మీ నిర్లక్ష్యం వల్లనే..! | Bachupalli Narayana College Student Anusha Brother Comments | Kaloji TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • #kalojitv #narayanacollegeincident #narayanacollege #breakingnews #journalistramu
    మీ నిర్లక్ష్యం వల్లనే చ*నిపోయింది.. .! | Bachupalli Narayana College Student Anusha Brother Comments | Kaloji TV
    👉Join As Membership: / @kalojitv
    Please Join Us On FACEBOOK.. Please Like Share Fallow Our Page 👉 👉 / kalojitv1
    Please Join in BC Journalists Association 👉 forms.gle/KMc1...
    Our aim is to deliver the under-reported, diverse and engaging news stories on Telangana's culture, language, resources, poetry, history, politics, development, human rights.
    Please subscribe to our channel #kalojitv​​ for latest updates. Also follow our channel on below social media platforms.
    Facebook 👉 / kalojitv1​​
    Instagram 👉 / kalojitv​​
    Twitter 👉 / kalojitv1​​
    Website 👉 ​​
    Mail 👉 Kalojitv@gmail.com
    Please Write your Valuable Comments
    please Share the Video to Spread the Awareness
    𝗪𝗲 𝗻𝗲𝗲𝗱 𝘆𝗼𝘂𝗿 𝘀𝘂𝗽𝗽𝗼𝗿𝘁:
    If you feel this work is important to be done in the current times, please help us out in producing more such content.
    ► Patreon: / kalojitv
    ► Gpay/PhonePe: 7842657762
    ► PhonePe : 7842657762@ybl
    ► Gpay : kalojitv@okicici
    You could be of great help in covering all our political News Video's, Editing and etc..

ความคิดเห็น • 26

  • @dharavishnu2510
    @dharavishnu2510 7 ชั่วโมงที่ผ่านมา +9

    నారాయణ, చైతన్య లో నే జాయిన్ చేయించండి... ఇలానే ప్రాణాలు పోగొట్టుకోండి.... తల్లిదండ్రులకు బుద్ధి లేదు.. ఆ కాలేజ్ ల మీద చాలా ఇష్యూ ఉన్నాయి అయిన జాయిన్ చేయించండి

    • @ANJAIAHB-y1z
      @ANJAIAHB-y1z 3 ชั่วโมงที่ผ่านมา

      Nidi a college

  • @akshayreddy3538
    @akshayreddy3538 7 ชั่วโมงที่ผ่านมา +5

    Parents please don't join ur children in hostels and be the reason for their death

  • @SrinivasJ-nl7zl
    @SrinivasJ-nl7zl 7 ชั่วโมงที่ผ่านมา +4

    వొద్దు రా వొద్దు రా అంటే వినారు, ఆ రెండు కాలేజీ ల కు పిల్లల ను బలి చేస్తున్నారు

  • @srinivas-ragi
    @srinivas-ragi 6 ชั่วโมงที่ผ่านมา +1

    అన్నీతెలిసికూడా తల్లిదండ్రులు తమ పిల్లల్ని నారాయణ, శ్రీచైతన్య కాలేజీలలో చేర్పిస్తుంరు ఎందుకో ఏమో..

  • @sridreamscreativethinks499
    @sridreamscreativethinks499 7 ชั่วโมงที่ผ่านมา +2

    ఇదంతా ఒక డ్రామా భలే రాసిన రండి స్టోరీ కాలేజీ వాళ్లకు అవార్డు ఇవ్వాల్సిందే మీరే ఆలోచించండి ఎలా ఉంది

