పాపం బ్రో నీ బాధ పగోడికి కూడా రావొద్దు, సిటీ లో ఏమో కానీ పల్లెటూరులో ఇలా అయింది అంటే ప్రతి ఒక్కరూ ఎదో ఒకటి అంటూనే ఉంటారు, ఇంట్లో వాళ్ళు ఏమో ఎందుకు కొన్నావ్ ఇలాంటి బండి అంటారు, ఆదిత్య బ్రో మీరు అయినా ఆ ఎక్స్పీరియన్స్ సెంటర్ వాళ్ళతో మాట్లాడి అతని problem solve అయ్యేలా చూడండి, వీడియో చూసి నవ్వాలా బాధ పడాలా కూడా అర్థం అవడం లేదు😢
Hi, everyone. ఏ కంపెనీ Electric vehicle కొన్నా ఏవి కూడా petrol vehicle లాగా rough and tough గా use చేయకూడదు. Petrol vehicle అన్ని అవసరాలకు use అయ్యేట్టుగా తయారుచేయబడింది. కానీ ఎలక్ట్రిక్ vehicle మాత్రం. Passenger vehicle, loader వెహికల్, smooth roads, rough roads ఇలా ప్రతిదీ చూసుకుని కొనుక్కోవాలి. కేవలం పెట్రోల్ cost తగ్గించుకునేందుకు అన్నట్టు వాడాలే తప్ప అన్నింటికి పనిచేయదు. అసలే పెట్రోల్ బాధలు ఒకవైపు అయితే, ఇలా service అండ్ spares problems మరి ఇబ్బందిగా ఉంది. 4 to 5 years back ఇవే problems non registration vehicles కి ఉండేది. ఇప్పుడు వాటికి అన్ని spares దొరుకుతున్నాయి, కేవలం plastic body parts మాత్రమే ఎక్కువ price ఉంటున్నాయి. ఆ వెహికల్స్ ఎక్కడా ఆగటం అనేది లేదు. కారణం ఏంటంటే వాటిలో టెక్నాలజీ features లేవు. కేవలం మనం వాడే petrol వెహికల్ లాగా use చెయ్యొచ్చు. కానీ మనమే అన్ని ఫీచర్స్ కోసం డబ్బులు పెట్టి కొని మరి problems face చేస్తున్నాము. Electric vehicle ని కేవలం పెట్రోల్ తగ్గించుకోవటానికి అనుకుంటే నార్మల్ vehicles కొనుక్కుంటే ఏ problems ఉండవు. Comfort సీటింగ్ for your personality, meilage, battery life , రోడ్ conditions సరిపోయే వెహికల్ చూసుకుని కొనుక్కుంటే సరిపోతుంది. అప్పుడు వాటికి 60kms/charge మాత్రమే వచ్చేవి కాబట్టి మన requirements fulfill అయ్యేవి కావు. ఇప్పుడు అవి కూడా టెక్ వెహికల్స్ లాగానే above100 kms meilage తో వస్తున్నాయి with registration అండ్ finance facilities అండ్ with required స్పీడ్ also. కొనుక్కునే ముందు చూసుకోవాల్సినవి ఏ కంపెనీ వి ఎక్కువ sales ఉన్నాయని కాదు, మన requirements కి ఏ వెహికల్ సరిపోతుందో చూసుకోండి.
Ather, TVS, Chetak e 3 lo mi priorities batti thiskondi. vatilo kuda service centre issues vunnayi mari intha frustration disappointment chesela ithe levu.
I am using s1 air completed 500km still i don't have any problem and experience centre in vizag is good and they are working very hard but in app we can book service slot are we can't talk to customer care it's true it's just like normal bike go to showroom and resolve your problem
Even i own s1 air ! In one month i got few problems in scooter major one is that it suddenly stopped working in mid of traffic! That’s really scary to think of it … may be Ola need to look it seriously because it’s life matter
My Ather 450x Gen2 also having Handle issue, Shaking if I cross 50kmph. No one is resolving the issue in ather jubleehills, went more than 4 times to the service center, need to escalate the issue to ather. Issue is seen from 15000KM, now its completed 25000KM
I am Royal Enfield 350 user. 30 kilometres mileage. Very comfortable and safe. Happily using. No worst service tension. Going to Chennai from Hyderabad regularly. Planning tour to Kashmir too. Money for petrol is not a problem. I am sure this bullet will last another 30 years. So please do not go to electric vehicle until efficiency is greater than petrol bikes.
