Mother Sharada In Fetters: Can We Liberate Her? | Raka Lokam | K R Sudhakar Rao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ธ.ค. 2024

ความคิดเห็น • 274

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 ปีที่แล้ว +130

    త్వరలో అమ్మ ను మనందరం దర్శించుకుం టాము........జైహింద్

  • @metalgun6976
    @metalgun6976 4 ปีที่แล้ว +105

    గురువు గారు మీరు చాలా బాగా పూసగుచ్చినట్టు వివరించి చెప్పటం గొప్పగా వుంది, మీ లాంటి వాక్చాతుర్యం కలిగిన వారిని మన దేశం కలిగి వుండటం అదృష్టం అమోఘం.. జై భారత్, జై హింద్

  • @venkataramana7140
    @venkataramana7140 4 ปีที่แล้ว +73

    శారదా పీఠం పునః వైభవం పొందుతుంది అని నాకు నమ్మకం ఉంది. గురూజీ!
    ఓం శ్రీ మాత్రే నమః

  • @adepusrinivasdevanga1595
    @adepusrinivasdevanga1595 4 ปีที่แล้ว +60

    ఆ సరస్వతి పీఠాన్ని స్వాధీనం చేసుకొని దాన్ని పునరుద్ధరించాలి.

  • @akshai7951
    @akshai7951 4 ปีที่แล้ว +14

    నా శారద మాత వైభవం తిరిగి రావాలి.
    నా దేశంలో జ్ఞానం వెల్లివిరిసే నా దేశం విష్వగురువు కావాలి.

  • @sriguru2230
    @sriguru2230 4 ปีที่แล้ว +95

    మన సుందర కాశ్మీరము మనం చేజిక్కించుకోవాలి జగద్గురువుల శారదా పీఠాని కి తిరిగి పునర్ వైభవం కలగాలి

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 4 ปีที่แล้ว +4

      Tappakuda edho voka roju Malli punarvaibhavam vasthadhi sharadha pitaniki,sharadha matha vigraham ekkadiki podhu samipana thavvakalu jaripithe thappaka dhorukuthadhi Malli punar vaibhavam vasthadhi sharadha mathaki.

    • @prabhukonduru9286
      @prabhukonduru9286 4 ปีที่แล้ว +2

      Pok India ku rakunda chesindi Nehru kada and Gandhi kuda kada

    • @rindavan
      @rindavan 4 ปีที่แล้ว +2

      Manaku AKHANDA BHARATHAAVANI kaavali

    • @sriguru2230
      @sriguru2230 4 ปีที่แล้ว +1

      @@rindavan ముందు మన పి ఓ కే ని స్వాధీనం చేసుకోవాలి

    • @BHAGATHSIMHAREDDY
      @BHAGATHSIMHAREDDY 4 ปีที่แล้ว +1

      మన సుందర కాశ్మీరాన్ని మనం దక్కించుకోవాలి. కాశ్మీర్ లో వుండే ముస్లింలు మాత్రం కాశ్మీర్లో వుండకూడదు. పాకిస్తాన్ వెళ్ళిపోవాలి😄😣😉😡😇

  • @kotithumma4768
    @kotithumma4768 4 ปีที่แล้ว +7

    భారతదేశం చరిత్రను మాకు ఇంత వివరంగా తెలియచేస్తున్న మీకు ఎంతగానో ఋణపడి ఉంటాము. మీకు ధన్యవాదములు

  • @k.muralikrishna6616
    @k.muralikrishna6616 4 ปีที่แล้ว +40

    మీరు ఈ దెశ చారిత్రక సంపద , గురువు గారు , జైహింద్,

  • @muralimanohar9338
    @muralimanohar9338 4 ปีที่แล้ว +15

    మాకు తెలియని విషయాలు తెలియజేసినందుకు మీకు మేము ధన్యవాదములు తెలుపు కుంటున్నాము. మీలాంటి వ్యక్తి కలవటం మా అదృష్టం ఇటువంటి మంచి కార్యక్రమాలు తీసుకొని రావాలని మా కోరిక ధన్యవాదములు.

