1:34 : Her expressions are wow!!!!
బయ్యా నెక్స్ట్ ఎపిసోడ్
Super episode 😀👌🏻bro anivitha ❤️💕💕💕💕💕👌🏻
Ne innocence chaaala baguntundhi anna(hero)
Heroine super ga vundhi
చాల చాలా చాలా చాలా బాగుంది
Super timing rajkamal 😅😅😅 nice concept waiting for next episode
Marvellous👌🏻keep it up bro💐
Super ga undi anna❤❤❤❤😂😂😂
Super .. fresh concept ✨️ 👌
super, interesting episode
Simple and happy staring
Good picturization.❤🎉🎉
కొంచెం గట్టిగా మాట్లాడండి సాంగ్ మాత్రమే గట్టిగా వస్తుంది
Natural Star 🌟 Rajkamal Guntuku
Revathi Garu replacement la undi heroine .. superbbbb .. waiting for next episode..
Nice bro ur acting vry nice
Village background tho bale magic chestharu sir
హీరోయిన్ బాగుంది
Santhosh valla Nanna nundi thappunchukogane mee plan success ayyindi 😂😂😂
Super 👍
Nice
Papa కత్తి
Nice anna
Thappem ledhu gani idhedho thedagane undhi😅😢
Meedi bagundi bro
Heroin ties super
Edaina fullga cheya anna
Nice bro❤❤❤
Ela descent and innocent lanti cancept kakunda koddigaa stailish and active lanti storys ceyyandi bro
Dream lo ayina dreams ni full fill chesukonivvandi 😂😂 enduku disturb chestunnaru
Heroine bagundhi
As well as "Luka chuppi" ..
ఒక ఎపిసోడ్ అన్న కరెక్టుగా చేయండి
ksbakers sponsorsaa
Meeku villain carrector kavalante nannu contact avvandi 😊
Hi bro I see in Amoga click selfi
Babu a searial aina 4ledha5episode kuda radhenti
ok
😂😂😂
Bro content unnaaa ...
Episode ki bgm istunnara Leda BGM kosam episode testunnaroo ani oka doubt.......
మీ ఫిలిం లో ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఫ్రీగా చేస్తా శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం please bro
Hi
Hlo bro
Audio voice low background music high what's problem
Nee voice kanna me music akkuva sound short film sariga teyandi
Endi bro 10mnts video petti web series antav Ani series lu anthe nivi edi kuda 20 mnts vundadi
Nice
రాత, తీత సింపుల్ గా బాగానే ఉన్నాయి.
చేత -
1. అమ్మాయి తల్లి, అబ్బాయి తండ్రి సహజంగా ఉన్నాయి. నటనలో అనుభవం తెలుస్తుంది.
2. అబ్బాయి, అమ్మాయి చాలా సహజంగా నటించారు. ముఖ్యంగా "శశి" expressions చాలా బాగున్నాయి (ముఖ్యంగా )
*అబ్బాయ్ సంతోష్
*మరెప్పుడు చెపుతావ్
*నాకేం తెలుసు అన్న తరువాత expression
* ఇక అల్టిమేట్ గా నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్న తరువాత అమాయకపు గర్వం తో కూడిన చిన్న నవ్వు -
ప్రయత్నం బాగుంది. సీరియస్ గా చేస్తే ముందు ముందు మంచి భవిష్యత్తు కనపడుతుంది.