Ola customers are treated very badly , this is not one instance . Heard and saw May news where there were many scooters in service centers wait for eternity , ppl who haven’t seen problem with their scooters are lucky with Ola .. sad for you bro
ఓలో అంత వరస్ట్ బండి ఏదీ నా బండి యాక్సిడెంట్ హైదరాబాద్ నాగోల్ షో ఇచ్చాను నాలుగు నెలలు అవుతుంది ఇంతవరకు బండి ఇవ్వలేదు చార్జింగ్ బండి కన్నా పెట్రోల్ బండి నయం నాగోల్ షోరూం ఒక రెస్పాండ్ అవ్వరు ఆరుమనే కాదు ఏ షో రూమ్ లో ఎవరు పట్టించుకోవట్లేదు మరి ఎందుకు బండ్లు పెట్టారో అర్థం కావట్లేదు. అది ఆ దేవుడికి తెలుసు
First instruction చదవినతరువాత వాడితే బాగుంటుంది లేదా కనీసం వాళ్లు చెప్పే వి విన్న బాగుంటుంది battery 15% ఉన్నప్పుడు eco mode లో వెళుతుంది eco mode లో 40 కంటే speed వెళ్లడు equal to reseve mode అన్నా మాట అప్పుడు petrol దీనికి battery charge చేయాలి ante తేడా
OLA ev scoturs valla EVs medha nammakam pothundi Aditya bro...Meru eamu ola ola ola ani japam cheasthunnaru me TH-cam rs ...elanti cheatha ola scoturas Meru recamandus cheyakandi Aditya bro....
E brother la evaru ola scoturas Kona Kandi brother s.. mosapokande.. shoroams undali vallu meku Baga telisena valla aeteanea ev bandlu tesukovali brother s...
Enduku inni problems unna ola sales top undi ela kontunnaru raa babo..nenu ather koni manchi pani chesa.no issues 1st service compleated service vijayawada lo super no tention.
Issue Not Resolved Yet...
పాపం బ్రో నీ బాధ పగోడికి కూడా రావొద్దు, సిటీ లో ఏమో కానీ పల్లెటూరులో ఇలా అయింది అంటే ప్రతి ఒక్కరూ ఎదో ఒకటి అంటూనే ఉంటారు, ఇంట్లో వాళ్ళు ఏమో ఎందుకు కొన్నావ్ ఇలాంటి బండి అంటారు, ఆదిత్య బ్రో మీరు అయినా ఆ ఎక్స్పీరియన్స్ సెంటర్ వాళ్ళతో మాట్లాడి అతని problem solve అయ్యేలా చూడండి, వీడియో చూసి నవ్వాలా బాధ పడాలా కూడా అర్థం అవడం లేదు😢
బయ్య మంచి ev వెహికల్ చెప్పు బయ్యా s1 air ఆల్టర్నేటివ్ గ
Nenu S1X+ plus వాడు తున్న నాకూ ఏమి problem లేదు గుడ్ condition 80 వస్తుంది.local బైక్ గా బాగుంది ola ఇంకా improve అవుతుంది అనుకుంటున్నా.
As a ather owner ga chepthunna konchem price ekkuva ina 3000 km tiriga 3 months lo..no issue still.. excellent..
Hi, everyone.
ఏ కంపెనీ Electric vehicle కొన్నా ఏవి కూడా petrol vehicle లాగా rough and tough గా use చేయకూడదు. Petrol vehicle అన్ని అవసరాలకు use అయ్యేట్టుగా తయారుచేయబడింది. కానీ ఎలక్ట్రిక్ vehicle మాత్రం. Passenger vehicle, loader వెహికల్, smooth roads, rough roads ఇలా ప్రతిదీ చూసుకుని కొనుక్కోవాలి. కేవలం పెట్రోల్ cost తగ్గించుకునేందుకు అన్నట్టు వాడాలే తప్ప అన్నింటికి పనిచేయదు. అసలే పెట్రోల్ బాధలు ఒకవైపు అయితే, ఇలా service అండ్ spares problems మరి ఇబ్బందిగా ఉంది. 4 to 5 years back ఇవే problems non registration vehicles కి ఉండేది. ఇప్పుడు వాటికి అన్ని spares దొరుకుతున్నాయి, కేవలం plastic body parts మాత్రమే ఎక్కువ price ఉంటున్నాయి. ఆ వెహికల్స్ ఎక్కడా ఆగటం అనేది లేదు. కారణం ఏంటంటే వాటిలో టెక్నాలజీ features లేవు. కేవలం మనం వాడే petrol వెహికల్ లాగా use చెయ్యొచ్చు. కానీ మనమే అన్ని ఫీచర్స్ కోసం డబ్బులు పెట్టి కొని మరి problems face చేస్తున్నాము.