  • @SwathiSwathi-nf9nt
    @SwathiSwathi-nf9nt 5 ชั่วโมงที่ผ่านมา +2

    Sir Tv lo news enduku ivvadam ledu

  • @SwathiSwathi-nf9nt
    @SwathiSwathi-nf9nt 5 ชั่วโมงที่ผ่านมา +1

    TV 9 no response

  • @LingamMadduri
    @LingamMadduri 7 ชั่วโมงที่ผ่านมา +4

    Narayana cethynya college ku dabbulu kavali avaru ami aeite variki amei

  • @SulakantiRaju-n5m
    @SulakantiRaju-n5m 3 ชั่วโมงที่ผ่านมา

    Entryccchekcheyandi

  • @aitordam7045
    @aitordam7045 3 ชั่วโมงที่ผ่านมา

    Okka main stream media kuda ee news cover cheyatla... antha ammudu poyaru

  • @veeranna.chinthakuntla5056
    @veeranna.chinthakuntla5056 6 ชั่วโมงที่ผ่านมา

    Chairmen & core dean , dean ,AGM ,AO , principal virurandaru response

  • @SoumyaDosapati
    @SoumyaDosapati 5 ชั่วโมงที่ผ่านมา +1

    I studied there it is the worst college for students. Irony is that students of that age don't even know how to tackle the mental pressure on top of that the management their treats students like rag pickers. They divide students and criticize like anything. Coming to education Narayana and Chaitanya institutions are worst places of education. It is better to get admission in the local colleges nearby their homes and get good education by spending amount on subject wise instead of wasting on such inhumane institutions who treats students worse than animals. The woman wearing black and white saree who is trying to act innocent in front of women commission is the one who treats students like anything. Women commission should take action on her. And also the whole management treats our hardworking parents like idiots and treats them with disrespect as if we are indebt to them. Parents should also understand students issues and mental pressure their children are going through. Overall Indian Education system by governments is responsible for students deaths. Young students neither have guidance nor support. That's why they are taking extreme steps.

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 54 นาทีที่ผ่านมา

    బైక్ సర్వీసింగ్ ఇచ్చేటప్పుడు 1000 రూపాయల ఫీజు ఇచ్సినప్పుడు 20 ప్రశ్నలు వేస్తాం . .. అది చెక్ చేశారా? ఇది చెక్ చేశారా? అన్ని చెక్ చేశారా? అని . ..ఎందుకు నమ్మకం లేకా? ఏదైనా మిస్ చేశారా అని! వాళ్లకు వాళ్ళ లాభం ముఖ్యం! వాళ్ళ వ్యాపారం ముఖ్యం ! వాళ్ళ బాగోగులు ముఖ్యం!
    విద్య పవిత్రమైనది! ఆ విద్యను చెప్పే వాళ్ళు(విద్యా సంస్థలు ) పవిత్రులు కాకపోవచ్చూ !
    ఆహారం పవిత్రమైనది ! ఆ ఆహారాన్ని పెట్టె హాస్టల్ వ్యాపారాలు పవిత్రులు కాకపోవచ్చు!
    విద్యపై ఉన్న గౌరవం తో విద్యా సంస్థలను గుడ్డిగా నమ్మి మోసపోకూడదు...
    మీ పిల్లలకు ఎం చెప్పుతారు ! తెలియక పొతే తెలుసుకోమని చెప్పుతారు! అవునా కాదా?
    పెద్దవాళ్ళు పిల్లలను విద్యా సంస్థలలో, హాస్టల్ లో చేర్పించే ముందు ఎన్నో విషయాలు తెలుసుకోవాలి !
    ఫీజు ఎంత అని మాత్రమే కాదు ! చదువు ఎలా చెపుతారని మాత్రమే కాదు!
    అన్ని తెలుసుకోవాలి!
    అన్ని వసతులు ఉన్నాయా ?
    వేళ కు నిద్ర ఆహారాలు అందుతున్నాయా?
    చదవమని ఎక్కువగా వేధిస్తున్నారా అని అడగాలి?
    తక్కువ మార్కులు వస్తే తిడుతున్నారా ? వేధిస్తున్నారా ?
    మీ పిల్లలకు ఆడుతూ పాడుతూ చదవమని చెప్పాలి. ఎప్పుడు కూడా వేరే వాళ్లతో పోల్చి ఎవరు బాధ పెట్టకూడదు? ఎవరైనా పోల్చి మాట్లాడితే మీరు వారికీ వార్నింగ్ ఇవ్వాలి!
    చదువే ముఖ్యం కాదు ! ఆరోగ్యం ముఖ్యం! తరువాతే చదువు ముఖ్యం!
    అందరికి ఫస్ట్ ర్యాంకులు వచ్చినా అందరికి జాబ్ లు రావు !
    ఇత్తడి మెషిన్ లో వెయ్యగానే బయటికి పదునైన కత్తులు వస్తాయి !
    విద్యా సంస్థలు, హాస్టల్ లు మెషిన్ లు కాదు !
    పిల్లలను హాస్టల్ లో చేర్పించగానే ర్యాంకులు రావడానికి !
    24 గంటలలో ప్రతి గంట వారు మానసికంగా , శారీరకంగా ఎలా ఉన్నారు అనేది ముఖ్యం .
    ఒక్క రోజు రాత్రి కడుపు నొప్పి ఉంటె, తెల్లారి 5 గంటలకు ఎలా లేస్తారు , లేచినా ఎలా తయారు అవ్వగలరు! త్వర త్వరగా తింటే ఎలా ఒంటికి పడుతుంది ! ఎలా అరుగుతుంది ! ఒంటికి పట్టక పొతే ఎలా చలాకి గ ఉంటారు ! ఎలా క్లాస్ లో గంటలు గంటలు కూర్చుంటారు ! బోధించే పాఠాలు ఎలా అర్థం చేసుకోగలరు ! వాళ్ళు స్వతహాగా ఎలా చదువుకోగలరు!
    పిల్లల్ని కని , పోషించే బాధ్యత లో పడి తల్లి దండ్రులు కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోరు ! పిల్లల మనస్తత్వం , ఎంత చదవగలరు , మానసిక పరిపక్వత , చలాకి తనం, ఆరోగ్యం !
    24 గంటలలో ఎంతసేపు పాఠాలు బోధిస్తున్నారు? 8 గంటల కన్నా ఎక్కువ క్లాస్ రూమ్ లో ఉంటె ప్రమాదం !
    రోజు గరిష్టాంగా 4 గంటల కంటే ఎక్కువ చదివిస్తే ప్రమాదమే !
    7 నుండి 9 గంటల సమయం నిద్ర అవసరం ! తక్కువ అయితే ప్రమాదమే !
    2 గంటలు వారి పర్సనల్ టైం ఉండాలి !
    24 Hours = 8(class ) +1(break) + 4(read ) +8(sleep ) +2(personal )+1(friends +family )
    I KINDLY REQUEST all parents to PLEASE LEARN before asking your kids to learn.
    I KINDLY REQUEST all parents to PLEASE ASK hostel managements how they manage 24 hours of their kid's time.
    ఆడ పిల్లలు తల్లి తో మాత్రమే అన్ని చెప్పుకోగలరు.
    నాన్న కూడా వారి అన్ని బాగోగులు చూసుకోలేరు!
    అలాంటిది హాస్టల్ వాళ్ళు ఎలా చూసుకోగలరు?