  • @subbusubhash5266
    @subbusubhash5266 4 ปีที่แล้ว +21

    నమస్తే శారదా దేవి కాశ్మీరపుర వాసినీ
    త్వామహం ప్రార్థయేన్నిత్యం విద్యా దానం చ దేహిమే

  • @rambabu-xh6kz
    @rambabu-xh6kz 4 ปีที่แล้ว +50

    అమ్మ వారి దాయాతో అతి త్వరలో అధిజరుగనుంది

  • @venkatreddyalugubelli1503
    @venkatreddyalugubelli1503 4 ปีที่แล้ว +40

    శవ మతం, సమాధి మతం ఉన్నంత వరకు మనకు ఇదే తలనొప్పి...

  • @varshaharsha2237
    @varshaharsha2237 4 ปีที่แล้ว +15

    మిమ్మల్ని ఎక్కువగా టివీ డిబేట్ లో విశ్లేషకుల రూపంలో చూడాలని ఉంది... దయచేసి ప్రయత్నం చేయండి....🙏🙏🙏🙏🙏🙏

  • @svrao2617
    @svrao2617 4 ปีที่แล้ว +29

    అంథోనియా మాయినో(సోనియాగాంధీ) ని తుకుడే తుకుడే గ్యాంగ్ ను ఇండియా నుండి పంపిస్తే కానీ మనం ( భారత్ )బాగుపడం...

    • @ramalakshmi3141
      @ramalakshmi3141 4 ปีที่แล้ว +1

      Anti+india = antonia, (p) syco+mania = sonia.

  • @satanarayanakims5547
    @satanarayanakims5547 4 ปีที่แล้ว +53

    పాకిస్తాన్ లో చాలా టేంప్పుల్స్ ఉన్నాయి సర్ వాటి పరిస్థితి ఏలా ఉన్నయో🙏🙏🙏

  • @ramankv08kv22
    @ramankv08kv22 4 ปีที่แล้ว +46

    సాధనాత్ సాధ్యతే సర్వం

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 4 ปีที่แล้ว +4

    మీ మాటల్లో ఆత్మీయత. ప్రేమ కనిపిస్తుంది.... మనసు శరీరం పులకించిపోతుంది.తిరిగి పూర్వపు రోజులు వచ్చేనా.. శారదాదేవి మందిరం పునర్వైభవం పొందగలదా... రాకాసి ఎడారి మత క్రూర హస్తాల్లో ఉండాల్సిందేనా....అ య్యో భారత‌మాతా....

  • @jarugumillivbsrsastry3673
    @jarugumillivbsrsastry3673 4 ปีที่แล้ว +43

    ఆది శంకరులు మండన మిశృలతో వేదాంత చర్చలు జరిపిన మహ పుణ్య భూమి

    • @srisriss3374
      @srisriss3374 4 ปีที่แล้ว

      Kaadu sir mandanamishrudi di mahishmatipuram kada?

    • @jarugumillivbsrsastry3673
      @jarugumillivbsrsastry3673 4 ปีที่แล้ว +1

      @@srisriss3374 madam ikkada jaripinatlu nenu chadivaanu

    • @joshccnp
      @joshccnp 4 ปีที่แล้ว

      @@jarugumillivbsrsastry3673 source please.

  • @LearnVedicscriptures
    @LearnVedicscriptures 4 ปีที่แล้ว +7

    బ్రేకింగ్ ఇండియా పుస్తకం గురించి వివరిస్తూ వీడియోలు చేయండి రాక సుధాకర్ గారు

  • @nunugondagopal8330
    @nunugondagopal8330 4 ปีที่แล้ว +7

    మోది గారి తరువాత అడుగు శారదా పీఠం వైపే
    జై మోది

  • @udaykiran4596
    @udaykiran4596 4 ปีที่แล้ว +27

    కాశ్మీర్ మొత్తాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడమే ఇప్పుడు ఉన్న మన దేశ ప్రభుత్వం చేయవలసిన పని .