Electric vehicle ని కేవలం పెట్రోల్ తగ్గించుకోవటానికి అనుకుంటే నార్మల్ vehicles కొనుక్కుంటే ఏ problems ఉండవు. Comfort సీటింగ్ for your personality, meilage, battery life , రోడ్ conditions సరిపోయే వెహికల్ చూసుకుని కొనుక్కుంటే సరిపోతుంది.
అప్పుడు వాటికి 60kms/charge మాత్రమే వచ్చేవి కాబట్టి మన requirements fulfill అయ్యేవి కావు. ఇప్పుడు అవి కూడా టెక్ వెహికల్స్ లాగానే above100 kms meilage తో వస్తున్నాయి with registration అండ్ finance facilities అండ్ with required స్పీడ్ also. కొనుక్కునే ముందు చూసుకోవాల్సినవి ఏ కంపెనీ వి ఎక్కువ sales ఉన్నాయని కాదు, మన requirements కి ఏ వెహికల్ సరిపోతుందో చూసుకోండి.
Ather, TVS, Chetak e 3 lo mi priorities batti thiskondi. vatilo kuda service centre issues vunnayi mari intha frustration disappointment chesela ithe levu.
I am using s1 air completed 500km still i don't have any problem and experience centre in vizag is good and they are working very hard but in app we can book service slot are we can't talk to customer care it's true it's just like normal bike go to showroom and resolve your problem
Thanks for sharing the geniuine review
Even i own s1 air ! In one month i got few problems in scooter major one is that it suddenly stopped working in mid of traffic! That’s really scary to think of it … may be Ola need to look it seriously because it’s life matter
ఇపుడు ఉన్నా ev లో వన్ అండ్ ఓన్లీ బజాజ్ చేతక్ వాల్యూ ఫర్ మనీ...ఇండస్ట్రీ లో ఉన్నా ఎవ్ లు అన్నీ వ్యర్థం
Ather is best 👌
Bajak chetak one month nundi use chestunna excellent 👌
I have ola s1 pro. No issue since 7 months 20000 kms complete
its like lottery not every one are lucky
because of some positive feedback many of them are suffering
@@NandaGovinda in my cercle daily I watched 10 Ola vehicles no problem every vehicle 20000+ kms travelled
My Ather 450x Gen2 also having Handle issue, Shaking if I cross 50kmph. No one is resolving the issue in ather jubleehills, went more than 4 times to the service center, need to escalate the issue to ather.
Issue is seen from 15000KM, now its completed 25000KM
Try to make a video with this channel
ఈరోజు పొయ్యి బండికి అడ్వాన్స్ ఇయ్యాలి అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత నాకు భయమేస్తుంది పెట్రోల్ బండి కొనాలి అనిపిస్తుంది
Take hero vida v1 pro
100% petrol vehicle is the best
@@sandeepmursubai7549 what about hero v1 good
Bro memu 6months back ola s1pro tesukunnam
15000+ km thiriga no problem oka sari kuda showroom ki vellaledu
I am Royal Enfield 350 user. 30 kilometres mileage. Very comfortable and safe. Happily using. No worst service tension. Going to Chennai from Hyderabad regularly. Planning tour to Kashmir too. Money for petrol is not a problem. I am sure this bullet will last another 30 years. So please do not go to electric vehicle until efficiency is greater than petrol bikes.
నా ola s1 pro ముందు టైర్ నుండి చిన్న దూడ అరిచిన సౌండ్ వస్తుంది...
