ఎలక్ట్రిక్ స్కూటర్ అవార్డులు 2024 : 🏆 Best & Worst Scooters !

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 45

  • @GreenRide-Telugu
    @GreenRide-Telugu  19 วันที่ผ่านมา

    Vote here: Best Electric Scooter in 2024 docs.google.com/forms/d/e/1FAIpQLSeTWOb2DdnlxfqBTtF6aAmEILx7V6t8bRRzmgbud_5yC8mSYA/viewform?usp=sharing
    For Hindi content: www.youtube.com/@GreeenRide
    River Indie Full review: th-cam.com/video/50phCmFQFgo/w-d-xo.html
    Chetak 3202 range test: th-cam.com/video/miLMxOBgr60/w-d-xo.html

  • @muralireddy2958
    @muralireddy2958 2 วันที่ผ่านมา +1

    Warning ⚠️ Please don't buy ampire electric scooters very very low quality vehicles చిత్తూరులో ఉన్న క్రేజీ ఆటో మొబైల్స్ షోరూం నందు మేము మ్యాగ్నెన్సీ ఈఎక్స్ బండిని కొన్నాము కొనేటప్పుడు వాళ్ళు మూడు సంవత్సరాలు లేద 30.000 కిలోమీటర్లు వారంటీ ఉన్నది అని చెప్పి ఇప్పుడు వాళ్ళు 20. 000 మాత్రమే వారంటీ అని అంటున్నారు ఇప్పుడు మేము ఏమి చేయాలో అర్థం కాలేదు. మ బండిలో బేరింగ్స్ పోయాయి అని సర్వీస్ సెంటర్ వాళ్ళు బేరింగ్స్ మార్చి ఇచ్చారు . ఇచ్చన ఒక నెల రోజుల తరువాత మోటార్ లోనికి నీళ్ళు వెల్లినాయి అని చెప్పి. మోటార్ లో ప్రాబ్లం అని చెప్పి 5.000 వేల రూపాయలు తీసుకున్నారు . కానీ మ స్కూటర్ 28. 000 కిలోమీటర్లు మాత్రమే తిరిగినాము. మాకు వారంటీ లేదా. మేము బండి కొని 2 ఇయర్స్ 3 మంత్స్ మాత్రమే . సర్వీకి ఈ నెల 2/1/25 తారీఖు ఇచ్చాము కానీ ఇంత వరకూ మాకు బండి ఇవ్వలేదూ ఇప్పుడు బ్యాటరీ ప్రాబ్లం అని అంటున్నారు . దానికి మళ్ళీ 10. 000 వేల రూపాయలు కట్టమని చెబుతున్నారు . మేము ఇచ్చినప్పుడు బ్యాటరీ మంచి కండిషన్ లో ఉన్నది. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు . మీరే ఒక షో రూం పైన ఒక వీడియో చయ్యలి అని కోరుకుoటున్నము. లేదా ఒక మంచి సలహా ఇచ్చి మమల్ని కాపాడాలని కోరుతూన్నాము దయచేసి గమనించగలరు.🙏🙏🙏🙏

  • @ksjsur
    @ksjsur 5 วันที่ผ่านมา

    You are nice.. In explain.. All thw best..🎉💐

  • @techy2030
    @techy2030 18 วันที่ผ่านมา +1

    చాలా మంచి రివ్యూ అండి
    Unreliable EV అని చెప్పిన EVs ని list లో తీసేసి
    మీరే ఒక మంచి EV చెప్తే బాగుండేదేమో

  • @saivarunmapaati6399
    @saivarunmapaati6399 18 วันที่ผ่านมา +2

    నాకు డెలివరీ అవసరంనిమిత్తం ఒక చక్కటి వాహనం కావాలి కానీ. నేను పొద్దున ఒక 60kms తిరుగుతా మళ్ళీ సాయంత్రం ఒక 60kms తిరుగుతా. నా అవసరం నిమిత్తం ఒక చక్కటి సలహా ఇవండీ. ప్రైస్ 1.2 lacks లో emi base కొనాలి అనుకుంటున్నా మీ విలువైన సలహా కోసం వేచి చూస్తున ధన్యవాదములు 🎉

  • @hashtagvizag
    @hashtagvizag 16 วันที่ผ่านมา

    Nicest & neatest review brother...keep it up...

