ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలోఅవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలోఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని ||అందాల తార||విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెనువింతైన శాంతి వర్షించె నాలో విజయపథమునవిశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షలోవిరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ ||అందాల తార||యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచుఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి యేసయ్యతార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలోఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు||అందాల తార||ప్రభుజన్మస్ధలము పాకయేగాని పరలోక సౌధమేబాలునిజూడ జీవితమెంత పావనమాయెనుప్రభుపాదపూజ దీవెనకాగా ప్రసరించె పుణ్యముబ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన. ||అందాల తార||
🎉🎉🎉 super song 😊
Voice excellent
Sweet voice I heard this almost a 100 times ❤
Super song
🥰beauty ful song❤
పల్లవి: అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలోఅవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్ఆనందసంద్ర ముప్పోంగెనాలో - అమరకాంతిలోఆది దేవుని జూడ - అశింపమనసు - పయనమైతిమి .. అందాల తార..1. విశ్వాసయాత్ర - దూరమెంతైన - విందుగా దోచెనువింతైన శాంతి - వర్షంచెనాలో - విజయపధమునవిశ్వాలనేలెడి - దేవకుమారుని - వీక్షించు దీక్షలోవిరజిమ్మె బలము - ప్రవహించె ప్రేమ - విశ్రాంతి నొసగుచున్ .. అందాల తార..2. యెరూషలేము - రాజనగరిలో - ఏసును వెదకుచుఎరిగిన దారి - తొలగిన వేల - ఎదలో క్రంగితిఏసయ్యతార - ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలోఎంతో యబ్బురపడుచు - విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు .. అందాల తార..3. ప్రభుజన్మస్ధలము - పాకయేగాని పరలోక సౌధమేబాలునిజూడ - జీవితమెంత - పావనమాయెనుప్రభుపాదపూజ - దీవెనకాగా - ప్రసరించె పుణ్యముబ్రతుకె మందిరమాయె - అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన .. అందాల తార
Kanakavalli ❤🎉 ❤ love you jesus ❤️
Super song and lyrics ❤ amen 🙏
Super song ⭐⭐💫🌲🌲🌲
Andaala Thaara Arudenche Naakai Ambara VeedhiloAvathaaramurthy Yesayya Keerthi Avani ChaatuchunAanandasandra Mupponge Naalo AmarakaanthiloAadi Devuni Jooda - Aashimpa ManasuPayanamaithini ||Andaala Thaara||Vishwaasa Yaathra Dooramenthaina Vindugaa DochenuVinthaina Shaanthi Varshinche Naalo VijayapathamunaVishwaala Neledi Deva Kumaaruni Veekshinchu DeekshathoVirajimme Balamu - Pravahinche PremaVishraanthi Nosaguchun ||Andaala Thaara||Yerushalemu Raajanagarilo Yesunu VedakuchuErigina Daari Tholagina Vela Edalo KrungithiYesayya Thaara Eppativole Eduraaye ThrovaloEntho Yabburapaduchu - VismayamonduchuAegithi Swaami Kadaku ||Andaala Thaara||Prabhu Janmasthalmu Paakaye Gaani Paraloka SoudhameBaaluni Jooda Jeevithamentha PaavanamaayenuPrabhu Paada Pooja Deevena Kaagaa Prasarinche PunyamuBrathuke Mandiramaaye - Arpanale SirulaayePhaliyinche Praarthana ||Andaala Thaara||
Amen
God bless you
I am hindu but Maybe E Patanu 100 Vinna Kavocchu ❤
Praise the lord 🙌🙏
Super song good voice
Love you song ❤❤
Praiselord
Lp 4:41 😊
AMEN
🙏🙏🙏🙏🙏
Good voice
🎉
❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Helliluya
♥️♥️
🙏🙏🙏🙏
❤❤❤
❤❤
❤❤❤❤
అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో
ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని ||అందాల తార||
విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను
వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున
విశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ ||అందాల తార||
యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు
ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి
యేసయ్యతార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు||అందాల తార||
ప్రభుజన్మస్ధలము పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ జీవితమెంత పావనమాయెను
ప్రభుపాదపూజ దీవెనకాగా ప్రసరించె పుణ్యము
బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన. ||అందాల తార||
🎉🎉🎉 super song 😊
Voice excellent
Sweet voice I heard this almost a 100 times ❤
Super song
🥰beauty ful song❤
పల్లవి: అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పోంగెనాలో - అమరకాంతిలో
ఆది దేవుని జూడ - అశింపమనసు - పయనమైతిమి .. అందాల తార..
1. విశ్వాసయాత్ర - దూరమెంతైన - విందుగా దోచెను
వింతైన శాంతి - వర్షంచెనాలో - విజయపధమున
విశ్వాలనేలెడి - దేవకుమారుని - వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము - ప్రవహించె ప్రేమ - విశ్రాంతి నొసగుచున్ .. అందాల తార..
2. యెరూషలేము - రాజనగరిలో - ఏసును వెదకుచు
ఎరిగిన దారి - తొలగిన వేల - ఎదలో క్రంగితి
ఏసయ్యతార - ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు - విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు .. అందాల తార..
3. ప్రభుజన్మస్ధలము - పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ - జీవితమెంత - పావనమాయెను
ప్రభుపాదపూజ - దీవెనకాగా - ప్రసరించె పుణ్యము
బ్రతుకె మందిరమాయె - అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన .. అందాల తార
Kanakavalli ❤🎉
❤ love you jesus ❤️
Super song and lyrics ❤ amen 🙏
Super song ⭐⭐💫🌲🌲🌲
Andaala Thaara Arudenche Naakai Ambara Veedhilo
Avathaaramurthy Yesayya Keerthi Avani Chaatuchun
Aanandasandra Mupponge Naalo Amarakaanthilo
Aadi Devuni Jooda - Aashimpa Manasu
Payanamaithini ||Andaala Thaara||
Vishwaasa Yaathra Dooramenthaina Vindugaa Dochenu
Vinthaina Shaanthi Varshinche Naalo Vijayapathamuna
Vishwaala Neledi Deva Kumaaruni Veekshinchu Deekshatho
Virajimme Balamu - Pravahinche Prema
Vishraanthi Nosaguchun ||Andaala Thaara||
Yerushalemu Raajanagarilo Yesunu Vedakuchu
Erigina Daari Tholagina Vela Edalo Krungithi
Yesayya Thaara Eppativole Eduraaye Throvalo
Entho Yabburapaduchu - Vismayamonduchu
Aegithi Swaami Kadaku ||Andaala Thaara||
Prabhu Janmasthalmu Paakaye Gaani Paraloka Soudhame
Baaluni Jooda Jeevithamentha Paavanamaayenu
Prabhu Paada Pooja Deevena Kaagaa Prasarinche Punyamu
Brathuke Mandiramaaye - Arpanale Sirulaaye
Phaliyinche Praarthana ||Andaala Thaara||
Amen
God bless you
I am hindu but Maybe E Patanu 100 Vinna Kavocchu ❤
Praise the lord 🙌🙏
Super song good voice
Love you song ❤❤
Praiselord
Lp 4:41 😊
AMEN
🙏🙏🙏🙏🙏
Good voice
🎉
❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Helliluya
Super song
♥️♥️
🙏🙏🙏🙏
❤❤❤
❤❤
❤
❤
❤
❤
❤
❤❤❤❤