    • @Harerama-xi2sb
      @Harerama-xi2sb 4 ปีที่แล้ว

      Congress ko hatavo desh ko bachavo. World wide bycot China products plz

  • @geetanani
    @geetanani 4 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏🙏🙏🙏 గురువుగారు. మీరు చెప్పే విషయాలను నేను నా క్లాసెస్ లో కూడా చెప్పి students కి educate చేస్తాను. మీరు living ensyclopedia, నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని కోరుకొంటున్నాను.

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 4 ปีที่แล้ว +2

    శారదా మాత దయ వలన శారదా పీఠం తిరిగి మన భారతదేశానికి స్వంతమై, తన పున:వైభవం పొందాలని కోరుకొంటున్నాను. మాకు ఎంతో విలువైన మన దేశ సాంస్కృతిక, చారిత్రక విజ్ఞాన సంపదను పంచుతున్న మీకు నా ధన్యవాదాలు.

    • @dileepkumarboggulayammanid3498
      @dileepkumarboggulayammanid3498 4 ปีที่แล้ว +1

      భారత దేశ భూతల స్వర్గంగా జమ్మూ కశ్మీర్ ను పిలుస్తారు. ఎంతో అందమైన పేరుతో పిలుచుకునే కశ్మీర్ కు చాలా చరిత్రే ఉంది. కశ్మీర్ అసలు మూల నామము శారదా దేశము. ఎంతో హిందూ సంస్కృతితో విరాజిల్లే కశ్మీర్ కు చిట్టచివరి రాజు కూడా మహారాజా హరిసింగ్. ఆయన కూడా హిందువే అందుకే అతడు దేశ విభజన జరిగినప్పుడు కశ్మీర్ ను భారత్ లో విలీనం చేశారు, ఓకవేళ అ రాజు ముస్లిం అయ్యుంటే ఆయన దానిని పాకిస్తాన్ లో కలిపి ఉండేవాదేమో ? విచిత్రం ఏంటంటే ఏడు దశాబ్దాలు పాటు మనదేశంలోనే ఉంటూ ఎంతో స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్న కశ్మీర్ నిన్న శ్రవాణ మాసం శుద్ధ పంచమీ, కశ్యప మహర్షి జయంతి రోజే ఆ ప్రతిపత్తి కోల్పోయింది.
      కశ్యప మహర్షి పేరుమీదుగా ఈ కశ్మీర్ ఏర్పడిందని చెబుతారు, నిన్న ఆయన జయంతి రోజున కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోల్పోవడం అనేది యాదృచ్చికమే. ఇప్పటకీ కశ్మీర్ లోని అనేక నగరాలు ప్రదేశాల పేర్లు మన హిందూ పురాణాలను బేస్ చేసుకునే ఉంటాయని అంటూ ఉంటారు. అందులో కొన్నిటిని చూస్తే వరాహమూల అనే పట్టణం బారాముల్లాగా రూపాంతరం చెందింది. అలాగే జంబూదేశమనే పేరే జమ్ముగా రూపాంతరం చెందింది. ఇక కర్ణరాజ పురం అనే పేరు పీర్ పంజల్ గా, సూర్య పుర అనే పేరు సోపుర్ గా, అవంతీపురమనే పేరు పుల్వామాగా, జయపురమనే పేరు సంబల్ పూర్ గా మారాయి.
      భూతల స్వర్గంగా పేరున్న కశ్మీరు ప్రపంచంలోనే ఎక్కడాలేని ప్రత్యేకతను కలిగి ఉంది. ఎత్తయిన కొండలు కోనలు నదులు అడవులు, మంచు పర్వతాలు కశ్మీర్ సొంతం. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదులకు షెల్టర్ గా మారిపోయిన కశ్మీర్ ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో ఇప్పుడు నిజమైన భూతల స్వర్గంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది. ఒకప్పుడు కాశ్మీరులో ఐదు లక్షలకన్న ఎక్కువ మంది ఉన్న కాశ్మీర పండితులు ఈ నాడు రెండు వేల కన్నా ఎక్కువ లేరు. కశ్మీరీ పండిట్ల సమాజం ముఖ్యంగా మూడు వర్గాలు.
      వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది బన్మాసీల గురించి. కశ్మీర్‌ లోయ ముస్లిం రాజుల పాలనలో ఉన్నప్పుడు వీరంతా వ్యాలీని వదిలేసి వెళ్లిపోయి కొన్నేళ్లకు తిరిగి వచ్చారు. ఇక రెండో కేటగిరీ మల్మాసీ. లోయలో జరుగుతున్న అన్ని కష్టనష్టాలను తట్టుకొని అక్కడే స్థిరపడ్డారు. మూడో కేటగిరీ బుహ్రీస్‌. వ్యాపార వ్యవహరాలు సాగించే పండిట్లంతా ఈ కేటగిరీ వారే. అయితే 1989లో పండిట్ల భారీ వలసలతో వీరి మధ్య వ్యత్యాసాలు చాలా తగ్గిపోయాయి. 1846 నుంచి 1947 వరకు డోగ్రా రాజవంశ పాలనలో ముస్లింల సంఖ్య మెజారిటీగానే ఉన్నప్పటికీ కశ్మీరీ పండిట్ల హవా సాగింది.
      ఈ కాలంలో లోయలో అధికంగా ఉన్న ముస్లింలతో సఖ్యతగానే ఉంటూ పండిట్లు జీవనం సాగించారు. అయితే 1950 భూ సంస్కరణ నిర్ణయాల ఫలితంగా 20 శాతం పండిట్లు కశ్మీర్‌ లోయను వదిలేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. 1981 నాటికి లోయలో పండిట్ల జనాభా కేవలం 5 శాతం. కొన్ని ఆధారాల కథనాల ప్రకారం 1990లో సుమారు 1,40,000 మంది పండిట్ల జనాభా ఉందని అంచనా వేయగా వారిలో లక్ష మంది కశ్మీర్‌ను వదిలేశారు. వలస వెళ్లిన వారిలో అధికంగా జమ్మూ, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థిరపడ్డారు.