  • @madyalabhaguyamma
    @madyalabhaguyamma 6 ชั่วโมงที่ผ่านมา +1

    Narayana college vallaki evi common. Aipoini parents lakhs feeses echi pillani chapasutunnaru e colleges meeda actinon teesukovali

  • @Mahesh-jo6qx
    @Mahesh-jo6qx 4 ชั่วโมงที่ผ่านมา

    Don’t join Narayana

  • @chetanarjun219
    @chetanarjun219 6 ชั่วโมงที่ผ่านมา

    ఆ కాలేజీలలాజైన్ చేసి మీ పిల్లల్ని బలి చేయకండి.................

  • @SulakantiRaju-n5m
    @SulakantiRaju-n5m 3 ชั่วโมงที่ผ่านมา

    Ccputege,chekcheyandi

  • @RaviKiraan.Vijapurapuu
    @RaviKiraan.Vijapurapuu 4 ชั่วโมงที่ผ่านมา

    pillalaku stress vachchedi parents vaallanu force ga alaanti collges lo join chesthunnaaaru kaabatti . So illaanti incidents ki parents main cause. parents eppudu pillala ishtam merakae chaduvulu chadivinchaali. pillalani adigi ishtamaitene join cheyaali leka pothe maamoolu colleges lo chadivinchaali. parents ki over expectations pillalnundi. parents ishta istaalanu pillala meeda ruddestunnaaru.

  • @vakasreekant3295
    @vakasreekant3295 6 ชั่วโมงที่ผ่านมา

    Moda chekanike join chesara

    • @JJ-hp6mb
      @JJ-hp6mb 4 ชั่วโมงที่ผ่านมา

      Nuv anduke ilaa yedchav. Go get a life dude.

  • @dtdcsproad5844
    @dtdcsproad5844 7 ชั่วโมงที่ผ่านมา

    first cc camers check cheyyandi aevaru vastuvunnaru aevaru veylutunnaru fast gaa cheyyandi