4 రకాల పులావ్ రెసిపీలు | 4 Veg Pulao Recipes | Rice Recipes
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- 4 రకాల పులావ్ రెసిపీలు | 4 Veg Pulao Recipes | Rice Recipes @HomeCookingTelugu
పోషకాల నిధి కాబూలీ శనగలతో ఒక కమ్మటి పులావ్ రెసిపీ Kabuli Chana Pulao
#chanapulao #pulaorecipes #ricerecipe
కావలసిన పదార్థాలు:
కాబూలీ శనగలు - 250 మిల్లీలీటర్లు
పసుపు - 1 / 2 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
లవంగాలు - 3
బిర్యానీ ఆకు - 1
నీళ్ళు
బాస్మతీ బియ్యం - 300 గ్రాములు
నెయ్యి - 2 టేబుల్స్పూన్లు
నూనె - 2 టేబుల్స్పూన్లు
మసాలా దినుసులు (దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, జీలకర్ర, సోంపుగింజలు)
ఉల్లిపాయలు - 2 (పొడవుగా తరిగినవి)
పచ్చిమిరపకాయలు - 5 (పొడవుగా తరిగినవి)
టొమాటోలు - 4 (చిన్నగా తరిగినవి)
ఉప్పు - 1 టీస్పూన్
కారం - 2 టీస్పూన్లు
ధనియాల పొడి - 1 టీస్పూన్
చనా మసాలా పొడి - 2 టీస్పూన్లు
పుదీనా ఆకులు
కొత్తిమీర
వేడి నీళ్ళు - 2 కప్పులు
Andhra Style Veg Pulao | ఆంధ్రా స్టైల్ వెజిటబుల్ పులావ్ | Vegetable Pulao Recipe
#andhravegpulao #vegpulao #pulao
మసాలా పేస్టుకు కావలసిన పదార్థాలు:
దాల్చిన చెక్క
లవంగాలు
యాలకులు
జాపత్రి
రాతిపువ్వు
మరాఠీమొగ్గు
మిరియాలు
గసగసాలు
అనాసపువ్వు
జాజికాయ
ధనియాలు
జీలకర్ర
పచ్చికొబ్బరి
పుదీనా ఆకులు
కొత్తిమీర
టొమాటోలు
అల్లం
వెల్లుల్లి రెబ్బలు
నీళ్ళు
పులావ్ చేయడానికి కావలసిన పదార్థాలు:
నూనె
నెయ్యి
జీడిపప్పులు
బిర్యానీ ఆకు
ఉల్లిపాయలు
బంగాళదుంపలు
క్యారెట్లు
పచ్చిబఠాణీలు
బీన్స్
క్యాలీఫ్లవర్
రుబ్బిన మసాలా పేస్టు
కల్లుప్పు
నానపెట్టిన బాస్మతీ బియ్యం
నిమ్మరసం
కూరగాయలు లేనప్పుడు తేలికగా చేసుకునే గ్రీన్ చట్నీ పులావ్ | Green Chutney Pulao
#greenpulao #vegpulao #pulao
పులావు చేయడానికి కావలసిన పదార్థాలు:
బాస్మతీ బియ్యం - 300 గ్రాములు
నీళ్లు
నెయ్యి - 2 టేబుల్స్పూన్లు
నూనె - 1 టేబుల్స్పూన్
మసాలా దినుసులు (దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాసపువ్వు, రాతిపువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకులు)
ఉల్లిపాయలు - 2 (చిన్నగా తరిగినవి)
పచ్చిమిరపకాయలు- 2 (చీల్చినవి)
టొమాటోలు -2 (తరిగినవి)
గ్రీన్ చట్నీ పేస్ట్
ఉప్పు - 1 1/2 టీస్పూన్లు
కొబ్బరి పాలు - 2 కప్పులు
జీడిపప్పులు
గ్రీన్ చట్నీ పేస్ట్ చేయడానికి కావలసిన పదార్థాలు:
తరిగిన అల్లం
వెల్లుల్లి రెబ్బలు - 5 (తరిగినవి)
చిన్న ఉల్లిపాయలు - 6 (తరిగినవి)
పచ్చిమిరపకాయలు- 5 (తరిగినవి)
తురిమిన కొబ్బరి -1 టేబుల్స్పూన్
కొత్తిమీర
పుదీనా ఆకులు
నీళ్లు
చలికాలంలో దొరికే తాజా పచ్చిబఠానీలతో ఇలా పులావ్ చేసి చూడండి | Paneer Matar Pulao
#pulao #rice #pulaorecipe
కావలసిన పదార్థాలు:
బాస్మతీ బియ్యం - 2 కప్పులు
పనీర్ - 400 గ్రాములు
పసుపు - 1 / 2 టీస్పూన్
కారం - 1 1 / 2 టీస్పూన్లు
గరం మసాలా పొడి - 1 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
నెయ్యి - 2 టేబుల్స్పూన్లు
నూనె - 1 టేబుల్స్పూన్
మసాలా దినుసులు (దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాసపువ్వు, జాపత్రి)
జీలకర్ర - 1 టీస్పూన్
బిర్యానీ ఆకులు - 2
ఉల్లిపాయలు - 2 (పొడవుగా తరిగినవి)
పచ్చిమిరపకాయలు - 4
అల్లం వెల్లుల్లి పేస్టు - 2 టీస్పూన్లు
టొమాటోలు - 3 (చిన్నగా తరిగినవి)
పెరుగు - 2 టేబుల్స్పూన్లు
కారం - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా పొడి - 1 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
పచ్చిబఠాణీలు - 1 కప్పు
పుదీనా ఆకులు
కొత్తిమీర
నీళ్ళు - 2 1 / 4 కప్పులు
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/...
You can buy our book at shop.homecooki...
Follow us :
Facebook- / homecookingtelugu
TH-cam: / homecookingtelugu
Instagram- / home.cooking.telugu
A Ventuno Production : www.ventunotech...
Superb superb .. superb
Superb amma chala vivaramga chesi chupistunnaru memu kottaga start chese catering lo me vantale follow avutanu
🙏హరే కృష్ణ 🙏మేడం. Onions and garlic లేకుండా చేసుకోవచ్చా?
Chala bagunai mam pulavs
Hema garu your all recipe explanation procedures are awesome andi and telugu also very good thanks 🙏👍
Beautiful Hemagaru, beautiful telugu, beautiful voice n beautiful recipes! Mi voicelo apyayatha vundandi.
Challa thanks Andi 😊🙏🏻
Awesome, Excellent and Tasty Tasty food Thanks for you and your Recipes.
Mere tha Baga vandutharandi❤
Challa thanks Andi 😊🙏🏻💗
Happy Diwali 🪔 🪔Hema garu
🤩😋😋
Happy diwali 🪔
Hii mam 4 yrs back meru chala bubbly ga unde vallu ippudu chala slim ayyaru ela mam...
Biriyani medam
Masala you should write in English