  • @madhusudanapillalamarri6546
    @madhusudanapillalamarri6546 4 ปีที่แล้ว +6

    Happiest event you have presented to us ....May SHARADA MATHA Bless us all...Jai Sanaatan Bhaarateeya Samskruthi sampradaayam...VedaMaatha Shaaradaambakee jai jai jai

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 ปีที่แล้ว +26

    We are eagerly waiting for your dare and true news .......................,jaihind

  • @sasidharastoleti810
    @sasidharastoleti810 4 ปีที่แล้ว +2

    Thanks for Information. Sharada Maata ki Jai

  • @muthyamgoudmuthyamgoud8370
    @muthyamgoudmuthyamgoud8370 4 ปีที่แล้ว +1

    మన దేవాలయాలను కాపాడుకుందాం. జై భారత్ మాత

  • @ambicaprinters7123
    @ambicaprinters7123 4 ปีที่แล้ว +1

    ఇప్పటివరకు శారద మాత గుడి మరియు పీఠం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉందని తెలియదు। మీ వివరణ చాల బాగా నచింది సర్। త్వరలోనే శారద మాత పాదాల చెంతకు ప్రతి ఒక్క హిందూ భారతీయుడు చేరుకుంటారని ఆశిస్తున్నాను

  • @saratkumar2009
    @saratkumar2009 4 ปีที่แล้ว +3

    🙏🙏🙏 Raaka Sasi Vadane, Sarada murthe..

  • @jyothijonnavittula8380
    @jyothijonnavittula8380 4 ปีที่แล้ว +3

    This information is valuable sir .We hope that day will come🙏🙏🌷🌷🌷🌷🌷🌹🌹

  • @krishnalohith9531
    @krishnalohith9531 4 ปีที่แล้ว +11

    Feeling happy.. that local muslims in POK were supporting and helping to reach the temple...