😂😂😂
😂😂😂😂
😂😂😂
Ola customers are treated very badly , this is not one instance . Heard and saw May news where there were many scooters in service centers wait for eternity , ppl who haven’t seen problem with their scooters are lucky with Ola .. sad for you bro
OLA
performance ✅
Service & service response ❌
Build quality ❌
ATHER
Performance ✅
Service & service response ✅
Build quality ✅
ఓలో అంత వరస్ట్ బండి ఏదీ నా బండి యాక్సిడెంట్ హైదరాబాద్ నాగోల్ షో ఇచ్చాను నాలుగు నెలలు అవుతుంది ఇంతవరకు బండి ఇవ్వలేదు చార్జింగ్ బండి కన్నా పెట్రోల్ బండి నయం నాగోల్ షోరూం ఒక రెస్పాండ్ అవ్వరు ఆరుమనే కాదు ఏ షో రూమ్ లో ఎవరు పట్టించుకోవట్లేదు మరి ఎందుకు బండ్లు పెట్టారో అర్థం కావట్లేదు. అది ఆ దేవుడికి తెలుసు
How is ola service in nagol bro
its like lottery not every one are lucky to get proper scooter
because of some positive feedback many new users are suffering
Ola S1 pro ok range 110 matrame. Service issue vunaayi. First hyper charging stations pettandi baabu
🎯💥ఇంత దారుణమ ఐతే 🛴ఓలాని మర్చిపోవచ్చు🙃
Avunu
Can you do a video of ather 450x 6months usage as I have used for 6months almost
I am using since 3m 7k no issues
Thanks bro, I decided not to buy OLA at all, after sales is damn important for any company to sustain
Bro I think it was software problem is software update then problem will solve
First instruction చదవినతరువాత వాడితే బాగుంటుంది లేదా కనీసం వాళ్లు చెప్పే వి విన్న బాగుంటుంది battery 15% ఉన్నప్పుడు eco mode లో వెళుతుంది eco mode లో 40 కంటే speed వెళ్లడు equal to reseve mode అన్నా మాట అప్పుడు petrol దీనికి battery charge చేయాలి ante తేడా
Bro కొన్నారోజే 60 స్పీడ్ దాటితే ola s1pro ఆగిపోతుంది రీస్టార్ట్ అడుగుతోంది చేశాకకూడా సేమ్ ప్రాబ్లెమ్ కొని ఇంటికీటీసుకోనివస్తుంటే నరకం చూసాను bro
I want to tell my experience about hero optima cxER, very bad experience, charging 590 Rs every two months service
Ola ni skip chesi Tork Kratos R konadam chaala manchidi ayyindi naaku
OLA ev scoturs valla EVs medha nammakam pothundi Aditya bro...Meru eamu ola ola ola ani japam cheasthunnaru me TH-cam rs ...elanti cheatha ola scoturas Meru recamandus cheyakandi Aditya bro....
Ather is best EV vehicles segment
I think he got defect piece..I have also Ola S1 Air ..it's working good for now.
E brother la evaru ola scoturas Kona Kandi brother s.. mosapokande.. shoroams undali vallu meku Baga telisena valla aeteanea ev bandlu tesukovali brother s...
He said intentionally , but I have been using it since August No issue 2000 km, why he said that like cannot understand
Price antha
Aa electric bike service kuda vuntadha bruh
PURI EV తో పోల్చవద్దు PURI EV , అన్ని OLA లో కొన్నె Ola lo problems వున్నాయి. అని TH-cam lo videos చూసి కుడా గోర్రెలు ల ఎలా కొంటున్నారుSIR
OLA ELECTRIC SCOOTER ఎవ్వరూ కొనవద్దు
Don't encourage to buying two wheeler EV
అన్న మీ ఇంటర్వ్యూ చూసి క్వాంటం ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొని ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది మా విలేజ్ దేవరయంజాల్ మేడ్చల్ డిస్ట్రిక్ట్
Model yedhi
Yes delivery issues ite chala worst and services are very bad
Enduku inni problems unna ola sales top undi ela kontunnaru raa babo..nenu ather koni manchi pani chesa.no issues 1st service compleated service vijayawada lo super no tention.
Ather lo batry problems vastunay bro
Thank you ❤
Vehile ne use chese vidhanam bati vuntundhi
is correct not respond service center
Air a ela undi antey inka xplus ela untundho 😂😂😂 nenu order petti kurchuna
think twice then..you still have chance to escape
OLA service also worst in Tirupati EC center
Current bandi antene chetta.......resale ledu survice Centres levu.......parama chetta.....dayachesi evaru konakandi plz......
Mera V1 Pro Hero I am using vehicle
Nan s1 pro kona bro 1year nuchi same issues every month emis pay chesthuna scooty emo dead ola is a scamer bro
Ola s1pro gen2 review chayamdi bro
Andukay benling company try chysukondi friends
Wait four generations then buy
Tvs IQ is best 😎👌
How many KMs you have travelled so far on TVS IQube ?
@@ElectricScootersTelugu 8000
@@ElectricScootersTelugu 8000 km bro
@@Urrock0 ok nice....
3000km
Riding experience is great in Ola s1 air.
How many KMs you have travelled so far on Ola S1 Air ?
@@ElectricScootersTelugu 865km
@@Yogabandhu ok great.. hope you will continue to experience the same...
This is s1pro not air
Waiting for ola s1 pro gen 2
Fake review la vundi bro
Nenu use chestunna alanti issues levu
Ola servicing waste ola bike no purchase
Ola brand kada bruh😂😂
Ola service management is very bad and worst don't take any body
Hi