที่ผ่านมา

    Super 🇮🇳

  • @satyavathimarada9888
    @satyavathimarada9888 11 วันที่ผ่านมา

    Very good video

  • @LaxmanSatalla
    @LaxmanSatalla 9 วันที่ผ่านมา

    Jai Bharat ❤🎉

  • @gujjetimanohar4170
    @gujjetimanohar4170 4 วันที่ผ่านมา

    Jai bharath 👍

  • @munivenkatashyamsundarkami5756
    @munivenkatashyamsundarkami5756 12 วันที่ผ่านมา +5

    First build our own os until that google monopoly continues

  • @Trending_joyful_comedy
    @Trending_joyful_comedy 11 วันที่ผ่านมา

    Jai ho bharat👍💪

  • @kotasuribabu9722
    @kotasuribabu9722 10 วันที่ผ่านมา +1

    Super news జై భారత్

  • @sivakumar-eh8sx
    @sivakumar-eh8sx 11 วันที่ผ่านมา

    Jai Bharat. 😊☺️

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 4 วันที่ผ่านมา

    ఈ ప్లాట్ఫారం ఎప్పుడు యూజర్లు కి అందు బాటు లోకి వస్తుంది.? తొందరగా యూజర్లు కి అందు బాటు లోకి తీసుకొని రండి. దీని కోసం ఎదురు చూస్తున్నాను. జయ జయ హొ భారత్,!

  • @muralimohan9319
    @muralimohan9319 12 วันที่ผ่านมา +3

    Well Great Achievement Make in India Indus App Store🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍👍👍👍👍👍🎉🎉🎉🎉🎉🎉

  • @kandulashiva1894
    @kandulashiva1894 12 วันที่ผ่านมา +2

    Bro phonepe indiadi kadu bro walmart vallu konnaru ga

  • @Vijaykumar-kn3vl
    @Vijaykumar-kn3vl 10 วันที่ผ่านมา

    I'm waiting for this app

  • @surreeshpippari9451
    @surreeshpippari9451 11 วันที่ผ่านมา

    Great news

  • @BujjigaduChitti-up5md
    @BujjigaduChitti-up5md 5 วันที่ผ่านมา

    But India makes a best I am proud to be Indian

  • @muchumarriamarnath1858
    @muchumarriamarnath1858 9 วันที่ผ่านมา

    We must put great efforts and build the Brand India and start manufacturing all within India and be Independent

  • @gayatrisree7828
    @gayatrisree7828 12 วันที่ผ่านมา +2

    Google నుండి కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడే చేసుకున్న. Permission ఇస్తే చాలు. First software update చేసుకున్న ఐనా app రాలేదు.