  • @girishnk7076
    @girishnk7076 4 ปีที่แล้ว +3

    Saraswati pitam
    Chala chakkaga chepparu
    Om aim saraswatheeya namaha....jai bharat.
    NK GIRISHA

  • @నగేష్ఉప్పల
    @నగేష్ఉప్పల 4 ปีที่แล้ว +2

    గురువు గారికి నమస్కారములు , నేను మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తున్నాను రాజకీయాలకు అతీతం గా , నిజాలను చెపుతున్నారు . మీ వంటి వారి అడుగుజాడల్లో నడవాలని నాలాంటి వారు ఎదురుచూస్తున్నారు .ప్రస్తుతం హిందుత్వం చాల ప్రమాదం లో పడింది .లౌకిక వాదం పేరుతొ మిషనరీలు యీ సమాజానికి కీడు చేస్తున్నారు కొన్ని మిషనరీలు- పాస్టర్స్ వాటిపై వీడియో చేసి నిజాలను సమాజానికి తెలియపరచండి .జై హింద్

  • @Mahadeva252
    @Mahadeva252 4 ปีที่แล้ว +4

    కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నoత వరకు మన దేశo చాలా నష్ట పోయింది.

  • @msnmurty1752
    @msnmurty1752 4 ปีที่แล้ว +24

    అందరూ 100 డాలర్లు పట్టుకుని ready గా ఉండండి శారాదా మాత ను చూద్దాం.

    • @chinnaraosambangi5965
      @chinnaraosambangi5965 4 ปีที่แล้ว

      బాగా చెప్పారు కర్తార్ పూర్ కు 25 డాలర్లు శారదా పీఠానికి వంద డాలర్లు.

  • @nnaresh06
    @nnaresh06 4 ปีที่แล้ว +8

    Meeru Bharatha maatha Mudhu Bidda...keep it sir...🙏

  • @ganeshmuppalla
    @ganeshmuppalla 4 ปีที่แล้ว +2

    Great sir unknown history is revealed by you.recently I viewed a video by you about wakhan corridor and it's importantance also.we indebted to you for your efforts

  • @kolipakaashok4369
    @kolipakaashok4369 4 ปีที่แล้ว +3

    Jai sharada mata.... 🙏🙏

  • @adusumalliravindra443
    @adusumalliravindra443 4 ปีที่แล้ว +15

    GURU DEVA 🙏 MAA SHARADA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏DARSHANAM🙏🙏🙏 Twaraga Maku Prasadinchamani BHARATHA MATHA 🙏🙏🙏VEERA PUTHRU/PUTHRIKA LAKU🙏🙏 ANUGNA🙏 EVVAMANI NAMO TEAM 🙏🙏🙏🙏🙏🙏 Ku Chepparuu..

    • @mvenkataramaraju9197
      @mvenkataramaraju9197 4 ปีที่แล้ว +2

      పాక్ ను ఇప్పటికే ఆ ప్రాంతాన్ని బేషరతుగా ఖాళీ చేయమని మన ప్రభుత్వం ఆజ్ఞాపించింది! దీనికి అనుగుణంగా పాక్ స్పందిస్తే మంచిదే! లేకపోతే రాబోయే రెండువారాల్లో మన దేశము POK, Gilgit & Baltisthan లను మన ఆధీనంలోకి తీసుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవచ్చు!

    • @adusumalliravindra443
      @adusumalliravindra443 4 ปีที่แล้ว

      @@mvenkataramaraju9197 DHANYAVAAD 🙏🙏 SHUBHAKARAM🙏🙏🙏 SRIKARAM 🙏 🙏🙏 MATHA SHARADHA ANUGRAHAM 🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhusanjaykumarsadhu1836
    @madhusanjaykumarsadhu1836 4 ปีที่แล้ว +20

    పాకిస్తానీ కోర్ట్ లో కూడా ఉపయోగం(న్యాయం జరగలేదంటే) లేదంటే
    Pok ని తిరిగి స్వాదినం చేసుకోంటే సరిపోతుంది.

  • @kraman4416
    @kraman4416 4 ปีที่แล้ว +1

    YES ....IDI KADA MANAKI KAAVAALSINDI.....this is great attempt sir.

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 4 ปีที่แล้ว +4

    ఓం శ్రీ మాత్రేయ నమః

  • @bharatheeyudujvnk4092
    @bharatheeyudujvnk4092 4 ปีที่แล้ว +9

    We will get back our Sharada Temple sir. We must must mark all those temples which were lost to Pakistan. MODI-SHAH should plan to get back these temples along with POK.