  • @jalakamchakradhar7274
    @jalakamchakradhar7274 16 วันที่ผ่านมา

    Wow grate reserch on EV and nice analysis report.
    Thank you for your efforts

  • @dasarathtechzone
    @dasarathtechzone 17 ชั่วโมงที่ผ่านมา

    Vida gurinchi cheppindi 💯 persent correct bro worst Build quality and range worst please don't buy Vida above 1lakh

  • @Susaadhya
    @Susaadhya 18 วันที่ผ่านมา +2

    Bro ne analysis ki mind blowing bro

  • @premsai9761
    @premsai9761 19 วันที่ผ่านมา +1

    Super brooo inni try chesav ante ❤

  • @artbabu007
    @artbabu007 17 วันที่ผ่านมา

    Super anna ..this is video i have watched without skipping till date

  • @mittakarthik
    @mittakarthik 11 วันที่ผ่านมา

    Please give correct review after gathering information from owners. River indie is worst in giving range, suspension and seat comfort. It’s only good with boot space which i can tell after using it for 13 months

  • @chadarghatdeepakchary6418
    @chadarghatdeepakchary6418 18 วันที่ผ่านมา

    Ampere nexus ST some how best for a family and budget and performance

  • @kandepupradeep2612
    @kandepupradeep2612 14 วันที่ผ่านมา

    Happy New year brother 🎉 budgeted for family of 3 members.please suggest..

    • @WALTAIRBAVESH
      @WALTAIRBAVESH 9 วันที่ผ่านมา

      Bro go for ather rizta for budget s little more you can get pro pack if you use much which costs 13k more. Or if you have 1.6 to 1.7 l go with ather rizta z with pro pack
      Iam bavesh chandra of class 7th grade
      I love ev iam only 12y

    • @WALTAIRBAVESH
      @WALTAIRBAVESH 9 วันที่ผ่านมา

      😊

  • @sairaj1934
    @sairaj1934 17 วันที่ผ่านมา

    River indie chain drive new update what your view bro

  • @shobith5509
    @shobith5509 8 วันที่ผ่านมา

    Hey bro nuvu teluguodiva 😅 ni hindi chala bagundhi

  • @roninr8199
    @roninr8199 18 วันที่ผ่านมา

    River indie or ritza 3.7kw. Which one to buy within 2 days
    Getting 22k benefit with indie for December offer . Please advice immediately.

    • @User_dhhukpb
      @User_dhhukpb 18 วันที่ผ่านมา

      River im an owner

    • @roninr8199
      @roninr8199 18 วันที่ผ่านมา

      @User_dhhukpb how is your experience? What is the true range you are getting?

  • @Manindraaaaa
    @Manindraaaaa 11 วันที่ผ่านมา

    Denikannna meeru ev scooter edhi ayythey emina problem vasthey immediate solve cheshey ev vehicle cheppandhi brother

  • @umarshaik7089
    @umarshaik7089 14 วันที่ผ่านมา

    Amds review plz

  • @venkatasureshkumarrudravar3970
    @venkatasureshkumarrudravar3970 18 วันที่ผ่านมา

    I am totally Accept.. Wording..
    By U... ❤
    But u r not happy with bajaj...

  • @vijaysarathy5113
    @vijaysarathy5113 16 วันที่ผ่านมา

    A d m s scooter review please

  • @rakshini8241
    @rakshini8241 11 วันที่ผ่านมา

    Ather rizta and 450

  • @rsraghunathan6830
    @rsraghunathan6830 19 วันที่ผ่านมา

    Good analysis

  • @pratapmandapalli9199
    @pratapmandapalli9199 18 วันที่ผ่านมา

    Super 👌

  • @pandurangaraolukka3644
    @pandurangaraolukka3644 17 วันที่ผ่านมา

    Good bro

  • @srivathsaniyyangar4554
    @srivathsaniyyangar4554 17 วันที่ผ่านมา

    Rivot NX 100

  • @uddanti.saiabhiram2699
    @uddanti.saiabhiram2699 19 วันที่ผ่านมา

    Nice brother

  • @jaganmohan9739
    @jaganmohan9739 12 วันที่ผ่านมา

    Rizta

  • @anemdhanapal6612
    @anemdhanapal6612 19 วันที่ผ่านมา

    Best electric scooter under 80000

  • @syedzainul6675
    @syedzainul6675 18 วันที่ผ่านมา

    చేతక్ 3501

  • @siva8121ch
    @siva8121ch 18 วันที่ผ่านมา

    tvs iq

  • @EliteIndian80
    @EliteIndian80 19 วันที่ผ่านมา

    Subscribed