  • @tirupurshoppingmallvizag
    @tirupurshoppingmallvizag 4 ปีที่แล้ว +10

    Jai mathaji 🙏🙏🙏

  • @kamunirajesh3865
    @kamunirajesh3865 4 ปีที่แล้ว +6

    మోదీ కాకుండా ఇంకెవరూ ఈ సమయంలో ప్రధానిగా ఉంటే భారత దేశం మిగిలిన కాశ్మీర్ ను కూడా పోగొట్టుకోవాలసి వచ్చేది. మోదీ గారి పైన నమ్మకం ఉంది గురువు గారు మన0 మిగిలిన కాశ్మీర్ను కూడా తిరిగి పొందుతా0, శారద మాతను దర్శించుకుంటాం.

  • @jenk4103
    @jenk4103 4 ปีที่แล้ว +1

    Great sir

  • @MrPoornakumar
    @MrPoornakumar 4 ปีที่แล้ว +2

    పీ ఓ కె ని ఆక్రమించిన తర్వాత మొట్టమొదట చేయవలసినపని శారదా పీఠం ని శుభ్రం చేసి మూర్తి ప్రతిష్ఠాపన చేయాలి.
    అంతవరకూ మనమెవ్వరిని అడగకూడదు, దేబిరించకూడదు (ఇంతవరకూ శిథిలంగా, నిరుపయోగంగా పడి వున్నదేగా). ప్రతిది మనది అనుకున్నది గెలిచి, మనది చేసుకుని అనుభవించాలి - ఒకరి దయాధర్మాలమీద కాదు.

  • @nareshmutyapu3140
    @nareshmutyapu3140 4 ปีที่แล้ว +2

    Yes it's possible by occupying the PoK with the blessings of SHARADA MATHA... 🕉 🚩 🙏

  • @sureshreddydaggolu7536
    @sureshreddydaggolu7536 4 ปีที่แล้ว +6

    JAI HIND

  • @vannesudardhan5645
    @vannesudardhan5645 4 ปีที่แล้ว +16

    సార్ ఈ చరీత్ర హీందువులు బగా ఇంచారు కస్మీర్ నుంచీ కాంగ్రేస్ దేశాన్నీ ఏలుతుందీ కాంగ్రేస్ నాయకులకు హీన్ద్ దువులు కల్లుముస్కొనీ దేశాన్నీ ఏలీనారా హీన్ద్ దువులను మేజర్టీ తగ్గీంచీ ముష్కరులను పేంచారు దేషంకాంగ్రేస్ దేశాన్నీ పాలీంచరు ఇవీదంగా

    • @Harerama-xi2sb
      @Harerama-xi2sb 4 ปีที่แล้ว +1

      Congress ko hatavo desh ko bachavo. World wide bycot China products plz

  • @Umapathy1964
    @Umapathy1964 4 ปีที่แล้ว +2

    This will become a reality soon.

  • @satyacsit
    @satyacsit 4 ปีที่แล้ว +1

    Very good to hear... Hope we will get it back in Modi rule... Sri Mathrey Namah 🙏

  • @ashokshalivahanmyfavourite8771
    @ashokshalivahanmyfavourite8771 4 ปีที่แล้ว +2

    సూపర్బ్ sir

  • @krishpeddireddi8342
    @krishpeddireddi8342 4 ปีที่แล้ว +6

    Hat's Off guruvu garu

  • @yvsbm
    @yvsbm 4 ปีที่แล้ว +1

    Sir all ur videos r excellent eye openers to all people living in our country n Indians in other part s of the world. PM Modi should take all steps to safeguard our interest along the border n regain the territories occupied by our neighbors jai akhand bharat!
    Thanks for all ur videos

  • @chandrasgoli5236
    @chandrasgoli5236 2 ปีที่แล้ว +1

    శారదా మాత అనుగ్రహం లభించు గాక

  • @amsrao946
    @amsrao946 4 ปีที่แล้ว +2

    Big salute for bringing this information to common man.

  • @manuram8782
    @manuram8782 4 ปีที่แล้ว +6

    Okokka muthyam teesukuni..sradda ga... danga guchi nattu vunde me explanation ki thanks sir

  • @satyaharishchandra1143
    @satyaharishchandra1143 4 ปีที่แล้ว +1

    Namaste sir 🙏
    🚩jai Bhavani Jai Sivani🚩
    🚩Jai Modi ji 🙏🚩🚩 Jai Amith ji🙏🚩
    Jai Hindu rastra 🚩🚩🚩🚩

  • @b.v.r.prasad2664
    @b.v.r.prasad2664 4 ปีที่แล้ว +2

    Good thank you sir saradha matha dayato Modi sadhinchalani asidham

  • @_PrasuArts
    @_PrasuArts 4 ปีที่แล้ว +4

    Hello sir good evening.. you are such a amazing journalist and wonderful talent person.... and one second congrats your achievement.... great job sir really your team maker....👈🇮🇳
    🇮🇳భారతదేశం నా మాతృభూమి🇮🇳

  • @sureshreddydaggolu7536
    @sureshreddydaggolu7536 4 ปีที่แล้ว +4

    excellent sir, we are hopping for the Best

  • @dayakarreddyvijay1009
    @dayakarreddyvijay1009 4 ปีที่แล้ว +1

    Bharat Maataki Jai 🌷🥭🌷🙏🇮🇳

  • @muralin5107
    @muralin5107 4 ปีที่แล้ว +2

    V v good sir💐🙏🙏🙏I am so greatfull you 🙏🙏🙏🙏🌈🌈🌈🕉⚛✡💐

  • @venkatesharani1188
    @venkatesharani1188 4 ปีที่แล้ว +11

    Om sarada mathe

  • @sumanthkankanala1
    @sumanthkankanala1 4 ปีที่แล้ว +2

    Well said sir

  • @Naveen_12349
    @Naveen_12349 4 ปีที่แล้ว +1

    Nice video sir mi video s naku Chala istam sir

  • @arunaprasadprasad9471
    @arunaprasadprasad9471 3 ปีที่แล้ว +1

    👍👍👍👌👌👌

  • @seshugmca
    @seshugmca 4 ปีที่แล้ว +2

    Saaradha matha dayavalla tondara POK mana India lo kalisipovali. Thanks Raka garu.

  • @pnvrcssaraswathi2594
    @pnvrcssaraswathi2594 4 ปีที่แล้ว +3

    Namaskaram swamy, pranaamaalu
    Shubham bhuyaath SHUBHASAMKALPAM

  • @ramamurthyprasaadhprasaadh7008
    @ramamurthyprasaadhprasaadh7008 4 ปีที่แล้ว +6

    Jai sharade we want the right to visit matha govt of India should make arrangements for the same jai sharade jai bharath

  • @vavilalasharma4820
    @vavilalasharma4820 4 ปีที่แล้ว +2

    Pok+Acquaschin+billget these are the integiral parts of India, Indian central government take Action in this parts,. I am supporting the Indian Government.

    • @MrPoornakumar
      @MrPoornakumar 4 ปีที่แล้ว

      vavilala sharma
      ! Pok + Aksaichin + Gilgit Baltistan (& also "Shaksgam" salient)

  • @pavankvch7234
    @pavankvch7234 4 ปีที่แล้ว +7

    Save sarada matha temple, Jai sarada matha.

  • @DrKumar-qz4ty
    @DrKumar-qz4ty 4 ปีที่แล้ว +3

    Interesting facts making generation to know. Thanks a lot

  • @sudhakark4385
    @sudhakark4385 4 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏🙏🙏

  • @kirankumargopinambala9959
    @kirankumargopinambala9959 4 ปีที่แล้ว +3

    Sir meeru simham lantivaaru... Ekkada panja visaralo ekkada ideal ga undalo meku telusu ani aa anevaallaki telusu. Me knowledge andaritho share cheskuntunanduku me kaallaki hrudayapurvakam ga namaskaraalu cheptunnanu. Meru edokati cheppadam ledu. All proofs and correct information tho videos post chestunnaru. I am your dedicated fan sir...

  • @नमामिनव्यभारतीम्
    @नमामिनव्यभारतीम् 4 ปีที่แล้ว +6

    సాఫల్యంకురు శారదే

  • @srinuchitrakar5472
    @srinuchitrakar5472 4 ปีที่แล้ว +1

    Sir.. Great

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasannapeddi
    @prasannapeddi 4 ปีที่แล้ว +5

    🙏🙏🙏 OOM NAMAHA SIVAYA...

  • @rangamsetty6691
    @rangamsetty6691 4 ปีที่แล้ว +2

    Again thank u sir.becuase of you we are able to know about Sarada peetam.let us be optimistic .

  • @ganapathirao7360
    @ganapathirao7360 4 ปีที่แล้ว +4

    Sri mieeru super

  • @nimmagaddadurga5508
    @nimmagaddadurga5508 4 ปีที่แล้ว

    చాలా చాలా గొప్పగా వుంది మీ వీడియోలు అన్నీ చాలా బాగున్నాయి మీరు చైనా లో జరిగిన ఘోరం గురించి పెట్టిన వీడియో బాగుంది. చాలా ఆక్రమించి దేశాలు. చైనా ఎటువంటిదేశం పెట్టండి అలాగే USSR ఎలా కూలిపోయింది ఎందుకలా జరిగింది పెట్టండి తెలుసుకోవాలని వుంది

  • @AnandKumar-cb9ip
    @AnandKumar-cb9ip 4 ปีที่แล้ว +3

    There is no necessity to take ones permission to visit that holy place (Sarada Mata Temple) if we drive them away,we and our government should try this way. Good Luck.

  • @satyanarayanakoppula9477
    @satyanarayanakoppula9477 4 ปีที่แล้ว

    A very good and impressive. Jai Sri Ram. Bharat Matha Ki Jai.

  • @tirumalaraosirasani7508
    @tirumalaraosirasani7508 4 ปีที่แล้ว +2

    🙏🙏🙏💐💐💐

  • @vigneshp8027
    @vigneshp8027 4 ปีที่แล้ว +6

    Sarswati namasthubhyam

  • @rakeshsarvabhotla4998
    @rakeshsarvabhotla4998 4 ปีที่แล้ว +5

    👌 knowledge. Keep educating people. Please make videos in English and Hindi

  • @kundrapumutyalanaidu8661
    @kundrapumutyalanaidu8661 3 ปีที่แล้ว +1

    Jai sarada matha

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 4 ปีที่แล้ว +1

    Jai Sree Ram

  • @raovlogs1209
    @raovlogs1209 4 ปีที่แล้ว +6

    డిస్ లైక్ లు కొట్టిన 20 మంది దేశ ద్రోహులు....

    • @Harerama-xi2sb
      @Harerama-xi2sb 4 ปีที่แล้ว

      Congress ko hatavo desh ko bachavo.
      Bycot China products plz. Bharat Mata ki jai

  • @thangamanikarthi4276
    @thangamanikarthi4276 4 ปีที่แล้ว +28

    Dislikes shows desh Drohis Presence.

  • @siriguppahariprasad4009
    @siriguppahariprasad4009 2 ปีที่แล้ว

    Nice Information about sarada temple.

  • @chittoorvasu
    @chittoorvasu 4 ปีที่แล้ว +7

    వీలు అయినంత తొందరలో pojk మన హస్తగతం అవుతుంది జై హింద్

  • @blaxmirajagoud7389
    @blaxmirajagoud7389 4 ปีที่แล้ว

    Mogilopodallo vishanaagulu
    Vunnanthakalam anthe.sir
    Verivesheroju vachindi
    Thank u sir

  • @TheMalli1979
    @TheMalli1979 3 ปีที่แล้ว

    Yes definitely coming soon

  • @swaminaidu9642
    @swaminaidu9642 4 ปีที่แล้ว +1

    Jai Sri ram

  • @perumandlashivakrishna1838
    @perumandlashivakrishna1838 4 ปีที่แล้ว +4

    ఆ సమయం ఆసన్నమైంది మనము కొద్దిరోజుల్లోనే దర్శించుకోబోతున్నాము.
    జై మోడీ🚩
    జై భారత్🚩🚩
    జై హింద్🚩🚩🚩

  • @srirama778
    @srirama778 4 ปีที่แล้ว +1

    Nice video sir

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 4 ปีที่แล้ว +3

    👍